Journey with Jogu Profile Banner
Journey with Jogu Profile
Journey with Jogu

@JogulambaV

26,255
Followers
491
Following
3,549
Media
23,775
Statuses

Entrepreneur, Avid Traveller, Spiritual,Yoga Enthusiast, Hobbies Unlimited, Love Himalayas, Politically Aware & Inclusive.

Globe Trotter
Joined September 2014
Don't wanna be here? Send us removal request.
@JogulambaV
Journey with Jogu
4 months
ఎటెళ్తున్నా నువ్వే కనపడుతున్నావు స్వామీ… 😊🙏🌹.
47
290
5K
@JogulambaV
Journey with Jogu
5 months
ఏమి దాగి ఉందో స్వామీ నీ శరణు ఘోష లో… అది పాడినా, విన్నా, మోక్ష మార్గం సజీవంగా కనబడుతోంది 🔥🙏🙏
20
801
4K
@JogulambaV
Journey with Jogu
4 years
Remembering #PVNarasimhaRao garu on his 100th birth anniversary & sharing a precious picture of him carrying me on my 3rd b’day. Freedom fighter,amazing PM, reformer,educationist,scholar, conversant in 15 lang & list is endless.Not just #Telangana bidda, he is great son of India.
Tweet media one
73
552
4K
@JogulambaV
Journey with Jogu
4 years
The mistake on #KaranJohar ’s part was he kept quiet for too long. It’s ultimately the producer who is investing his money in films and its totally his prerogative whom he wants to cast. Not giving work to @KanganaTeam doesn’t make one a Mafia. @karanjohar
198
908
4K
@JogulambaV
Journey with Jogu
4 years
Many happy returns of the day to @ncbn sir. Wishing you good health, happiness and a long life. #HappybirthdayCBN
Tweet media one
59
459
3K
@JogulambaV
Journey with Jogu
3 years
త్వరలో కొత్త కాలర్ ట్యూన్ ఈ విధంగా మారిస్తే బాగుంటుంది : నమస్కారం ధరలు పెరగడం ఇప్పుడు దేశమంతా మొదలయ్యింది. తినడం తగ్గించుకోండి. పాత బట్టలు వాడండి. వీలయినంత వరకు నడవడం అలవాటు చేసుకోండి. ఇంధనం తో నడిచే వాహనాలు వాడకండి. గుర్తుంచుకోండి మీరు పోరాడాల్సింది ధరలతో..ప్రభుత్వాలతో కాదు 😊😂
97
680
3K
@JogulambaV
Journey with Jogu
6 months
స్వామి మాలాధారణం, నియమాల తోరణం. ఈ 41 రోజులు “ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప”🙏🙏🙏.
Tweet media one
98
101
3K
@JogulambaV
Journey with Jogu
2 years
బీకాం లో రెండు పేపర్స్ ఉండిపోతే ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా అని పాస్ అయ్యా, బాంకిగ్ సర్వీస్ ఎక్జామ్ రాసా కానీ సెలెక్ట్ అవ్వలా,ఎలాగు సీటు రాదని ఎంబీయే ఎంట్రెన్స్ రాయలేదు, చివరికి పది వేలు సేవింగ్స్ ఉంటే దాంతో 83 లో ట్రావెల్ ఏజెన్సీ పెట్టా.వెను తిరిగి చూడలా.మనసుంటే మార్గముంటుంది.
Tweet media one
147
212
3K
@JogulambaV
Journey with Jogu
2 months
ఆటను అర్థం చేసుకుంటే చాలు... గెలవడం అసాధ్యం కాదు.
25
716
3K
@JogulambaV
Journey with Jogu
1 year
Met CBN garu at a family reception last night. He remembers amma as a fire brand politician of yesteryear’s who opposed Mrs Gandhi’s Emergency on the floor of Parliament House.
