Y V Subba Reddy Profile Banner
Y V Subba Reddy Profile
Y V Subba Reddy

@yvsubbareddymp

85,515
Followers
59
Following
615
Media
1,196
Statuses

MP - Rajya Sabha | Ex - Chairman, @TTDevasthanams | Ex - MP, Loksabha

Ongole, India
Joined September 2015
Don't wanna be here? Send us removal request.
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
గత 12 నెలల కాలంలో,నవరత్నాలే కాకుండా,చెప్పనవి కూడా చేసి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేసే ప్రజానాయకుడు మన @ysjagan గారు భవిష్యత్తులో మరెన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. ఈ శుభదినాన అభిమానులందరికీ నా శుభాకాంక్షలు.
Tweet media one
65
351
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి నియమితులయ్యాక మర్యాదపూర్వకంగా @AndhraPradeshCM శ్రీ @ysjagan గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాను.
Tweet media one
80
193
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
నా మాతృమూర్తి శ్రీమతి వై పిచ్చమ్మ గారి జన్మదినం సందర్భంగా ఆశీర్వాదాలు పొందడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
107
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
Lets thank Lord Venkateswara for giving us ONE GLORIOUS YEAR of Jagan garu’s rule. Many more years of @ysjagan garu's government with development and welfare schemes, in accordance with OUR DHARMA, will ensure golden future of Andhra Pradesh. #1YearForYSJaganAneNenu
Tweet media one
40
1K
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
@naralokesh , ప్రతి శుక్రవారం శ్రీవారికి జరిగే అభిషేకానికి రెండు వారాలకు ఒక సారి TTD ఛైర్మన్‌ హాజరు కావటం ఆనవాయితీ. నేనూ అలాగే వెళ్లాను. నా తల్లిగారు, నా సతీమణి తప్ప బంధువులు ఎవ్వరూ లేరు.ఫొటోలో ఉన్నది అందరూ టీటీడీ ఉద్యోగులు.నీ ట్వీట్ అబద్ధం.కొంచమైనా పాపభీతి ఉండాలి.తప్పు తెల్సుకో.
140
346
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదు. లడ్డు ప్రసాదం ధర పెంపు అని ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవాలు.
70
231
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
అపర భగీరథుడు, రైతు బాంధవుడు, తెలుగు ప్రజలకు మహానేతగా నిలిచిన కీర్తిశేషులు డాక్ట‌ర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి 71వ జయంతి సందర్భంగా ఘన నివాళులు. రైతు బాంధవుడు అయిన మహానేత వైఎస్ఆర్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. #LegendYSRJayanthi #YSRLivesOn #YSRForever
29
422
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
Birthday wishes to our @AndhraPradeshCM Shri @ysjagan Garu. Our state is witnessing the progress that was achieved with dedication, compassion and excellent leadership. May God bless him with a long and healthy life.
Tweet media one
35
279
2K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు @FinMinIndia శ్రీమతి @nsitharaman గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
136
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం,పేద ప్రజల ఆరాద్యదైవం, భావి తరాలకు ఆదర్శం. ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయగల సంకల్ప బలం కలిగిన వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan .తన జనరంజకమైన, విప్లవాత్మక పరిపలనతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు #HBDBelovedCMJAGAN
20
235
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
TTD, since 1974, has been monetizing lands which are hard to manage and splintered across the country. TTD monetizes lands only when there is no possibility of making them spiritually viable and manageable for the organization. @RakeshSinha01
119
338
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
ఈ రోజు జరిగిన టీటీడీ బోర్డ్ సమావేశంలో తిరుమలలో ఇక పై హోటళ్లు ఉండరాదని కీలక నిర్ణయం తీసుకున్నాము. కొండ మీద ఆహారం అమ్మకూడదు. శ్రీవారి దర్శనానికి వచ్చిన యాత్రీకులందరికీ ఇక మీదట టీటీడీనే ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
129
130
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
గరుడ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామివారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున @AndhraPradeshCM @ysjagan గారు పట్టువస్త్రాలు సమర్పించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
166
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
My sincere condolences on passing away of Andhra Pradesh IT Minister Shri. @MekapatiGoutham Garu. My thoughts are with his family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.🙏
Tweet media one
20
144
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
Birthday wishes to @AndhraPradeshCM Shri @ysjagan garu. My sincere gratitude for your continuous efforts for reformation and development of our state. Praying for your long and healthy life. #HBDYSJagan
24
590
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
48
114
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
60 ఏళ్ల వృద్ధురాలిని 6 కిలో మీటర్లు తన భుజాల మీద తిరుమలకు మోసుకొచ్చిన కానిస్టేబుల్ ఆర్షద్ షేక్ సేవలు అభినందనీయం.
