Akula Srivani ( Modi ka Parivar )
2 years
దాసోజీ శ్రవణ్ నిన్ను చూస్తే నవ్వొస్తుంది ,
సర్కస్ లో joker లాగా వారానికి ఒక పార్టీలో stage performance ఇస్తావ్ ,
నువ్వు మా బిజెపి పార్టీ పైన మందు ,మాంసం అని పిచ్చి కూతలు కూస్తున్నావు ,
నీ కొత్త boss కేసీఆర్ ఏమన్నా మజ్జిగ పోస్తున్నాడా ?