Tweet media one
45
169
3K
@JogulambaV
Journey with Jogu
6 months
1968 నేను శ్రీమతి ఇందిరా గాంధీ గారికి పూలమాల వేస్తూ… దాదాపు 55 సంవత్సరాల క్రితం చిత్రం ఇది ❤️. @RahulGandhi @priyankagandhi
Tweet media one
85
146
3K
@JogulambaV
Journey with Jogu
4 years
మిమ్మల్ని ఎలా మరువగలం బాలు గారు? మీ దీవెన తోనే కద 1997 లో స్మిత పాటల ప్రయాణం మొదలైంది. వేలాది పాటలకు ప్రాణం పోయడమే కాకుండా, ఎంతో మంది గాయనీ గాయకులను ప్రోత్సహించి సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన మీరు ఎప్పటికీ చిరస్మరణీయులు🙏 @smitapop #RIPSPB #SPBalasubrahmanyam #SPbalasubramanyam
14
379
2K
@JogulambaV
Journey with Jogu
5 months
కల్లుం ముల్లుం కాలికి మెత్తై … అనుకుంటూ శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామి దివ్య దర్శనం సంపూర్ణం చేసుకున్నాను.. జన్మ ధన్యోస్మి 🙏🙏🙏. అందరికీ శబరి పీఠం నుండి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. #Sabarimala
75
102
2K
@JogulambaV
Journey with Jogu
2 years
అన్నీ పార్టీలను, వారి కార్యకర్తలను నమస్కరించిన మీ సంస్కారం చాలా నచ్చింది @PawanKalyan గారు.
22
185
2K
@JogulambaV
Journey with Jogu
2 years
అఖండ రివ్యూ పెట్టగానే ఒక పాతిక మంది అన్ ఫాలో అయ్యారు. మారండి మహాప్రభో. నాకు నచ్చితే బాగుందని చెప్తా, ఎవరిది, ఏమిటి అని చూడను.
76
222
2K
@JogulambaV
Journey with Jogu
2 years
#Akhanda Review: చాలా రోజుల తర్వాత ఒక సూపర్ మాస్ మసాలా సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను, @MusicThaman ఈ చిత్రానికి పూనకం వచ్చి పని చేసి, రెండున్నర గంటల సేపు ప్రేక్షకులకి పూనకం తెప్పించారనిపించింది.అసలే సినిమా అంతా శివమయం, బాలకృష్ణ గారి నటన శివ తాండవం.
Tweet media one
30
362
2K
@JogulambaV
Journey with Jogu
6 months
పార్టీ మారిన మరుసటి రోజునుండే వీడిన పార్టీని అవమానించి, అవహేళన చేసే రోజులివి… రేవంత్ దీనికి చాలా భిన్నంగా ప్రవర్తించి, వీడిన పార్టీ వారి వోట్లు కూడా కొల్లగొట్టుకున్నాడు… రాజకీయ నాయకులు దీన్నొక కేస్ స్టడీ లా తీసుకోవచ్చు.
49
266
2K
@JogulambaV
Journey with Jogu
4 years
ఆదిత్య 369 బాలకృష్ణ గారు నటించిన అన్ని సినిమాల్లో కల్లా నాకు ఇష్టమైన సినిమా. పదులసార్లు చూసి ఉంటా. సెంచరీలు కొట్టే వయస్సు, బౌండరీలు దాటే మనస్సు ఉన్న బాలకృష్ణ గారికి 60వ జన్మదిన/శష్టిపూర్తి శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
Tweet media one
19
801
2K
@JogulambaV
Journey with Jogu
6 months
దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈనాడు వసుంధర లో నా గురించి కవర్ చేశారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారత కోసం పేపరు లో ఒక పేజీ ని కేటాయించి మా లాంటి వారిని ప్రోత్సహించిన ఈనాడు వ్యవస్ధాపకులు రామోజీరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
68
144
2K
@JogulambaV
Journey with Jogu
10 months
ఈ రోజుకి 44 సంవత్సరాలైంది…. మేము పాటించిన “లివ్ అండ్ లెట్ లివ్” అనే సూత్రం తో ఈ ప్రయాణం సుగమం.
Tweet media one
196
58
2K
@JogulambaV
Journey with Jogu
5 months
ఇరుముడి కట్టు శబరిమలై కి … స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
77
81
2K
@JogulambaV
Journey with Jogu
10 months
#BRO trailer looks entertaining and interesting .. looking forward for the movie 👍. @PawanKalyan @IamSaiDharamTej
8
334
2K
@JogulambaV
Journey with Jogu
3 years
ఇతరులని కుల పార్టీలని ముద్ర వేసి మనం కులం గురించి ఇలా బహిరంగంగా మాట్లాడడం సరికాదేమో @PawanKalyan garu. మంచి నేతగా ఎదగండి, కుల నేత అనే ముద్ర మీకు అవసరం లేదు.