22
117
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్యామ్ క‌ల‌క‌డ‌ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించింది. శ్యామ్ మరణం పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
39
191
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
ఆ ఏడుకొండల స్వామి సన్నిదికి కాలినడకన చేరుకుంటూ..
Tweet media one
Tweet media two
Tweet media three
72
100
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
సర్వభూపాల వాహ‌నంపై బ‌కాసుర వ‌ధ‌ అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప స్వామి వారు.
Tweet media one
Tweet media two
Tweet media three
25
135
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
పేదల గుండెల్లో చెరిగిపోని గూడు కట్టుకున్న దివంగత సిఎం, జనహృదయ నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి నివాళి. #YSRVardhanthi
Tweet media one
29
219
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ముఖ్యమంత్రి @ysjagan గారిని చూసి చాలా గర్వపడుతున్నాను, తాత్కాలిక లబ్ధి కోసం తను నమ్ముకున్న విలువలను సిద్దాంతాలను వదులుకోకుండా తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు. తన పద్దతి నీతి, విలువలే తనకి ముఖ్యం. ఆదర్శవంతమైన, విలువలతోకూడిన రాజకీయమే ముఖ్యమంత్రి @ysjagan గారికి తెలిసింది.
15
118
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించే జ్యేష్టాభిషేకం ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
31
100
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠాన్ని సందర్శించడం జరిగింది. ప‌విత్ర‌మైన ద‌క్షిణాయ‌న పుణ్యకాలం ఏకాద‌శి గురువారాన్ని పుర‌స్క‌రించుకుని వేద విజ్ఞాన పీఠంలో నిర్వ‌హించిన చ‌తుర్వేద పారాయ‌ణంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
88
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
ముఖ్య‌మంత్రి శ్రీ @ysjagan గారి ఆదేశంతో హిందూ ధ‌ర్మాన్ని విస్తృత ప్ర‌చారం చేయ‌డంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా గుడికో గోమాత కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌బోతున్నాము. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని శ్రీ బాలాత్రిపురసుందరి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
23
76
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ సంక్రాంతి ప్రజలందరి ఇళ్ళలో ఆనందం నింపాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాల వల్ల రైతులందరి ఇళ్ళు పాడి పంటలతో నిండాలి.
28
93
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.
35
81
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
Welcomed Hon'ble @PMOIndia Sri @narendramodi Ji along with @AndhraPradeshCM @ysjagan Garu on his arrival at INS Dega in Visakhapatnam on Friday.
Tweet media one
17
74
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
Thank you everyone for warm wishes! 🙏🏻
46
62
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు శ్రీవారి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
13
83
1K
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
ఈ సందర్భంగా స్వామి వారి దర్శనానికి వచ్చు భక్తునికి అత్యంత ఉన్నత స్థాయి సౌకర్యాలు కల్పించడానికి నా శక్తి మేర కృషి చేస్తానని భక్తులందరికీ మనవి చేసుకుంటున్నాను. ఓం నమో వేంకటేశాయ..🙏
83
91
975
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ రోజు రాత్రి జరిగిన కార్తీక దీపోత్సవంలో నేను నా శ్రీమతితో పాల్గొన్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
49
974
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టీటీడీ ఈవో అదనపు ఈవో తో కలిసి @AndhraPradeshCM శ్రీ @ysjagan గారిని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు.
