Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku Profile Banner
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku Profile
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku

@RKarimilli

8,518
Followers
72
Following
3,045
Media
3,517
Statuses

Politician, @jaitdp , Ex.MLA, Tanuku, Andhra Pradesh. Official. #TDPTwitter

Tanuku, India
Joined April 2018
Don't wanna be here? Send us removal request.
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Wishing @tarak9999 a very birthday. May god bless you with abundance of love, health and happiness. #HappyBithdayNTR #JrNTR
Tweet media one
26
3K
3K
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
6 months
తణుకులో చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికిన ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు #NijamGelichindhi #bossiback
4
264
2K
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
10 months
ఈ రోజు ఢిల్లీలో నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ @RaghuRaju_MP గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. #RRR
Tweet media one
Tweet media two
Tweet media three
3
36
631
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
తణుకులో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు సంఘీభావంగా వచ్చిన జన ప్రభంజనం.. #jaiamaravati
11
105
630
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
పట్టభద్రులు MLC ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధ్యర్డులు కంచర్ల శ్రీకాంత్ గారు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు , వెంపాడా చిరంజీవి గారు ఘనవిజయం సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ గారు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
0
72
603
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Congratulations on your outstanding results #arimillinikhil in ur IB finals 7/7 in Business Management and overall score of 40/45. Incredible. Soooooo proud my son! 👏🏻👏🏻 #ibdiploma @oakridgeint2001
Tweet media one
Tweet media two
38
46
573
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
సినీరంగంలో క‌థానాయ‌కుడిగా రాజకీయరంగంలో ప్రజానాయకుడిగా క్యాన్స‌ర్ బాధితులను ఆదుకుంటున్న మనసున్న మనిషి శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK @JaiTDP #TanukuTdp
Tweet media one
3
356
565
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
6 months
తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామంలో *బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ* కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తుండగా ఎస్సీ సోదరి @JaiTDP పై తమకున్న అభిమానంతో పాపకు నామకరణం చేయమని కోరగా ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని పాపకు *బ్రాహ్మణిగా* నామకరణం చేయడం జరిగింది. @naralokesh
3
114
591
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
కోడెల శివప్రసాద్ గారి జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి ఘన నివాళులు #DrKodelaLivesOn @JaiTDP
Tweet media one
13
158
530
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 months
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు *గౌ.శ్రీ నారా లోకేష్ గారిని* వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయడమైనది. రాబోయే ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గంలో పరిస్థితులపై సమీక్షించడమైనది. ఈ సందర్భంగా లోకేష్ గారు రాబోయే ఎన్నికలకు మరింత…
Tweet media one
Tweet media two
4
56
522
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
వెరవం.. బెదరం.. మేమంతా నీ వెంటే 🔥🔥🔥 #FalseCasesAgainstNaidu #PeopleWithNaidu
Tweet media one
Tweet media two
2
81
498
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Tweet media one
5
381
379
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
జోరు వాన లో తణుకు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో బంద్ నిర్వహణ
0
100
381
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
తణుకులో వేలాది మహిళలు చంద్రబాబు కు మద్దతుగా
3
106
357
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
*ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గెలుపు* Congratulations @AnuradhaTdp garu!