Tweet media one
159
298
2K
@JogulambaV
Journey with Jogu
7 months
“ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్” లాగా ఈ రోజు “ఆల్ రోడ్స్ లీడ్ టు జీఎమ్సీ బాలయోగి స్టేడియం”లా ఉంది.. ఇంటికి దగ్గరే ఈ స్టేడియం. #CBN గారు హైదరాబాదు లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎంతో చొరవ చూపించారు, దాన్ని ఎవరూ కాదనలేరు. హైటెక్ సిటీని 22 నవంబర్ 1998న అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
38
337
2K
@JogulambaV
Journey with Jogu
5 months
Yes, it’s Revanth as CM says my gut feel.
Tweet media one
26
114
2K
@JogulambaV
Journey with Jogu
9 months
నేను #NTR గారిని నటుడిగా ఆరాధిస్తాను, రాజకీయ నాయకుడిగా గౌరవిస్తాను, పేదల శ్రేయోభిలాషిగా అభిమానిస్తాను. డబ్బు విలువ తెలిసిన వ్యక్తి, డబ్బు ని ఎంతో కష్టపడి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్ గారు, వారి చిత్రం తో ఈ రోజు 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి గారు విడుదల చేయడం ఎంతో సంతోషకరం.
Tweet media one
14
185
1K
@JogulambaV
Journey with Jogu
3 years
బుల్లెట్లు బండి కాదు కానీ రాజ్ దూత్ బండి 1976 నుండి నాకూ ఉండేది. దాని మీద డుగ్గు డుగ్గు డుగ్గు మంటూ రోజు కాలేజి కి వెళ్ళే దాన్ని. 7 రూరాయల పెట్రోలు పోస్తే వారమంతా ఎంత తిరిగినా సరిపోయేది. ఆ రోజులే వేరు, మళ్ళీ రావు 😊.
Tweet media one
78
64
1K
@JogulambaV
Journey with Jogu
2 years
అప్పుడు 1971 లో… ఇప్పుడు 2021 లో.
Tweet media one
111
28
1K
@JogulambaV
Journey with Jogu
5 months
నీ కొండ మీద ఏదో ఉంది స్వామీ, ఒక సారి వెళ్ళామంటే శరీరం మాత్రమే తిరిగి వస్తుంది.. మనసంతా అక్కడే ఉంటుంది. ఆ మెట్లు ఎక్కేటప్పుడు మెట్టు మెట్టుకీ మొక్కుతూ ఎక్కాలని ఏవేవో ఊహించుకున్నాను… కానీ అవేవి జరగలేదు. ఎవరో తోసేస్తున్నారు, ఎవరెవరో చేయిపట్టుకుని లాగేస్తూ మెట్టు మెట్టు
Tweet media one
64
111
1K
@JogulambaV
Journey with Jogu
4 months
కండువా మార్చినంత తేలిగ్గా పార్టీలు మారుతున్న ఈ రోజుల్లో ఐదు దశాబ్దాలు ఒకే కండువా కప్పుకుని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, సుదీర్ఘ కాలం ప్రతిపక్షం లో గడపవలసి వచ్చినా, ఒకే భావజాలాన్ని అంటిపెట్టుకుని విద్యార్ధి దశ నుండి ఉప రాష్ట్రపతి వరకు ఎన్నో బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ
Tweet media one
55
119
1K
@JogulambaV
Journey with Jogu
5 months
ఈరోజు శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాను. వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మ ముహూర్తం సమయంలో హరిహర సుతుడి భవ్య దర్శనం కలగడం నా పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నాను. దీనితో నా 41 రోజుల మండల దీక్ష ముగిసింది. ఆశీస్సులు మరియు శుభాకాంక్షలకు తెలియజేసిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
Tweet media one
68
46
1K
@JogulambaV
Journey with Jogu
5 months
మరో వారం రోజుల్లో ప్రయాణ���. దర్శనానికి ఎన్ని గంటలు- రోజులైనా పట్టనీ, ఏం పరవాలేదు…🙏.
50
130
1K
@JogulambaV
Journey with Jogu
3 years
ఇది కోర్టు నిర్ణయమా లేక దైవ నిర్ణయమా?
Tweet media one
53
90
1K
@JogulambaV
Journey with Jogu
3 months
కోర్కె పుట్టడం, వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయడం అయిపోయాయి స్వామీ 🙏
@ShriChaganti
Chaganti Koteswara Rao garu
3 months
30 సెకండ్స్ వీడియో : జీవితంలో ఒక్కసారి ఐనా వెళ్ళవలసిన క్షేత్రం !!!
