సృష్టి Profile Banner
సృష్టి Profile
సృష్టి

@anarchist_vs

5,036
Followers
997
Following
1,093
Media
2,083
Statuses

journo- Telangana Broadcasting Pvt Ltd

Hyderabad, India
Joined April 2018
Don't wanna be here? Send us removal request.
@anarchist_vs
సృష్టి
5 months
ఏం తప్పు చేసాడు KCR...? ఏం తక్కువ చేసాడు KCR...? ఎవరికి నష్టం జరిగింది KCR వల్ల..? ఈ వర్గానికి లాభం జరగలేదో చెప్పండి KCR వల్ల...? తెలంగాణను గెలిపించిన KCR ...ఓడిపోతే బాధ పడకుండా ఎట్లా వుంటాం..!
242
222
2K
@anarchist_vs
సృష్టి
5 months
ఓడింది KCR కాదు ఓడింది తెలంగాణ ప్రయోజనాలు..! నష్టం జరిగింది K C R కు కాదు తెలంగాణ భవిష్యత్తుకు....!
170
277
1K
@anarchist_vs
సృష్టి
2 years
రైతుకు ..ఎకరానికి 10 వేలు! 24 గంటల ..ఉచిత విద్యుత్..! 🔅తెలంగాణ మోడల్ దేశానికి కరెక్ట్..! ➖రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్! #TelanganaModel @KTRTRS
73
216
1K
@anarchist_vs
సృష్టి
11 months
పేదింటి పెండ్లి కూతురికి లక్షా నూట పదహార్ల కానుక ఇచ్చే అపురూప పథకానికి... ✳️ కల్యాణ లక్ష్మీ పేరు పెట్టింది ' రామ్ '... ! @KTRBRS 👏 #TelanganaTurns10
7
179
1K
@anarchist_vs
సృ��్టి
11 months
ఫ్లోరైడ్ రక్కసిపై పోరు ప్రకటించిన ఉద్యమకారుడు..! మిషన్ భగీరథను దీక్షతో నడిపించిన సచివుడు..! విషం నీళ్ల పీడ విరగడ చేసి నదీ జలాలను నట్టింటికి తీసుకొచ్చిన మహత్తర కార్యంలో మమేకమైన మంచి మనుజుడు..!! ❇️16 ఏండ్ల కిందట @KTRBRS #TelanganaTurns10
19
168
827
@anarchist_vs
సృష్టి
10 months
ఒక్క మాటకే ఉలిక్కి పడితే ఎలా...!!! ✴️ మీడియాకు #KTR చురకలు!
13
144
825
@anarchist_vs
సృష్టి
2 years
కంటోన్మెంట్ భూముల పై హక్కులు ఎవరికి వున్నాయి? బొల్లారం మిలిటరీ ఏరియా అసలు కథ ఏంది? కోర్టుకు పోతే ఏం జరుగుతుంది? దేశంలోని ఇతర కంటోన్మెంట్ లకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు ఉన్న తేడా ఏంది? అనవసర పెత్తనం చేస్తున్నది ఎవరు ? వినండి కేసీఆర్ ఏం చెప్పారో! @KTRTRS
29
219
819
@anarchist_vs
సృష్టి
5 months
K C R కంటే బెటర్ లీడర్ ను ఎన్నుకుంటే... B R S కంటే మెరుగైన పార్టీని గెలిపిస్తే... ప్రజా తీర్పుకు అర్థం వుండేది అర్థం చేసుకొని వుండే వాళ్లం...! పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేల పై కోపంతో , పోయి..పోయి ఒక పనికిమాలిన పార్టీని నెత్తినబెట్టుకున్న జనం జడ్జిమెంట్ ను ఎట్లా రైట్ అంటాం?
77
159
799
@anarchist_vs
సృష్టి
16 days
పోతే.. మా ఎమ్మెల్యే ఓడిపోతడనుకున్నాం.. గానీ KCR..ముఖ్యమంత్రిగా దిగిపోతడనుకోలేదు.. దించాలనుకోలేదు ..! అసెంబ్లీ ఫలితాల తర్వాత ఎవర్ని కదిలించినా అదే మాట ..! ఇప్పుడు..వెల్లువలా ముంచెత్తుతున్న జన సందోహం..చెబుతున్న సందేశం అదే❗
7
158
774
@anarchist_vs
సృష్టి
7 months
హయాత్‌ లేకే చలో కాయెనాత్‌ లేకే చలో చలే తో...సారే జమానే కో సాథ్‌ లేకే చలో! .... .... .... మతం లేదు..కులం లేదు మాకు గరీబోడిని ఆదుకోవటమే మా సిద్ధాంతం!