Tweet media one
9
114
982
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః. సనాతన హిందూ ధర్మం గురువుకు ఇచ్చిన స్థానం ఇది. మంచి చెప్పే ప్రతి ఒక్కరూ గురువులాంటి వారే. అందరికీ గురు పూజా దినోత్సవ శుభాకాంక్షలు.
26
90
978
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా ప్రారంభమైన మూడు రోజుల వార్షిక పవిత్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
82
965
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
Honoured to be elected as the Chairman of Governing body of Sri Venkateswara College at New Delhi that is run by TTD Trust Board. The first review meeting of the newly formed governing body was held thru video conference.
Tweet media one
Tweet media two
48
81
962
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు తిరుమల మొదటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయ ప్రధానద్వారం, వెలుపలికి వెళ్లే మార్గం వరకు క్యూ లైన్లను పరిశీలించడం జరిగింది. ప్రభుత్వం నుంచి దర్శనాలకు అనుమతి వస్తే భక్తుల ఆరోగ్యానికి ఎటువంటి కీడు కలగకుండా ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
116
963
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శ్రీవారి సాలకట్ల చివరి రోజైన చక్రస్నానం శాస్త్రోక్తంగా ఈ రోజు జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
92
959
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల ప్రియమైన నాయకుడుగా చరిత్రలో నిలిచారు. పేద ప్రజల సమస్యలను మనస్సుతో ఆలోచించి పథకాలు అమలు చేసిన ఆయన ప్రజల మనసులో చిరస్థాయిగా గుర్తుండి పోతారు.(1/2) #YSRJayanthi
Tweet media one
19
251
952
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
Received Honourable Chief Justice of India Shri. NV Ramana garu on his arrival at Sri Padmavathi Guest house at Tirumala.
Tweet media one
8
66
954
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు శ్రీవారి భక్తులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
21
72
933
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ గారిని కలిశాను.స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సేవలు ఉపయోగించుకున్నందుకు టీటీడీ చెల్లించాల్సిన రూ 23.78 కోట్లు జిఎస్టీ మాఫీ చేయాలని కోరాను.హుండీ ద్వారా లభించిన రూ 1000, రూ 500 నోట్లు మార్పిడి కోసం ఆర్.బి.ఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరాను.
Tweet media one
21
97
936
@yvsubbareddymp
Y V Subba Reddy
1 year
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా విశిష్ట సేవలు అందించిన సూపర్ స్టార్ శ్రీ కృష్ణ గారి మరణ వార్త నాకు ఆవేదన కలిగించింది. సినీ రంగానికి ఆయన అందించిన సేవలు అమూల్యం.
Tweet media one
10
120
931
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు బహుభాషల్లో కొన్ని వేల గీతాలు ఆలపించి సినీ సంగీత సామ్రాజ్యం లో తనదైన ముద్ర వేసుకున్నారు. శ్రీ బాలు లేని లోటు భారతీయ సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. బాలు గారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నాను.
11
102
927
@yvsubbareddymp
Y V Subba Reddy
1 year
. @AndhraPradeshCM శ్రీ @ysjagan గారి జన్మదిన సందర్భంగా @TTDevasthanams వేద పండితులు ఈ రోజు వేద ఆశీర్వాదం అందించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
6
95
925
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలసి శ్రీవారి ప్రసాదాలను అందజేయడం జరిగింది.
Tweet media one
13
63
898
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుమలకు విచ్చేసిన జమ్మూకాశ్మీర్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా గారిని పద్మావతి అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిసాను.
Tweet media one
Tweet media two
10
31
917
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుమ‌ల‌లో నూత‌నగా నిర్మించ‌నున్న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నానికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
69
907
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
The trial run of Lord Balaji Darshan for employees on June 8 and 9 and Tirumala locals on June 10, is mulled to assess how many devotees could be accommodated in the queues as per rigid Covid-19 guidelines of the state and central governments.
