తెలుగు తీపి Profile Banner
తెలుగు తీపి Profile
తెలుగు తీపి

@kkmohan73

18,342
Followers
1,579
Following
13,864
Media
151,734
Statuses

#మనమాతృభాషతెలుగు. గణక వృత్తి. భాష, సంగీతం, సినిమా, సాహిత్యాలు ప్రవృత్తి. రాజకీయాలు కూడా జీవితంలో విడదీయరాని భాగమే. నోటిదురుసు, దూషణలకు బ్లాక్ చేయడమే బహుమతి.

భ్రూమధ్యరేఖ - INDIA
Joined July 2016
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@kkmohan73
తెలుగు తీపి
9 months
మిత్రులందరికీ మనవి. కాస్త ఓపికగా చదవండి..🙏🤗
Tweet media one
Tweet media two
49
164
564
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఈరోజుకు నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టి 30 సంవత్సరాలు గడిచాయి. 13-09-1991 నాడు ఒక బట్టల దుకాణంలో నెలకు 400/- జీతంతో బిల్లుల గుమాస్తాగా చేరిన నాటినుంచి ఈనాడు 400 మంది సిబ్బందిని, 200 కోట్ల సాలుసరి అమ్మకాలను కలిగిన సంస్థకు మూడు శాఖల అధిపతిగా ఎదిగేంత వరకూ కూడా ++
225
255
2K
@kkmohan73
తెలుగు తీపి
4 months
🤣🤣🤣🤣🤣 మరణ మాస్ అని దీన్నే అంటారు కాబోలు.
27
433
2K
@kkmohan73
తెలుగు తీపి
6 months
అర్రే... అదేంటి ?? హైయర్ డిగ్నిటరీస్‌ని ముఖ్యమంత్రి ఇలా రిసీవ్ చేసుకోగా ఈమధ్య కాలంలో చూళ్ళేదే ?? ఇదేదో తప్పుడు ప్రోటోకాల్ లాగా ఉందే ??
@TelanganaCMO
Telangana CMO
6 months
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ @DrTamilisaiGuv , సీఎం శ్రీ @Revanth_Anumula , డిప్యూటీ సీఎం శ్రీ @BhattiCLP , మంత్రులు శ్రీ @OffDSB , @seethakkaMLA గారు, పలువురు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. @rashtrapatibhvn
58
253
2K
31
129
2K
@kkmohan73
తెలుగు తీపి
5 months
జపాన్ గురించి తీవ్రంగా బాధపడుతున్నారు అబ్బాయిగారు‌. తన సినిమాలకు ఎగబడి కొట్టేసుకుని, బట్టలు చింపేసుకుని చూసే ప్రజలు నివసిస్తూ పక్కనే ఉన్న అమరావతి, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఎవరైనా గుర్తు చేయండి దేవరకి పాపం!! (అభిమానం పేరుతో బూతులేసుకుని మీద పడేవారిని నిర్దాక్షిణ్యంగా బ్లాక్
@tarak9999
Jr NTR
5 months
Back home today from Japan and deeply shocked by the earthquakes hitting. Spent the entire last week there, and my heart goes out to everyone affected. Grateful for the resilience of the people and hoping for a swift recovery. Stay strong, Japan 🇯🇵
840
13K
55K
401
318
1K
@kkmohan73
తెలుగు తీపి
1 year
తెలుగులోనే చెప్పండి అని ఎంత గౌరవం ఇచ్చారో కదా...🤩🤗🙏😍 చాలా సంతోషం అక్షిత గారూ..
@Akshita_N
Akshita Nandagopal
1 year
A Telugu film, a Telugu song creating history for India! So here’s a bit of Telugu on @IndiaToday with the man behind the lyrics of Naatu Naatu for RRR :)
410
4K
17K
6
136
1K
@kkmohan73
తెలుగు తీపి
17 days
అందుకే, ట్విట్టర్ వదిలి పోబుద్ధి కాదు..😂
Tweet media one
Tweet media two
45
116
1K
@kkmohan73
తెలుగు తీపి
7 months
ఒక ఎర్రంనాయుడు, ఒక అచ్చెంనాయుడు, ఒక రామ్మోహన్ నాయుడు, ఈ కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకి విలువైన సంపద.🙏🙏🥹
Tweet media one
Tweet media two
12
155
1K
@kkmohan73
తెలుగు తీపి
2 years
#NewProfilePic #కొత్తముఖచిత్రం ఈరోజు మొదటిసారి కలిశాను. సమావేశం అనుకున్నదానికంటే చాలా గొప్పగా గడిచింది.. 2024 కొడుతున్నాం.. ఇది ఖాయం... థాంక్యూ వెరీ మచ్ @naralokesh గారూ 🙏🤗
Tweet media one
63
125
1K
@kkmohan73
తెలుగు తీపి
1 month
🔥💥🔥💥🔥💥 నేను బాగుచేయలేని రాష్ట్రాన్ని మరెవ్వరూ బాగు చేయలేరు !!!! ఇలాంటి ఆత్మవిశ్వాసం మరెవ్వరిలోనూ చూడలేం. 🫡🫡 @ncbn సర్..
48
281
1K
@kkmohan73
తెలుగు తీపి
6 months
వార్త ఏదైనా సరే, ఈనాడు ఇచ్చే కిక్కు వేరే ఏ పేపరూ ఇవ్వదు, ఇవ్వలేదు..😎👊
Tweet media one
20
128
1K
@kkmohan73
తెలుగు తీపి
3 months
ఈసారి బి.టెక్. రవి కచ్చితంగా గెలుస్తారని నా మనస్సాక్షి చెబుతోంది. అదే గనక నిజమైతే, ఆ వెంటనే పులివెందుల వెళ్ళి అంకాళమ్మ గుడిలో కొబ్బరికాయ కొట్టి రాఘవేంద్రలో సినిమా చూసి, నగరిగుట్టలో మా పాత ఇల్లు చూసి, సాయంత్రానికి అమ్మవారిశాల దర్శనం చేసుకుని వస్తా.
126
108
934
@kkmohan73
తెలుగు తీపి
8 months
"భాజపా తోడు రాకుండా నేను ఒక్కణ్ణే మీతో పొత్తు పెట్టుకోలేను అని గనక ఏ కారణం చేత అయినా, రాబోయే కాలంలో @PawanKalyan గారు అంటే నిరభ్యంతరంగా పొత్తు వదులుకోండి @ncbn గారూ. ఇందులో కూడా 2018లో కాంగ్రెస్ విషయంలో జరిగినట్లుగా మళ్ళీ మళ్ళీ మొహమాటాలకు పోకండి. భాజపా బ్లాక్ మెయిల్ కి
89
257
851
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఈరోజు, మా అమ్మాయి పదవ తరగతి 93% తో ఉత్తీర్ణత సాధించినదని చెప్పడానికి సంతోషిస్తున్నాను.. 😍🙏🤗
148
23
835
@kkmohan73
తెలుగు తీపి
8 months
ప్రత్యక్షంగా అప్పుడప్పుడు కొన్నిసార్లు చూశాను కానీ, వర్చువల్ గా బాబుగారిని చూడకుండా ఇన్నాళ్ళు ఎప్పుడూ గడవలేదు. ఇదేం అతిరా బాబూ అని కొంతమంది గిట్టనివారు, మరికొంతమంది తటస్థులు అనుకుంటారని తెలిసినా సరే, ఇక్కడ ఇలా రాయడానికి నేనేమీ వెనుకాడడం లేదు. మధ్యరాత్రి మెలకువ వస్తే కూడా
Tweet media one
49
146
822
@kkmohan73
తెలుగు తీపి
6 months
ఆయన ప్రమాణ స్వీకారం చేసే లోపుగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ ని వచ్చి క్లియర్ చేయమని అడగండి.