40
138
753
@anarchist_vs
సృష్టి
7 months
రొటీన్ ..రొడ్డ కొట్టుడు రాజకీయాల మూస వదిలి Out of the Box ఆలోచనలు వున్న లీడర్ రావాలి! Gen- z Gen -alpha జనరేషన్స్ ఆశలు ఆకాంక్షలు తెలిసిన నవ్య నాయకుడు కావాలి! KTR తప్ప అట్లాంటి నేత ఇంకెవరైనా వున్నారా? అట్లాంటి లీడర్ వున్న పార్టీని వదులుకుందమా..ఆలోచించండి! ... .... ...…
19
197
725
@anarchist_vs
సృష్టి
7 months
మన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పిల్లగాడు మంచోడా కాదా... చెడ్డ అలవాట్లు ఉన్నాయా లేవా..తెలుసుకొని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి ఒక అయ్య చేతిలో పెడతాం..❗ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఎవరి చేతిలో పెట్టాలో... అన్నప్పుడు అట్లనే ఆలోచన చేయాల్నా..చేయొద్దా❓ ✴️Thoughtful..💯
50
136
725
@anarchist_vs
సృష్టి
6 months
KCR..ఆప్యాయత మర్యాద చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే....❗ KCR ను అట్లంటరు ఏంది... అని నాగేశ్వర్ సర్ సతీమణిలాగా అందరూ...ఆయన సంస్కారాన్ని చూసి అచ్చెరువొందాల్సిందే...✴️
7
196
714
@anarchist_vs
సృష్టి
1 year
ఎవ్వని అయ్యకు భయపడం ఎంత దాకైనా పోరాడుతం...! తెలంగాణకు పట్టిన శని - దరిద్రం బీజేపీ...! ➖ @KTRBRS 🔥🔥
39
120
702
@anarchist_vs
సృష్టి
15 days
గమనించారా...❓ రేవంత్ సభలకు వచ్చిన జనంలో ఉత్సాహమే లేదు ! మోడీ మీటింగ్స్ కు వచ్చిన ప్రజల్లో అంత జోష్ కనిపించట్లేదు..! #KCR రోడ్డు షోలో మాత్రం జనాల కేరింతలు ..కేకలు ..డ్యాన్స్ లు జోరు... హుషారు..అసలు ఆ సందడే వేరే లెవెల్ లో కనిపిస్తున్నది...✴️
15
137
711
@anarchist_vs
సృష్టి
2 years
ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్ధాలు! విశ్వాసం నింపాల్సిన చోట విద్వేషపు మాటలు..! నాడు.. ఒక ఓటు రెండు రాష్ట్రాలు నేడు.. ఒక నోరు రెండు నాల్కలు! ➖మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ 🔥🔥🔥🔥 @KTRTRS
78
132
679
@anarchist_vs
సృష్టి
1 year
More importantly.. I want Telangana to lead from the front ...! ➖ @KTRBRS #BioAsia2023 👌👌
26
137
680
@anarchist_vs
సృష్టి
6 months
అలజడి అశాంతి లేని ప్రశాంత నగరం..! కర్ఫ్యూ లు..కల్లోలాలు లేని KCR హుకూమత్ మనకు మళ్లా మళ్లా అవసరం..!
18
224
653
@anarchist_vs
సృష్టి
7 months
గద్వాలలో కర్ణాటక రైతుల నిరసన..! కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నయ్ కాంగ్రెస్ చేతిలో.. మేం మోసపోయాం మీరు మోసపోకండి..! తెలంగాణ రైతన్నలకు విజ్ఞప్తి చేసిన కన్నడ అన్నదాతలు!
32
177
645
@anarchist_vs
సృష్టి
11 months
తొలి నెత్తురు చిందించిన తెలంగాణ అమరులకు వందనం..! 1952లో...1969లో కర్కశంగా కాల్చి చంపింది కాంగ్రెస్సే..! 2004లో మాట తప్పి .. కమిటీల పేర కాలయాపన చేసి మన బిడ్డలను బలి తీసుకున్నదీ కాంగ్రెస్సే..! త్యాగాలను స్మరిస్తూనే.. ద్రోహాలను గుర్తుంచుకుందాం..!
16
168
641
@anarchist_vs
సృష్టి
2 years
రాత్రి దొంగలా వచ్చి నీ ఇంటికి నిప్పుపెడతా..! పగలు దర్జాగా పర్యటించి ప్రవచనాలు చెప్పిపోతా..! చీకట్లో ఖూనీలు చేస్తా.. వెలుగుల్లో వేదాలు వల్లిస్తా..! నేను ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పడానికి ... ఆ పెద్ద మనిషి ప్లాన్ చేసుకున్న టూర్ ఇది..!
29
131
628
@anarchist_vs
సృష్టి
6 months
గులాబీల జెండలే... రామన్న... ! జోష్... జోష్ ✴️
8
134
634
@anarchist_vs
సృష్టి
5 months
సొంత ఆదాయంలో అగ్రస్థానం...! (2022-టాప్ 1 .. 2023-టాప్ 2) అప్పుల్లో కింద ఎక్కడో 24వ స్థానం...! (GSDPలో రుణ శాతం 26.8%) తెలంగాణ అప్పులు తక్కువ ఆదాయం ఎక్కువ ఇది RBI లెక్క..! ఎన్ని శ్వేత పత్రాలు తీస్తారో తీయండి..!
Tweet media one
Tweet media two
22
254
630
@anarchist_vs
సృష్టి
11 months
మాకు ' పవర్ ' వచ్చింది మీకు 'పవర్ 'ఇస్తాం..! అనుమానాలు... అపోహలు భయాలు....సందేహాలను దూరం చేసే ఒక దోస్త్ మీకు వున్నాడని చెప్పడానికే వచ్చా..!! ➖ @KTRBRS ✴️మే 27..2014 పారిశ్రామికవేత్తలకు విశ్వాసం కల్పించిన KTR ❗
14
115
627
@anarchist_vs
సృష్టి
5 months
సొంత రాష్ట్రం ..సొంత ధనం సొంతదనం...!! సొంత కాళ్లపై నిలబడ్డం..! సొంత ఆదాయంలో అగ్రగామిగా నిలిచాం..! సొంత కవిత్వం కాదు ఇది..! RBI తేల్చిన లెక్క...! SOTR లో తెలంగాణది టాప్ 2 ప్లేస్!