64
2K
9K
12
154
1K
@JogulambaV
Journey with Jogu
4 months
నా #Hanumanreview : ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో సూపర్ హీరో నేపధ్యం తో చేసిన 'హనుమాన్' సినిమా సూపర్ గా ఉంది. యాక్షన్, ఫాంటసీ, మైధాలజీ లని సమపాళ్ళలో కలిపి మంచి సందేశాన్ని జతచేసి వడ్డించిన పండగ విందు లా ఉంది ఈ “హనుమాన్”. దర్శకత్వం అద్భుతం. గ్రాఫిక్స్ చాలా సహజంగా, అందంగా ఉన్నాయి.
Tweet media one
42
168
1K
@JogulambaV
Journey with Jogu
18 days
కాలం కరిగి పోతున్నా, చిరునవ్వును చేజారనివ్వద్దు. In my 30’s 😊.
Tweet media one
87
30
1K
@JogulambaV
Journey with Jogu
2 years
Star stuck today ⭐️ ⭐️
Tweet media one
32
45
1K
@JogulambaV
Journey with Jogu
6 months
నా దేశానికి హాని చేయాలని నేను ఎప్పుడు తలపెట్టలేను, నేను సరిహద్దులో పోరాడుతున్న మన ఆర్మీ ని ఎంతో గౌరవిస్తాను, ద్రోహం చేయడం కంటే చనిపోవడానికి ఇష్టపడతాను… 🙏🙏🙏 #MohammadShami
18
246
1K
@JogulambaV
Journey with Jogu
4 months
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా, ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా, ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని, ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా, ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని…. అంటూ సిరివెన్నెల గారు రచించి, కీరవాణి గారు స్వరపరచి, మా
Tweet media one
Tweet media two
12
238
1K
@JogulambaV
Journey with Jogu
4 years
Even these kids are precious to their loving parents and the society. They are at a breaking point. Please listen to them and help them in this hour of extreme challenges @TelanganaCMO @KTRTRS #GandhiHospital #COVID19
18
587
1K
@JogulambaV
Journey with Jogu
5 months
పదునెట్టాంబడిక్కి అధిపతియే శరణం అయ్యప్ప 🙏.
23
158
1K
@JogulambaV
Journey with Jogu
5 months
ఎరుమేలి శ్రీధర్మశాస్తావే శరణం అయ్యప్ప 🙏 #Erumili #Sabarimala
40
70
1K
@JogulambaV
Journey with Jogu
3 years
ఈ సినిమా చుట్టూ జరిగిన రాజకీయ పరిణామాలు పక్కన పెడితే “రిపబ్లిక్” ప్రతి సిటిజన్ చూడవలసిన సినిమా.ఇది ఏ ఒక్క ప్రభుత్వాన్నో ఉద్దేశించి తీసినది కాదు. ప్రతి ఒక్కరిని మాత్రం తప్పక ఆలోచింప చేస్తుంది. ప్రస్ధానం ఇంటెన్సిటీ, కట్టా మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి.
16
166
1K
@JogulambaV
Journey with Jogu
3 months
పాత ఫోటోలు కనపడినప్పుడల్లా, గడిచిన జీవితం ఒక రీల్ లా కళ్ళల్లో తిరుగుతుంది.
Tweet media one
80
30
1K
@JogulambaV
Journey with Jogu
1 year
Congratulations @IamSaiDharamTej for amazing success of #Virupaksha . May God bless you with many more.
4
100
1K
@JogulambaV
Journey with Jogu
8 days
మావారు మోదీజీ అభిమాని, విజయవాడ నుండి నాకీ వీడియో పంపారు 😊.
52
100
1K
@JogulambaV
Journey with Jogu
3 years
మన DP లో మన ఫోటో పెట్టుకున్న రోజే మనం బాధ్యతగా మాట్లాడడం తెలుసుకుంటాము.
64
52
1K
@JogulambaV
Journey with Jogu
5 months
అహం పూర్తిగా భస్మం అవ్వాలంటే, భిక్షాటనే సరైన మార్గము. ఈ యాత్ర ఖర్చు భిక్ష గా వచ్చిన దానితో నే పూర్తి చేద్దామనుకున్నాను. మొదటి భిక్ష ఇంట్లో హెల్పర్స్ నుండి, తరువాత మా స్టాఫ్ మరియు శ్రేయోభిలాషుల నుండి …🙏. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.
Tweet media one
65
86
1K
@JogulambaV
Journey with Jogu
3 years
అమ్మ కాంటీన్లని ఆ పేరుతోనే కొనసాగిస్తానన్న స్టాలిన్ ప్రతిపక్ష హృదయాలని కూడా గెలుచుకున్నట్టే, వారిని ఇంకా బలహీన పరిచినట్టే. నేనైతే ఫిదా 😊.
