IPRDepartment Profile Banner
IPRDepartment Profile
IPRDepartment

@IPRTelangana

62,563
Followers
19
Following
6,558
Media
28,671
Statuses

Official Twitter account of Information and Public Relations department, Govt of Telangana.

Masabtank, Hyderabad.
Joined January 2015
Don't wanna be here? Send us removal request.
@IPRTelangana
IPRDepartment
4 years
Live: Indian Air Force showers flowers on Gandhi Hospital as an honour to frontline workers in #COVID19 combat.
52
191
873
@IPRTelangana
IPRDepartment
4 years
హీరో నితిన్ తన వివాహానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ఆహ్వానించారు. సిఎంను కలిసి తన వివాహ ఆహ్వాన పత్రికను ప్రగతిభివన్ లో అందించారు. @TelanganaCMO
Tweet media one
7
19
783
@IPRTelangana
IPRDepartment
3 years
మిషన్ భగీరథ నీటిని మాత్రమే తాగేలా ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలను మరిన్ని రూపొందించాలన్నారు ముఖ్యమంత్రికార్యదర్శి స్మితా సభర్వాల్. భగీరథ కంటే స్వచ్చమైన తాగునీరు ఇంకెక్కడా దొరకదన్నారు. @SmitaSabharwal
Tweet media one
7
334
693
@IPRTelangana
IPRDepartment
4 years
పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తదితరులు. @TelanganaCMO
Tweet media one
19
47
646
@IPRTelangana
IPRDepartment
5 years
Ms. Saina Nehwal and Parupalli Kashyap met Hon'ble Governor Sri E.S.L. Narasimhan and Smt. Vimala Narasimhan at Raj Bhavan today and extended their Wedding Invitation to the Governor and Lady Governor.
Tweet media one
2
18
629
@IPRTelangana
IPRDepartment
9 months
తెలంగాణలో ఐ టి వెలుగులు ... ప్రభుత్వం తీసుకుంటున్న ప్రగతిశీల విధానాలతో ఐ టి రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.పెట్టుబడులు పెట్టేందుకు ఆశక్తి చూపుతున్న ప్రముఖ ఐ టి సంస్థలు.... #Telangana #welfare @TelanganaCMO @MinisterKTR @ashok_korem
21
96
585
@IPRTelangana
IPRDepartment
5 years
Telangana Social and Tribal Welfare Residential Educational Institutions Societies scripted history with a record number of 506 students cracked JEE (Main) 2019 and qualified for JEE Advanced 2019.
Tweet media one
Tweet media two
Tweet media three
37
113
510
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
43
97
484
@IPRTelangana
IPRDepartment
4 years
ఆదివారం ప్రగతిభవన్లో కరోనా వైరస్‌ వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అన్ని జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
13
29
491
@IPRTelangana
IPRDepartment
4 years
Minister @Eatala_Rajender Press Meet | Coronavirus | Telangana
92
129
482
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
23
74
471
@IPRTelangana
IPRDepartment
3 years
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్నిముఖ్యమంత్రి నిర్వహించారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
66
61
490
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
17
77
462
@IPRTelangana
IPRDepartment
4 years
సానిటైజర్ ను ఉపయోగిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
1
10
442
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister Sri @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
13
88
418
@IPRTelangana
IPRDepartment
5 years
Hon'ble Governor Dr. Tamilisai Soundararajan has offered prayers today at Khairatabad Ganesh.