27
124
724
@kkmohan73
తెలుగు తీపి
6 months
మీ మాటలను నాలాంటివారు మాత్రం కచ్చితంగా గౌరవిస్తారు @PawanKalyan గారూ..🙏🙏
9
154
719
@kkmohan73
తెలుగు తీపి
1 year
ఈమధ్య కాలంలో చూసిన అతి తక్కువ సినిమాల్లో అత్యంత గొప్ప సినిమా ఇది... చాలా చాలా బాగుంది..😍 తెలుగులో ఇలాంటి సినిమాలు ఆశించడం ఎంత అత్యాశో మళయాళం సినిమాలు చూసినప్పుడు కానీ అర్థం కాదు. #PachuvumAthbuthaVilakkum in @PrimeVideoIN
Tweet media one
39
70
659
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఈ నా ఉద్యోగ జీవితంలో నాకు సహాయపడిన, నాకు విషయాలు నేర్పిన, నన్ను హింస పెట్టిన, నన్ను సానబెట్టిన ఎంతోమంది వ్యక్తులకు, ఐదుకు పైగా సంస్థలకు, వాటి యజమానులకు, వాటి సరఫరాదారులకూ, వాటి వినియోగదారులకూ, ఇదంతా ఓపికగా చదివిన మీకూ, నా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు 🙏🙏🤗😍
53
36
653
@kkmohan73
తెలుగు తీపి
2 years
ఆయన 62 నువ్వు 32 అదలా ఉంచితే, మీ ప్రభుత్వం, పార్టీ మొత్తం చేసే ముష్టిసేవలు కలిపినా కూడా ఆయన నడిపే ఎన్టీఆర్ ట్రస్టు చేసే సేవ ముందు సముద్రంలో కాకిరెట్టంత కూడా ఉండదు. ఎందుకమ్మా నీకీ మిడిసిపాటు..🙄
@VidadalaRajini
Rajini Vidadala
2 years
బాలకృష్ణా... గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌ను, పిల్లల్ని ఎలుకలు కొరికే హాస్పిటల్స్, సెల్‌ఫోన్‌ లైట్లలో ఆపరేషన్లు చేసే హాస్పిటల్స్‌గా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్‌... అయినా మెడికల్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరే ఉండాలనుకుంటోంది!. ఇది కరెక్టేనా.?
378
303
2K
33
216
648
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఫోటోకి పోజివ్వడానికి కూడా ఒక పద్ధతుంటాది.. సూసి నేర్సుకోండి మరి 😁😍
Tweet media one
16
25
635
@kkmohan73
తెలుగు తీపి
6 months
ఇలాంటి చిన్న చిన్న gestures వ్యక్తిగత గుడ్ విల్ ని అమాంతం పెంచేస్తాయి. ఆ స్పాంటేనిటీ అమోఘం.
@Muneer_Tweets
Muneer మునీర్ منیر
6 months
దొర కాదు అహంకారం లేదు ప్రజా పాలకుడు ప్రజల్లో ఒకడు "రేవంతన్న"
13
464
2K
11
90
644
@kkmohan73
తెలుగు తీపి
6 months
మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను @ncbn గారూ 🙏🤗
Tweet media one
8
57
611
@kkmohan73
తెలుగు తీపి
6 months
ఇక్కడ, ట్విట్టర్లో ఆయనకు 55 లక్షలమంది అనుచరులు ఉన్నారని కనిపిస్తోంది. వారందరికీ ఈ వీడియో అంకితం. కనీసం ఇప్పటికైనా మీ ఉడత ఊపులన్నీ ఆపి, ఆయనలాగే మీరు కూడా వాస్తవంలోకి రండి.
24
155
595
@kkmohan73
తెలుగు తీపి
7 months
జీవించి ఉన్న ఒక ప్రముఖుడు, అది కూడా ఒక రాజకీయ ప్రముఖుడి ప్రెజెన్స్ లేకుండా కేవలం పేరు చెబితేనే ఒక సభను ఇంతగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేయడం అన్నది ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ? ఎవరైనా ��టువంటి ప్రముఖులను చూడడానికి, వారి మాటలు వినడానికే ఇంత పెద్ద ఎత్తున తరలి
@Telugu360
Telugu360
7 months
CBN's Gratitude Event at Gachibowli Stadium Hyderabad is a shocker. Lakhs of people voluntarily participated showing their solidarity to Shri Nara Chandrababu Naidu garu రాజు ఎక్కడున్నా , ఎప్పుడైనా రాజేరా ! 🔥🔥 #ChandrababuNaidu #CBNConcert Video 1 :
88
732
3K
15
171
584
@kkmohan73
తెలుగు తీపి
9 months
తామెంత తప్పు చేశారో ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఇప్పటికైనా అర్థమవుతోందా ??
44
127
580
@kkmohan73
తెలుగు తీపి
7 months
వైకాపా - 2019 నుంచి వైకాపా - 2023 వరకు
Tweet media one
Tweet media two
24
202
578
@kkmohan73
తెలుగు తీపి
8 months
పూర్తిగా నిజానిజాలు, పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడకపోతే, ఆవిడ ఎలాగూ మర్యాద పోగొట్టుకుంది, మీ మర్యాద కూడా పోతుందండీ.
@meramyakrishnan
Ramya Krishnan
8 months
2K
1K
9K
23
134
570
@kkmohan73
తెలుగు తీపి
2 months
చంద్రబాబు 4.0 వెర్షన్ ఇక్కడ మొదలైంది. 😎 #HappyBirthdayCBN థాంక్స్ రా జగ్గా !!!!
