RENUKA.JETTI.LL.B. Profile Banner
RENUKA.JETTI.LL.B. Profile
RENUKA.JETTI.LL.B.

@renuka_jetti

39,554
Followers
3,960
Following
17,048
Media
60,138
Statuses

#TDPTwitter 🚲🚲🚲 గత 45 సంవత్సరాలు గా వివిధ కార్మిక సంఘాలకు అధ్యక్షత వహిస్తూ కార్మికులే తన కుటుంబం గా భావించిన మహానుభావుడి కూతుర్ని JETTI.BHANU PRASAD MY DAD💪

Tenali, India
Joined November 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 months
ఈ కుర్రాడి మెడలో గొలుసు ఉంది చేతికి వాచ్ ఉంది కాళ్లకి మాత్రం చెప్పులు లేవు అంటే స్పెషల్ ఎఫెక్ట్ కోసమా ఇలాంటి ఏర్పాట్లు ఎన్ని చూడాలో ఈ ఎలక్షన్లు అయ్యేలోపు🤦🏻‍♀️ Note: అసలు @ysjagan sir మీరు యువతకి చేసినది ఏంటి ???? #YCPAntham #EndOfYCP #HOPEJETTI
Tweet media one
100
156
554
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
7 days
2
686
7K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
26 days
ఈయన ఆఫ్ట్రాల్ ఒక #PM అందుకే ఓట్ వేయటానికి లైన్ లో వెళ్తూనారు … మా లోకల్ #MLA ది గ్రేట్ అలియాస్ లీకనాధం సార్ కాబట్టి ఓటర్ ని కొట్టి మరీ ఓట్ వేయటాని వెళ్లాడు …. అర్థమవుతుందా అధ్యక్ష 🤣 #YcpCriminalPolitics #HOPEJETTI
15
1K
6K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
8 days
నారాలోకేష్ గారిని కలిసి congratulations చెప్పటం జరిగింది🎉 #HOPEJETTI
7
323
3K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
గురజాడ అప్పారావు గారు ఇప్పుడు బ్రతికి ఉంటె ఏమి చెప్పావారంటే... గుజరాతీ ల లాభం కొంతమానవోయ్ దేశమంటే అంబానీలు, ఆదానీలు కాదోయ్...
81
330
3K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
8 days
11
291
3K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
1 year
Happy birthday @tarak9999 🎂🎂💕
Tweet media one
12
268
3K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
30 days
తెనాలి లోకల్ MLA దాష్టీకానికి బలైన ఓటర్ ని పరామర్శిస్తున్న Dr.Chandra Sekhar Pemmasani గారు🙏 #YcpCriminalPolitics #AndhraPradesh #Tenali #HOPEJETTI
Tweet media one
Tweet media two
18
557
3K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
With my leader Jai Amaravathi ✊
Tweet media one
50
191
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
7 days
Sai ram చూడ ముచ్చటగా ఉంది🤣 #EndOfYCP #HOPEJETTI
29
452
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
8 days
🙏🙏🙏
Tweet media one
20
208
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
8 days
Congratulations sir✌️
Tweet media one
Tweet media two
3
243
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Jai Amaravathi ✊
199
338
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Super sir 👏
Tweet media one
31
225
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
9 months
తాను కదలాలే కాని 175నియోజకవర్గాల నుండి ప్రజలు పోటెత్తక పోతే అడగండి ఎవరైనా....తన చూపు శాసనం తను ఇచ్చే మాట భగవంత్సంకల్పం.... #YuvaGalam #YuvaGalamLokesh #HOPEJETTI #YuvaGalamPadayatra ✊✊
94
344
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Happy birthday Tarak 🎂🎂💕
Tweet media one
6
214
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
నిమ్మగడ్డకు దమ్ముంటే పదవి పోయాక రాజకీయాల్లో పోటీచేయమనండి: Kodali NANI దమ్ము ఉంటె నువ్వు ఐఏఎస్ పాస్ అవు?? నేను..😂
103
168
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
JETTI.BHANU PRASADGARU అంటే ఒక brand నాకు రాజకియం నేర్పక పోవచ్చు కానీ నేను ఎక్కడికి వెళ్లిన ఆయన మార్క్ కనపడుతూనే ఉంది political leader’s నుంచి ఒక SP,DSP వరకు ఓ నువ్వు భానుగారి అమ్మాయి వ అని అంటుంటే రవంత గర్వం గ ఉంది TQ nana ur long live LEGEND 🙏
Tweet media one
Tweet media two
68
189
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
9 days
Dr.Chandra Sekhar Pemmasani అనే నేను loading✌️ @PemmasaniOnX #HOPEJETTI
5
182
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 months