Tweet media one
17
201
618
@anarchist_vs
సృష్టి
2 years
కేసీఆర్ కిట్ సూపర్ హిట్ అని నీతి ఆయోగ్ ఇండెక్స్ మళ్లీ నిరూపించింది! ఆసుపత్రుల్లో కాన్పులు (Institutional Deliveries) కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శనతో 2014-20 కాలంలో బెస్ట్ పెర్ఫార్మర్ స్టేట్ గా తెలంగాణసత్తా చాటింది! 🔶అన్నట్టు వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో తెలుసా? ;గుజరాత్ @KTRTRS
Tweet media one
Tweet media two
55
127
598
@anarchist_vs
సృష్టి
11 months
పాటకు తెలంగాణ నేలకు ఈ బంధం ఏంటో ! ఆగ్రహం వస్తే పాట.. ఆనందం వేస్తే పాట కన్నీళ్లోస్తే పాట.. పోరాటానికి పాట పండగకు పాట..పని కాడ పాట.. ప్రగతికి పాట.. ప్రకృతి పై పాట! పాట ఇంత ప్రభావవంతమైన పాత్ర పోషించే ప్రాంతం ఇంకెక్కడా లేదు! పాటగాడికి ఇంత గుర్తింపు గౌరవం ప్రేమ ఎక్కడా దొరకవు !
4
122
589
@anarchist_vs
సృష్టి
22 days
టీవీ-9 లో #KCR లైవ్ వ్యూస్ ..క్రేజ్ చూసాక బాహుబలి -2 లో ఇంటర్వెల్ సీన్ గుర్తొచ్చింది...! GM పరిస్థితి భళ్లాలదేవుడి పరిస్థితి సేమ్ ..! సింహాసనం మీద కూర్చున్న ప్రతి వాడు సింహం కాలేడు...!
10
128
602
@anarchist_vs
సృష్టి
1 year
వలసలతో వలవల విలపించిన కరువు జిల్లా ...నాడు! నేడు పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకున్నది .. చూడు! 🟢కేసిఆర్ పాలమూరు పాట..!
20
121
587
@anarchist_vs
సృష్టి
9 months
ఎంత గొప్పగా గడిపినం ఒక దినాన్ని..✳️ ఎంత గొప్పగా ఆస్వాదించాం ప్రతి నిమిషాన్ని..❇️ అన్నదే మనిషి తెలివి తేటలకు ముఖ్యం ! ఒక గంటసేపు కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటే ఎంతో సాధించినట్టు లెక్క! ✴️KCR వ్యక్తిత్వ వికాసం 🙏🙏🙏
6
149
587
@anarchist_vs
సృష్టి
2 months
యస్...మా అయ్య పేరు KCR తెలంగాణ బాపు KCR ఉద్యమ నాయకుడు KCR బారా బర్ ఆయన పేరు చెప్పుకొనే ఉద్యమంలోకి వచ్చిన...! నీ లెక్క సంచులు మోసి..చవట పనులు చేసి దొంగ పనులు చేసి... రాంగ్ రూట్ లో రాలేదు...! ✴️GM రేవంత్ కు KTR కౌంటర్...❗
3
132
596
@anarchist_vs
సృష్టి
11 days
మంచిర్యాల్... మాస్ ఉర్రూతల్..! KCR పేరింటే ... కోల్ బెల్ట్ లో హుషార్..!!
1
90
624
@anarchist_vs
సృష్టి
2 years
'ముడి చమురు ' ధర పెరగలేదు 'మోడీ చమురు ' ధర పెరిగింది..! కేంద్ర ప్రభుత్వంలో 'సరుకు ' లేక... 30 లక్షల కోట్ల సెస్సులు దండుకున్నరు! ➖ సరుకు రవాణా రంగం సమావేశంలో @KTRTRS
33
98
556
@anarchist_vs
సృష్టి
2 years
దేశం మెచ్చిన 'తెలంగాణ నమూనా'లోని మణిపూస! అగ్రశ్రేణి ఆర్థిక వేత్తలు ఆగ్రో ఎకనామిస్ట్ లు అమోఘం అని కీర్తించిన ఆణిముత్యం! రైతు దోసిట్లో ధనం పల్లె బతుకుబండికి ఇంధనం! దేశంలో వ్యవ'సాయం' ఎలా చేయాలో కేసీఆర్ రైతుబంధుని చూసి నేర్చుకో మోడీ అని అశోక్ గులాటి 2018లో రాసిన వ్యాసం!👇 @KTRTRS
Tweet media one
58
142
546
@anarchist_vs
సృష్టి
3 months
KCR మౌనం గోడకు వేలాడదీసిన తుపాకి..! అది... పేలినప్పుడు దిక్కులు పిక్కటిల్లాల్సిందే...! ఆ మాట ఆత్మ గౌరవ తూటా...! ఆ స్వరం భాస్వరం ...! ఆ గళం వెయ్యేనుగుల బలం...! ఇది..తెలంగాణ దళపతి గళ గర్జన...! జల గర్జన...!
3
148
566
@anarchist_vs
సృష్టి
6 months
అరబ్ షేక్ కు అమ్ముకున్న అమీనా నుంచి ఆంగ్ల భాషలో పుస్తకాలు రాసే అమీనా దాకా... మారిపోయింది తెలంగాణ స్టోరీ..!