33
104
1K
@JogulambaV
Journey with Jogu
5 months
ఈ వీడియో ఎవరు చేసారో కానీ, ఇది మాత్రం వాస్తవం స్వామీ 🙏.
15
212
1K
@JogulambaV
Journey with Jogu
1 year
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు… ఇది మా మనుమరాలి స్కూల్ అడ్మిషన్ స్లిప్🙏🙏🙏.
Tweet media one
79
138
1K
@JogulambaV
Journey with Jogu
11 months
ఈ రోజు #FathersDay అని చూసా. నాన్న టీ.వీ. సుబ్బారావు గారి గురించి మీతో పంచుకోవాలనిపించింది. నాన్న 1922 లో గుంటూరు జిల్లా లో పాలపర్రు గ్రామం లో జన్మించారు. నాన్న గారికి నాలుగు సంవత్సరాల వయస్సు, ఆయన తమ్ముడికి రెండు సంవత్సరాల వయస్సు లోనే తాతగారు చనిపోయారు. ఆ రోజుల్లో భర్త లేకుండా
Tweet media one
65
51
1K
@JogulambaV
Journey with Jogu
2 months
Such beautiful thoughts 🤗
21
237
1K
@JogulambaV
Journey with Jogu
3 years
ప్రపంచంలో కల్లా అతి పెద్ద విగ్రహం కట్టారు, అతి పెద్ద స్టేడియం కట్టారు. అతి పెద్ద ఆసుపత్రి కూడా కడితే ఈ కష్ట కాలంలో ఉపయోగ పడేది కద. జనం బెడ్స్, ఆక్సీజన్, మందులు లేక పిట్టల్లా రాలిపోయే వారు కాదు కద.
72
235
1K
@JogulambaV
Journey with Jogu
2 years
“జై శ్రీరామ్” అనేది అత్యంత భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించడానికి వాడే పదం, ఇతరుల మీద మన పవర్ చూపడానికి వాడే నినాదం కాదు.
50
137
1K
@JogulambaV
Journey with Jogu
2 years
కనీసం 50 కోట్లు MLA అవ్వడానికి, 100 కోట్లు MP అవ్వడానికి ఖర్చు పెట్టుకోగలిగిన వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తున్నారు. అలా ఖర్చు చేయగలిగిన వారు జనాభా లో 1% కూడా ఉండరు. అంటే 99% ప్రజలకి చట్టసభల్లో ఎన్నికయ్యే అవకాశమే లేదు. ఇదేం ప్రజాస్వామ్యమో🙏.
53
182
1K
@JogulambaV
Journey with Jogu
2 years
1984 in US at Dallas Airport. Corduroy Pants we’re in great fashion during that time and I’m wearing one in this picture 😊.
Tweet media one
41
29
1K
@JogulambaV
Journey with Jogu
8 months
అవధులు లేని ప్రేమానురాగాలతో.. మీ జీవ��తం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటూ నారా దంపతులకు హృదయపూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు. @ncbn @ManagingTrustee #ChandrababuNaidu
Tweet media one
13
147
1K
@JogulambaV
Journey with Jogu
2 years
Euphoria 🔥 🔥 🔥 #Akhanda
Tweet media one
9
152
1K
@JogulambaV
Journey with Jogu
3 months
ఈ రెండు ఫోటోల మధ్య 45 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు సహజంగా ఏ డైటింగ్ లేకండా సైజ్ జీరో ఉండే దాన్ని😊.
Tweet media one
58
34
1K
@JogulambaV
Journey with Jogu
5 months
ఇరుముడి బియ్యం లో గుప్పెడు బియ్యం వెనక్కి తీసుకు వచ్చి వాటితో పాయసం చేసి స్వామికి నైవేద్యం గా పెట్టి ఆ తర్వాత పీఠం లో విగ్రహాలను కదిలించి వృతం సంపూర్ణం చేసు��ోవడం జరిగింది 🙏.