Tweet media one
Tweet media two
8
38
425
@IPRTelangana
IPRDepartment
5 years
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌కు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
9
29
417
@IPRTelangana
IPRDepartment
3 years
మిషన్ భగీరథ నీరు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, శుద్ధి చేసిన,భూ ఉపరితల మంచినీరు. ఈ నీటిని ప్రజలు తాగాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడినది. అనేక రాష్ట్రాల్లోనూ ఈ పథకం తరహా పథకాలను ఆయా రాష్ట్రాలు ప్రారంభించాయి అని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
Tweet media one
Tweet media two
4
190
385
@IPRTelangana
IPRDepartment
4 years
Minister @Eatala_Rajender Press Meet | Coronavirus | Telangana
35
86
386
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
19
80
392
@IPRTelangana
IPRDepartment
5 years
Hon’ble @TelanganaGuv Dr Tamilisai Soundararajan has met Hon’ble Prime Minister Sri Narendra Modi and Hon’ble Union Minister for Home Sri Amit Shah at New Delhi on today. She said, the Prime Minister has appreciated several unique initiatives taken by the Rajbhavan, Hyderabad.
Tweet media one
Tweet media two
7
33
388
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
18
70
385
@IPRTelangana
IPRDepartment
5 years
The Governor of Telangana, Sri ESL Narasimhan, has wished that the world badminton champion PV Sindhu win the gold medal in the 2020 Olympic games too and bring laurels to the nation. @Pvsindhu1
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
11
378
@IPRTelangana
IPRDepartment
5 years
The Governor of Telangana, Dr. Tamilisai Soundararajan on Monday expressed confidence that she could pick up the Telugu language in another fortnight and would like to converse with the people of the state in their own language.
Tweet media one
Tweet media two
Tweet media three
12
36
376
@IPRTelangana
IPRDepartment
2 years
Hon'ble Vice President of India Sri M.Venkaiah Naidu is seen receiving by Sri Mohd. Mahmood Ali, Hon’ble Minister for Home on arrival at Begumpet Airport.
Tweet media one
7
24
372
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
Tweet media three
15
47
371
@IPRTelangana
IPRDepartment
4 years
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆక్టివ్ కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్న నోడల్ అధికారులు, డాక్టర్లతో మంత్రి స్వయంగా మాట్లాడారు.
Tweet media one
6
14
367
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
30
48
352
@IPRTelangana
IPRDepartment
4 years
Dr. (Smt.) Tamilisai Soundararajan, Hon'ble Governor and Chancellor interacted with Prof. Ch. Gopal Reddy, Registrar, Prof. Sriram Venkatesh, Controller of Examinations and ten other Professors of Osmania University through videoconference.
Tweet media one
23
36
339
@IPRTelangana
IPRDepartment
4 years
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
5
17
339
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
7
60
317
@IPRTelangana
IPRDepartment
4 years
The Ganesha idol kept at iconic Darbar Hall at Raj Bhavan was immersed in a low key ceremony at the Fish Pond in the Raj Bhavan complex. @TelanganaGuv
Tweet media one
3
17
315
@IPRTelangana
IPRDepartment
4 years
Live: Minister @Eatala_Rajender speaking after inspecting TIMS in Gachibowli
30
61
306
@IPRTelangana
IPRDepartment
4 years
ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతుంది. @TelanganaCMO
11
31
308
@IPRTelangana
IPRDepartment
6 months
ఫ్రెంచ్ కంపెనీ మెరియో CEO రెమి ప్లెనెట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం పరిశ్రమలు, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో భేటీ అ���్యారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సి రోబోటిక్స్ సౌజన్యంతో సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్ ను తయారు
Tweet media one
Tweet media two
4
26
315
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.29.04.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
39
38
293
@IPRTelangana
IPRDepartment
4 years
Minister Smt @SabithaindraTRS releasing the Intermediate Results
93
73
285
@IPRTelangana
IPRDepartment
4 years
రూ. 23 కోట్ల అంచ‌నా వ్య‌యంతో చేప‌ట్టిన పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయాల‌ని ఇంజ‌నీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఆదేశించారు. @MinisterKTR @arvindkumar_ias
Tweet media one
Tweet media two
7
11
292
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.27.04.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
33
76
290
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.21.04.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
15
52
289
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
7
27
286
@IPRTelangana
IPRDepartment
3 years
COVID -19, Disaster Management Act 2005 - Imposition of Lockdown from 12.05.2021 till 22.05.2021- Orders - Issued.