Tweet media one
Tweet media two
Tweet media three
21
110
891
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి నిత్య అన్నదాన సత్రం నందు భోజనం చేసి అక్కడి వంటశాలను తనిఖీ చేయడం జరిగింది...
Tweet media one
Tweet media two
Tweet media three
38
78
875
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం నా జన్మజన్మల సుకృతం.ఈ మహా భాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు ఆ వేంకటేశ్వర స్వామికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.మరియు ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను
Tweet media one
46
104
870
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
టీటీడీ పాలకమండలి చైర్మన్ గా పదవీ బాధ్యత స్వీకరిస్తూ ప్రమాణస్వీకారం చేశాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
45
88
886
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుమలలోని కర్ణాటక చారిటీస్ ప్రాంతంలో టీటీడీ నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో నూతన వసతి సముదాయాల నిర్మాణానికి సంబంధించి టీటీడీ అనుమతులు, టీటీడీ నిబంధనల పై చర్చించడానికి శుక్రవారం కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారితో సమావేశం అయ్యాము. ఇరుపక్షాల చర్చలు సుహృద్భావ వాతావరణంలో ముగిశాయి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
88
859
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుప‌తిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం యాగశాల‌ ప్రాంగణములో కరోనా వైరస్ వ్యాప్తి నివార‌ణ‌కు నిర్వ‌హిస్తున్న నవగ్రహ శాంతి హోమములో పాల్గొనడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ నిర్మూలనకు నవగ్రహ మంత్ర జపము, నవగ్రహ శాంతి హోమము ప్రారంభించాము.
Tweet media one
Tweet media two
29
46
852
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమలలో సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారిని ఆలయ EO అనిల్ కుమార్ సింఘాల్ మరియు JEO ధర్మారెడ్డి గారితో కలసి ఆహ్వనించడమైనది.
Tweet media one
Tweet media two
18
68
849
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
ఈ రోజు తిరుమలలో నూతన ఎలక్ట్రికల్ వాహనాలను ప్రారంభించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
68
858
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం పంచమితీర్థమహోత్సవం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు మరియు ఆభరణాలు సమర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
11
58
844
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
Hearty congratulations to all the elected members to the Rajya Sabha from Andhra Pradesh. My best wishes for their Parliamentary career.
9
83
850
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
తిరుపతి పర్యటనకు విచ్చేసిన గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
4
71
846
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
జమ్మూలో టిటిడి నిర్మించ తలపెట్టిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్థలాన్ని ఈ రోజు జమ్ము కు సంబంధించిన అధికారులతో కలిసి పరిశీలించాను. అక్కడ ఆలయ నిర్మాణానికి భూమి కేటాయిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చింది. దివ్యక్షేత్రం నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.
Tweet media one
Tweet media two
0
95
844
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
91
844
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుఖసంతోషాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అభిలషిస్తున్నాను. #happynewyear2020
49
53
833
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
Thank you @Swamy39 garu! Our Hon'ble @AndhraPradeshCM @ysjagan garu strongly believes in transparency and corruption free governance.
@Swamy39
Subramanian Swamy
4 years
My associate Satyapal Sabharwal and I had filed a PIL in Andhra HC seeking a CAG audit of Tirupati Temple funds for the last 5 years& hereafter. The CM Jagan gracefully consented. TTD Chm. Subba Reddy & Member & VHS AP leader Govind Hari piloted it thru TTD Board. Task complete!
460
3K
22K
14
155
827
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
తిరుమల పర్యటన నిమిత్తం @rashtrapatibhvn రామ్‌నాథ్‌ గోవింద్‌ గారికి పద్మావతి అతిధి గృహంలో స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
35
827
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
తిరుమల శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న శ్రీ పాల శేషాద్రి (డాలర్ శేషాద్రి) స్వామి మరణం టీటీడీ కి తీరని లోటు. శ్రీవారి సేవే ఊపిరిగా ఆయన పని చేశారు. ఆయన జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి.