Tweet media one
Tweet media two
33
45
1K
@JogulambaV
Journey with Jogu
2 years
నా రెమయూనరేషన్ పెంచను, నా సినిమా బడ్జెట్ పెంచి నిర్మాతను ఇబ్బంది పెట్టను. టికెట్ రేట్స్ పై అంతకముందే కొన్ని సూచనలు చేశాను, బడ్జెట్ గురించి కూడా ఆలోచించాలని చెప్పాను. తక్కువ టిక్కెట్ ధరలతో అఖండ బ్లాక్‌బస్టర్‌ అయింది. హిందూపురం కోసం జగన్ ని కలుస్తా కానీ టికెట్స్ రేట్లపై కలవను…NBK
50
179
1K
@JogulambaV
Journey with Jogu
3 years
పగలగొట్టండి ఇంకెన్ని పగలగొడతారో... నరసింహ స్వామి ఏ రాతిలోంచో ప్రత్యక్షమవ్వడం ఖాయం.
Tweet media one
27
176
1K
@JogulambaV
Journey with Jogu
3 years
ఎవరు ఎవరితో గొడవ పడినా చివరికి తల్లులని, భార్యలని, ఆడ పిల్లలని ఆ రొచ్చులోకి లాగక మానరు. మీరు మారరు, మీ సంస్కారం మారదు. ఎందుకు మీ బతుకులు, ఒకసారి ఆలోచించుకోండి.
30
125
1K
@JogulambaV
Journey with Jogu
3 years
వూరు వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది.. మన తరాలు ఇంత అందమైన పల్లెల్ని వదిలి దేని కోసం పట్టణాల వైపుకు పరుగు పెట్టాయని.
Tweet media one
Tweet media two
Tweet media three
47
31
1K
@JogulambaV
Journey with Jogu
4 months
భద్రాచలం దారిలో పర్ణశాల వద్ద ఇది సీతమ్మ వారి నారచీరల ప్రాంతం.. రాముడు నడయాడిన పుణ్యభూమి ఇదే, ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె, ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె. పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా సీతమ్మ వాడిన పసుపూ కుంకుమ రాళ్ళివే.
13
134
1K
@JogulambaV
Journey with Jogu
6 months
Naughty gang from the class of 1977, Venkateswara College of Commerce, Delhi.. 😊. Me in the middle.
Tweet media one
82
34
1K
@JogulambaV
Journey with Jogu
3 months
నా జీవితం లో కూడా అరుణాచల యాత్ర ముందు, అరుణాచల యాత్ర తరువాత అనే రెండు భాగాలున్నాయి అనుకోవచ్చు … ఎంత ఆధ్యాత్మిక మార్గం లో ఉన్నా అనుబంధాల నుండి వాటి ద్వారా ఉత్పన్నమయ్యే బాధల నుండి విముక్తి పొందడం చాలా కష్టం. అటువంటి ఒక సన్నివేశం లో ఈ భావోద్వేగాలు, బాధలు నాకొద్దు అని ప్రఘాడంగా
Tweet media one
31
86
1K
@JogulambaV
Journey with Jogu
5 months
పంబా నది పిలుస్తోంది… 🙏
22
103
1K
@JogulambaV
Journey with Jogu
3 months
మనకి స్పెషల్ స్టేటస్ పోలవరం లాంటివి ప్రామిస్ చేసినట్టు లఢఖ్ కి 6వ షెడ్యూల్ ప్రామిస్ చేసారు. మాట తప్పే సరికి లఢఖీలు అందరు రోడ్లపైకి వచ్చారు. మనకి వాళ్ళకి తేడా…. వాళ్ళు కలిసి కట్టుగా పోరాడుతున్నారు, మనం మనలో మనం పోరాడుకుంటుంన్నాం.
44
254
1K
@JogulambaV
Journey with Jogu
2 years
కాలేజి లో 1978 లో పాటల పోటీలో వచ్చిన గోల్డ్ మెడల్ 😊.
Tweet media one
40
20
1K
@JogulambaV
Journey with Jogu
2 months
కంఠంలో గరళాన్ని దాచుకొని, ఎల్లప్పుడూ అమృతాన్ని పంచే నీలకంఠుడి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
36
129
1K
@JogulambaV
Journey with Jogu
8 months
ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే గడ్డి పోచ కూడా కదలదంటారు. మనం తప్పు చేసి ఉంటే మనం అనుభవిస్తున్న శిక్ష మన కర్మ ఫలం అనుకోవాలి, తప్పు చేయకపోతే అనుభవిస్తున్న శిక్ష ఒక ఉన్నతమైన ప్రయోజనం కొరకు అనుకోవాలి.
48
153
1K
@JogulambaV
Journey with Jogu
4 months
వ్యవసాయ క్షేత్రాలలో తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి రోబోలు ఉండడం ఎంతో ఉపయోగం.