#రాజధానిఫైల్స్ చూడటం ఆంధ్రుల అందరి బాధ్యత తప్పకుండా ప్రతిఒకరు చూడండి 🙏 #Amaravathi #HOPEJETTI
42
335
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
25 days
ఈరోజు నేను ప్రాణాలతో ఇలా మీ ముందు ఉన్నానంటే నన్ను ఆరోజు కాపాడిన వ్యక్తి @ncbn గారు 🙏🙏.... @RaghuRaju_MP గారు ❤️💛
15
222
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
10 days
Welcome to India sir ✌️
Tweet media one
6
70
2K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
9 months
AP skill development ద్వారా లబ్ది పొంది ఈరోజు అమెరికా లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కొంచెమ్ తెలుసుకుని చావండి 🤷‍♀️ #FalseCasesAgainstNaidu   #PeopleWithNaidu   #IAmWithBabu #HOPEJETTI
66
577
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
మహాపాద యాత్ర కి ముందు తరువాత 🤷‍♀️ Before👇 After👇
Tweet media one
Tweet media two
104
125
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
నా హిందూపురం ప్రజలకోసం ఎవరినైనా కలుస్తాను , కానీ నా సినిమా కోసం ఎవ్వరి కాళ్ళ దగ్గర నిలబడను. నందమూరి బాలకృష్ణ ❤️❤️
25
199
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
14 days
సీమరాజా దెబ్బకు తట్టుకోలేక భూలోకం నుండి యమలోకం పారిపోయిన వేణు స్వామి.... యమలోకంలో కూడా వదలని సీమరాజా...🤣🤣 #HOPEJETTI
7
213
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
10 days
...💥𝐒𝐚𝐭𝐭𝐞𝐧𝐚𝐩𝐚𝐥𝐥𝐢💥... 🔥🅿🅰🅻🅽🅰🅳🆄🔥 #HOPEJETTI
2
165
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
8 months
నా తండ్రికి మందులు ఇవ్వాలి....లోపలికి అనుమతి లేదు....నగరపాలెం స్టేషన్ ముందు తండ్రి కోసం బండారు అప్పలనాయుడు నిరీక్షణ.... #JaganPaniAyipoyindhi #JaganFailedCM #HOPEJETTI
51
292
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
కోడి కత్తి శీను టీడీపీ వాడు అని ప్రచారం చేశారు. ఇప్పుడు అతను ycp వార్డు మెంబరుగా గెలిచాడు.🤷‍ దీనర్ధం....
61
240
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
అఖండ మూవ��ని దొంగచాటుగా చూస్తున్న కడప జిల్లా బాలయ్య బాబు అభిమాని 😂😂😂😂
30
144
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
నువ్వు లారీ క్లీనర్ గా ఉన్నప్పుడే నేను ఎంపీనిరా.‌‌.. రేణుక చౌదరి 🔥🔥🔥
35
176
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
హిందూపురంలో పర్యటిస్తున్న Nandamuri Balakrishna ... వైసీపీకి రాజీనామ చేసి బాలయ్య సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీకి చెందిన 100 కుటుంబాలు..🔥
10
190
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Pic of the day ❤️
Tweet media one
11
68
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
చంద్రబాబుకి రాజకీయ ప్రత్యర్థులు ఉంటారేమో కానీ ఆయన ఆలోచనలకు మాత్రం ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. #కేటీఆర్👏👏
50
182
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
గ్రాఫిక్��్ కాదు డ్రోన్ షూట్ లో ఆంధ్రా ప్యారిస్ మన #తెనాలి
Tweet media one
38
97
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
నాకున్న కసి ఏంటో తెలుసా...? నా @ncbn మళ్ళీ రావాలి - నా రాష్ట్రం బాగుపడాలి….✌️
40
124
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
చింతమనేని వారి పెళ్లి లో బొమ్మ అదిరిపోలే.. 💛💛
Tweet media one
26
112
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
🙏🙏🙏
@tarak9999
Jr NTR
3 years
5K
32K
103K
8
190
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
🔥🔥🔥❤️❤️🔥🔥🔥
Tweet media one
9
156
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
మా నాన్న గారి చివరి ప్రస్థానం 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
255
70
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
*తొలి ఏకగ్రీవం* ▪️పర్చూరు గడ్డపై తొలి విజయం ▪️గొనసపూడి సర్పంచ్ గా విక్రమ్ దీప్తి ▪️సర్పంచ్, ఉప సర్పంచ్ టిడిపి ఖాతాలోకే పర్చూరు గడ్డపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెప లాడుతోంది.