0
62
335
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
3 months
తణుకులో టీడీపీ జెండా ఎగరడం ఖాయం.. అవినీతి అంతం కావడం ఖాయం........ #arimilli #arimilliradhakrishna #tanukutdp #arkagain #ArimilliForTanuku #ArimilliForDevelopment #byebyekarumuriin2024 #karumuriloosingin2024 #ByeByeJaganIn2024 #erripappa #TeluguDesamParty #TDPJSPTogether
Tweet media one
3
63
343
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 months
నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ @RaghuRaju_MP గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది #RRR
Tweet media one
Tweet media two
0
26
335
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
3 రాజధానులకు ప్రజల మద్దతు లేకపోవటంతో... డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకొచ్చి... తణుకులో షో చేయబోయి అభాసుపాలైన మంత్రులు #చిల్లరచేష్టలు
6
48
321
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
5 months
గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలసిన తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు. ఈ సందర్భంలో నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, పరిస్థితులపై వివరించడం జరిగింది. #CBN
Tweet media one
Tweet media two
0
33
317
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
5
1K
292
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
Met with Deputy Chief Minster of Karnataka, Shri @DKShivakumar garu and I was honored to welcome him at my residence. He is a well-versed leader in Indian politics,meeting such great leaders is truly a great inspiration and blessing. #DKShivakumar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
35
299
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ సభ్యులు, ఆప్తులు @RaghuRaju_MP గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
Tweet media one
8
12
295
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
రంగా గారు కమ్మ ఆడపడుచుని చేసుకున్నారు .రాధా గారు వారిద్దరికీ జన్మించారు.రంగా గారికి లేని బాధ ,రాధాకి లేని బాధ మిగతా వారికి ఎందుకు పవన్ కళ్యాణ్
1
41
293
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
గుర్తుందా!వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఒక డిబేట్లో @AnuradhaTdp గారిని, అధికారమదంతో, "నోర్ముయ్!ఆడదానివని కూడా చూడను.పళ్ళు రాలగొడతా"అంటూ పెట్రేగిపోయిన సంగతి. "ఎక్కడ తగ్గాలో కాదు,ఎక్కడ నెగ్గాలో" తెలుసు కాబట్టే ఈ రోజు నోళ్ళు మూతపడ్డాయి. @JaiTDP
Tweet media one
4
73
277
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా లోకేష్ గారితో యువగళం పాదయాత్రలో #naralokesh #yuvagalam #yuvagalampadayatra #yuvagalamlokesh
0
29
269
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
అమరావతి నుండి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కి తణుకు పట్టణంలోఎడ్లబండ్లు, ట్రాక్టర్స్ తో ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు #jaiamaravati
8
49
259
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
*చింతలపూడిలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్ షో హాజరైన ప్రజలు*
1
25
254
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
5 years
ఒకసారి ఈ వీడియో చూడండి...!! పత్తిత్తు కబుర్లు చెప్పే కెసిఆర్/కేటీఆర్ ల @trspartyonline వాళ్ళ వీడియో కాంఫరెన్సులో ఏమి చెప్తున్నారో మొత్తం డేటా బెనెఫిసియరీస్ తో సహా వాళ్ళ యాప్ లో అప్లోడ్ చేసారంట... ఇప్పుడు చెప్పండి @KTRTRS డేటా దొంగే కదా...!! #TSGovtStealsData @JaiTDP
5
153
225
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ఈ రోజు 11:30 గం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ @ncbn - భువనేశ్వరి గార్ల ముద్దుల మనమడు, జాతీయ తెలుగు దేశం పార్టి ప్రధాన కార్యదర్శి @naralokesh -బ్రాహ్మణి ల తనయుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తణుకు మరియు అత్తిలి లో NTR అన్న క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగును.
Tweet media one
0
27
245
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించారంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మరో 20 మందిపై కేసు నమోదు: వైసీపీ నాయకులకు లొక్డౌన్ నియమాలు వర్తించవా? వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఇష్టారాజ్యంగా తిరుగుతుంటే, ప్రజలకు సేవలందిస్తున్న @IamChintamaneni పై కేసులా? @JaiTDP #chitamaneni
7
102
235
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
మడమ తిప్పడం మీకు పరిపాటి ... మాటలు మార్చడంలో మీకు మీరే సాటి.... @JaiTDP
5
97
237
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
రాజమండ్రి సిటీ శాసన సభ్యురాలు శ్రీమతి ఆదిరెడ్డి భవాని గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐 #BirthdayWishes @Adireddybhavani @JaiTDP #ArimilliRadhakrishna #TanukuTdp #Tanuku
Tweet media one
4
30
225
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
రామయ్య సన్నిధిలో చంద్రయ్య!