87
190
1K
@JogulambaV
Journey with Jogu
4 years
ఒక్క చుక్క వర్షపు నీరు కూడా వృధా కాకుండా ఇంకుడు గుంత తయారు చేయించాను క్రితంలో. చాలా సంతృప్తి గా ఉంది. నింగి వడి నుండి పడిన నీరు, నేలమ్మ కడుపులోకి... 🙏. మీరు చేయించారా?
Tweet media one
21
116
1K
@JogulambaV
Journey with Jogu
2 years
హిమాలయాల్లో చంద్రశిల పై కొలువున్న పంచముఖ శివలింగం 🙏.
Tweet media one
14
105
1K
@JogulambaV
Journey with Jogu
4 years
This visual speaks volumes about the great leader and humanitarian he was. Remembering the legend NTR garu on his birth anniversary. #LegendaryNTRJayanti #NTRJayanthi
20
463
1K
@JogulambaV
Journey with Jogu
4 months
మా పూర్వీకులు నివసించిన ఊరిలో, వారు వ్యవసాయం చేసిన పొలాల మధ్య ఒక చిన్న ఇల్లు కట్టి ఈ రోజు గృహప్రవేశం చేయడం జరిగింది.. పల్లెకు పోదాం చలో చలో అంటూ తరచు వెళ్తూ వస్తూ ఉందామని ఆలోచన... మా కొరిమెర్ల చాలా అందమైన ఊరు ❤️.
59
49
1K
@JogulambaV
Journey with Jogu
2 years
చంద్రకాంతిలో కేదారేశ్వరుడు 🙏.
Tweet media one
22
70
1K
@JogulambaV
Journey with Jogu
1 year
నెహ్రూ 17 సంవత్సరాలు ప్రధాన మంత్రి గా ఉన్నారు, చనిపోక పోతే ఇంకెంత కాలం ఆ పదవిలో ఉండేవారో. ఏమీ చేయక పోతే ప్రజలు ఎందుకు అంత సుదీర్ఘ కాలం ఆయన్ని ఎన్నుకున్నారు?
Tweet media one
106
106
1K
@JogulambaV
Journey with Jogu
4 years
కరోనా వాక్సీన్ కి కూడా ఇంత డిమాండ్ ఉండదేమో.
86
297
978
@JogulambaV
Journey with Jogu
6 months
Life is peaceful … స్వామి శరణం, శుభరాత్రి.
Tweet media one
37
15
1K
@JogulambaV
Journey with Jogu
5 months
మార్పు కావాలి అన్నారు… కానీ మీరు మాత్రం మారరు.
50
92
1K
@JogulambaV
Journey with Jogu
3 years
హిమాలయేతు కేదారం 🙏. శుభోదయం.
Tweet media one
25
69
995
@JogulambaV
Journey with Jogu
2 years
ఆతిధి గా ఎక్కువ రోజులు ఎక్కడున్నా పరువు మర్యాద రెండు పోతాయి. కరోనా కొత్తగా వచ్చినప్పుడు గంటలు, దీపాలు, పూలు, పూజలు, గో కరోనా గో డాన్సులు ఎన్నో చేసి మర్యాదిచ్చారు. ఇప్పుడు పట్టించుకునే నాధుడే లేడు 😊.
43
92
979
@JogulambaV
Journey with Jogu
1 year
అదానీ ఊపు ఏంటో చూద్దామని అదానీ విల్మర్ స్టాకు కొన్నా… సగం పడిపోయింది. టాటా వన్నీ మూడింతలయ్యాయి. పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం ఉత్తమం అనే సామెత గుర్తొస్తుంది.
56
41
974
@JogulambaV
Journey with Jogu
1 year
నిరీక్షణ ముగిసింది… ఫిబ్రవరి 10 నుండి #NijamwithSmita #SonyLiv లో.
60
131
978
@JogulambaV
Journey with Jogu
19 days
కులం, మతం, ప్రాంతం, మంగళసూత్రం గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ సగటు భారతీయుడు నిత్యావసర సరుకుల గురించి ఆలోచిస్తున్నాడు. కిలో కందిపప్పు 226/-.
Tweet media one
179
221
984
@JogulambaV
Journey with Jogu
4 months
హనుమాన్ చిత్రానికి రాములవారి అనుగ్రహం నిండుగా ఉందనిపిస్తుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి గారు మా నేబర్స్.. వారి కుటుంబం రామ భక్తులు. గత సంవత్సరం శ్రీ రామ నవమికి వారు ఘనంగా చేయించిన సీతారాముల కళ్యాణానికి నేను కూడా వెళ్ళాను.