Tweet media one
79
148
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
ఒక్క అవకాశం ఇచ్చారు. రేపు తిరుపతి లో రెండో అవకాశం ఇచ్చారో విర్రవీగి పోతాడు జాగ్రత్త..! ఆంధ్రుడా
57
103
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
రేయ్ రేయ్ పనికిమాలిన ఫేక్ వెధవలార దముంటే అడిగిన దానికి సరిగ ఆన్సర్ చెప్పండి రా లేదా మూసుకోండి అంతే గాని నోటికొచ్చి నట్టు బూతులు మాట్లాడకండి నేను CBN గారంత సాఫ్ట్ కాదు దముంటే నా ఊరి గడ్డ మీదకు రండి తెల్చుకుందాం 👊👊👊
51
120
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
2024 లో ఎగరేస్తాం ✌️
Tweet media one
39
121
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
ఈ పదవి రావటం తో నాకు బాధ్యత ఇంకా పెరిగింది అందరి సహకారం తో నా వంతు కృషి నేను తప్పకుండ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం లోపం రానివ్వను anyways thanks to one and all for ur wishes 🙏
109
95
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
🙏🙏🙏🙏
Tweet media one
85
153
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
అభిమాని తో అల్పాఆహారం అది బాలయ్య బాబు అంటే 😍
Tweet media one
24
150
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
9 months
హైదరాబాద్ లోని అన్ని XENEX స్టోర్స్ లో వైసీపీ నేతలు , వైసీపీ అభిమానులకి సేల్స్ & సర్వీస్ నిలిపివేత .. దీనివల్ల మా వ్యాపారం తగ్గుద్ది దెబ్బతినొచ్చు .. అయినా పర్వాలేదు కాని ఏమి కాదు . #TDPJSPTogether #APvsJagan #iTDPwithTDP #IAmWithBabu #HOPEJETTI
34
319
1K
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
అమరావతి కోసం ప్రజా ర్యాలీకి భారీ స్పందన
Tweet media one
Tweet media two
21
145
991
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
అమరావతి రైతుల కోసం ✊💪
45
161
978
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
మా పరువుకి... మా పొగరుకి 61 ఏళ్ళు. తలలు మారని,తరాలు మారని రాజసం మారలేదు జైబాలయ్య🔥✊ #HappyBirthdayNBK
Tweet media one
16
238
981
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
#బాలయ్య అంటే ఆప్యాయత #బాలయ్య అంటే అనురాగం #బాలయ్య అంటే అద్భుతం #బాలయ్య అంటే అనంతం #బాలయ్య అంటే అభయం #బాలయ్య అంటే ఆత్మవిశ్వాసం #బాలయ్య అంటే అఖండం ఒక్క ముక్కలో చెప్పాలంటే #బాలయ్య అంటే అభిమానం అభిమానం అంటే #బాలయ్య #జై_బాలయ్య✊✊✊ #జై_జై_బాలయ్య✊✊✊ #Happybirthdaybalayya
Tweet media one
33
130
970
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
1 year
మాస్ ర్యాగింగ్.... కుర్రోళ్ళకి ఫ్రెష్ గా చేపలు ఫ్రెష్ గా రొయ్యలు అమ్ముకోమని చెప్తున్నాడు..... #YuvaGalam #YuvaGalamLokesh #HOPEJETTI #YuvaGalamPadayatra ✊✊
29
158
984
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
6 months
Pic of the day ❤️😍
Tweet media one
10
63
995
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
