Nakka Ananda Babu Profile Banner
Nakka Ananda Babu Profile
Nakka Ananda Babu

@NakkaAnandababu

7,207
Followers
36
Following
1,195
Media
1,338
Statuses

Polit Bureau Member of @JaiTDP | Ex Minister of Government of Andhra Pradesh #TDPTwitter 🚲

Guntur
Joined June 2016
Don't wanna be here? Send us removal request.
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నియమించిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ధన్యవాదాలు. నాకు అప్పగించిన బాధ్యత ను శక్తీ వంచన లేకుండా కృషి చేస్తాను @ncbn
18
107
708
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
Happy birthday @tarak9999
Tweet media one
1
346
633
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
సినీ రంగంలో తెలుగువారి అభిమాన క‌థానాయ‌కుడిగా అల‌రిస్తూ.. శాసనసభ్యునిగా ప్రజాసేవలో తరిస్తూ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా సామాజిక సేవలందిస్తున్న మా నందమూరి బాలకృష్ణ గారికి 60 వ జన్మదిన మరియు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. మీ నక్కా ఆనంద్ బాబు,మాజీ మంత్రి వర్యులు #HappyBirthdayNBK
Tweet media one
4
291
486
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వైసీపీ గుండాలు నారా చంద్రబాబునాయుడు గారి ఇంటి పై దాడి కి వస్తే కంప్లయింట్ ఇవ్వడానికి డీజీపీ ఆఫీస్ కి వస్తే మమ్మల్ని అందరిని బయటకు పంపి ఆళ్ల రామకృష్ణరెడ్డి ని రెడ్ కార్పెట్ వేసి లోపలికి పంపుతారా? ఇది డీజీపీ ఆఫీసా లేక వైసీపీ పార్టీ కార్యాలయమా? నక్కా.ఆనంద్ బాబు గారు ఫైర్
6
116
446
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి ని కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.
Tweet media one
1
47
423
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
*నాగార్జున నువ్వెంత నీ స్ధాయి ఎంత ? నీతో చంద్రబాబు నాయడు చర్చకు రావాలా?* *- తాగిన మైకంలో స్ధాయి మర్చి చంద్రబాబు నాయుడుపై అవాకులు చెవాకులు పేలితే తోలు తీస్తాం* *- జగన్ రెడ్డి పాలనలో దళితులకు జరిగిన అన్యాయం బ్రిటిష్ హయాంలో కూడా జరగలేదు* *- నీకు దమ్మంటే నాతో చర్చకు రా ...జగన్
Tweet media one
7
86
402
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
1986 నుండి తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్త గా మొదలు అయిన నా ప్రయాణం తెలుగు నాడు విద్యార్థి నాయకుడు గా,జిల్లా అధ్యక్షుడి గా, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు గా MLA గామంత్రి గా ఈ రోజు పార్టీ లో అత్యున్నత పదవి పోలిట్ బ్యూరో లో అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు
Tweet media one
19
63
335
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ప్రశ్నిస్తే అరెస్ట్ లా?ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. ఈ అరెస్ట్ లకు,నోటీసులకి భయపడే ప్రసక్తే లేదు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
50
332
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,సంగం డైరీ చైర్మన్ శ్రీ @DhulipallaNk గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
16
304
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు జోగి రమేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి పై దాడి గురించి డీజీపీ గారి కి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
59
283
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
హిందూపూర్ MLA, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు నందమూరి బాలకృష్ణ గారి కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
51
279
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
బాపట్ల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు గా నియమించబడిన సోదరి చందోలు పృద్విలత గారి కి,గుంటూరు పార్లమెంట్ అధ్యక్షురాలు గా నియమించబడిన సోదరి అన్నబత్తుని జయలక్ష్మి గారికి శుభాకాంక్షలు
Tweet media one
Tweet media two
6
43
264
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
సోదరుడు @ChintamaneniTDP గారి కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
21
266
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
నాకు విద్యా బుద్ధులు నేర్పిన మా గురువు గారు జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణం దిగ్భ్రాంతి కలుగజేసింది.విలన్ గా,కమెడియన్ గా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరించి నాటక రంగానికి ఎంతో సేవ చేసిన మహా మనిషి కి అశ్రుతంజాలి
Tweet media one
Tweet media two
5
60
264
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
కుటుంబము తో కలసి ఓట్ హక్కు వినియోగించుకోవడం జరిగినది గుంటూరు లో
Tweet media one
0
31
237
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
అమరావతి న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవాలయం వరకు అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియచేయండి.