13
148
559
@anarchist_vs
సృష్టి
2 years
''తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న మోదీకి.. బీజేపీకి ఇక్కడ పుట్టగతులు వుండాలా..? వద్దా..? ఆలోచించుకోండి రేషమున్న తెలంగాణ తమ్ముళ్లారా...'' ➖సిరిసిల్లలో కేటీఆర్ 🔥🔥🔥🔥 @KTRTRS
79
106
531
@anarchist_vs
సృష్టి
1 month
ఒక జాతి...ప్రాంతం వలస పెత్తనం నుంచి విముక్తి కాగానే తప్పక చెయ్యాల్సిన ఒక పని ఏంటంటే... సమాచార.. ప్రసార వ్యవస్థను సంపూర్ణంగా అధీనంలోకి తీసుకొని అణచి అదుపులో పెట్టాలి..! సింపుల్ గా... శత్రువులకు కొమ్ము కాసే వలస మీడియాను తొక్కి నార తీసి.. కొమ్ములు.. కోరలు ప��కెయ్యాలి..!…
Tweet media one
Tweet media two
Tweet media three
43
174
538
@anarchist_vs
సృష్టి
1 year
చేసిన పనిని ...చెప్పుకునే తెలివి వుండాలి మనకు! రోజులు మారాయి..! సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ లాగా.. ఫారిన్ ఏజెంట్స్ లాగా రహస్యంగా పనిచేసుకుంటూ పోతే ఎట్లా...! ➖ @KTRTRS ✳️ ఈ సందేశం అన్ని శాఖలకు అందాలి.. అందరూ వినాలి ❗
17
99
535
@anarchist_vs
సృష్టి
1 year
జనంలో ఒకడిగా రణంలో సైనికుడిగా ఉద్యమ బాటలో..దళపతి మాటలు వింటున్న @KTRBRS ...అప్పట్లో!
5
97
518
@anarchist_vs
సృష్టి
6 months
తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ..! ఆ క్రెడిట్ అంతా కేసీఆర్ దే..! అద్భుతమైన ప్రగతితో రాష్ట్రం పరుగులు పెడుతుంటే.. ప్రజలు ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రసక్తే వుండదు..! ➖ రాజ్ చెంగప్ప,ఎడిటోరియల్ డైరెక్టర్ ఇండియా టుడే గ్రూప్ !
9
180
506
@anarchist_vs
సృష్టి
13 days
ఏందీ యుఫోరియా..❗ KCR ఇప్పుడే కొత్తగా జెండా ఎత్తి ..జనంలోకి వెళ్లినట్టు ఏమా ఉరిమే ఉత్సాహం..✴️ నిజమేనా... 4 నెలల కింద ఓడిపోయామా..? #KCRBusYathra
5
114
502
@anarchist_vs
సృష్టి
11 months
KCR ఏదీ అలవోకగా తమాషాగా..మాట్లాడడు ..! 2014..మే 16 TRS ఎన్నికల్లో గెలిచిన రోజు ఏం చెప్పిండో అదే చేసి చూపించిండు..!! ✴️ సంక్షేమం... వ్యవసాయం దేశంలోనే అద్భుత పారిశ్రామిక విధానం ❗
8
123
494
@anarchist_vs
సృష్టి
2 years
ప్రధానమంత్రి పట్టపగలు పచ్చిఅబద్ధాలు చెప్పొచ్చునా? పార్లమెంట్ లో ఏం చెప్పారు ? 'సింగరేణిలో తెలంగాణకు 51% వాటా వున్నది నిజమే.ఐనా సరే ఆ 4బ్లాక్స్ ను సంస్థకు ఇవ్వడం కుదరదు ఇస్తే మిగతా వాళ్ళూఅడుగుతారు! అందుకే వేలం వేస్తున్నాం సింగరేణి రిక్వెస్ట్ నుతిరస్కరిస్తున్నం!' @KTRTRS
Tweet media one
49
149
483
@anarchist_vs
సృష్టి
5 months
ప్రజా పాలన అంటే ఇదీ...! ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో K C R ప్రభుత్వం ఎప్పుడూ నంబర్ వన్ ..! ఇదెవ్వడికీ గుర్తురాదు ఇప్పుడు..!
Tweet media one
Tweet media two
Tweet media three
28
193
483
@anarchist_vs
సృష్టి
11 months
విజన్ 2020 డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు IAS లతో సహా అందరూ పారిపోయిన్రు... నే నొక్కడినే మిగిలిన..❗ ✴️ప్లానింగ్ లో KCR ఓపిక..నైపుణ్యం 🙏 #TelanganaTurns10
3
97
480
@anarchist_vs
సృష్టి
2 months
కడియం...కేకే ఎపిసోడ్ తర్వాత BRS కార్యకర్తలు ..అభిమానులు సానుభూతిపరుల్లో రగిలిన అవేదన కసిగా మారుతున్నది..! నిలబడి..కలబడి పార్టీని కాపాడుకొని తీరాలన్న పట్టుదలను పెంచే పరిణామాలు ఇవి.. ! ఈ పెద్ద మనుషులతో కాంగ్రెస్ చేసిన ఆపరేషన్ కచ్చితంగా వికటిస్తుంది ! అంతటా,నెగటివ్ రియాక్షనే !
5
134
478
@anarchist_vs
సృష్టి
1 year
తెలంగాణ కోటి టన్నుల బియ్యం గుమ్మి..! కుండ నిండా మెతుకులతో దేశానికి అన్నం పెడుతున్న ధాన్యం కొండ..! రైస్ ప్రొడక్షన్ లో 10వ స్థానం నుంచి ఏకంగా నాలుగో స్థానానికి ఎగబాకింది! 2014-15 ➖ 44.40 లక్షల టన్నులు 2020-21 ➖ కోటీ 2 లక్షల టన్నులు..! #RBI HAND BOOK OF STATES -22 @KTRTRS
Tweet media one
Tweet media two
24
144
456
@anarchist_vs
సృష్టి
2 years
ప్రచారం చేసుకోవడం తప్ప, పని చేయడం చేతగాని వాళ్లు కొందరు... గొప్ప గొప్ప పనులు చేస్తున్న కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నరు..! ➖ నితీశ్ కుమార్ బిహార్..సీఎం!