Tweet media one
2
56
569
@kkmohan73
తెలుగు తీపి
2 years
ఈరోజు నుంచి జీవితం ఇంకొక మలుపు తిరిగింది. శతాబ్దానికి పైగా ఘనచరిత్ర కలిగిన ఒక విద్యాసంస్థ, వారి డిగ్రీ విద్యార్థులకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్టును బోధించడానికి నన్ను పార్ట్ టైమ్ లెక్చరర్‌గా నియమించుకున్నారు. ఇది ఎంతో గౌరవంగా భావిస్తూ, ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. 🙏
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఈరోజుకు నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టి 30 సంవత్సరాలు గడిచాయి. 13-09-1991 నాడు ఒక బట్టల దుకాణంలో నెలకు 400/- జీతంతో బిల్లుల గుమాస్తాగా చేరిన నాటినుంచి ఈనాడు 400 మంది సిబ్బందిని, 200 కోట్ల సాలుసరి అమ్మకాలను కలిగిన సంస్థకు మూడు శాఖల అధిపతిగా ఎదిగేంత వరకూ కూడా ++
225
255
2K
129
28
557
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఇప్పటి ఉద్యోగానికి ఈరోజు చివరి రోజు. తోటి ఉద్యోగుల, కార్మికుల అభిమానమే మనకు శ్రీరామరక్ష. మంచిని పంచండి, పెంచండి. 🙏🙏
@kkmohan73
తెలుగు తీపి
3 years
ఈరోజుకు నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టి 30 సంవత్సరాలు గడిచాయి. 13-09-1991 నాడు ఒక బట్టల దుకాణంలో నెలకు 400/- జీతంతో బిల్లుల గుమాస్తాగా చేరిన నాటినుంచి ఈనాడు 400 మంది సిబ్బందిని, 200 కోట్ల సాలుసరి అమ్మకాలను కలిగిన సంస్థకు మూడు శాఖల అధిపతిగా ఎదిగేంత వరకూ కూడా ++
225
255
2K
126
34
537
@kkmohan73
తెలుగు తీపి
6 months
మెగాస్టార్లు, సూపర్ స్టార్లు, వగైరా వగైరా స్క్రీన్ స్టార్లు అందరిలో ఎవరూ రేవంత్ కి అభినందనలు, కెటిఆర్ కి సానుభూతి ప్రకటించలేదా రామకృష్ణా !!!
38
81
541
@kkmohan73
తెలుగు తీపి
1 month
బిటెక్ రవి గెలవాలి. 100 ఓట్ల మెజారిటీతో అయినా సరే. గెలిచి తీరాలి. ఆ నియోజకవర్గ చరిత్ర తిరగరాయాలి. అవతలివాడు మట్టి కరవాలి, మట్టిలో కలిసిపోవాలి.
@Balu4TDP
Pasupudandu
1 month
ఎడమ కాలితో తన్నిన ఉద్యోగస్తులు
Tweet media one
13
246
741
75
127
538
@kkmohan73
తెలుగు తీపి
9 months
అదేమిటో వింతగా... ఈవిడకు టెలీప్రాంప్టర్లు లేరు, పేపర్లో రాసుకుని వచ్చి అక్షరం అక్షరానికీ తలవంచి చదూకుంటూ కూర్చోలేదు. మనసులో ఏది ఉంటే అదే బైటకు వచ్చింది. స్క్రిప్టెడ్ కాదు. అమ్మా ! మీకు జయం కలుగుగాక !! 🙏
@ManagingTrustee
Nara Bhuvaneswari
9 months
ఈరోజు ప్రజలు చంద్రబాబు గారికి మద్దతుగా నిలబడుతున్నారంటే ఆయన ఏమీ తప్పు చేయలేదని నమ్మడం వల్లనే కదా. ఆయన ఊపిరిలో ఎప్పుడూ ప్రజలే ఉంటారు. ఏం చేస్తే ప్రజలు సంపాదనపరులై పేదరికం నుంచి బయటపడతారు? రాష్ట్రం అభివృద్ధికి ఏం చేయాలి? ... చంద్రబాబుగారి ఆలోచనల్లో ఎప్పుడూ ఇవే ఉంటాయి.
74
1K
3K
4
128
532
@kkmohan73
తెలుగు తీపి
9 months
తెలంగాణలో తెదేపా చచ్చిపోయింది, తరిమేశాం అని "కారు" కూతలు చాలానే కూశారు పాపం. జరిగిన సంఘటన అలాంటిది కాబట్టి, రాష్ట్రమంతా మద్దతుదారులు రోడ్డుపైన కనిపిస్తున్నారు.. అది భరించలేక ఇక్కడ కూడా పోలీసులను వాడుతున్నారు పాపం. కొంతకాలం కొంతమందినే మభ్యపెట్టగలరు.
@anigalla
anigalla🇮🇳
9 months
తెలంగాణా రాష్ట్రం, నిజామాబాద్ లో చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా కదం తొక్కిన శ్రేణులు. #IamWithBabu #PeopleWithNaidu #WeWillStandWithCBNSir #FalseCasesAgainstNaidu #TDPJSPTogether
16
398
1K
17
176
529
@kkmohan73
తెలుగు తీపి
7 months
50వ సారి పుట్టాను. ఈరోజు ట్విట్టర్లో ఇప్పటిదాకా పొంగిపొర్లిన దాదాపు 680 మంది నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశాలు తప్ప వేరే పెద్దగా సాధించినదేమీ లేదు. అని అంటాననుకున్నారా ??😁 నా వరకు నాకు ఈ రోజు 680 కోట్ల ఆస్తిపరుడైన అనుభూతి కలుగుతోంది. ఇంతమంది అభిమానాన్ని అందుకోగలిగినందుకు
126
26
507
@kkmohan73
తెలుగు తీపి
11 months
పూర్వజన్మ సుకృతం...😍👏👏
14
103
502
@kkmohan73
తెలుగు తీపి
1 year
ఏదో వెతుకులాటలో ఈ 3500 పుస్తకాల ఖజానా దొరికింది.. 🙏🙏😍😍
25
132
495
@kkmohan73
తెలుగు తీపి
9 months
ఈ రాత్రి నిద్ర కష్టమే. ఎంత సర్ది చెప్పుకున్నా చాలా కష్టంగా ఉంది.
40
47
486
@kkmohan73
తెలుగు తీపి
2 years
ఎంత గొప్ప స్టార్లు అయ్యారో, ఎన్ని కోట్లు సంపాదించారో, లెజెండ్లో, సెలెబ్రిటీలో.. అవి కాదు ముఖ్యం. చుట్టుపక్కల మనుషుల గుండెల్లో ఎంత మంచి ముద్ర వేసుకుని, ఎంత కాలం నిలిచిపోయారన్నదే ముఖ్యం. 🙏🙏
Tweet media one
8
53
465
@kkmohan73
తెలుగు తీపి
5 months
అసలు ఈ రేంజ్ సినిమాని, ఈ సినిమా తర్వాత మళ్ళీ అస్సలు ఇంతవరకూ చూడలే. కడప మినీ అప్సరలో మా ప్రసాదుగాడు జనాల భుజాల మీదే నేరుగా ఎక్కి దూకేసి ఐదు టికెట్లకు గాను మూడే టికెట్లు తెచ్చాడు.. అది కూడా 10 రోజుల తర్వాత. కనీసం యాభై రోజుల దాకా టికెట్లే సరిగా దొరకలేదురా నాయనా... అదిరా సినిమా
@CineLoversTFI
TeluguCinemaHistory
5 months
#GangLeader Working Stills
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
170
1K
21
85
472
@kkmohan73
తెలుగు తీపి
1 year
ఏదో జబర్దస్త్ మొదట్లో సరదాగా నిన్ను చూసిందే కానీ నీలో ఇంత కళ దాగుందని తెలీలేదే @VenuYeldandi9 అన్నా..😍🤗 ఏడిపించేశావు ఫో.. ప్రేక్షకుల తరపున నీకు నంది అవార్డు వచ్చినట్టే ఖాయం చేసుకోయే అన్నా..🤗😍 @priyadarshi_i ఒకేసారి వంద మెట్లు ఎక్కేసినావు పో..😍🤗 1/3
Tweet media one
6
15
465
@kkmohan73
తెలుగు తీపి
8 months
బండారు సత్య���ారాయణమూర్తి గారి భాష ఆయన స్థాయికి తగినది కాదు. ఆయన అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అని అనే హక్కు అందరికీ ఉంది. ఒక్క రోజాకు తప్ప.
