Mohan Babu M Profile Banner
Mohan Babu M Profile
Mohan Babu M

@themohanbabu

842,695
Followers
5
Following
316
Media
1,366
Statuses

Actor, Producer, Educationalist, Philanthropist

India
Joined November 2010
Don't wanna be here? Send us removal request.
@themohanbabu
Mohan Babu M
4 years
చిరంజీవి నాకు మంచి మిత్రుడు, అతని పేరులోనే ఉంది చిరంజీవి అంటే ఆంజనేయస్వామి. అంటే ఎల్లకాలము చిరంజీవివై వర్ధిల్లుగాక. అంటే నిండు నూరేళ్ళు ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ షిరిడీ సాయినాథున్ని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ మై డియర్ ఫ్రెండ్. @KChiruTweets
Tweet media one
92
4K
23K
@themohanbabu
Mohan Babu M
4 years
What a man! @narendramodi
Tweet media one
370
2K
22K
@themohanbabu
Mohan Babu M
3 years
Wishing my team of #AakasamNeeHadduRa the very best for the release today on #AmazonPrime . Such a fine actor @Suriya_offl . It was a absolute pleasure working with him.& a wonderful director #SudhaKongara . I pray that this will be a milestone. God Bless! #SooraraiPottru
114
3K
19K
@themohanbabu
Mohan Babu M
5 years
నా మిత్రుడు చిరంజీవి మంచి నటుడు, తన కుమారుడు చరణ్ అధిక వ్యయంతో తీసిన సినిమా సైరా. ఇది అత్యద్భుతమైన విజయాన్ని సాధించాలని నిర్మాత చరణ్ కు, చిరంజీవి కి డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు తేవాలని మనసా వాచా కోరుకుంటున్నాను. Best of Luck!
282
2K
18K
@themohanbabu
Mohan Babu M
4 years
నా సోదరుని కుమారుడు నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. #HappyBirthdayNBK
Tweet media one
77
3K
16K
@themohanbabu
Mohan Babu M
5 years
Now that’s the true meaning of #Fasak Jai Hind! Go 🇮🇳
169
2K
16K
@themohanbabu
Mohan Babu M
3 years
To My Dear @PawanKalyan
Tweet media one
2K
3K
16K
@themohanbabu
Mohan Babu M
6 years
#fasak Good to know it’s trending! @iVishnuManchu tells me there are minimum 200 spoof videos! Saw some, really innovative and funny!
442
3K
15K
@themohanbabu
Mohan Babu M
1 year
A legend is gone!
Tweet media one
46
2K
15K
@themohanbabu
Mohan Babu M
4 years
Mitrama Welcome! @KChiruTweets
66
2K
14K
@themohanbabu
Mohan Babu M
4 years
మా ఇంట్లో పెద్ద కుమారుడ్ని నేనే.. నాకు అన్నయ్య అనే పదానికి అర్ధం తెలిపిన మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి, మహా పురుషుడు, భారతదేశం గర్వించదగినటువంటి నటుడు, నిర్మాత, దర్శకుడు, ముఖ్యమంత్రి మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారు.
Tweet media one
52
1K
14K
@themohanbabu
Mohan Babu M
3 years
#DadasahebPhalkeAward for my friend @rajinikanth ! That’s my Friend! He deserves many more laurels! Proud moment for me!!!!!!!
Tweet media one
72
2K
14K
@themohanbabu
Mohan Babu M
1 year
Congratulations to my dear @KChiruTweets on being honored at @IFFIGoa . Wishing you many more laurels with the blessings of Sri Shirdi Sai Baba
152
1K
13K
@themohanbabu
Mohan Babu M
4 months
Congratulations to my dear friend @KChiruTweets on this well-deserved honor! We are all very proud of you for receiving the award.
106
2K
13K
@themohanbabu
Mohan Babu M
4 years
మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం. @KChiruTweets
@KChiruTweets
Chiranjeevi Konidela
4 years
మిత్రమా ... ...కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో, మనలో మార్పు రావాలి. NO hugs ...NO shake hands ...Only Namasthe! Social distancing is must.For more awareness on how to protect our near and dear, watch the video made by our Lakshmi Prasanna @LakshmiManchu #StayHomeStaySafe
663
4K
23K
168
1K
12K
@themohanbabu
Mohan Babu M
1 year
Congratulations my dear @mmkeeravaani . This is long due to you. I am sure you will win the #oscar also. Congratulations to my director @ssrajamouli ! Many more to come.