3
102
461
@anarchist_vs
సృష్టి
10 months
బ్రాండ్ KTR.. బ్రాండ్ Telangana రెండు పర్యాయ పదాలు 💥 Brand KTR .. Brand Telangana are Synonymous ...! Whether it's 5 minutes or 45 minutes .. It's always a previlege to listen to him..! 🔶 గరిటెడైనను చాలు..గంగిగోవు పాలు 🙏
7
103
459
@anarchist_vs
సృష్టి
20 days
నీ దారి... పూల దారి మోగించు విజయ భేరి...!! #KCR
3
87
476
@anarchist_vs
సృష్టి
4 months
2015 నాటికి చెత్త నిండిన నగరం 275th Rank! 2023లో సరికొత్తగా ముస్తాబైన స్వచ్ఛ నగరం..! 9th Rank! చెత్త ఎవరు..? సత్తా చూపింది ఎవరు?
Tweet media one
20
131
469
@anarchist_vs
సృష్టి
11 months
ఇంత విజ్ఞానం ...ఇంత విశ్వాసం వున్న నాయకుడు ఈ దేశంలో ఇంకెవరైనా వున్నారా..❓ ఈ మాట అతిశయోక్తి కాదు.. KCR..స్థాయిని స్థానాన్ని చేరుకోవడం ఎవరి వల్లా కాదు..‼️ #TelanganaTurns10
3
108
454
@anarchist_vs
సృష్టి
5 months
కౌలు రైతులను ఎట్ల గుర్తిస్తారో పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా? 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి...! మళ్లీ ఒక బహిరంగ లేఖ రాస్తాడా ముఖ్య మంత్రి...?
Tweet media one
Tweet media two
42
127
455
@anarchist_vs
సృష్టి
2 years
"అన్నింటికీ మించి సాదరంగా స్వాగతించి సహకరించి ఆదరించే తెలంగాణ ప్రజల మంచితనం వల్లే ".. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ &మీడియషన్ సెంటర్ స్థాపన కోసం హైదరాబాద్ ను ఎంచుకున్నాం! -CJI జస్టిస్ ఎన్వీ రమణ IAMCని హైదరాబాద్లో పెట్టడానికి 8 అనుకూలతలను ప్రస్తావిస్తూ అన్న మాటలివి! @KTRTRS
6
82
449
@anarchist_vs
సృష్టి
2 years
పాతాళ గంగ పైపైకి ఉబికి వస్తున్నది తెలంగాణలో! దేశ దశాబ్దపు సగటు భూగర్భ జల మట్టం తో పోల్చితే... రాష్ట్రంలోని 91 శాతం ఏరియాలో నీటి మట్టం 0-4 మీటర్ల మేర పెరిగింది! గ్రౌండ్ వాటర్ పెరుగుదలలో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం! కాళేశ్వర మహిమ మిషన్ కాకతీయ పుణ్యం వరుణుడి కరుణ! @KTRTRS
Tweet media one
43
88
440
@anarchist_vs
సృష్టి
2 years
"పారిశ్రామికవేత్తలను సంప్రదించినప్పుడు తెలంగాణ విధానాలను వారే తెలియచెప్పడం నన్ను విస్మయ పర్చింది! తెలంగాణ కు పారిశ్రామికవేత్తలే బ్రాండ్ అంబాసిడర్లు.." -జర్మన్ రాయబారి వాల్టర్ జె. లిండ్నర్ 🔶ఇది కదా TSIPASS కు అసలు సిసలు కితాబు ! @KTRTRS
Tweet media one
21
89
421
@anarchist_vs
సృష్టి
3 years
పెంచింది ఎవరు? తగ్గించాల్సింది ఎవరు? పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీ 2014-₹ 9.48 2020-₹22.98 2021-₹32.98 ఏడాదిలో రూ.10 7 ఏండ్లలో రూ.23.5 పెంచి, ఇప్పుడు రూ.5 దించి రాష్ట్రాలు తగ్గించాలని బ్లేమ్ డ్రామాలా? తెలంగాణ వ్యాట్ 2014-31% 2015 -35.2% 2021-35.2% పెంచారా దించడానికి? @KTRTRS
Tweet media one
51
131
443
@anarchist_vs
సృష్టి
1 year
రద్దు చేసింది ₹ 10 లక్షల కోట్లు రాబట్టింది లక్షా 32 వేలకోట్లు (13%)! గత 5ఏండ్లలో బడా బాబుల బ్యాంకు అప్పుల రద్దుల పద్దు ఇది! జనం దాచుకున్న సొమ్మును దోస్తులకు దోచి పెట్టడం రేవ్డీ కాదా..మోడీ? రైటాఫ్ అంటే రద్దు కాదని సాంకేతిక కతలు చెప్పేవాళ్లు కళ్లు తెరిచిచూడండి! @KTRTRS
Tweet media one
Tweet media two
16
141
443
@anarchist_vs
సృష్టి
1 year
మోడీ ఒక్కడే చేసిన అప్పు ఎంతో తెలుసా...❓ 1️⃣1️⃣4️⃣ లక్షల కోట్లు...‼️ తొమ్మిదేండ్ల దా'రుణం' ఇది! #Budget2023 @KTRBRS
Tweet media one
Tweet media two
51
147
445
@anarchist_vs
సృష్టి
20 days
చంద్ర శేఖరా ... నీ పై మోజు తీరలేదురా...❗ #KCRBusYatra
Tweet media one
0
56
456
@anarchist_vs
సృష్టి
18 days
K C R సమ్మోహనం ..ఆ నామం సంచలనం ... ప్రతీ చలనం..!!