Tweet media one
1
33
237
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత @GORANTLA_BC గారి కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
26
233
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 months
జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి @naralokesh గారి కి జన్మదిన శుభాకాంక్షలు #HBDNaraLokesh
Tweet media one
1
61
242
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ పై అమానుష చర్యకు నిరసన గా ఇంటి వద్ద అంబేద్కర్ విగ్రహం సాక్షి గా మౌన దీక్ష చేపట్టిన నేను,దళిత నేతలు పిల్లి మాణిక్య రావు, మ్యానీ , కిరణ్, దయారత్నం, రాష్ట్రం లో దళితుల పై జరుగుతున్న వివక్షతను అరికట్టాలని డిమాండ్. @ncbn @naralokesh @kesineni_nani
Tweet media one
Tweet media two
4
99
228
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
డాక్టర్ సుధాకర్ పై దాడి ని ప్రతి ఒక్కరు ఖండించాలి.మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే విచక్షణారహితంగా పోలీసులు తో కొట్టిస్తారా? @ncbn @kesineni_nani @DevineniUma @naralokesh @RamMNK
3
100
215
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
నా మిత్రులు, శ్రేయోభిలాషులకు చిన్న మనవి ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా నా పుట్టిన రోజు వేడుకలు కు దూరం గా ఉంటున్నాను.దయచేసి ఎవ్వరూ కాంప్ ఆఫీసు కి రావొద్దుగుంటూరునందు అందుబాటులో ఉండనందులకు క్షంతవ్యుడను మీ అందరి అభిమానం మరియు ఆశీస్సులు కోరుకుంటున్నాను సదా మీ ప్రేమ పాత్రుడు
10
38
210
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు కండ్లకుంట గ్రామం లో కోడెల శివప్రసాదరావు గారి విగ్రహ ఆవిష్కర సభలో
0
35
203
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
మాటల మాంత్రికుడు మా పెద్దాయన MLA @GORANTLA_BC గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
1
30
195
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వైసీపీ గుండాలు నారా చంద్రబాబునాయుడు గారి ఇంటి పై దాడి కి వస్తే కంప్లయింట్ ఇవ్వడానికి డీజీపీ ఆఫీస్ కి వస్తే మమ్మల్ని అందరిని బయటకు పంపి సజ్జల రామకృష్ణరెడ్డి ని రెడ్ కార్పెట్ వేసి లోపలికి పంపుతారా? ఇది డీజీపీ ఆఫీసా లేక వైసీపీ పార్టీ కార్యాలయమా?
1
48
188
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత న జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనటం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
2
24
178
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
నందమూరి తారక రామారావు గారి మనవడు, నందమూరి తారకరత్న అకాల మరణం నకు చింతిస్తూ..... వారి కుటుంబ సభ్యులు కు నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను.
Tweet media one
0
17
176
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు ఉదయాన్నే తిరుమల లో శ్రీవారి ని దర్శించుకోవడం జరిగినది.నాతో పాటు శ్రీ అచ్చెన్నాయుడు గారు,అనగాని సత్యప్రసాద్ గారు,చిట్టిబాబు గారు ఉన్నారు.
Tweet media one
1
20
163
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
మిత్రుడు పొన్నూరు నియోజకవర్గ మాజీ MLA @DhulipallaNk ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
Tweet media one
4
15
167
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వేల కోట్ల అప్పులు ఎందుకు అంటే పేదల కోసమే అనే జగన్ రెడ్డి సర్కారు.. బడిలో పేద విద్యార్థులకు నిండుగా ఒక కోడిగుడ్డు కూడా పెట్టడం లేదు. ఎవరి జేబుల్లోకి పోతున్నాయి అప్పుగా తెచ్చిన కోట్లు? ఇంతోటి దానికి నాడు నేడు అంటూ బిల్డప్పులు. రేపటి పౌరుల పట్ల ఇదేనా బాధ్యత? @ysjagan గారు
Tweet media one
3
36
167
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 months
మీ అందరి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ప్రజల మధ్యే ఉంటూ వారి సంక్షేమానికి పాటుపడతాను. #TDPJSPWinning #TDPJSPTogether #TDPJSPAlliance #HOPENAKKA
4
63
166
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నా సోదర సమానుడు రేపల్లె MLA శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎂🎂🎂💐💐💐💐
Tweet media one
1
17
157
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
సోదరుడు రేపల్లె MLA @SatyaAnagani గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
4
11
158
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
Tweet media one
2
23
153
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య పోలీసులు నారా లోకేష్ నరసరావుపేట పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య రమ్య కుటుంబానికి లోకేష్, టీడీపీ అండగా ఉంటుందనే పోలీసులు టీడీపీ నేతలపై కక్షగట్టారు.