30
1K
12K
@themohanbabu
Mohan Babu M
9 months
Movies to Milestones! My Congratulations to all my esteemed members of the Telugu Film fraternity for this monumental achievement of 69th National Film Awards 2021. #Pushpa stands as a testament to us an exceptional acting of @alluarjun and the Melodious Music of @ThisIsDSP
29
2K
11K
@themohanbabu
Mohan Babu M
2 years
Happy Vijayadashami🏹to you and your loved ones. Pleased to release #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥 Telugu▶️ Hindi▶️ Malayalam▶️ Wishing all the best to #𝐆𝐈𝐍𝐍𝐀🔥 & Team. #GinnaOn21stOct 💥 #HappyDussehra 🏹
Tweet media one
24
21
651
@themohanbabu
Mohan Babu M
4 years
Ee saari Hug chesukunappudu chepputhanu! 😉
@KChiruTweets
Chiranjeevi Konidela
4 years
Thank you Mitrama @themohanbabu Raananu kunnava.. raalenanukunnava? :)
617
4K
26K
145
1K
10K
@themohanbabu
Mohan Babu M
2 years
I am at loss of words! #KrishnamRaju my brother.
30
2K
10K
@themohanbabu
Mohan Babu M
3 years
My heartfelt condolences to Puneeth’s family. Such a young and humble child. I don’t understand God’s way of things sometimes. Sad day for the entire film fraternity. Praying for strength to his family.
21
748
9K
@themohanbabu
Mohan Babu M
4 years
Tweet media one
70
1K
9K
@themohanbabu
Mohan Babu M
3 years
బిడ్డ ఏడుపు విని ఆకలి తీరుస్తుంది మాతృమూర్తి. కానీ మా అమ్మగారికి పుట్టుచెవుడు. మా మాటలు వినపడకపోయినా మాకు మాటలు నేర్పింది.. నడక నేర్పింది.. నడత నేర్పింది.. ఏ కష్టం రాకుండా ఐదుగురు సంతానాన్ని పెంచి పెద్దచేసింది. ఆ పుణ్యాత్మురాలికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు.
Tweet media one
51
382
9K
@themohanbabu
Mohan Babu M
5 years
బాబూ జగన్... ఆపదలో ఉన్న తెలుగు జాతి కోసం నువ్వు పోరాడుతున్నావు కలిసి పోరాడుదాం అని నీ పార్టీలోకి నన్ను ఆహ్వానించావు వస్తున్నా నీకోసం విజయం తథ్యం. #YSRCongressParty
Tweet media one
902
798
8K
@themohanbabu
Mohan Babu M
1 year
Congratulations to the incredibly talented duo, Keeravani and Rajamouli, on their historic Oscar win! Your remarkable music and direction have inspired countless generations of filmmakers, and this achievement is a testament to your exceptional talent and unwavering dedication.
45
626
8K
@themohanbabu
Mohan Babu M
6 years
I lost my brother Nandamuri HariKrishna today. There is nothing I can say more. A great loss.
60
1K
8K
@themohanbabu
Mohan Babu M
6 years
Hearing good things about #Rangastalam Will watch it soon. Congrats to Charan and the entire team. Fathers need nothing more than seeing their sons excel in their chosen field. And I am sure my dear friend Chiranjeevi is quite proud! Congratulations!
94
1K
8K
@themohanbabu
Mohan Babu M
6 years
During the shoot of Sri Ramulayya
Tweet media one
26
579
7K
@themohanbabu
Mohan Babu M
4 years
One Country, One heart beat. We are in this together. We shall overcome. Jai Hind! #9Pm9Minute #9 बजे9मिनट #IndiaFightsCorona #LampOfUnity
Tweet media one
37
258
7K
@themohanbabu
Mohan Babu M
5 years
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్.
147
743
7K
@themohanbabu
Mohan Babu M
3 years
అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! #SonofIndia 🇮🇳 #HappyUgadi
Tweet media one
70
338
7K
@themohanbabu
Mohan Babu M
4 years
రాజకీయవేత్త, ఇచ్చిన మాటకు కట్టుబడివున్న వ్యక్తి, మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మాకుండాలని కోరుకుంటున్నాను. #YSRVardhanthi
Tweet media one
34
910
7K
@themohanbabu
Mohan Babu M
4 years
Tweet media one
78
465
7K
@themohanbabu
Mohan Babu M
4 years
మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోడీ గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోడీ @narendramodi గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్దిస్తున్నాను.