14
59
454
@kkmohan73
తెలుగు తీపి
6 months
తమరు తెలుగు పాటల రచయిత అయి ఉండీ కూడా, శాశ్వతం అన్న పదాన్ని శాస్వతం అని రాశారంటే, మిమ్మల్ని మేము శాశ్వతంగా పక్కకు పెట్టొచ్చన్నమాట !!
@IananthaSriram
Anantha Sriram
6 months
Tweet media one
25
11
178
26
70
448
@kkmohan73
తెలుగు తీపి
6 months
ఈ రాష్ట్రం నేను పుట్టిన నలభై ఏళ్ళ తర్వాత పుట్టింది. ఈ రాష్ట్రం పుట్టకముందే 20 ఏళ్ళనుంచి ఇక్కడ స్థిరపడి, ఇక్కడి ఆదాయాన్నిపెంచి, ఇక్కడ పన్నులు కట్టి దర్జాగా బతుకుతున్నవాడిని నేను. నన్ను ఇక్కడినుంచి పొమ్మనడానికి ఈ దేశ రాష్ట్రపతి మొదలుకుని చప్రాసీ వరకూ ఎవరికీ హక్కు లేదు. అలాంటిది
@SATISH5412
$@t!$#
6 months
@kkmohan73 మీ రాష్ట్రంలో బతకలేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు మీరు వెళ్లి క్లియర్ చేయండి.. ముందు మీ రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోండి మాది తర్వాత కడగోచ్చు. రిటైర్మెంట్ వయస్సు కూడా దాటి ఉంటారు. మీకంటే వయస్సులో చిన్నవాళ్ళతో మాటలు పడకండి..
20
0
6
33
76
445
@kkmohan73
తెలుగు తీపి
4 years
హలో... కొంచెం దక్షిణాదిలో చూసి తర్వాత చెప్పండి 😃 మీ తాతలు దిగిరావాలె..😆
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
127
412
@kkmohan73
తెలుగు తీపి
7 months
నిన్నటి ఆర్కే-కేటీఆర్ ఇంటర్వ్యూ పూర్తిగా చూశాను.. హిపోక్రసీలో ఒకప్పుడు తండ్రిగారికీ, అబ్బాయిగారికీ బాగా తేడా ఉండేది. ఇప్పుడు నువ్వానేనా అని పోటీ పడే స్థాయికి చేరడం ఎంతగానో ముదావహం.. వయసు, అనుభవం ఆ మాత్రం స్థాయికి చేర్చకపోతే ఇక ఉపయోగం ఏముంది పాపం... రోజూ 13 పేపర్లు చదువుతారంట.
35
119
427
@kkmohan73
తెలుగు తీపి
5 months
మీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొత్త పుంతలు తొక్కి, ఎలాంటి మినహాయింపులూ లేకుండా ప్రత్యర్థులను తొక్కి నార తీయాలని నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ..నవ యువ నేతకు 🌻2024🌻 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. #HappyNewYear
Tweet media one
@naralokesh
Lokesh Nara
5 months
నవ వసంతంపై జన సంతకం చేద్దాం. నవశకం వైపు నడుద్దాం. 2023కి వీడ్కోలు గతం కాదు, గుణపాఠం. 2024కి స్వాగతం, ఆశయసాధనకి అవకాశం. కొత్త ఏడాది అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఆనందాలు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. #HappyNewYear
96
574
2K
8
63
430
@kkmohan73
తెలుగు తీపి
4 months
రవఁణ గాడు రెబలు వాడికి అమ్మలు కూడా డబలు.. 💥🔥😍 మరీ జనాలు తెగ్గొట్టేసినంత దరిద్రంగా ఐతే లేదండీ సినిమా పాపం.. రాంబంటులో బాపూ బొమ్మగా పరిచయం అయిన ఈశ్వరీ రావు, తన సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగిస్తున్నారు.. తనకు ఇచ్చిన పాత్ర ఎంత చిన్నదైనా, తనదైన ముద్ర వేయనిదే వదలడం లేదు ఆవిడ..
Tweet media one
Tweet media two
34
23
427
@kkmohan73
తెలుగు తీపి
9 months
అర్థరాత్రి ఇలాంటి సమయం వరకూ హుద్ హుద్ లాంటి సమయంలో సమీక్షలో నిమగ్నమైన వ్యక్తిని ఇదే సమయంలో ఇదే రాష్ట్రంలో జైలుకు తరలించడానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ కోటి దణ్ణాలు. ఆయన ఇది కూడా ప్రజాసేవే అనుకుంటున్నారనే విషయం మీరు గ్రహిస్తే, ఆయన మానసికంగా ఎంత బలవంతుడో అర్థమవుతుంది.
17
114
418
@kkmohan73
తెలుగు తీపి
6 months
జనసేన-తెదేపా ఆన్ లైన్ గొడవ చాలా ఎక్కువైంది. సౌమ్యమైన సంభాషణ వీలు కాకుంటే ఇరు పక్షాలూ నోరూ, కీబోర్డూ రెండూ మూసుకోవడం మంచిది. అసభ్యంగా, అనవసరంగా, అసమంజసంగా మాట్లాడేవారందరూ మీ మీ పార్టీలకు కీడు చేస్తున్నారని గ్రహించండి. ఆఆ.. సోషల్ మీడియాలో ఎంతమంది ఉంటారు, ఏం మాట్లాడితే ఏమౌతుంది
25
81
418
@kkmohan73
తెలుగు తీపి
4 months
జయం మనదే !! విజయోస్తు !! దిగ్విజయోస్తు !!! హిరణ్యకశిపుని పాలన అంతమగుగాక !!!
