కళ్యాణ్ బాబు !!!!
నువ్వు అందుబాటులో లేవని తెలిసింది , కలవాలని అనుకోని విరమించాను .
🎉🌹🌺🌻🍰పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🌷🌸🌼
ఆ హనుమాన్ , నీకు మానసిక స్తైర్యాన్ని , ధైర్యాన్ని , ఆరోగ్యాన్ని మరియు మనస్సాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను .
ఆశీస్సులతో
అన్నయ్య
చిరంజీవి