Tweet media one
24
79
825
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమల తిరుపతి దేవస్థానం పనితీరు బాగుంది అని, భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యయని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు అభినందించడం ఆహ్వానించదగ్గ పరణామం. ఈ సందర్భంగా కెసిఆర్ గారికి నా కృతజ్ఞతలు. తితిదే పనితీరును మరింత మెరుగుపరిచేందుకు నా శాయశక్తులా కృషిచేస్తానని మనవిచేసుకుంటున్నాను.
31
69
801
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో టీటీడీ సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
20
86
812
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
Tweet media one
64
68
810
@yvsubbareddymp
Y V Subba Reddy
4 months
2019 లో 341 రోజుల సుదీర్ఘ పాదయాత్ర ఈ రోజున ముగించి, 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన మన ప్రియతమ ముఖ్య మంత్రి @ysjagan ఈ రోజున ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసి మీ వద్దకు వస్తున్నాడు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 175 కి 175 సీట్స్ లో గెలిపించాలి. #2024Jaganoncemore #whynot175
Tweet media one
43
166
826
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ అందరి జీవితాలలో సమస్యలు తొలగించి భోగ బాగ్యలను సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటున్నాను.
31
51
806
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. లోకకల్యాణం కోసం అమ్మవారు తొమ్మిది రోజుల పాటు అధర్మం పై పోరాటం అనంతరం సాధించిన విషయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి. ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని తమ లక్ష్య సాధనలో విజయం సాధించాలని ప్రార్థిస్తున్నాను.
30
51
794
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు క‌ల్ప‌వృక్ష వాహనంపై త‌ల‌పాగా, జాటీతో గోవుల గోప‌న్న‌గా శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
98
796
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
"మహోన్నత నిర్ణయం" ఈ రోజు పద్మావతి విశ్రాంతి గృహములో జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వహణ కమిటీ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 ఆలయాలు నిర్మించాలని సంకల్పించింది.
Tweet media one
Tweet media two
Tweet media three
27
63
804
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శ్రీవారి దర్శనం కోసం కర్ణాటక నుంచి వచ్చే భక్తుల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి తిరుమలలో జరిగిన భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో @AndhraPradeshCM @ysjagan గారు మరియు @CMofKarnataka @BSYBJP గారు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
111
799
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో టీటీడీ ఇటీవల విలీనం చేసుకున్న కలిగిరి కొండ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో "గుడికో గోమాత" కార్యక్రమాన్ని ప్రారంభించాను.
Tweet media one
9
37
799
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
We will not compromise on spending money over the health safety and security of our employees. More safety measures at Kalyanakatta, prasadam distribution areas will be ensured.We are not going to enhance the pilgrim numbers for darshan till this month end.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
77
791
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహినీ అవతారంలో సర్వాలంకార భూషితుడై స్వామి వారు ఈ రోజు దర్శనమిచ్చారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
106
796
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని ఈఓ, అదనపు ఈవోతో పాటు ఈ రోజు కలిశాను. బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించే విషయంతో పాటు అనేక ధార్మిక అంశాలపై స్వామివారి సలహాలు తీసుకున్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
16
73
791
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి విచ్చేసిన గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారికి రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
20
66
796
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
అక్టోబరు 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని @AndhraPradeshCM శ్రీ @ysjagan గారిని ఆహ్వానించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
29
98
796
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
టిటిడి బోర్డు DEOగా క్రిస్టోఫర్ ను నియమించారు అని ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం. ఇలాంటి వార్తలు ప్రచురించేముందు అవి వాస్తవాలా కాదా అని మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియావారు నిర్థారణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
35
139
773
@yvsubbareddymp
Y V Subba Reddy
9 months
My hearty congratulations to Sri Bhumana Karunakar Reddy Garu, as he is assuming the office of TTD chairman today. May Lord Sri Venkateswara give him strength to fulfill his duties in the best interests of Sri vari piligrims.