@ncbn
N Chandrababu Naidu
4 months
దేశంలో మొట్టమొదటిసారిగా... విస్తృత స్థాయిలో 1 కోటి 3 లక్షల 33 వేల మంది ప్రజల అభిప్రాయాలు సేకరించి... నిజాయితీ, అంకితభావంతో కూడిన ప్రజాసేవ ప్రాతిపదికగా... ఎంపిక చేసిన తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇది. ఏపీ ప్రజలారా! ఆశీర్వదించండి!! #TDPJSPWinning #TDPJSPAlliance
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
687
3K
13K
5
81
425
@kkmohan73
తెలుగు తీపి
2 months
ముఖ్యమంత్రికి ప్రత్యేక హక్కులేవీ ఉండవని చెప్పిన కోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేత. అది వేరే దేశం కాబోలు. ఇక్కడొక ముఖ్యమంత్రి గత పదేళ్ళకు పైగా బెయిల్ మీదనే ఉన్నాడు, ప్రత్యేక హక్కులు వాడుకుంటూ, కోర్టు వాయిదాలకు కూడా 380 పైచిలుకు సార్లు గైరు హాజరయ్యాడు. అసలు ఇతనికంటే
20
158
418
@kkmohan73
తెలుగు తీపి
3 years
నా తరువాతి తరానికి ప్రేరణనివ్వడానికి చెబుతున్నాను. ఉద్యోగాన్ని మీ సంపాదన వనరుగా కంటే మీ జ్ఞానార్జనకు సోపానంగా గుర్తించండి. రోజువారీగా మీరు మీ రంగంలో, ఉద్యోగంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ కాకపోతే, జ్ఞానం పెంచుకోకపోతే, మీ సంపాదన, తద్వారా మీ, మీమీద ఆధారపడిన కుటుంబం మనుగడ శూన్యమౌతాయి.++
5
33
407
@kkmohan73
తెలుగు తీపి
4 months
కొంతమందిని, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు గుర్తు చేస్తూనే ఉంటారు. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ @ncbn సర్ 🙏🤗
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
101
411
@kkmohan73
తెలుగు తీపి
1 year
ఆ దేశం వాడెవడో కార్టూన్ వేస్తే చాలామందికి చాలా కష్టం కలిగింది పాపం. ఇది బాగుందేమో !! నిజాన్ని ఒప్పుకోలేనివాడికే నిజాన్ని చూస్తే భయం, కోపం వస్తాయి.
@bhramansanchari
Rules R🅰️manuj🅰️m
1 year
SECUNDERABAD -DANAPUR 12791 situation Today 🧘🧘 @SCRailwayIndia
54
83
283
23
80
406
@kkmohan73
తెలుగు తీపి
6 months
రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నట్టేగా ?!?!?! 🤓🤓
48
49
408
@kkmohan73
తెలుగు తీపి
6 months
రేవంత్ రెడ్డి మాటల్లో ఎలా చూసినా కాంగ్రెస్ డిఎన్ఎ కంటే తెదేపా డిఎన్ఎ నే కనిపిస్తుంది.. 😁
@kkmohan73
తెలుగు తీపి
6 months
కాంగ్రెస్ కి 70 కి పైగానే వస్తాయి.
4
10
83
13
81
407
@kkmohan73
తెలుగు తీపి
7 months
స్వయానా "అభివృద్ధే" ఇంటిముందుకు వచ్చినా చూడలేనప్పుడు, ఆ ఇంటికి "ప్రగతి" భవన్ అని పేరెట్టుకోడం ఎందుకని నవ్విపోతున్న ప్రజలు.
21
93
404
@kkmohan73
తెలుగు తీపి
4 months
ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో ఇదొక చీకటి రోజు. గైరు హాజరైన వారందరికీ జీతం కోయండి, సంజాయిషీ అడగండి అని స్పీకర్ కి చెబుదామంటే, వాడే అందరినీ మించిన అష్ట దరిద్రుడాయె !!
@iamkandula
Ramesh Kandula
4 months
కోరం లేక ఏపి అసెంబ్లీ వాయిదా పడింది. అధికార పార్టీకే 151 మంది ఎమ్మెల్యేలున్నారు. కోరానికి కావాల్సింది 18 మంది. 🙃
Tweet media one
42
233
953
11
97
404
@kkmohan73
తెలుగు తీపి
4 years
అమ్మ. నాన్న. మే 25, 1972. వాళ్ళిద్దరూ వైవాహిక జీవితం మొదలుపెట్టి ఈరోజుకి (48) సంవత్సరాలు. మేనరికమే. అమ్మ రాయప్రోలు. నాన్న కందర్ప. అభిప్రాయ భేదాలున్నా కూడా ఇద్దరూ కలిసి మా ముగ్గుర్నీ అద్భుతంగా పెంచారని నేను గర్వంగా చెప్పుకుంటూ ఇద్దరికీ నమస్కృతులతో శుభాకాంక్షలు. 🙏🙏 ఫోటో ఈరోజుదే.
Tweet media one
80
17
379
@kkmohan73
తెలుగు తీపి
2 months
పొత్తు ప్రకటించడం కంటే ముందునుంచే, ఆ తర్వాత ఇప్పటివరకూ కూడా, నిజానికి ఆవిడ రంగం కాకపోయినా, నిజంగా ఆవిడకు అవసరం లేకపోయినా, కేవలం ప్రజా శ్రేయస్సు కోసం అమ్మ చేసినంత ప్రచారం కూడా పొత్తులోకి బలవంతంగా దూరిన ఇతర పక్షాల అధినేతలు, పెద్ద పెద్ద నాయకులమని డప్పు కొట్టుకునే వారు అందులో కనీసం
9
110
401
@kkmohan73
తెలుగు తీపి
7 months
50 రోజులకు పైగా ఇన్ని రకాల ప్రదర్శనలు చూసాకైనా గొర్రెలకు అర్థం కావాలి, చంద్రబాబు అంటే కేవలం వ్యక్తి కాదు, వ్యవస్థ అని. ఈ ఈవెంట్స్ అన్నింటిలో కేవలం నామమాత్ర ప్రచారం మాత్రమే ఉంది. సోషల్ మీడియా జెయింట్లతో కాంట్రాక్టులు, కోట్ల కొలదీ డబ్బు గుమ్మరించడం, మందీ మార్బలంతో అందరినీ
@anigalla
anigalla🇮🇳
7 months
Generally leaders will conduct events. But, for the first time in the history of India, people are conducting an event if this scale, for a LEADER. #ThankYouCBN #WeAdmireCBN #CBNGratitudeEvent #25YearsOfTransformation
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
244
649
8
112
397
@kkmohan73
తెలుగు తీపి
3 years
నేను నా పునాదులను మరువలేదు. నా నిబద్ధత వీడలేదు. ప్రభుత్వ నిబంధనల పరంగా పనిలో పడకూడనంత రాజీ పడలేదు. అవినీతికి పాల్పడలేదు. నా జ్ఞానాన్ని పంచుకుంటూ తద్వారా పెంచుకుంటూ, కనీసం 30 మంది అకౌంటెంట్లనూ, ఎగ్జిక్యూటివ్‌లనూ తయారుచేశాను. ఇదంతా నా గొప్ప కోసం చెప్పడం లేదు. ++
2
27
388
@kkmohan73
తెలుగు తీపి
3 years
నిన్న సాయంత్రం అమ్మచేతివంట @AmmaChethiVanta మాఇంటికి వచ్చింది. అమ్మాయి చేతివెంట పుస్తకం తీసుకుని వెళ్ళింది. అబ్బాయిగారు @dravsreddy ఫోటో తీసారు. అబ్బాయిగారితో ఫోటో మరిచాను..😃😃 థాంక్యూ డాక్టర్ గారూ 😊🤗
Tweet media one
17
14
382
@kkmohan73
తెలుగు తీపి
5 months
నా బాల్యం కడప జిల్లా రాజంపేట మన్నూరు గ్రామంలో గడిచింది. అక్కడి బ్రాహ్మణవీధికి ఆనుకునే వందల ముస్లిం కుటుంబాలు కూడా ఉండేవి, గల్ఫ్ కి ఎక్కువగా వెళ్ళేవారు. వారి ఆడవారు, వారి పిల్లలు మాత్రమే ఎక్కువగా ఇళ్ళలో ఉండేవారు. గల్ఫ్ నుంచి వారు వచ్చినప్పుడల్లా వారి పిల్లలతో పాటుగా స్నేహితులమైన
44
83
396
@kkmohan73
తెలుగు తీపి
6 months
హైదరాబాద్ ల్యాండ్ మార్క్. ❣️💪
Tweet media one
17
38
396
@kkmohan73
తెలుగు తీపి
29 days
పది నిమిషాల వీడియో.🥺 కనుల నీరు చాలాసార్లు అడ్డంపడి చూడనివ్వకపోతే, పాజ్ చేసి రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ చూడడానికి నాకు పట్టిన సమయం ఇరవై నిమిషాలకు పైగానే. దయచేసి చూడండి. ఈ అమ్మ బాధ వినండి. అనుభూతి చెందండి. అర్థం చేసుకోండి. మీ ఓటును జాగ్రత్తగా వేయండి.