ఈ రెండున్నర సంవత్సరాలలో మన CM గారు ని ఎవరన్నా TV లో కాకుండ జనంలోఎవరన్నా చూశారా ...... Just asking 🤷‍♀️
85
118
972
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
ఇంత అరాచకంలో కూడా టీడీపీ కి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం..!! ✌️జై..తెలుగుదేశం..✌️
8
120
969
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Many more happy returns of the day Sunethamma stay blessed 🎂🎉❤️
Tweet media one
9
60
972
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
అమరావతి ని లే పెస్తా వో... స్టీల్ ప్లాంట్ అమ్మెస్తావో... ఇసుక లక్ష రూపాయలు చేసేస్తావో.. పోలవరం పగలగొడతావో... నీ ఇష్టం జగన్ బ్రో. .. ఎంజాయ్...🤷‍♀️🤷‍♀️
39
119
966
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
నన్ను తిట్టి మీరు శునకానందం పడుతున్నారు బూతులు మాట్లాడుతున్నారు మీకు నాకు పర్సనల్ గ గొడవలు ఏమి లేవు కానీ మీ పదజాలం 🙏నేను తిరిగి మీ అమ్మ ని అక్క ని అని ఆడతనాన్ని అవమానించలేను ఎందుకంటే అది నా సంస్కారం ఇక మీ విజ్ఞత నా పోరాటం మాత్రం ఆగదు 🤷‍♀️😡
45
88
968
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Jai Amaravathi ✊
Tweet media one
14
89
960
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
కృష్ణ జిల్లా వాళ్ల భోగిమంట అంట 🤭🙄😀
Tweet media one
34
152
962
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
KAMMA KAMMA KAMMA అవును నేను కమ్మ అయితే ఏంటి నీ కులం నీకు గొప్పదైతే నా కులం నాకు గొప్పది ఈ చేయీ పేటుది కానీ కోటే ధి కాదు మాట మీద నిలబడే తత్వమే తప్ప మడమ్ తిప్పటం చేతకాని వాళం 👍
55
185
938
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
త్వరలో యువతని తీసుకొస్తా అవసరమైతే ఓ పూట బోజనం,కాఫీ,టైమ్ స్పెండ్ చేస్తా సమర్ధవంతుల చేతిలో పాలన పెడతా,రాష్ట్ర దిశ మారుస్తా-చంద్రబాబు.....Go on sir👏
49
175
942
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
గెలిస్తే పార్టీ జెండా ఎవడైనా మోస్తాడు,, ఓడిన తరువాత కూడా పార్టీ జెండా మోసేవాడే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త..!!✌️✌️💪💪
30
161
933
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Pic of the day❤️
Tweet media one
16
73
949
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
26 days
చాలా క్లారిటీతో ఉన్నాడు యువ గళ దళపతి 🔥 @naralokesh #HOPEJETTI
16
146
969
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
✌️✌️✌️
Tweet media one
Tweet media two
29
100
931
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
NTR బొమ్మ ముద్రించిన వంద రూపాయల నాణెం విడుదలచేస్తాము - RBI 🔥🔥💛
11
108
933
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
టీఆరెస్ బలం "బస్తా"ల్లో ఉంది, టీడీపీ బలం "బస్తీ"ల్లో ఉంది.
37
58
923
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
అయ్యయ్యో వద్దమ్మా...! 151 మంది ఉన్నాము...! బూతులు అయితే తిడతాం కానీ... అభివృద్ధి మాత్రం చెయ్యము... సుఖీభవ...!! సుఖీభవ...!!