Tweet media one
55
304
6K
@themohanbabu
Mohan Babu M
5 years
Wishing the very best for our AP CM @ysjagan . I am sure he will grown bigger than his great father. Many more terms ahead for @ysjagan as the CM. Good wishes and God Bless!
81
489
6K
@themohanbabu
Mohan Babu M
6 years
నేను ఇండియాలో లేను అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ. తమ సొంత బ్యానర్ లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు...
65
638
6K
@themohanbabu
Mohan Babu M
5 years
ఓరీ మానవా.. మతి తప్పినదా.. మదమెక్కినదా..? ఎంత ఉన్మాదమెంత అహంకారమెంత కండకావరము..తుఛ్చ మానవా..? డబ్బుకు చావు.. జబ్బుకు చావు.. అప్పుకు చావు.. తప్పుకు చావు..చచ్చానురో దేవుడో అని నిత్యము మొత్తుకునే మీరెక్కడా..? మీ జనన మరణములు మునివేళ్ళతో నిర్ణయించు మేమెక్కడరా..? చిత్రం:యమదొంగ(2007)
Tweet media one
101
533
6K
@themohanbabu
Mohan Babu M
5 years
ఎన్నికలకు ముందు ఫిలిం నగర్ దైవసన్నిధానం ప్రాగణంలో కే సి ఆర్ గారు గెలవాలని కోరు కుంటున్నాను అన్నాను. తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన అనితరసాధ్యమైన విజయాన్ని అందించారు. కేసిఆర్ గారూ సంభవం ఇది మీకే సంభవం! మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
139
357
6K
@themohanbabu
Mohan Babu M
6 years
Happy Birthday to my dear friend @superstarrajini , Live 100 years with good health & wealth!
Tweet media one
107
686
6K
@themohanbabu
Mohan Babu M
6 years
భారతదేశం గర్వించదగ్గ గొప్పవ్యక్తి, రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న సందర్భంలో.. #ThrowbackThursday
Tweet media one
65
215
6K
@themohanbabu
Mohan Babu M
4 years
అమర వీరుడా నిన్ను గురించి చెప్పడానికి మాటలు లేవు.. నీకు అంజలి ఘటిస్తున్నాను. #IndianArmy #SantoshBabu
Tweet media one
30
320
6K
@themohanbabu
Mohan Babu M
5 years
మేజర్ చంద్రకాంత్(1993) సినిమాలోని పుణ్యభూమి నాదేశం అనే పాట కోసం అన్నగారు చాలా గెటప్పులలో కనిపిస్తారు.. ఆయన పర్సనల్ మేకప్ మ్యాన్ తప్ప ఎవరు మేకప్ వేసేవారుకాదు. అలాంటిది నేను వేశాను. ప్రతి గెటప్ లోను అన్నగారు విత్ మేకప్ 7 గం||లకు లొకేషన్ లో ఉండేవారు. అంతటి గొప్ప నటుడు అన్నగారు.
Tweet media one
70
393
6K
@themohanbabu
Mohan Babu M
5 years
శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాన్యువల్ డే మరియు నా బర్త్ డే సందర్భంగా నవరసాల నటుడు అక్కినేని నాగార్జునను సత్కరించి అభినందిస్తూ.. #ThrowbackThursday
Tweet media one
59
268
6K
@themohanbabu
Mohan Babu M
3 years
Wishing the Best for #Mosagallu team. @iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty . Looking forward for your success on the 19th of March.
Tweet media one
75
354
6K
@themohanbabu
Mohan Babu M
4 years
Wishing many happy returns of the day to my priceless treasure @LakshmiManchu . Enni Janmalaina nuvvu naa kuturuga puttalani, aa devudni pradhisthuna. Love you 3000. #HBDLakshmiManchu
Tweet media one
Tweet media two
71
284
6K
@themohanbabu
Mohan Babu M
5 years
Thank you @Suriya_offl for the kind words. Being one of this gen top star, Your discipline and humbleness on sets speaks about your wonderful character. Looking forward for the next schedule, my young friend.