3
80
450
@anarchist_vs
సృష్టి
4 months
తెలంగాణ అంటేనే ఫస్ట్... బెస్ట్...! డైరెక్ట్ టాక్స్ కలెక్షన్స్ గ్రోత్ రేట్ లో దేశంలోనే నంబర్ వన్ స్టేట్ తెలంగ���ణ..! 5 ఏండ్లలో (2018-23) ఆల్ ఇండియా గ్రోత్-10.6% తెలంగాణ గ్రోత్-39.6% దివాలా కాదు దివాలి వెలుగుల తెలంగాణ...! నిన్నటి దాకా❗
Tweet media one
15
134
437
@anarchist_vs
సృష్టి
3 months
ఎట్లా జరిగింది ఈ అద్భుతం ! కాళేశ్వరం.. కాకతీయ నీళ్లు పారకుంటానే ఇంత పంట పండిందా ? 70 ఏండ్లుగా అదే భూమి..అవే వర్షాలు! 2020-21 ఒక్క ఏడాదిలో FCi కి రైతులు కొలిచిన వడ్లు కోటీ 41 లక్షల టన్నులు! విలువ..26 వేల కోట్లు ! ఉమ్మడి రాష్ట్రంలో AP-TS కలిసి 90 లక్షల టన్నులు దాటలేదు !
Tweet media one
Tweet media two
Tweet media three
24
155
440
@anarchist_vs
సృష్టి
9 months
ఎలక్షన్ వస్తే.. నా అంత రిలాక్స్డ్ గా ఎవడూ వుండడు..! జస్ట్.. ఫ్రీ ఆఫ్ టెన్షన్ ! ✴️KCR ను అంచనా వేయటం ఎవరికీ సాధ్యం కాదు..!
2
74
423
@anarchist_vs
సృష్టి
1 year
ఇది.. 'డబుల్ ధమాకా' కాదు అంతకు మించిన వృద్ధి..! తెలంగాణ రాష్ట్ర .. #GSDP 🚀 2013-14 ;రూ.4 లక్షల 51 వేల 580 కోట్లు 2021-22 ; రూ.11 లక్షల 48వేల 114 కోట్లు! #తలసరి ఆదాయం 🚀 2013-14 ;రూ.లక్షా 12వేల 162 2021-22 ;రూ.2 లక్షల 75 వేల 443! 📒RBI HAND BOOK OF STATES -22 @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
139
415
@anarchist_vs
సృష్టి
6 months
ఏడు దశాబ్దాల ఎన్నికల చరిత్రలో.. తెలంగాణలో గెలిచిన పార్టీలు ఎన్నో..! కానీ,తెలంగాణను గెలిపించిన పార్టీ మాత్రం ఒక్కటే..! అదే..TRS -BRS ..❗
12
95
422
@anarchist_vs
సృష్టి
5 months
తెలంగాణ గాయాలకు మందుపూసి కట్టు కట్టి..నిలబెట్టిన ధీరుడు K C R..! ఆయనకు గాయమైతే తెలంగాణ గుణం వున్న వాడెవ్వడూ హేళనగా వాగడు !
17
76
421
@anarchist_vs
సృష్టి
5 months
కల్లాల్లో వడ్లు ఉన్నాయి..! కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రైతులు చూస్తున్నారు..! క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి ఎప్పటినుంచి వడ్లు కొంటారు..? రైతుల పక్షాన ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నాం...!
6
130
424
@anarchist_vs
సృష్టి
3 months
నిర్భయంగా నిజాలను చెబుతుంటే... దాడులు.. దౌర్జన్యాలు చేస్తారా...? ఇదీ...కాంగ్రెస్ అసలు కల్చర్ ...!
@TeluguScribe
Telugu Scribe
3 months
తోటి మిత్రుడు జర్నలిస్ట్ శంకర్ @shankar_journo మీద కాంగ్రెస్ గూండాల దాడి
303
586
1K
8
136
427
@anarchist_vs
సృష్టి
6 months
ఆ ..స్వరం భాస్వరం ! ఆ.. గళం వెయ్యి ఏనుగుల బలం! ఆ ..మాట ఆత్మగౌరవ తూటా ! తెలంగాణ తరపున గర్జించే ఒకే ఒక్క గొంతుకను కాపాడుకోకుంటే మళ్లీ దిక్కులేని వాళ్లమైపోతాం..!
9
131
421
@anarchist_vs
సృష్టి
11 months
లైవ్ షో ధూం ధమాకా..! నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్ పటాకా..! #KTR వీర కొట్టుడు...దంచి కొట్టుడు నాటు కొట్టుడు..నీటు కొట్టుడు..!
10
59
413
@anarchist_vs
సృష్టి
2 years
సెప్టెంబర్ 17 పోలీస్ యాక్షన్ తర్వాత మిలటరీ నియంత పాలనలో... తెలంగాణకు జరిగిన విద్రోహం ఎంతో జయశంకర్ సర్ మాటల్లో... వినండి! #september17
2
116
416
@anarchist_vs
సృష్టి
2 years
అప్పులు తక్కువ అప్పులమీద వడ్డీ తక్కువ! వడ్డీల చెల్లింపు కోసం చేసే కమిటెడ్ ఖర్చు తక్కువ! బడ్జెట్ లో క్యాపిటల్ వ్యయం ఎక్కువ ! ఆదాయంలో సొంత పన్నుల రాబడి ఎక్కువ! ఆర్ధిక పరిపుష్టిని ప్రతిబింబించే ప్రతి సూచీలో టాప్ 1-5 స్థానాల్లోనే! తెలంగాణ సత్తా తేల్చిన RBI నివేదిక! @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
48
122
405
@anarchist_vs
సృష్టి
2 years
గవర్నర్ కు ఎక్కడా అవమానం జరగలేదు! గవర్నర్ గవర్నర్ గా వ్యవహరిస్తే గౌరవిస్తాం! గవర్నర్ కావడానికి అడ్దంరాని రాజకీయాలు ఎమ్మెల్సీ కి అడ్డు వస్తాయా? నరసింహన్ గారితో మాకు ఏ పంచాయితీ రాలేదు! ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో వారే ఆలోచించుకోవాలి! ➖ మంత్రి @KTRTRS
30
66
413
@anarchist_vs
సృష్టి
7 months
నేను పనికొస్తా..పనిచేస్తా అనుకుంటే ఓటెయ్యండి ! నా కంటే మెరుగైన వాళ్లు గొప్ప వాళ్లు వున్నారు అనుకుంటే మీ నిర్ణయం మీరు తీసుకోండి..! ✴️ ఇట్లా చెప్పాలంటే ఎంత మంచి మనసు వుండాలి!!