@deutlich_TDP
We4Babu
1 month
కోడి కత్తి డ్రామా జరిగిన రెస్టారెంట్ ఓనర్ని జగన్ గ్యాంగ్‌ పెట్టిన బాధ….
26
1K
2K
6
169
393
@kkmohan73
తెలుగు తీపి
7 months
నువ్వు పార్టీ పెట్టిన కాణ్ణించి పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం తప్ప వేరే ఏం చేతనైందిలే నీకు?? నేరుగా ఎదుర్కోవడం చేతకాక, అడ్డదారుల్లో డబ్బు కుమ్మరించి బాబును కూలదోసి అక్కడ ఒక తోలుబొమ్మను ఎక్కించి, ఇప్పుడు మళ్ళీ అదే రాష్ట్రం మీద విషం చిమ్మడానికి సిగ్గుగా లేదా ? ఆ తోలుబొమ్మకు అంటే
10
107
385
@kkmohan73
తెలుగు తీపి
4 years
అవసరం లేకపోయినా కొన్నాను. ఒకప్పటి నా చదువంతా అదే సాగించింది కదా, అలా చూసుకుంటూ ముద్దు చేద్దామని.. 😃😍🤗
Tweet media one
25
30
366
@kkmohan73
తెలుగు తీపి
2 years
నా మొదటి గురువు పాదాలు. 🙏😍🙏😍
Tweet media one
27
3
369
@kkmohan73
తెలుగు తీపి
7 months
😂😂😂 రేవంత్ చెప్పినవన్నీ తెలుగుదేశం హయాంలో వచ్చినవే...🤣🤣🤣🤣
7
93
380
@kkmohan73
తెలుగు తీపి
6 months
థాంక్యూ సర్ 🤗 అలుపెరుగని మీ పోరాట పటిమకు 🙏🙏
Tweet media one
@RaghuRaju_MP
K Raghu Rama Krishna Raju
6 months
హైదరాబాద్‌లో ప్రముఖ రచయిత డా. పెద్ది రామారావు గారు @JaiTDP అధ్యక్షులు @ncbn గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకత్వ లక్షణాలు, పరిపూర్ణ వ్యక్తిత్వంపై రాసిన "DECODING THE LEADER" పుస్తకావిష్కరణ కార్యక్రమంలో...
3
172
1K
6
37
375
@kkmohan73
తెలుగు తీపి
3 years
మీరేమైనా చెప్పండి, ఎన్నైనా చెప్పండి... ప్రతీ ఇంట్లో ఒక అమ్మాయైతే ఉండాలబ్బా.. 😍😍🤗🤗
Tweet media one
30
14
360
@kkmohan73
తెలుగు తీపి
3 years
#UnstoppableWithNBK ముగింపు ఉండదు, కొనసాగింపే ఉంటుంది..😍😍🤩🤩 అది బాలయ్య ఐనా అంతే, బాలూ ఐనా అంతే.. #SPBLivesOn 😍🙏 నందమూరి నాయకా..🎶🎶 ఎనర్జీ = #జైబాలయ్య మొత్తం ఎపిసోడ్ బ్రహ్మాండంగా ఉంది 😍.. థాంక్యూ @ahavideoIN #దీపావళిశుభాకాంక్షలు #HappyDeepavali
1
88
353
@kkmohan73
తెలుగు తీపి
6 months
అందరూ మీ సొద ఆపుతారా దయచేసి !?! రేవంత్ రెడ్డి మాత్రమే సీఎమ్ అయ్యేది. వేరే ఎవరూ అవరు. అంతే కాదు. ఐదేళ్ళూ తను మాత్రమే సీఎమ్ గా ఉండేది కూడా.
19
34
368
@kkmohan73
తెలుగు తీపి
9 months
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా !! ప్రభుత్వాన్నీ, అధికారులనూ, ముఖ్యమంత్రినీ, మంత్రులనూ, న్యాయస్థానాలనూ, న్యాయమూర్తులనూ ఎవరినీ ఏమీ అనకండి. కేవలం ఓటు మాత్రం సరిగా వేయండి చాలు.
11
96
370
@kkmohan73
తెలుగు తీపి
1 month
తండ్రి తండ్రే..💥🤩 కూతురు కూతురే..💥🤩
@brahmaninara
Brahmani Nara
1 month
Tried my hand at Volleyball and Cricket which I played as a child and teenager. Also, interacted with kids at the Mangalagiri Ground maintained by #TeamNaraLokesh to promote sports and foster youth development in the region.