Tweet media one
19
76
794
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
సీనియర్ నటుడు కేంద్ర మాజీ మంత్రి శ్రీ కృష్ణం రాజు గారి మరణ వార్త నాకు ఆవేదన కలిగించింది సినీ రాజకీయ రంగానికి ఆయన అందించిన సేవలు అమూల్యం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్ధిస్తూ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
Tweet media one
11
133
780
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
రాష్ట్ర మంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఈ రోజు నన్ను కలిసిన మంత్రులందరికీ నా అభినందనలు.
Tweet media one
15
57
772
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ గారిని డిల్లీలో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రావలసిందిగా పత్రిక అందజేసి ఆహ్వానించడమైనది. ఈ సందర్భంగా టీటీడీ లో చేపడుతున్న సంస్కరణలను రాజనాథ్ సింగ్ గారు కొనియాడారు.
Tweet media one
11
63
759
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంప్రదాయబద్దంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి శ్రీ @ysjagan .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
62
742
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, గో సంరక్షణ శాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న "గుడికో గోమాత" కార్యక్రమాన్ని ఈ రోజు విజయవాడ శ్రీ కనక దుర్గ అమ్మ వారి ఆలయంలో ప్రారంభించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
47
747
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో @AndhraPradeshCM శ్రీ @ysjagan గారితో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
61
761
@yvsubbareddymp
Y V Subba Reddy
5 years
తిరుమలలొ అన్యమత ప్రచారం వెనుక వాస్తవం: ఈ మొత్తం ప్రక్రియకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఖరారైన టెండర్. చంద్రబాబు పేరుతో టిమ్ పేపర్లపై పథకాలను ప్రచారం చేసేందుకు 2018 లొనె 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్ కు కాంట్రాక్టు.
Tweet media one
Tweet media two
74
204
723
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
Warm welcome to Union Minister for Jal Shakti Sri @gssjodhpur Ji on his visit to Tirumala on Friday evening.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
68
742
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
తిరుపతిలో అత్యాధునిక‌ ప్రమాణాలతో ముంబాయికి చెందిన దాత ఉద్వేగ్‌ ఇన్‌ఫ్రాస్టెక్చ‌ర్ అండ్ క‌న్స‌ల్టెన్సి ప్రైవెట్ లిమిటెడ్ రూ.300 కోట్ల‌తో చిన్న పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ‌హాస్పిటల్ నిర్మించడం శుభపరిణామం. ఈ రోజు యు.ఐ.సి.సంస్థ తో టీటీడీ ఒప్పందాలు కుదుర్చుకుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
74
739
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
Received Honourable Chief Justice of India Shri. NV Ramana garu on his arrival at Sri Krishna Guest house at Tirumala.
Tweet media one
15
41
740
@yvsubbareddymp
Y V Subba Reddy
3 years
ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన కామధేను పూజ కార్యక్రమంలో గౌరవ @AndhraPradeshCM శ్రీ @ysjagan గారు పాల్గొనడం చాలా సంతోషం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
85
732
@yvsubbareddymp
Y V Subba Reddy
11 months
తిరుమల చిరుత దాడిలో గాయపడిన బాలుడి ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వెళ్లి పరామర్శించడం జరిగినది.
Tweet media one
14
74
744
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
శనివారం తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశం. ఈ సమావేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను రివైజ్డ్ బడ్జెట్ కు ఆమోదం తెలపడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
23
50
723
@yvsubbareddymp
Y V Subba Reddy
2 years
టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టర్ టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
88
734
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
అలిపిరి పాదాల మండపం సమీపంలో టీటీడీ నిర్మిస్తున్న గోమందిరం, గోతులాభారం భవనాల నిర్మాణం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తాం. నిర్మాణ దశలో ఉన్న గోమందిరం, గోతులాభారం భవనాలను ఈ రోజు పరిశీలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
63
728
@yvsubbareddymp
Y V Subba Reddy
4 years
ఈ రోజు హైదరాబాద్ లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి వారిని పరామర్శించాను. ఆయన మాతృమూర్తి అలిమేలు మంగతాయారు గారు శుక్రవారం రాత్రి పరమపదించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Tweet media one
Tweet media two
15
55
735