2
54
140
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
నా రాజకీయ గురువు కీ.శే.శ్రీ కోడెల శివప్రసాదరావు గారి ప్రథమ వర్ధంతి ని పురస్కరించుకుని ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసు లో నివాళులు అర్పించటం జరిగింది.
1
38
146
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
విజయవాడ: నిన్న వైసీపీ గుండాల చేతి లో గాయపడ్డ అమరావతి దళిత జేఏసీ నాయకులు పులిపాటి చిన్న గారి ని విజయవాడ టైం హాస్పిటల్ లో పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
31
140
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
జూనియర్ ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు @tarak9999
Tweet media one
0
256
137
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
సోదరుడు గొట్టిపాటి రవి కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ @ravi_gottipati
Tweet media one
Tweet media two
2
12
129
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నిన్న మరణించిన విద్యార్థిని రమ్య మృత దేహాన్ని @naralokesh వొచ్చే సమయానికి వుండకుండా చేయటనికి తీసుకుకువెళ్తున అంబులెన్స్ ని అడ్డుకొనటం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
44
134
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
అత్యంత ఆప్తులు, సన్నిహితులు మాజీ మంత్రి @DevineniUma గారి తండ్రి శ్రీ దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) గారు మృతి చెందడం బాధాకరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Tweet media one
2
11
135
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నాకు అర్ధం కావడం లేదు క్రింద ఉన్న ముగ్గురి లో ఎవరి మాట నమ్మాలి? ఎవరు నిజం చెపుతున్నారు?😀
Tweet media one
2
49
131
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
మాజీ ముఖ్యమంత్రి, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు @ncbn గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
22
134
@NakkaAnandababu
Nakka Ananda Babu
5 months
Wishing you a day filled with happiness and a year filled with joy. Happy birthday!” My dear @Ak09_tweets
Tweet media one
2
10
134
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
రేపు ఉదయం రాష్ట్రపతి గారిని కలసి వినతిపత్రం ఇవ్వడానికి డిల్లీ వెళుతూ,గన్నవరం విమానాశ్రయం లో
Tweet media one
3
11
130
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
ఈ రోజు నా కుమారుడు నక్కా. అఖిలేష్, అలాగే నా రథ సారధి నాగబాబు ల జన్మదిన వేడుకలు మా గృహం వద్ద గుంటూరు లో
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
10
133
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
తాలిబన్ల ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం వదిలి ఎలా అయితే పారిపోతున్నారో ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచకాలతో రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అలానే ఉంది..
2
35
133
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
ఈరోజు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో ముఖాముఖి సమావేశంలో పాల్గొని వేమూరు నియోజకవర్గం లో చేపడుతున్న కార్యక్రమాలు గురించి వివరించడం జరిగినది.