20
92
414
@anarchist_vs
సృష్టి
8 months
తెలంగాణ ఏర్పడితే శుభాకాంక్షలు చెప్పే సంస్కారం లేదు నీకు.. నువ్వు మాట్లాడుతావా మోడీ...? మోడీ... తెలంగాణ దుష్మన్!
6
105
410
@anarchist_vs
సృష్టి
6 months
'ఉద్యమ బాట వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి ' .! ఇట్లా పిలుపునిచ్చే దమ్ము ..ధైర్యం తెగువ సాహసం విశ్వాసం ఉన్న లీడర్ ని చుసామా.. ఎప్పుడైనా? KCR అంటే తెలంగాణ KCR వెంటే తెలంగాణ..❗
6
144
410
@anarchist_vs
సృష్టి
1 year
నాడు .. ఉద్యమంలో జ్వలించిన కాగడా ! నేడు .. ఉజ్వల ప్రగతి వెలుగుల జాడ ! 🔥16 ఏండ్ల క్రితం @KTRBRS #తెలంగాణదశాబ్దిఉత్సవాలు
2
84
407
@anarchist_vs
సృష్టి
7 months
శతాబ్దానికి ఒకడు..వస్తడు KCR లాంటి నాయకుడు ..! అట్లాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు...! ✴️✴️
6
80
408
@anarchist_vs
సృష్టి
7 months
గుర్తుందా ఈ రోజు నవంబర్ 1..❗ చేతగాని చేవలేని నాటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు హై కమాండ్ ఆదేశాలకు తలొగ్గి.. బానిసల్లాగా తలూపి ఉన్న తెలంగాణను ఊడగొట్టిన దుర్దినం.! కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతుకోసిన చీకటి రోజు..! ఒక తప్పుకు 60 ఏండ్లు ఏడ్చినం ఇప్పుడు ఇంకో తప్పు చేయొద్దు!
Tweet media one
Tweet media two
14
132
409
@anarchist_vs
సృష్టి
7 months
సోనియమ్మ ఇయ్య కుంటే తెలంగాణ.. బిచ్చం ఎత్తుకోవాల్సి వచ్చేదని కాంగ్రెస్ వాళ్ళ ..ఢిల్లీ అహంకారపు కూతలు! ఒక గుజరాతీ వచ్చి విడిపించిండు ఇంకో గుజరాతీ వచ్చి ఉద్దరిస్తున్నడని అని బిజెపి వాళ్ల బలుపు మాటలు! తెలంగాణ ప్రజల పోరాటాన్ని చులకన చేసి చూసే ఈ బలుపును..అహంకారాన్ని భరిద్దామా ?
32
119
404
@anarchist_vs
సృష్టి
1 month
Q-రుణమాఫీ ఎప్పుడు❓ A-పండబెట్టి తొక్కుతా ! Q-బోనస్ ఎప్పుడిస్తావ్ ❓ A-పేగులు మెడలో వేసుకుంటా ! Q-ఎండిన పంటలకు పరిహారం ఎప్పుడు❓ A-ముడ్డి మీద డ్రాయర్ లాగుతా ! Q-ఆడబిడ్డలకు రూ.2500 ఎక్కడ ❓ A-లాగులో తొండలు వదులుతా ! Q-నిరుద్యోగ భృతి ఏమైంది❓ A-వంద అడుగుల లోతున బొంద పెడతా !…
9
182
414
@anarchist_vs
సృష్టి
9 months
మన ఇంటి పెంక సదురుకోవడమే కష్టం మనకు..! KTR చేసిన పనులకు... సిరిసిల్ల జిల్లా ఎప్పుడూ రుణ పడే వుంటది! ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మాది!
5
94
398
@anarchist_vs
సృష్టి
11 months
టైమింగ్... పంచ్ వ్యంగ్యాస్త్రాలు..హాస్య చతురత వేరే లెవెల్...❗ #KTR తో ఇంటర్వ్యూ అంటే మామూలుగా వుండదు...👇
9
69
399
@anarchist_vs
సృష్టి
11 months
రైతుల పొలాల్లో నీటి గలగలలు వచ్చే వరకు... కరెంటు తీగలపై నాణ్యమైన కరెంటు నడకలు వచ్చే వరకు.. విశ్రమించనని అమర వీరుల సాక్షిగా ప్రమాణం చేస్తున్న..! ✴️19 ఏండ్ల క్రితం కేసిఆర్ శపథం..🎯
13
100
397
@anarchist_vs
సృష్టి
3 months
పోతనదీ పురిటి గడ్డ...#రుద్రమదీ వీరగడ్డ ! #కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప ! గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె #చార్మినారు ! రాష్ట్ర గీతం 'జయ జయహే తెలంగాణ'లో ఈ #రాచరిక పదాలు వుంచుతారా? తీసేస్తారా❓
5
150
397
@anarchist_vs
సృష్టి
1 month
ఎటు చూస్తే అటు నీవే GM కు #KCR ఫోబియా..! అంబేద్కర్ విగ్రహం చూస్తే KCR తెలంగాణ తల్లిని చూస్తే KCR రాజముద్రను చూస్తే KCR కాళేశ్వరం నీళ్ళని చూస్తే KCR కాకతీయ చెరువును చూస్తే KCR భగీరథ నల్లాను చూస్తే KCR కరెంటు ప్లాంట్ ను చూస్తే KCR పంట పెట్టుబడిని చూస్తే KCR గురుకులాన్ని…
11
119
397
@anarchist_vs
సృష్టి
6 months
పలు భాషల పైన పట్టు.. ప్రపంచాన్ని మెప్పించి పరిశ్రమల్ని రప్పించే పట్టుదల వున్న లీడర్ కావాలి! ఇతనే ..మా నాయకుడని యువతరం కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకునే లీడర్ కావాలి! విప్రో ప్రేమ్ జీ చెప్పినట్టు Progressive..Proactive Very very Charming Leader KTR ! Vote for Better Future !