@Suriya_offl
Suriya Sivakumar
5 years
Such a pleasure to be on sets with @themohanbabu Sir, A Legend full of life and great discipline.From his first stint in a garage to his inspiring journey of more than 500 films. It’s a wonderful learning experience. Thank you sir for being part of #SooraraiPottru 🙏🏽
Tweet media one
185
2K
14K
49
913
5K
@themohanbabu
Mohan Babu M
5 years
Many Happy returns to my best friend @rajinikanth May you live 100yrs with good health and wealth.
15
552
5K
@themohanbabu
Mohan Babu M
2 years
With the blessings of my parents, all my fans and well wishers, I am a humbled and honored to announce #MBU #MohanBabuUniversity
Tweet media one
Tweet media two
434
555
6K
@themohanbabu
Mohan Babu M
4 years
నా తల్లిదండ్రులు పెట్టిన పేరు భక్తవత్సలం. నటుడిగా నాకు జన్మ ప్రసాదించిన గురువుగారు దాసరి నారాయణ రావు గారు, మోహన్ బాబు అని నామకరణం చేశారు1975. నన్ను ఒక విలన్ గా, ఒక కమెడియన్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఒక హీరోగా అన్ని రకాల పాత్రలు నాకిచ్చి...
Tweet media one
22
241
5K
@themohanbabu
Mohan Babu M
6 years
Wishing Good health and Prosperity to all. Avram joins me in wishing you.
Tweet media one
62
164
5K
@themohanbabu
Mohan Babu M
3 years
స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను.
Tweet media one
45
573
5K
@themohanbabu
Mohan Babu M
2 years
కలిసి సినిమాని బతికిద్దాం
Tweet media one
1K
752
5K
@themohanbabu
Mohan Babu M
5 years
మా అమ్మా నాన్నలకు సంతానం కలగకపోతే శ్రీ కాళహస్తికి 14 కీ.మీ. దూరంలో కొండపైన బత్తినయ్య స్వామిని ప్రార్థిస్తే నేను పుట్టానని నాకు భక్తవత్సలం నాయుడు అని పేరు పెట్టారు. ఆ తర్వాత దాసరిగారు మోహన్ బాబుగా మార్చారు. నా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో.
Tweet media one
81
169
5K
@themohanbabu
Mohan Babu M
3 years
Wishing our AP Chief Minister Sri. @ysjagan many returns of the day. May the almighty give him more strength to lead Andhra Pradesh to greater heights.
49
767
5K
@themohanbabu
Mohan Babu M
4 years
S. P. Balasubramanyam is my dearest friend. We used to stay together in Sri Kalahasthi in our childhood. As time passed by, both of us entered the film industry, he as a singer and every major event at Vidyanikethan, he was the chief guest.
Tweet media one
21
468
5K
@themohanbabu
Mohan Babu M
6 years
భక్తి పెంచడానికి భారతదేశంలో గుళ్ళెన్ను న్నాయో... డబ్బు సంపాదించడానికి బేవర్సు రూట్లన్నున్నాయి. చిత్రం: పుణ్యభూమి నాదేశం (1994) #MBDialogue #PunyaBhoomiNaaDesam
Tweet media one
108
271
5K
@themohanbabu
Mohan Babu M
4 years
Wishing my brother and one of the greatest director, many returns of the day! @Ragavendraraoba Had the honor of acting in his direction many times and some of the best experiences in my career were with him. Long Live Sodara!
Tweet media one
28
147
5K
@themohanbabu
Mohan Babu M
6 years
Glad to portray great SV Rangarao garu in #Mahanati , the story of Savitri garu who remains my all time favourite actress
Tweet media one
90
349
5K
@themohanbabu
Mohan Babu M
6 years
Thank q my brother @mkstalin for inviting me for the condolence meeting in Coimbatore for your great legendary father. I wish you all the best and hope to see you as the Chief Minister.
Tweet media one
56
357
5K
@themohanbabu
Mohan Babu M
6 years
Remembering the greatest man who reinstated Telugu pride ‘Annayya’ NTR garu on the occasion of his birth anniversary. I am privileged to have acted and also produced a film with him.
Tweet media one
34
479
5K
@themohanbabu
Mohan Babu M
1 year
Wishing Sri. @ysjagan many returns of the day May Shirdi Sai Baba’s blessing give him good health and happiness.
29
647
5K
@themohanbabu
Mohan Babu M
4 years
Here is my narration of story of lord Vinayaka on the eve of Vinayaka Chaviti. This is mostly for my younger friends living across the globe. Om Ganeshaya Namaha!