29
667
4K
9
54
368
@kkmohan73
తెలుగు తీపి
6 months
ప్రతీ విషయంపైనా ఇంతటి కూలంకషమైన అవగాహన ఉన్నవారిని ప్రభుత్వంలోకి ఎన్నుకోకపోతే రాష్ట్రం పరిస్థితి ఇప్పటి రోడ్లలాగే అఘోరిస్తుంది. అవతలివాణ్ణి ఎందుకు ఎత్తుకుంటారో అర్థమే కాదు. బహుశా ఏమీ తెలియదనే ఎత్తుకుని నడిపిస్తారనుకుంటా. ఎంతటి దరిద్రం కాకుంటే, పుట్టడమే దండగైనవాడికి మళ్ళీ
@cacheind
CacheInd
6 months
Watch out for what he say’s about the startup ecosystem in AP. Must watch 👏🏻👏🏻 #NaraLokesh #TDP #CBN #TDPforDevelopment
15
390
854
12
99
364
@kkmohan73
తెలుగు తీపి
6 months
నేను 1980 నుంచీ 1985 వరకూ మళ్ళీ 1994 నుంచీ ఇప్పటివరకూ హైదరాబాద్ లోనే ఉన్నానండీ. తెలంగాణ మొత్తం దాదాపు 60 శాతం తిరిగి ఉంటాను. ఆయన్ను మించిన ముఖ్యమంత్రులు చాలామందే ఉన్నారు. . ఎన్టీఆర్ ఉదయం ఆరుగంటలకే సచివాలయం చేరుకున్న రోజులు నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయన ఏనాడూ సాయంత్రం ఐదు దాటి
18
113
362
@kkmohan73
తెలుగు తీపి
4 months
ఎన్టీఆర్, చంద్రబాబు పాలనలో, కొన్నిసార్లు మర్రి చెన్నారెడ్డి పాలనలో తప్ప ఇలాంటి ఆకస్మిక తనిఖీలు చూసి జమానా అయితూంది.. పూర్తిగా గేరు మార్చండి. ప్రభుత్వోద్యోగుల కళ్ళు నెత్తికి అటువైపున్నాయి.
Tweet media one
4
59
357
@kkmohan73
తెలుగు తీపి
5 months
ప్రజలకు సినిమా అనే మాధ్యమం ద్వారా తనదైన ప్రత్యేక శైలిలో వినోదాన్ని పంచడంతో పాటుగా, కొన్ని తరాలకు సరిపడినంత ప్రేరణను, ఆత్మవిశ్వాసాన్ని, మనం #తెలుగు ప్రజలం అని ఖండాంతరాల వరకూ తల ఎత్తుకుని చెప్పుకోగలిగే ఆత్మగౌరవాన్ని అందించి, తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన శ్రీ
Tweet media one
7
57
357
@kkmohan73
తెలుగు తీపి
2 months
ప్రస్తుత రాజకీయ తరంలో ప్రతికూలతను కూడా సానుకూలంగా మల్చుకోగలిగిన ఏకైక నాయకుడు, అనునిత్యం ప్రేరణ అందించే శ్రీ @ncbn గారికి మనసారా పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏🤗 మీ ఆరోగ్యమే తెలుగు ప్రజల మహాభాగ్యం.. తగిన జాగ్రత్తలు తీసుకోమని మనవి. 🙏
Tweet media one
3
58
361
@kkmohan73
తెలుగు తీపి
9 months
చితగ్గొట్టేసి, చివరాఖరికి నోరు మూయించాడు..🔥🔥
@unexpected5678
Bhavya🦩
9 months
Lokeshhhh Naraaaa 🔥🔥🔥
10
455
1K
5
91
356
@kkmohan73
తెలుగు తీపి
6 months
ఒకప్పటి సచివాలయం ఎదురుగా ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని మళ్ళీ ప్రజలందరికీ కనిపించే విధంగా పునఃప్రతిష్టించమని నూతన ప్రభుత్వంలో పురపాలక శాఖామంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి @revanth_anumula గారికి మనవి చేసుకుంటున్నాను. కొత్త సచివాలయం కట్టించే నెపంతో ఆ విగ్రహం ఎటు మాయం చేశారో, ఆ సమయంలో
Tweet media one
Tweet media two
6
91
358
@kkmohan73
తెలుగు తీపి
2 years
ఇదే సిసలైన భారతదేశం. కాదన్నవారు, కాదనుకున్నవారే అసలైన దేశద్రోహులు.
@Joydas
Joy
2 years
This is such a beautiful picture.
Tweet media one
929
7K
75K
14
49
347
@kkmohan73
తెలుగు తీపి
2 months
ఒక నిమిషంలో కనీసం 30 సార్లైనా కిందకి తల వంచకుండా, చూసి చదవకుండా, మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ కంప్లీట్‌లీ ఫెయిల్డ్. ఇలా అయితే చాలా కష్టమబ్బా... మా అన్నతో ఇతనేం పోటీ పడతాడు ???
@Shiva4TDP
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂
2 months
Besides IT, there are numerous other sectors to promote in the state of Andhra Pradesh. Here’s how:
27
338
948
12
106
354
@kkmohan73
తెలుగు తీపి
5 months
ఇలాంటి నేషనల్ మీడియాలోనే, తన తండ్రి అరెస్టు విషయమై అత్యంత వత్తిడికి గురౌతున్న సమయంలో, అర్ణబ్ గోస్వామి ఏమాత్రం సన్నద్ధత లేని ప్రశ్నలు వేసినప్పుడు, @naralokesh గారు, "Bring it on" అన్న మాట గుర్తుకు వచ్చి, పీపుల్స్ లీడర్ కీ, మాఫియా లీడర్ కీ తేడా ఏమిటో అప్పుడు పూర్తిగా అర్థమైంది.
@chaakirevu
చాకిరేవు
5 months
ముందే కొచ్చన్ లీక్ చెయ్యకుండా రాజ్ దీప్ బేసిక్ కొచ్చన్ వేసి జగన్ కు జాకీ వేశాము ఇరగదీస్తాడని ఎదురు చూశాడు జగన్ ఆ జాకీని గబుక్కున తన్నేసి విలవిలలాడాడు వరస్ట్ క్వాలిటీ బెల్టు, బ్యాగు, షూ ఇచ్చి ఫోటో షూట్ దిగిన జగన్ను కోర్సుల గురించి కొచ్చన్ వేస్తే గుడ్లు తేలేయకుండా ఏమి చేస్తాడు
11
37
86
11
90
354
@kkmohan73
తెలుగు తీపి
1 month
ఈ క్షణాన నేను ఆంధ్రప్రదేశ్ లో ఓటరు కానందుకు గర్వపడుతున్నాను. దేవుడి దయవల్ల గత 30 ఏళ్ళుగా హైదరాబాద్ లో స్థిరపడబట్టి నాకు ఈ సౌకర్యం కలిగింది. ఒక పక్క వైసిపితో రాత్రి పడుకుని, మరో పక్క పగలు తెదేపా-జనసేన చంక నాకుతున్న భాజపాను వ్యతిరేకించలేని పరిస్థితి ఎదుర్కొంటున్న నా సాటి తెలుగు
30
67
355
@kkmohan73
తెలుగు తీపి
2 months
లత్కోర్లు... సన్నాసులు... పండబెట్టి తొక్కుతా... ఇదీ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈయన భాష. అవతలి వ్యక్తులు మాత్రం నోరు ఎత్తద్దు, సవ్యమైన భాష మాత్రమే మాట్లాడాలి అని సుద్దపూస కబుర్లు చెప్పడానికి మాత్రం ఎల్లప్పుడూ రెడీ. ఎక్కువ రెయిన్ ఫాల్ ఉండగా కూడా అంట. నోటికి ఏది వస్తే అది మాట్లాడ్డమే.