Tweet media one
0
20
221
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Wish you a very happy 18th Birthday my dear son #ArimilliNikhilratna 💐 Now I officially welcome you to your adulthood..... May god bless you. Always keep you happy, healthy and fulfil all your dreams. Wish you all the best! Cheers!
Tweet media one
16
13
220
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
7 months
RTC బస్సులో చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా *“బాబుతో నేను”* కరపత్రాలను పంచుతు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజనిజాలను వివరించడం జరిగింది. #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang #TanukuTdp
1
58
226
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
3 years
ప్రజలే తనకు ఊపిరి ప్రజా సంక్షేమం తన జీవితం ప్రజల కోసం,మా అందరి కోసం నిండు నూరేళ్ళు వర్ధిల్లు 71 వ సంవత్సరంలో కి అడుగుపెడుతున్న మా నాయకుడు @ncbn గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💐💐 #HBDTeluguPrideCBN
Tweet media one
6
163
211
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
పెద్దలు ముందు ఎలా మాట్లాడాలో పిల్లలకు చెబుతాం, కానీ చూసారుగా పిల్లలు ముందు ఎలా మాట్లాడుతున్నాడో? ముందు పిల్లల ముందు ఎలా మాట్లాడాలో కాస్త నేర్చుకో @karumurionline
10
78
211
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం చించినాడ గ్రామంలో దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా, పేదలకు అండగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరాడుతూ అక్రమంగా అరెస్టైన పాలకొల్లు శాసనసభ్యులు @RamanaiduTDP గారిని గణపవరం పోలీస్ స్టేషన్ లో కలసి సంఘీభావం తెలియజేయడం జరిగింది....
Tweet media one
Tweet media two
Tweet media three
1
32
211
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ఆత్మీయ మిత్రుడు పర్చూరు శాసనసభ్యులు @SambaYeluri గారికి జన్మదిన శుభాకాంక్షలు!
Tweet media one
0
11
206
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
నందమూరి బాలకృష్ణ గారి 60 వ జన్మదిన వేడుకలు 💐💐 @JaiTDP #TanukuTdp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
92
200
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
తణుకు నియోజకవర్గం ముద్దాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం పై దాడి. ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులలో భాగమే ఈ దాడి. ఈ దాడి బి.ఆర్.అంబేద్కర్ పై కాదు దళితులపై, దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. @JaiTDP
1
55
202
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
3 years
వైసీపీ పార్టీ పతనానికి నాంది ✌️✌️✌️ ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంకి చెందిన వైసీపీ పార్టీకి చెందిన సుమారు 50 మందికి పైగా కార్యకర్తలు, యువత తెలుగుదేశం పార్టీ లోకి జాయిన్ అయ్యారు. వారికి రాధాకృష్ణ గారు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. #ArimilliRadhakrishna #TanukuTdp @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
45
187
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
9 days
నవ్యాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త, బావితరాల భవిష్యత్తు ప్రధాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #HappyBirthdayCBN #CBN #ArimilliRadhaKrishna #Tanukutdp #Manatanukumanaarimilli #ArimilliForDevelopment
Tweet media one
1
35
200
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
తణుకు నియోజకవర్గం తిరుపతిపురం గ్రామా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 1250 కుటుంబాలకి ఎగ్స్, కూరగాయల కిట్స్ పంపిణి చేసి ప్రజలకు అండగా నిలిచిన కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు! @JaiTDP #tirupatipuram
Tweet media one
6
62
180
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
చంద్రబాబుకు నీతిఅయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రజీవ్‌ కుమార్‌ లేఖ. ఏప్రిల్‌ 19న ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై స్పందిస్తూ, లాక్‌డౌన్‌ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారు. నీతి అయోగ్‌ బృందం మీ‌ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుంది అని పేర్కొన్నారు. @JaiTDP @ncbn
Tweet media one
4
66
179
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
Thank you everyone!