Tweet media one
61
300
5K
@themohanbabu
Mohan Babu M
4 years
జయప్రకాష్ రెడ్డి మరణవార్త నన్ను ఎంతగానో బాధించింది. మా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ లో ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటుడిగా జయప్రకాష్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాటకాల్లో పాత్రలు పోషిస్తూ ఉండేవారు.
9
353
5K
@themohanbabu
Mohan Babu M
3 years
Tweet media one
75
654
5K
@themohanbabu
Mohan Babu M
6 years
‘With My Lovely Ladies’
Tweet media one
79
147
4K
@themohanbabu
Mohan Babu M
5 years
It starts now
Tweet media one
803
897
4K
@themohanbabu
Mohan Babu M
2 years
సిరి వెన్నెల సీతారామశాస్త్రి... నాకు అత్యంత సన్నిహితుడు… సరస్వతీ పుత్రుడు... విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది... ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.
31
280
4K
@themohanbabu
Mohan Babu M
6 years
Life comes full circle.. I met great SV Rangarao garu in early days of my film career, never thought I would portray him #Mahanati
Tweet media one
61
267
4K
@themohanbabu
Mohan Babu M
5 years
I have been reading the news &getting calls that I am in the race for TTD Chairman post. My amibition was to see Shri.Jagan as the CM & worked towards it &contributed my bit. I came back to politics because of my belief in @ysjagan as people’s CM ¬ for any posts or nominations
215
273
4K
@themohanbabu
Mohan Babu M
6 years
During my visit to Paris in my early years of film career.
Tweet media one
107
162
4K
@themohanbabu
Mohan Babu M
6 years
చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామను చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, పంచదార కార్డులకు బంగారం తేవే అని నాయకులు మోసం చేస్తూ పాడే పాటల్ని వింటారు..ముద్ర వేస్తారు. 5 సంవత్సరాలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చీకుతుంటారు #MBDialogue
Tweet media one
141
327
4K
@themohanbabu
Mohan Babu M
3 years
రజినీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా పాలిటిక్స్ లోకి రావట్లేదు అని ప్రకటించాడు. ఒకరకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ.. (1/5)
Tweet media one
69
451
4K
@themohanbabu
Mohan Babu M
4 years
స్నేహశీలీ, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం, పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను.
Tweet media one
35
446
4K
@themohanbabu
Mohan Babu M
5 years
టీచరుగా జీవితాన్ని ప్రారంభించిన నేను, విద్యానికేతన్ సంస్థల ద్వారా విద్యను పంచగలగడం నా పూర్వ జన్మ సుకృతం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. #HappyTeachersDay
Tweet media one
95
148
4K
@themohanbabu
Mohan Babu M
28 days
Wishing Sri @ysjagan a swift recovery from the injury sustained during campaigning. With the. Blessings of Shirdi Sai Baba and Lord Venkateshwara, May you heal quickly and resume your duties with renewed strength.
78
885
4K
@themohanbabu
Mohan Babu M
6 years
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు!
Tweet media one
79
147
4K
@themohanbabu
Mohan Babu M
7 years
అన్నగారి రామకృష్ణ స్టూడియోలో 'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగ్ సమయంలో అన్నగారితో మనోజ్ !
Tweet media one
86
247
4K
@themohanbabu
Mohan Babu M
2 years
నా కూతురు నిర్మిస్తూ నటిస్తున్న ‘అగ్ని నక్షత్రం'లో తనతో మొట్టమొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్ర గా నటిస్తున్నాను. భయం భయంగా ఉంది.
Tweet media one
Tweet media two
587
245
4K
@themohanbabu
Mohan Babu M
5 years
వేణు మాధవ్ మంచి హాస్య నటుడు, మంచి వ్యక్తి. మా సినిమాల్లో నాతోనూ నా పిల్లలతోను కలసి నటించాడు. అటువంటి వేణు మాధవ్ అకాల మరణం సినిమా ఇండస్ట్రీకి లోటు. ఒక మంచి నటుడ్ని కోల్పోయాం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
19
148
4K
@themohanbabu
Mohan Babu M
6 years
మనిషికి జన్మనిచ్చింది భగవంతుడు అంటారు. కానీ మనకు ఊపిరి పోసింది అమ్మకదా! తొమ్మిది నెలలు నెత్తురు గుడ్డును కడుపులో మోసి, కదలికలోనే బిడ్డబాధను, ఆకలిని తెలుసుకుని, ఆర్తిని తీర్చి, పురిటినొప్పులను భరించి, తాను మళ్ళీ జన్మిస్తూ...