Tweet media one
Tweet media two
Tweet media three
13
93
285
@IPRTelangana
IPRDepartment
4 years
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కనుక, ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. @TelanganaCMO
Tweet media one
3
17
284
@IPRTelangana
IPRDepartment
4 years
ఖరీఫ్, రబీ పేర్లను వానాకాలం, యాసంగి గా మారుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆమోదం మేరకు ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ. @TelanganaCMO
7
25
281
@IPRTelangana
IPRDepartment
5 years
బతుకమ్మ సంబురాలను రాజభవన్ ప్రాంగణంలో నేడు ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్దిన మహిళలు పాటలు పాడుతూ ఈ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా గవర్నరు తమిళసై సౌందరరాజన్ తెలుగులో తెలంగాణాలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
5
27
278
@IPRTelangana
IPRDepartment
3 years
మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టు దేశంలో ఇంకెక్కడా లేదన్న��ు జల్ జీవన్ మిషన్ డైరెక్టర్ అజయ్ కుమార్. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న అజయ్ కుమార్, ప్రతీ ఇంటికి నల్లాతో నీటిని సరాఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నరు.
Tweet media one
5
148
259
@IPRTelangana
IPRDepartment
4 years
Governor Dr. Tamilisai Soundararajan performed special Ganesh puja on the occasion of Ganesh Chaturthi at Raj Bhavan. She appealed to the devotees to celebrate the Ganesh Navaratri in a safe manner following Covid-19 preventive measures. @TelanganaGuv
Tweet media one
6
16
282
@IPRTelangana
IPRDepartment
4 years
రాష్ట్ర గవర్నరు డా (శ్రీమతి) తమిళిసై సౌందరరాజన్ డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు విశ్వవిద్యాలయాలలో పూర్వ విద్యార్ధుల అసోసియేషన్లను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని సూచించారు.
Tweet media one
8
18
271
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
26
36
269
@IPRTelangana
IPRDepartment
9 months
కల సాకారమైన వేళ....కరువు నేలపై కృష్ణమ్మ బిరబిరా నడచి రానున్నది .... సెప్టెంబర్ 16న అపర భగీరథుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. @TelanganaCMO @MinisterKTR @ashok_korem
18
94
271
@IPRTelangana
IPRDepartment
4 years
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
1
13
268
@IPRTelangana
IPRDepartment
4 years
ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్రంలోని IPS అధికారులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇందుక సంబంధించి చెక్ ను డిజిపి మహేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందించారు. @TelanganaCMO @TelanganaDGP
Tweet media one
5
13
256
@IPRTelangana
IPRDepartment
2 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.08.01.2022 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
6
68
257
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
17
46
254
@IPRTelangana
IPRDepartment
4 years
Hon'ble Governor Dr Tamilisai Soundararajan performing yoga along with her family members at Raj Bhavanas part of the International Yoga Day celebrations. @TelanganaGuv
Tweet media one
Tweet media two
9
16
255
@IPRTelangana
IPRDepartment
2 years
Telangana first in the country to provide 24×7 free power to the agriculture sector in the state. @TelanganaCMO @MinisterKTR @arvindkumar_ias
Tweet media one
22
46
254
@IPRTelangana
IPRDepartment
5 years
Hon'ble Governor, Hon'ble State Home Minister is seen receiving the Hon'ble Vice President of India Sri M.Venkaiah Naidu at Begumpet airport.
Tweet media one
Tweet media two
4
22
254
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.04.04.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
17
49
255
@IPRTelangana
IPRDepartment
4 years
Padma Shri Ms. Mithali Raj Indian womens cricket team player has called on the Hon'ble @TelanganaGuv Dr.Tamilisai soundararajan at Raj Bhavan today.
Tweet media one
1
14
243
@IPRTelangana
IPRDepartment
5 years
Shri G. Kishan Reddy, Union Minister for State Home Affairs has called on the Hon'ble Governor at Rajbhavan today.