Tweet media one
6
15
175
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
తెలుగుదేశం పా���్టీ మహానాడు 2020 - Day1 #Mahanadu2020 @JaiTDP
5
55
167
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
*టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భేటీ*
0
13
170
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
**మహానాడు నిర్వహణ కమిటీలతో @ncbn గారి సమీక్ష ** మహానాడు విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసి భవిష్యతులో ఇటువంటి సభలను మరింత పగడ్బందీగా నిర్వహించే విధంగా భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. #mahanadu2023
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
17
169
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఉరవకొండ శాసనసభ్యులు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐 #HappyBirthday @keshavmla @JaiTDP
Tweet media one
6
23
160
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
రావణాసురుడు జగన్ తో పాటు పలువురు అవినీతి, నేరారోపణలు ఉన్న వైసీపీ నాయకుల బారి నుండి రాష్ట్రాన్ని రక్షించి భవిష్యత్తుకు గ్యారంటీ కల్పించే నాయకుడు చంద్రబాబు
Tweet media one
7
19
167
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
సీనియర్ నటులు కృష్ణంరాజు గారి పార్థివదేహానికి నివాళులు అర్పించి, కృష్ణంరాజు గారు కుటుంబ సభ్యులను ఓదార్చి...వారికి ధైర్యం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు. #KrishnamRaju
0
45
162
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
తణుకు నియోజకవర్గంలో " K ట్యాక్స్ " ఇంటి పట్టాల పేరుతో వైసీపీ నేతల వసూళ్ల దందాకు వ్యతిరేకంగా నిరసనm
3
47
160
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
5 years
ప్రజాతీర్పుని గౌరవిస్తూ, ప్రజల పక్షాన నిలబడతాను..... గత అయిదు సంవత్సరాలుగా నా వెన్నంటి వుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతఙ్ఞతలు 🙏🙏
Tweet media one
14
19
158
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
తణుకు నియోజకవర్గం లో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు నిన్న అత్తిలి మండలం ఈడూరు, కొమ్మర, తిరుపతిపురం, వరిఘేడు, తణుకు మండలం దువ్వ గ్రామాలలో పర్యటించారు. @naralokesh @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
34
159
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
5 months
కులాలు,మాతాలు మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్నాడు ఈ జగన్.. #YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #TDP @naralokesh @JaiTDP
1
39
159
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
తణుకు పట్టణానికి చెందిన పలువురు బిజెపి కార్యకర్తలు @JaiTDP లో చేరారు.వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమైనది.
Tweet media one
Tweet media two
0
11
159
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
రాజమండ్రి @JaiTDP నాయకులు @Adireddy_Vasu , ఆదిరెడ్డి అప్పారావు గార్ల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాన శ్రీనివాస్ గారిని పశ్చిమ గోదావరి నాయకులతో కలసి ధైర్యం చెప్పడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
150
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
తణుకు నియోజకవర్గం ముద్దాపురం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం పై దాడి. ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులలో భాగమే ఈ దాడి. ఈ దాడి బి.ఆర్.అంబేద్కర్ పై కాదు దళితులపై, దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడి. @JaiTDP @MSRajuTDPOffl
0
38
149
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
నాగార్జున విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ రాజశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తీసిన చిత్రం. చుట్టూ ఉన్న వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు. విశ్వవిద్యాలయం సిబ్బంది.
15
62
147
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Many countries are moving towards building new cities; our #jaglak ruin the opportunity to build new city #Amaravati that would reshape the #Andhrapradesh economy. @ncbn @naralokesh @JaiTDP
Tweet media one
2
56
141
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
చంద్రబాబు గారి అరెస్ట్ కి నిరసనగా తణుకులో కాగడాల ర్యాలీ #WeWillStandWithCBNSir #G20India2023 #StopIllegalArrestOfCBN #PsychoJagan #TeluguDesamParty #ArimilliRadhakrishna #Tanuku #TanukuTdp
0
58
145
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
పదవతరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు శుభాశీస్సులు. ఏడాదిపాటు పడ్డ మీ కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని మనసు నిండా ప్రశాంతత నింపుకుని, ప్రసన్న వదనం తో పరీక్షలకు హాజరుకండి. వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకుని, మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నాను. #10thclass
Tweet media one
0
13
144
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
5 years
మా ఓటు వేసాము... మరి మీరు...