Tweet media one
Tweet media two
2
17
131
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
*ఒక భాద్యతయుత మైన పదవిలో ఉన్న ఆదిమూలపు సురేష్ వీధి రౌడీ ల ప్రవర్తించడం బాధాకరం* *దాడులు జరుగుతాయి అని ముందే పోలీసులు కి పిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోకపోవడం దారుణం* *SSG కెమెండో లు అడ్డు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగేది. కామండో తలకి గాయం
Tweet media one
0
22
125
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
_ఈరోజు (16.08.2021) సోమవారం గుంటూరు లో *ఉదయం 11 గంటలకు గుంటూరు హత్యకుగురైన రమ్య భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించిన @naralokesh గారి తో కలసి
0
53
123
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
సోదరుడు MLC, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి @DeepakReddyTDP కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
15
123
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
ఈ రోజు వేమూరు నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మాజీ మంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో పాటు సందర్శించి రైతులతో మాట్లాడటం జరిగింది. రైతుల పరిస్థితి చాలా దయనీయం వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలి @naralokesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
34
116
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
పెరిగిన విద్యుత్ చార్జీల పై తన నివాసం లో దీక్ష చేపట్టిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు. దీక్ష లో పాల్గొన్న ఎమ్మెల్సీ రామకృష్ణ, టిడిపి నేతలు మన్నవ , చిట్టిబాబు. లాక్ డౌన్ లో విద్యుత్ బిల్లు లను రద్దు చేయాలని డిమాండ్ @ncbn @naralokesh @
Tweet media one
4
42
120
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నరసరావుపేట లో టిడిపి ఉన్నత స్థాయి కమిటీ పర్యటన నరసరావుపేట మండలం లో వైకాపా విద్వాంసాల వల్ల నష్టపోయిన బాధితులను పరమర్శిస్తున్న టిడిపి కమిటీ కమిటీ సభ్యులు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు , నక్కా ఆనంద బాబు, జి.వి. ఆంజనేయులు, చదలవాడ అరవింద్ బాబు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
35
114
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు వేమూరు లో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో వేలాదిగా రైతులు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
29
116
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
యువ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDNaraLokesh
Tweet media one
3
23
115
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నేషనల్ sc కమిషన్ ని కలవడానికి వస్తే కలవనీయకుండా కుట్రలు పన్నుతుంది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రం లో దళితుల పై జరుగుతున్న అరాచకాలు తెలియచేయడానికి వచ్చాము.గౌరవ చైర్మన్ గారు సాయంత్రం 5.30 ని.లకు టైం ఇచ్చారు.మరి సాయంత్రం అయిన కలవ నిస్తారో లేదో చూడాలి.మేము ఐ తే ఎట్టి పరిస్థితుల్లో కలుస్తాం
Tweet media one
Tweet media two
1
31
113
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
నిన్న నా జన్మదినం సందర్భంగా నన్ను కలసి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి,అలాగే వివిధ సామాజిక మాధ్యమాలు ద్వారా శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. నా పై మీరు చూపించిన ప్రేమ,ఆప్యాయత లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.....మీ,నక్కా.ఆనంద్ బాబు
Tweet media one
2
15
116
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
జయప్రదం చేయండి మహా పాదయాత్ర ను,మీ మద్దతు తెలియచేయండి.
Tweet media one
1
33
110
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
Tweet media one
0
21
111
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ట్రూ అప్ చార్జీల పేరట కరెంటు చార్జీల బాదుడే బాదుడు
Tweet media one
0
17
109
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
గుంటూరు జిల్లా దుగ్గిరాల లో మా ఎంపీపీ అభ్యర్థి షేక్. జమీన్ గారికి కులదృవీకరణ పత్రం ఇవ్వకుండా MRO గారు ఇబ్బందిలకు గురి చేస్తున్నారు.ఈ విషయమై గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారిని కలసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
19
109
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
అన్నమయ్య ప్రాజెక్టు లో సామర్థ్యం కంటే ఒకటి, రెండు రేట్లు ఒక్కువగా ఉన్నప్పుడే స్విల్ వే తో పాటు గేట్లు ఎత్తివేసింటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కాదు. #JaganGovtBehindAnnamayyaDeaths
Tweet media one
1
30
108
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
సోదర సమానుడు, @AyyannaPatruduC గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
0
15
108
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
అసెంబ్లీ లో టిడిపి ఎమ్మెల్యే ల పై దాడి ని ఖండిస్తున్నాను. రాష్ట్ర చరిత్ర లో అసెంబ్లీ లో దాడి ఎప్పుడూ జరగలేదు. మూడు ఎమ్మెల్సీలు ఓడిపోయే సరికి వైసిపి ప్రస్టేషన్ లో ఉంది. దళిత ఎమ్మెల్యే ల పై జగన్ కక్ష పెంచుకున్నాడు ఇప్పడు సుధాకర్ బాబు తో ఏకంగా అసెంబ్లీలో సహచర MlA పై దాడి, హేయం
1
26
108
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నెల్లూరు: నెల్లూరు 11 వ డివిజన్ కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గా పోటీ చేయుచున్న శ్రీమతి గొట్టేటి లక్ష్మీ గారి కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగినది.