Tweet media one
Tweet media two
4
21
250
@IPRTelangana
IPRDepartment
4 years
Kohinoor Group gave Rs one Crore to the CMRF. Kohinoor Group Chairman Sri Mohammed Ahmed handed over a Cheque for Rs one Crore to CM KCR at Pragathi Bhavan today. @TelanganaCMO
Tweet media one
4
20
240
@IPRTelangana
IPRDepartment
4 years
Watch live: Minister Sri @Eatala_Rajender briefing the media on #Coronavirus situation in the state.
15
48
245
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
8
26
241
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
33
51
245
@IPRTelangana
IPRDepartment
2 years
Rediscovering Step wells, step by step - Renovation of a Step well at Bansilalpet is underway. Resurrecting this heritage site is an endeavor to restore it to its past glory. @MinisterKTR @YadavTalasani @arvindkumar_ias @GHMCOnline
Tweet media one
3
12
242
@IPRTelangana
IPRDepartment
4 years
హైదరాబాద్ లో మరో 13 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, హోంక్వారైంటైన్ లో ఉన్న11 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, మొత్తం 3 లక్షల 70 వేల రూపాయలు ఆర్థిక సహాయం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
4
13
239
@IPRTelangana
IPRDepartment
4 years
Hon’ble Governor Dr. Tamilisai Soundararajn said on Saturday that just living long is not enough, it is living long quality life that matters the most. Regular practice of Yoga is a critical factor in living a quality life, she added.
Tweet media one
6
23
235
@IPRTelangana
IPRDepartment
3 years
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గారికి ఘన స్వాగతం లభించింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
13
233
@IPRTelangana
IPRDepartment
4 years
రైతుబంధు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం .. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. @TelanganaCMO
5
19
228
@IPRTelangana
IPRDepartment
4 years
కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసే అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. @TelanganaCMO
Tweet media one
7
11
233
@IPRTelangana
IPRDepartment
4 years
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో మిషన్ భగీరథలో నీటి శుద్ది జరుగుతోందని మిషన్ భగీరథ, ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. మార్కెట్ లో దొరికే మినరల్ వాటర్ కంటే భగీరథ నీరే సురక్షితమన్నారు.
Tweet media one
8
78
215
@IPRTelangana
IPRDepartment
3 years
జిల్లాల అడిషనల్ కలెక్టర్లు కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో @TelanganaCMO కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి @SomeshKumarIAS పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
21
20
229
@IPRTelangana
IPRDepartment
4 years
ప్రగతి భవన్ లో కలెక్టర్ల సమావేశం సందర్భంగా అధికారులకు, కలెక్టర్లకు టెంపరెచర్ చూస్తున్న దృశ్యం.
Tweet media one
Tweet media two
1
11
234
@IPRTelangana
IPRDepartment
4 years
రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ మహబుబ్ నగర్ పట్టణంలో కరోనా మహమ్మారి తో చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలలో పాల్గోని పలువురి కి అదర్శంగా నిలిచారు. @VSrinivasGoud
Tweet media one
Tweet media two
9
10
232
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
6
20
226
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.26.03.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
7
46
228
@IPRTelangana
IPRDepartment
5 years
ప్రగతి భవన్ లో నిర్వహించిన కేబినెట్ సమావేశానికి హజరైన నూతన మంత్రులు. @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
7
9
223
@IPRTelangana
IPRDepartment
6 years
Hon’ble @MinIT_Telangana Shri KT Rama Rao today unveiled several new projects in Genome Valley to the tune of Rupees 800 Crores.
Tweet media one
Tweet media two
10
26
223
@IPRTelangana
IPRDepartment
4 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
23
44
224
@IPRTelangana
IPRDepartment
2 years
@TelanganaGuv Dr. Tamilisai Soundararajan participating in the Swarna Bandhana Maha Kumbabhishekam at Sri Subrahmanya Swamy Temple at Skandagiri in Secunderabad.