Tweet media one
8
21
131
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
శాసనసభాపక్ష ఉపనేత , మాజీ మంత్రి వర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ తణుకు పట్టణంలోని జ్యోతిరావు ఫూలే గారి విగ్రహం వద్ద నిరసన తెలిపి వినతి ప��్రం అందించడమైనది. #WeStandWithAtchannaidu @JaiTDP #Arimilliradhakrishna #TanukuTdp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
96
137
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ స్థాయిలో మంత్రి @karumurionline స్వగ్రామం అత్తిలి లో మద్యం బార్ ప్రారంభం..
2
53
141
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
తణుకులో మహిళలు భారీ ర్యాలీ!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
45
142
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ఇదేందయ్యా సెగట్రీ .. మనము మూడేళ్లు ఇంత కష్టపడి , చెమటోడ్చి, అధికారబలం అంతా ఉపయోగించి "ఆ పేరు" ను తుడిపేయడానికి ఇన్ని విశ్వప్రయత్నాలు చేసినా , మన శ్రమకు తగ్గ ప్రతిఫలం రాలేదేంటయ్య ..? నిజం చెప్పాలంటే సారు, ఆ "పేరు బలం" , ప్రజావాంఛ బలం అటువంటిది సారు.
Tweet media one
2
30
135
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
*య���వగళం పాదయాత్రలో భాగంగా ధర్మవరం నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు ఉప్పెనలా పోటెత్తిన జనం* #LokeshWithCadre #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh
0
21
135
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
14
129
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
అత్తిలి అన్నా కాంటీన్ 100 వ రోజు…
Tweet media one
4
22
127
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 months
ధర్మో రక్షతి రక్షితః
Tweet media one
1
25
129
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
అక్రమంగా అరెస్ట్ అయిన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త @Adireddy_Vasu , మామగారు అప్పారావు గార్లను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో కలసి ధైర్యం చెప్పడం జరిగింది. @RamanaiduTDP @ManthenaRamraju @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
1
21
130
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై తణుకు నియోజవర్గం దువ్వ గ్రామంలో నరసాపురం పార్లమెంట్ స్దాయి నిరసన కార్యక్రమం. #farmersprotest #TanukuTdp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
33
126
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశం #wgtdp
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
125
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
మూడు రాజధానులు, CRDA బిల్లు రద్దును ఆమోదించడం అనేది చరిత్రాత్మక తప్పిదం. ఒకే రాజధాని , అభివృద్ధి వికేంద్రీకరణ టిడిపి నినాదం. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుంది. ప్రజారాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరతాం. #OneStateOneCapital #AmaravatiPeoplesCapital @JaiTDP
0
53
121
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
3 years
అశేష జనవాహిని నడుమ కొనసాగిన నామినేషన్‌ ర్యాలీ ... తెలుగుదేశం పార్టీ శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు బలపరిచిన తణుకు మండలం వేల్పూరు గ్రామ సర్పంచ్ అభ్యర్ధిని శ్రీమతి విశ్వనాధం కృష్ణవేణి మరియు వార్డు మెంబర్ల నామినేషన్ కార్యక్రమంలో జనసందోహంతో వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడమైనది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
30
125
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై తణుకు నియోజవర్గం దువ్వ గ్రామంలో నరసాపురం పార్లమెంట్ స్దాయి నిరసన కార్యక్రమం. #farmersprotest #TanukuTdp
0
23
126
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
🌹🌷💐 మిత్రులు డా..నిమ్మల రామానాయుడు (పాలకొల్లు MLA) గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐🌷🌹 . Wish you a very happy Birthday Ramanaidu garu @RamanaiduTDP , Palakol MLA. @JaiTDP @ncbn @naralokesh