Tweet media one
1
13
104
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం చావలి గ్రామం లో దండే కోటేశ్వరరావు గారి కుమార్తె కృష్ణ ప్రణతి,సుధీర్ ల వివాహ వేడుకలో పాల్గొన్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
20
106
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
గుంటూరు ః వేమూరు లో ఈ రోజు నిరసన ప్రదర���శన. ఆయిల్ ధరలు పెరుగుదల వ్యతిరేకంగా సైకిళ్ల తో నిరసన ర్యాలీ, బైక్ ను ఎడ్ల బండి పై తీసుకెళ్లి పంట కాల్వ లో పడేసి నిరసన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు. ఆయిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
28
104
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
సంఘీభావ దీక్ష గాలి లోకి నల్ల బెలూన్ లు ఎగురవేసి నిరసన
Tweet media one
Tweet media two
Tweet media three
3
40
106
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
పొన్నూరు మాజీ శాసన సభ్యులు, శ్రీ @DhulipallaNk గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
4
8
105
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
గవర్నర్ గారు దీని పై దృష్టి సారించి నిగ్గు తేల్చాలి.
Tweet media one
2
31
103
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
సోదరుడు ఏలూరి సాంబశివరావు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు గా ప్రమాణ స్వీకార సభ లో ఈ రోజు
1
20
102
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
300 వ రోజు అమరావతి ఉద్యమం కి మద్దతుగా నిరసన దీక్ష
1
48
101
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 months
*Press Release* గుంటూరు జిల్లా(గుంటూరు) సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం వ్యాఖ్యలపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు మీడియా తో మాట్లాడుతూ... వైసిపి లో దళితులను గౌరవం, గుర్తింపు లేదు అని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. సత్యవేడు నియోజకవర్గం లో పెద్ది రెడ్డి
1
36
105
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతూ
Tweet media one
0
15
102
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
గుంటూరులో దారుణ హత్యకు గురైన నల్లపు రమ్య హత్యపై మరియు దళితులపై ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులపై నేషనల్ ఎస్సి కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో @VarlaRamaiah @SravanTenali @TangiralaSowmy1 గారు పాల్గొన్నారు.కమిషన్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
Tweet media one
Tweet media two
1
27
103
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 months
నిలువెత్తు మంచితనానికి రూపం మా ఆనందన్న. #PsychoPovaliCycleRavali #HOPENAKKA #NakkaAnandaBabu
0
17
104
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అన్న నందమూరి తారకరామారావు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
18
97
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
పెళ్లి కానుక ఎప్పుడు ఇస్తారు @ysjagan గారు?
Tweet media one
3
21
101
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మిత్రుడు,సోదర సమానుడు, బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఏలూరి.సాంబశివరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు🌹🌹🌹ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ...మీ ఆనంద్ బాబు.నక్కా @SambaYeluri
Tweet media one
2
16
99
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
దళిత యువతి రమ్య కుటుంబానికి అండగా ఉంటాము.గుంటూరు లోని GGH లో రమ్య తండ్రి,చెల్లితో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగినది. కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాము మరో చెల్లెమ్మకు ఇలాంటి పరిస్థితి రాకుండా పోరాడతాము.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
22
97
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
సోదరుడు శ్రీ @ravi_gottipati కి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు లు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
Tweet media one
0
20
95
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
సోదరుడు, నా సహచర పోలిట్ బ్యూరో సభ్యులు @Bondauma_MLA గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
0
3
97
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వెల్లటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శివలయాన్ని సందర్శించడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
95
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు @Anitha_TDP గారి కి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
1
11
94
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
ఈ రోజు ఉదయం వేమూరు లోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదం తో భోగి మంటల లో GO no 1 కాపీ లు భోగి మంటల లో వేసి తగల పెట్టడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
96
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
జోహార్ హరికృష్ణ గారు పితృసేవా తత్పరులు, చైతన్య రథసారథి, అభిమానులకు కొండంత అండగా నిలిచి ఆ మజిలీ లోనే చివరి మజిలీకి చేరుకున్న స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి అశ్రు నివాళులు 😢🙏. మీరు లేని లోటు తీర్చలేనిది.