Tweet media one
5
25
221
@IPRTelangana
IPRDepartment
2 years
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి @TelanganaCMO కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
6
13
219
@IPRTelangana
IPRDepartment
4 years
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana. @TelanganaHealth
Tweet media one
Tweet media two
14
22
220
@IPRTelangana
IPRDepartment
4 years
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమ��క్ష నిర్వహించారు. @TelanganaCMO
Tweet media one
1
8
223
@IPRTelangana
IPRDepartment
2 years
Hon'ble Vice President of India Sri M.Venkaiah Naidu seen receiving by Sri Mohd. Mahmood Ali, Hon’ble Minister for Home and Smt. Vijayalakshmi R Gadwal, Hon’ble Mayor, GHMC on arrival at Begumpet Airport.
Tweet media one
3
15
219
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.20.05.2021 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
21
44
218
@IPRTelangana
IPRDepartment
4 years
Sri Somesh Kumar,Chief Secretary to Govt. along with Local MLA and other higher officials visited Mallepally area in Khairatabad Zone. @arvindkumar_ias
Tweet media one
Tweet media two
Tweet media three
1
25
217
@IPRTelangana
IPRDepartment
2 years
Sri. V. Srinivas Goud, Hon'ble Minister for Tourism and Culture launched Helicopter Services from Hyderabad Begumpet to Medaram, Karimnagar to Medaram and Mahabubnagar to Medaram at Begumpet Airport.
Tweet media one
7
13
221
@IPRTelangana
IPRDepartment
4 years
హైదరాబాద్ లో కొత్తగా మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున,హోంక్వారైంటైన్ లో ఉన్న 5 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, మొత్తం రూ 2.90 లక్షలఆర్థిక సహాయం రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ప్రకటించారు.
5
9
218
@IPRTelangana
IPRDepartment
4 years
పెళ్లి డబ్బులు రూ.2 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన ఏఈఓ .. వివాహానికి స్వయంగా హాజరై ఆశీర్వదించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
Tweet media one
1
9
221
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.16.05.2021 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
38
48
221
@IPRTelangana
IPRDepartment
4 years
Hon’ble @TelanganaGuv Dr.Tamilisai Soundararajan has received the Hon’ble President of India at Hakimpet airport today afternoon on his return from Tamilnadu. @rashtrapatibhvn
Tweet media one
Tweet media two
1
13
214
@IPRTelangana
IPRDepartment
4 years
వ్యవసాయ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. @TelanganaCMO
Tweet media one
0
10
213
@IPRTelangana
IPRDepartment
4 years
Hon'ble Governor Dr Tamilisai Soundararajan and family members have celebrated Puthuvarusham Tamil New Year at Raj Bhavan today. @TelanganaGuv
Tweet media one
8
15
214
@IPRTelangana
IPRDepartment
4 years
Dr. Tamilisai Soundararajan, @TelanganaGuv reviewed the condition of the patients suffering with Tuberculosis with the Joint Director(TB), Government of Telangana, State Consultants,WHO, Vice-Chairman, TB Association of Telangana and others through video conference today.
Tweet media one
Tweet media two
11
16
209
@IPRTelangana
IPRDepartment
2 years
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పరిశీలించారు.
Tweet media one
Tweet media two
3
14
213
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.31.05.2021 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
8
38
207
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.30.04.2021) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
19
41
209
@IPRTelangana
IPRDepartment
3 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.17.05.2021 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
24
46
202
@IPRTelangana
IPRDepartment
4 years
Governor Dr. Tamilisai Soundararajan distributed clay Ganesha idols to all the officers and other staff members of the Raj Bhavan. @TelanganaGuv
Tweet media one
Tweet media two
5
22
204
@IPRTelangana
IPRDepartment
2 years
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated.07.01.2022 at 5.30pm) @TelanganaHealth #StaySafeStayHealthy
Tweet media one
Tweet media two
Tweet media three
8
76
203