Tweet media one
1
21
122
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
💐💐 వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు 💐💐 విఘ్నాలకు ఆది దేవుడైన వినాయక స్వామి మీకు మీ కుటుంబాలకు పురోభివృద్దిలో అన్ని విఘ్నాలను తొలగించి మిమ్ములను విజయ మార్గంలో నడిపించాలని, మీకు మీ కుటుంబాలకు అష్టైశ్వర్యాలు , ఆయురారోగ్యాలు అందించాలని ఆకాంక్షిస్తూ మీ ఆరిమిల్లి రాధాకృష్ణ
Tweet media one
2
9
121
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ఇప్పుడు చెప్పండి అధ్యక్షా ! ఏ కన్నుని ఏ కన్ను పొడిచింది? #JaganPaniAyipoyindhi
2
19
124
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉరవకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి తనయుడు నిశ్చితార్థ వేడుకలు పాల్గొని ఆశీర్వదించడం జరిగింది #Congratulations #PayyavulaKeshav #ArimilliRadhakrishna #tanukutdp
Tweet media one
Tweet media two
0
7
123
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
8 days
ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ Nara Chandrababu Naidu గారి చేతుల మీదుగా తణుకు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా B Form అదుకోవడం జరిగింది. నన్ను ఎల్లపుడూ ఆదరించి, ఆశీర్వదిస్తున్న తణుకు నియోజకవర్గ ప్రజల వెన్నంటే ఉండి, నియోజకవర్గ అభివృద్ది కొరకు పాటు పడతానని ఈ సందర్బంగా…
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
19
124
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
11 months
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ @ncbn గారు మహానాడు మహాసభలో రాష్ట్ర ప్రజానీకానికి ప్రకటించిన మిని మేనిఫెస్ట్ లో సంక్షేమ పథకాలలో మహిళలకు, యువతకు,రైతులకు, బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినందున తణుకు లో నారా చంద్రబాబు నాయుడు గారి చిత్ర పటానికి పాలాభిషేకం.. #mahashakthi
Tweet media one
Tweet media two
Tweet media three
0
17
119
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
7 days
వైయస్సార్సీపి పాలన లో మురికి కూపంగా తయారైన " తణుకు పట్టణం " ఎన్నడూ లేని విధంగా తణుకు పట్టణంలో పారిశుధ్యం పడకేసిన పరిస్థితి., ఎక్కడ చూసిన దోమల సమస్య. #Arimillikrishnatulasi #ArimilliRadhaKrishna #Tanukutdp #Arimilli #Tanuku #tdpjspbjptogether #TDPJSPBJPWinning #Tdp #Janasena
2
33
122
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 months
ముగిసిన నారా లోకేశ్ గారి యువగళం పాదయాత్ర – – పాదయాత్ర ముగింపు పైలాన్ ఆవిష్కరించిన నారా లోకేశ్ గారు #YuvaGalamNavaSakam #YuvaGalamLokesh #YuvaGalamPadayatra #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
1
14
115
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
7 months
తణుకు పట్టణంలో *“బాబుతో నేను”* కరపత్రాలను పంచుతూ చంద్రబాబు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ 9261292612 నెంబర్ కు మిస్సెడ్ కాల్ చేసి చంద్రబాబు గారికి మద్దతు తెలపాల్సిందిగా ప్రజలను అభ్యర్ధించడమైనది. #TDPJSPTogether #APvsJagan #IAmWithBabu #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu
2
28
120
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 months
యువగళం సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి విశాఖ విమానాశ్రయంలో @jaitdp తరుపున మాజీ మంత్రులు చినరాజప్ప , బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్యే గణబాబు , పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవి గారితో కలసి స్వాగతం పలకడం జరిగింది. #yuvagalam #naralokesh #pawankalyan
Tweet media one
Tweet media two
0
10
118
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
ఇది ప్రభుత్వ నిర్వాకం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర తేతలిలో ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేస్తే అసలు నిర్మాణానికి పనికి రాని ఇసుకను పంపించారు. 16,000 పెట్టి కొంటే ఇదా మీరు పంపించే ఇసుక అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు.