Tweet media one
1
18
94
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
సోదరుడు @ravi_gottipati గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
6
96
@NakkaAnandababu
Nakka Ananda Babu
8 months
రాజమహేంద్రవరం:- లోకేశ్ క్యాంప్ ఆఫీస్‍కు టీడీపీ ముఖ్య నేతలు - నారా భువనేశ్వరి గారిని పరామర్శించి, సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు,కనపర్తి శ్రీనివాస రావు,బుచ్చి రామ్ ప్రసాద్,వేములపల్లి శ్రీ రామ్ ప్రసాద్(బుజ్జి) చంద్రబాబు అరెస్టు తీరును ఖండిస్తూ సంఘీభావం తెలిపిన మాజీ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
19
95
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మహిళానేత, శ్రీమతి పంచుమర్తి అనురాధ గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, కోరుకుంటూ @AnuradhaTdp
Tweet media one
0
26
92
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.covid-19 కారణంగా ఎన్నో కేసులు నమోదు అవుతు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగించడం ఏంటి? @ncbn @naralokesh
Tweet media one
0
41
93
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
బాపట్ల నియోజకవర్గం ఈతేరు గ్రామంలో తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను రైతులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి తో కలసి పరామర్శించి రైతుల తో మాట్లాడటం జరిగినది ,బాపట్ల నియోజకవర్గ సమన్వయ కర్త ఏలూరి సాంబశివరావు, వేగేశ్న నరేంద్ర వ���్మ కార్యకర్తలు పాల్గొన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
24
89
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయం. ఈ తీర్పు రాజ్యాంగ వ్యవస్థ లను కాపాడే విధంగా ఉంది. రాజ్యాంగేతర శక్తుల కు చెంపపెట్టు.ఉద్యోగ సంఘాల నాయకులు పై చర్యలు తీసుకోవాలి.కేంద్ర బలగాలు తో ఎన్నికలు నిర్వహించాలి.
0
18
92
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
వేమూరు:వేమూరు గ్రామము లోని శ్రీ దావులూరి. గంగాధరరావు గారి కుమార్తె చి.ల.సౌ.సింధూర గారి వివాహ వేడుకలో పాల్గొన్నాను.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వర్యులు @AlapatiRajaMLA , @imAlapatiRaja వేమూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ. విజయబాబు గారు, @renuka_jetti తదితరులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
93
@NakkaAnandababu
Nakka Ananda Babu
4 years
అమరావతి కి మద్దతుగా పొలిటికల్ జేేఏసి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. హిమనీ సెంటర్ గాంధీ విగ్రహం నుంచి లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు యాత్ర
2
33
88
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండ గా ఒక్క రోజు దీక్ష రేపు తెనాలి లో రైతు సోదరులు పాల్గొని మద్దతు తెలియచేయగలరు.
Tweet media one
0
20
85
@NakkaAnandababu
Nakka Ananda Babu
11 months
కథా నాయకుడి గా కదం తొక్కుతూ... ప్రజా నాయకుడి గా హిందూపురంలో ప్రజా పాలనకు ప్రాణం పోస్తూ... తండ్రికి తగ్గ తనయుడి గా... బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ముందుకు సాగుతున్న మా నటసింహం నందమూరి బాలకృష్ణ కు జన్మదిన శుభాకాంక్షలు. #HOPENAKKA
Tweet media one
0
15
92
@NakkaAnandababu
Nakka Ananda Babu
1 year
వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు, చుండూరు మండలం ల లో మండోస్ తూఫాన్ ధాటి కి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగినది. రైతులు తీవ్రంగా నష్టపోయారు, ప్రభుత్వం ఆదుకోవాలి.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
15
88
@NakkaAnandababu
Nakka Ananda Babu
3 years
అన్న, చెల్లెలు, అక్కా, తమ్ముళ్లు రక్షణ కి ప్రతీక రక్షా బంధన్ శుభాకాంక్షలు
Tweet media one
0
8
84
@NakkaAnandababu
Nakka Ananda Babu
2 years
చుండూరు మండలం చినగాదెలవర్రు చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వకాలు పరిశీలించేందుకు వచ్చిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆనంద్ బాబును అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు తవ్వకాలు పరిసీలించటానికి మీరు ఎవరంటూ అడ్డగింత మా ప్రభుత్వం , మా ఇష్టం అంటూ రెచ్చిపయిన వైసిపీ శ్రేణులు
2
17
90