86
239
4K
@themohanbabu
Mohan Babu M
5 months
Saddened to hear the passing of my dear friend and legendary actor, Sri. Vijayakanth. We shared countless moments, laughter, and camaraderie during our time in Chennai. His friendship was a cherished part of my life. My deepest condolences to his fans, family, and the entire…
5
499
4K
@themohanbabu
Mohan Babu M
6 years
ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే...నాదీ తప్పే #Gayatri
Tweet media one
154
190
4K
@themohanbabu
Mohan Babu M
3 years
Wishing my good friend, brother and one of the finest actors in the world @Mohanlal , many returns of the day.
28
471
4K
@themohanbabu
Mohan Babu M
4 years
స్నేహితుడా, ఆత్మీయుడా.. బాలు నువ్వు ఆయురారోగ్యాలతో అతి తొందరలో ఇంటికి రావాలని, తొందరలో మన ఇంస్టిట్యూషన్స్ కు వచ్చి అద్భుతంగా మంచి పాట పాడాలని, సినిమాల్లో పాటలు పాడాలని  ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశ్శీసులు నీకు ఎప్పుడు ఉన్నాయి. #SPBalasubrahmanyam
12
183
4K
@themohanbabu
Mohan Babu M
7 years
#Gayathri "Starting today!"
Tweet media one
Tweet media two
49
3K
3K
@themohanbabu
Mohan Babu M
5 years
Just heard about the false news propaganda by a few TV networks. Much to their disappointment, I am at my home in Hyderabad.
396
301
4K
@themohanbabu
Mohan Babu M
5 years
భారతదేశం గర్వించదగ్గ గొప్ప గాయకుడు, నా మిత్రుడు జేసుదాస్ గారికి జన్���దిన శుభాకాంక్షలు.. వారికి ఆత్మీయ సత్కారం చేసిన ఒక సందర్భంలో.
Tweet media one
41
107
4K
@themohanbabu
Mohan Babu M
6 years
During my days in Madras. Retro!
Tweet media one
95
113
4K
@themohanbabu
Mohan Babu M
5 years
నా దృష్టిలో కూతురు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. I love my daughter, she is great and I'm proud of her. #DaughtersDay
Tweet media one
56
93
4K
@themohanbabu
Mohan Babu M
5 years
సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది.. వీధిలో మొరగడానికీ అడవిలో గర్జించటానికీ ఉన్న తేడా.. కనీసం వచ్చే జన్మలోఐనా తెలుసుకుంటావన్న ఆశ.. చిత్రం: రౌడీ(2014) #MBDialogue #Rowdy
Tweet media one
66
186
4K
@themohanbabu
Mohan Babu M
3 years
Wishing everyone a very Happy Janmashtami! My little Avram. Currently he has all the naughty traits of Lil Krishna ❤️
Tweet media one
Tweet media two
Tweet media three
24
165
4K
@themohanbabu
Mohan Babu M
6 years
My portfolio photograph during the beginning of my career
Tweet media one
84
96
3K
@themohanbabu
Mohan Babu M
6 years
I wish my good friend @superstarrajini the very best. I am sure he will be the much needed Change.
43
482
3K
@themohanbabu
Mohan Babu M
4 years
A private chartered flight is being planned by Singapore Telugu Samajam from Singapore to Hyderabad next week, to help stranded Indians come back home. If you/your family wants to travel in this flight, please send your full name/Number right away, to singhydplane @gmail .com
46
506
3K
@themohanbabu
Mohan Babu M
6 years
నా బిడ్డలు పుట్టినప్పుడు...3 షిఫ్ట్ లలో షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నందున వారికి సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇప్పుడు నా మనవడు పుట్టగానే 3 షిఫ్ట్ లూ వాడితోనే గడుపుతున్నాను.
147
128
3K
@themohanbabu
Mohan Babu M
2 years
నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. (1/2)
33
260
3K
@themohanbabu
Mohan Babu M
5 years
Congratulations to my 810 Vidyanikethan Engineering children who got job offers between Wipro, CTS, Infosys and TCS, on the very first day of campus placements. Make your parents and our country proud.
38
160
3K