14
52
982
@JogulambaV
Journey with Jogu
3 years
పరికిణీ జాకీటు, రెండు జడలు, వాటికి రిబ్బన్లు, పూలు, పెద్ద బొట్టు, కళ్ళ నిండా కాటుక, దిష్టి చుక్క పెట్టి ఆ రోజుల్లో అమ్మ నన్ను రోజూ ఇలా ముస్తాబు చేసేది. నేను అమ్మమ్మనైనా నేను నాకు ఇంకా అమ్మ చేసిన ముస్తాబు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఆ రోజులే వేరు.. మళ్ళీ రావు.
Tweet media one
48
20
949
@JogulambaV
Journey with Jogu
4 years
ఇప్పటి దాకా “వర్క్ ఫ్రమ్ హోమ్” తో గడిచిన జీవితం ఇవాళ నుంచి “వర్క్ ఫ్రమ్ వర్క్ ప్లేస్” కి మారింది.తప్పలేదు. నా జాగ్రత్తలు నేను తీస్కున్నా,ఆపై దైవేచ్చ.ఈ 7���ెలల్లో ఒక్క ఉద్యోగిని కూడా తగ్గించలేదు, ఏదీ ఆపలేదు.ఈరోజు వాళ్ళు ఎంతో ప్రేమతో కృతజ్ఞతలు తెలియచేయడం ఆనందాన్ని సంతృప్తినిచ్చింది🙏
Tweet media one
66
42
952
@JogulambaV
Journey with Jogu
6 months
ఈ రోజు పూర్ణాహుతి తో ముగిసిన రుద్రాభిషేకం మరియు రుద్ర హోమం… సర్వేజనా సుఖినోభవన్తు, లోకాసమస్తా సుఖినోభవంతు 🙏.
Tweet media one
Tweet media two
Tweet media three
20
34
978
@JogulambaV
Journey with Jogu
1 year
మా వారికి ప్రేమతో… జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
98
14
964
@JogulambaV
Journey with Jogu
6 months
ఓం శ్రీ స్వామినే… శరణమయ్యప్ప ఓం హరి హర సుతనే… శరణమయ్యప్ప ఓం ఆపద్భాందవనే… శరణమయ్యప్ప ఓం అనాధరక్షకనే… శరణమయ్యప్ప
Tweet media one
Tweet media two
11
62
965
@JogulambaV
Journey with Jogu
3 years
99 పాజిటివ్ కామెంట్లు కలిగించే సంతోషం కంటే 1 నెగెటివ్ కామెంట్ కలిగించే బాధ ఎక్కువగా ఉంటుంది. దట్ ఇజ్ ది పవర్ ఆఫ్ నెగిటివిటీ. ఆ నెగిటివిటీ కి సరెండర్ అయ్యామో మన జీవితం కౌన్ కిస్కా గొట్టం గాడి ఫోన్ కీ బోర్డ్ లోకి వెళ్ళిపోయినట్టే… మనం పాజిటివిటీ కా బాప్ ఇక్కడ 😊 💪.
31
68
936
@JogulambaV
Journey with Jogu
2 years
Uncompromising values, purity of thought, down to earth nature, boundless talent and hard work is what is reflecting in your smile. Was such a pleasure seeing you. Wishing you best of days ahead. God bless you amma @Sai_Pallavi92 .
Tweet media one
19
74
939
@JogulambaV
Journey with Jogu
2 years
ఈ రోజు ఉదయం నిద్ర లేచాక ఒక్క సారైనా మీరు Smile 😊 చేసి ఉంటే ఈ ట్వీట్ ని Like చేయండి, లేదా ఒక్క సారి Smile చేసి ఆ తర్వాత Like చేయండి. 😊😊😊
29
13
930
@JogulambaV
Journey with Jogu
5 months
❤️❤️❤️ @seethakkaMLA
Tweet media one
7
81
943
@JogulambaV
Journey with Jogu
4 years
Happened to watch this interview last night. What clarity of perception on how politics was being played in 80’s and 90’s compared to 60’s. Dear @RahulGandhi congress needs to identify such intellectual gems to build the party from where it collapsed.
30
251
909
@JogulambaV
Journey with Jogu
2 years
అఖండ సినిమా సాధించిన అఖండ విజయం నుండి స్పూర్తి పొంది రాబోయే రోజుల్లో మరిన్ని హిందు తత్వాన్ని బోధించే సినిమాలు వస్తాయని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను.
28
97
913