1
147
398
@anarchist_vs
సృష్టి
1 year
ఇట్లా చెప్పి మరీ ..చరిత్ర సృష్టించిన 'రైతు బంధు'వును ధరిత్రి ఎన్నటికీ మరవదు..!! ఏం సాహసం.. ఎంత విశ్వాసం KCR.. దమ్మున్న లీడర్!! #RythuBandhu
4
83
385
@anarchist_vs
సృష్టి
5 months
అప్పుల లెక్క చెప్పేవాళ్లకు ఆదాయం.. ఆస్తుల లెక్క చెప్పుదాం! తెలంగాణ వ్యక్తి సగటు ఆదాయం..! 👇 నాడు - రూ.1 లక్షా 12వేల 162 నేడు - రూ.3 లక్షల 12వేల 398 🔹🔹🔹🔹🔹 తెలంగాణ ఆస్తి పాస్తులు సంపద! 👇 నాడు -రూ. 4 లక్షల 51వేల 580 కోట్లు నేడు - రూ.13 లక్షల13 వేల 391 కోట్లు
14
130
384
@anarchist_vs
సృష్టి
2 months
తెలంగాణలో ఏం జరుగుతోంది...❓ సామంత రాజు ఢిల్లీకి..! స్వతంత్ర యోధుడు పల్లెకు...!
7
72
387
@anarchist_vs
సృష్టి
9 months
|ఇగ ..KCR పనైపోయింది అని ప్రచారం జరిగినప్పుడల్లా అనూహ్యమైన వ్యూహాలతో... అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాలు సాధించి చూపించడం ఆయనకు.. అలవాటు..! |ఆలోచన-ఆవేశం సమపాళ్లలో దట్టించి .. మాటల్తో మంటలు పుట్టించి.. ఉర్రూతలూగించిన్నప్పుడు వంద KGF లకు మించిన Goosebumps 💥🔥✴️
7
101
376
@anarchist_vs
సృష్టి
6 months
K C R నూటికో కోటికో ఒక్కడు...!!
Tweet media one
6
57
376
@anarchist_vs
సృష్టి
1 year
హాయ్ గా.. జాయ్ గా.. సాఫీగా సాగిపోతున్న సవారీ...! హైదరాబాద్ రాస్తా జబర్దస్త్ SRDP... సూపర్ హిట్...!!
Tweet media one
19
69
364
@anarchist_vs
సృష్టి
5 months
పెద్ద రైతుకు రైతుబంధు వస్తే వున్నోడికి అట్టెట్లా ఇస్తావ్ అంటారు? పేద దళితుడికి దళిత బంధు ఇస్తే వాళ్లకు పది లక్షలు ఎందుకు ఇస్తవ్ అంటారు? KCR మీద గుడ్డి వ్యతిరేకతతో పల్లెల్లో ఒక రకమైన సామాజిక అసూయా ద్వేషాలను రెచ్చగొట్టి పెట్టాయి కొన్ని సెక్షన్లు...! ఎంత ప్రమాదమో ఈ ట్రెండ్ !
36
105
365
@anarchist_vs
సృష్టి
14 days
ఈ సంగతి మీకు తెలుసా...❓ పండ బెట్టి తొక్కుతా పేగులు మెడలో వేసుకుంటా లాగులో తొండలు వదులుతా ముడ్డి మీద డ్రాయర్ గుంజుకుంటా నడి బజారులో ఉరి తీయాలా...! ఇవన్నీ... సభ్యత సంస్కారం ఉట్టిపడే మాటలు ..! ఏ మాత్రం అభ్యంతరకరం కాదు ❗
12
113
369
@anarchist_vs
సృష్టి
14 days
జాగ్రత్త..జాగ్రత్త....! తెలంగాణకు వాయిస్ లేకుండా చేస్తారు..! తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను తుడిచేస్తారు...! BRS లేకపోతే తెలంగాణకు గళం వుండదు...బలం వుండదు..! ఈ నిషేధాన్ని సింపుల్ గా తీసుకోవడానికి వీల్లేదు..! వోట్ తో జవాబు చెప్పాల్సిందే...! #BankaJawabVotese
4
112
363
@anarchist_vs
సృష్టి
6 months
వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాం ! ఢిల్లీకి పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేసి తెలంగాణ సాధిస్తాం ! ➖ ➖ ➖ ➖ ఇంత..స్ఫటిక సదృశ్యమైన కచ్చితమైన నిశ్చితమైన గమనంతో గమ్యాన్ని ముద్దాడిన లీడర్ ఆధునిక భారతంలో లేడు !! వ్యాన్ గార్డ్ ఆఫ్ తెలంగాణ అతడు!
3
98
353
@anarchist_vs
సృష్టి
4 months
తెలంగాణ విద్యుత్ సంస్థలపై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారానికి... ' ఏ ' గ్రేడ్ సమాధానం...❗
Tweet media one
10
107
352