2
47
111
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
రేపటి అవకాశాలు గురించి ఈ రోజే ఆలోచించే "విజనరీ" చంద్రబాబు @ncbn
1
27
116
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
అత్తిలిలో #200 వ రోజు #అన్నక్యాంటీన్. గత 199 రోజులుగ పేదల కొరకు ఉచితంగా భోజనాలు ఏర్పాటులో సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులకు, దాతలకు #హృదయపూర్వక కృతఙ్ఞతలు... జోహార్ ఎన్టీఆర్! జై తెలుగుదేశం! జై చంద్రబాబు! #annacanteen #attili #tanukutdp @JaiTDP
Tweet media one
0
6
115
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ప్రశ్నించే బీసీ నాయకులకు సమాధానం చెప్పలేక , వారి గొంతు నొక్కాలని చూస్తున్న ఈ బీసీ వ్యతిరేక ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చిల్లర కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తే భయపడిపోయే మనిషి కాదు మా అయ్యన్న గారు. #ayyannapatrudu
Tweet media one
1
33
114
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
4 years
Congratulations Singapore PM @leehsienloong 👏🏻🎉 It’s a different and difficult Election. Despite having to fight the pandemic and having not much time for campaigning, your team did a marvellous job. Good luck and make #SG Majulah Singapura! @PAPSingapore
Tweet media one
0
12
113
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
2 years
2001లో చంద్రబాబు @ncbn గారి కృషి ఫలితంగా హైదరాబాదులో ఏర్పాటైన ISB, ఫైనాన్సియల్ టైమ్స్ వరల్డ్ ర్యాంకింగ్-2022లో ISB హైద్రాబాదు 32వ స్థానంలో నిలిచి దేశానికే వన్నె తెచ్చింది. #ISB
Tweet media one
0
19
111
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
10 months
2019 వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తణుకు నియోజకవర్గంలో ఇట్లాంటి అభివృద్ధి మచ్చుకైనా చూపించగలరా? ఒక్క ఛాన్స్ అని వచ్చి ప్రజా సొమ్ముని దోచుకుని తినడం తప్పితే ఈ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం పై ముందు ఆలోచన లేదు. ప్రణాళిక లేదు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
23
110
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
వైకాపా ప్రభుత్వం 10 అక్రమ కేసులు బనాయించి కక్షపూరితంగా అరెస్ట్ చేసినా వెన్ను వెరవకుండా తెదేపా శ్రేణులలో ఆత్మస్తైర్యాన్ని నింపుతున్న బి.సి.నేత & మాజీమంత్రివర్యులు @AyyannaPatruduC గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
23
110
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 month
ఇటీవల కాలుకు గాయమై చికిత్స పొందుతున్న తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కలగర వెంకటకృష్ణ గారి తండ్రి గారిని ఈరోజు పరామర్శించి వారి ఆరోగ్య వివరాలు తెలుసుకోవడమైనది. #ArimilliRadhaKrishna #Tanukutdp #Tanuku #Arimilli #ArimilliForTanuku
Tweet media one
Tweet media two
0
9
112
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 month
తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా నిజం గెలవాలి, తణుకు గడ్డమీద టిడిపి జనసేన బిజెపి జెండా ఎగరాలి అని ఆమె అభిలాషించారు. భువనేశ్వరి గారి నమ్మకాన్ని నిలుపుకుంటాం. #Nijamgelavali #NaraBhuvaneswari
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
112
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
*నాలుగు సంవత్సరాలలో ఇన్ని కంపెనీలు తెచ్చామని ఇలా చూపించగలవా జగన్ రెడ్డి....??* #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh #LokeshReels #YuvaGalamReels #TDPReels #TrendingReel
1
9
111
@RKarimilli
Arimilli RadhaKrishna, Ex.MLA, Tanuku
1 year
ఏలూరులో టీడీపీ జోన్ -2 నేతల సమావేశం లో పాల్గొన్న టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ...
Tweet media one
0
15
109