21
142
353
@kkmohan73
తెలుగు తీపి
1 year
Thread on #Budget2023 ఇంకేముందీ, ఇది ఎన్నికల బడ్జెట్టు, మన నెత్తిన పాలేం ఖర్మ పంచామృతం పోస్తారని చాలా ఆశగా చూశారు చాలామంది. చివరకు ఏమీ లేదు. ఈ తీగలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను.
18
95
354
@kkmohan73
తెలుగు తీపి
9 months
ఐఎఎస్ కోచింగ్ లో నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ ఆయన..🙏 పిన్ డ్రాప్ సైలెన్స్ తో కంప్లీట్ అటెండెన్స్ తో ఉండేవాళ్ళం ఆయన క్లాస్ అంటే. చాలా నిష్పక్షపాతంగా మాట్లాడే సమున్నత వ్యక్తిత్వం. పౌరహక్కుల సంఘం అధ్యక్షుడిగా పేరు గాంచిన బాలగోపాల్ గారి తమ్ముడు.
@RaniBobba
💥🄳🅁✍️
9 months
ఆయన తెలుగు రాష్ట్రంలో పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం కానీ అదే ఆయన పాలిట దురదృష్టం 🥺 దేశ విదేశాల్లో తెలుసు ఆయన ఘనతా గొప్పతనం🙏 కులంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్లకి కనపడలేదు అంతే🥺
2
213
497
8
110
348
@kkmohan73
తెలుగు తీపి
3 years
#NewProfilePic అదుర్స్ అగస్త్యా 😍 @agastyavarmai
Tweet media one
9
10
335
@kkmohan73
తెలుగు తీపి
2 years
విసుగొచ్చి రోడ్లెక్కిన జనాన్ని పోలింగ్ కేంద్రాల వరకు తీసుకువచ్చి, సరైన ఓటు వేయించే బాధ్యత కూడా మనదే !! ఓటుగా మారని అభిమానం విలువ శూన్యం.
@Telugu360
Telugu360
2 years
TDP supremo @ncbn 's road shows are gathering larger crowds in Rayalaseema which is Jagan Reddy's stronghold! Signs of huge anti incumbency! Today's video :
41
458
2K
7
72
345
@kkmohan73
తెలుగు తీపి
1 year
క్లీంకార = Kleemkaara Klin Kaara = క్లిన్ కార అభిమానులొచ్చి నా నెత్తిన పడకండి. తెలిసింది చెప్పానంతే.
@upasanakonidela
Upasana Konidela
1 year
KLIN KAARA KONIDELA ❤️ Taken from the Lalitha Sahasranamam the name signifies a transformative, purifying energy that brings about a spiritual awakening A big big hug to our daughters grandparents 🤗🤗🤗🥰😍
Tweet media one
Tweet media two
414
5K
31K
56
36
347
@kkmohan73
తెలుగు తీపి
4 months
ఇప్పుడేమున్నాయీ ?? అయితే విడాకులు లేకుంటే ఆత్మహత్యలు... మా అమ్మానాన్నలు మాటామాటా అనుకుంటే, ఆయన తన కాఫీ గ్లాసు విసిరేసి సైకిలు తీసుకుని బైటకు వెళ్ళిపోయేవారు. ఎప్పుడో ఆలస్యంగా ఏ రాత్రి ఎనిమిదింటికి అలా ఇంటికి వచ్చినా కూడా, రాజంపేట పోస్టాఫీసు ఎదురుగా ఉన్న మిఠాయి కొట్లో తాజా
Tweet media one
Tweet media two
@Vengalams
వెంగళం
4 months
ఇప్పుడంటే ఇగోలు మరీ ఎక్కువై పుసుక్కున కాపురాలు కూలగొట్టుకుంటున్నారు గానీ… నా చిన్నప్పుడు గొడవైతే ఓ పూట మాట్లాడుకునే వాళ్లు కాదు.. తర్వాత రెండ్రోజులు ఇదుగో.. అదుగో అంటూ తడికతో మాట్లాడేవాళ్లు.. మూడో రోజు కలసిపోయేవాళ్లు..!! #తడికదిద్దిన_కాపురం #అమ్మా_నాన్నా
19
20
223
24
19
345
@kkmohan73
తెలుగు తీపి
4 months
తెదేపా+జనసేన రెండూ కలిసాక కూడా 152 రాకపోతే, నా దృష్టిలో వైకాపా ఓడిపోయినట్లు కాదు. జనానికి ఇంకా కూడా బుద్ధి రానట్లు.
@tsknray
Peter Gibbons
4 months
My personal opinion, TDP alone will be flirting 125 even if JSP is allocated 24 seats. Frustration among people in villages is quite high.
8
8
47
37
63
348
@kkmohan73
తెలుగు తీపి
8 months
గంగాధర్ గారు @JaiTDP పార్టీకి మాత్రమే కాదు మొత్తం తెలుగు ప్రజల సంపద. ఓపికగా మొత్తం చూడండి. ఇది కేవలం ఆ రాజా అనే అతన్ని నగ్నంగా నిల్చోబెట్టడం గురించి కాదు, అసలు విషయాల గురించి కూడా స్పష్టంగా ఋజువులతో సహా వివరించారు గంగాధర్ గారు..🙏🙏
@GangadharThati
Gangadhar Thati
8 months
YouTuber VR Raja గుట్టు రట్టు .. పూర్తిగా దొరికిపొయ్యాడు .. ఇవే ఆధారాలు Video Link👇 #VRRaja
Tweet media one
78
628
1K
5
140
342
@kkmohan73
తెలుగు తీపి
1 month
ఆఖరికి, వాడి నాయన పెట్టిన ఆరోగ్యశ్రీని కూడా అనారోగ్యశ్రీగా మార్చివేసిన ఘనత ఈ సైకోకే దక్కుతుంది. దరిద్రుడు వేల కోట్లు అప్పులు తెచ్చి ఎవరికి దొబ్బబెడుతున్నాడో అర్థమే కాదు. ఇలాంటి వార్తలను వెంటనే ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి, ప్రతీరోజూ @ncbn @PawanKalyan @naralokesh గొంతులు అవిసేలా
4
154
342
@kkmohan73
తెలుగు తీపి
5 months
సెటిలర్స్ పేరుతో నిత్యం అవమానించబడుతున్నా కూడా తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నిరంతరాయంగా పాలుపంచుకుంటున్న తెలుగువారిలో కొద్ది శాతంమంది.
@laxman_travel
Travel With Laxman
5 months
Festive Rush. Hyderabad - Vijayawada Highway after Surypet today. @HyderabadMojo
83
308
2K
22
58
340