42
153
924
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Govinda Govinda 🙏
Tweet media one
42
54
909
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
పెయిడ్ ఆర్టిస్ట్ అనే వాళ్లకి మాటలతో సమాధానం చెప్పే రోజులు పోయాయి. Srinivasa Rao Kolikapudi గారు కొత్తరకం సమాధానం చెప్పటం నేర్పించారు.🩴 థాంక్యూ సార్ 🙏
19
134
905
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
వేట కుక్కల వికృత ఆటకు బలై పోయిన ఓ సింహమా 🦁 మీకు ఇవే మా ప్రధమ వర్ధంతి జోహార్లు... ✊️
Tweet media one
22
134
905
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
నను L బాష కామెంట్స్ చేసే కోజ వెధవలార నను ఏమంటే అవన్ని మీ ఆమ్మో ,చెలెలో ,అక్కో ,లేక మీ భార్య కో వర్తిస్తా యని గ్రహించ గలరు 💦💦💦
65
98
889
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
రాజన్న రాజ్యంలో ఎవడైనా బాగుపడ్డాడు అంటే !!! అది ఒక్క🇱🇸🇱🇸 పెయింటర్ మాత్రమే!!🙄🙄
32
111
887
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
మద్యం తాగి అర్థ రాత్రి రోడ్లు తిరిగే Pradeep Machiraju ... రాజధానీ అమరావతీ గురించీ నీకు అవసరమా .....😡😡
52
158
892
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
కనపడుట లేదు ఎక్కడ ఉన్నా ఆ గోరంట్ల Dirty picture మీద స్పందించ్చ మని చెప్పగలరు 🤷‍♀️
Tweet media one
Tweet media two
61
179
891
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
నాది ఫేక్ అకౌంట్ ఐతే ప్రూవ్ చేసి ఏక్షన్ తీసుకోవచ్చు నా లొకేషన్ ట్రేస్ చేసి లేదా మా తెనాలి వొచ్చి అడగచ్చు అంతే కానీ అమెరికా లో ఉన్న నా కొడుకుని ఎందుకు రా ఇన్వాల్వ్ చస్తారు use less fellows👊👊
62
107
877
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
చంద్రబాబు గారిపై సిఐడి కేసు విచారణలో నిజాయితీగా నిజం చెప్పిన రాజధాని దళిత రైతన్నలకు వందనాలు 🙏
6
124
880
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
1 month
పెద్దాయన @ncbn గారు పడిన అవమానాల కన్న … పెద్దాయన పడిన ఇబందుల కన్న నేను పడిన మాటలు , నేను పడిన ఇబందులు అసలు లెక్క లోకే రావు ఆ రాజఋషి ఓపిక ఓర్పుకి 🙏 #HOPEJETTI
41
243
899
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
నేను మీ బొమ్మతో గెలవడం ఏమిటి...? మీ బొమ్మతో మీ అమ్మే గెలవలేదు ...! -RRR
27
108
879
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
Jai TDP💪👊
Tweet media one
29
80
861
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
ప్రతిపక్షం లో ఉండి ఇల పోస్టర్ వేస్తే వొచ్చే కీకే వేరబ్బా ✌️
Tweet media one
11
109
866
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
మోడీ చెప్తున్న Catch the rain కాన్సెప్ట్ చంద్రబాబు గారు ఎప్పుడో చెప్పిన ఇంకుడు గుంటలు. What Modi spoke today Chandrababu implemented 25 years back. సాహో చ���ద్రన్న
14
179
859
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన నడుస్తుంది.. త్వరలో రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తా: Nandamuri Balakrishna 🔥🔥🔥😍
21
128
852
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
1 year
ఈ ఫోటో చూస్తుంటే మనస్సు కలచి వేస్తుంది 🙏
Tweet media one
5
61
869
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
సైకిల్ ఎక్కే ప్రతివాడు ముందుకు సాగిపోతుంటాడు !✌️✌️ ఫ్యాన్ ని నమ్ముకున్నా ప్రతివాడు గిరగిరా అక్కడే తిరుగుతూ ఉంటాడు !🙄🙄 This is వాస్తవం అధ్యక్షా !🤷‍♀️🤷‍♀️
38
147
849
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
న్యాయస్థానం టు దేవస్థానం మహాపాద యాత్ర దిగ్విజయం గ ముగిసినది 🙏
24
85
851
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
ఇసుకేస్తే రాలనంత మంది కార్యకర్తలు ….మహానాడు 2022✌️
28
96
861
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
చంద్రబాబు వస్తే జాబ్ వస్తుంది. జగన్ వస్తే JCB వస్తుంది.🤷‍♀️
35
137
843
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
అసలు #Jayaram అనే వాడు ఒకడు ఉన్నాడు, పైగా వాడు మంత్రి అని నాకు ఈరోజే తెలిసింది 😂😂. మీది ఇదె పరిస్థితి అయితె రైజ్ హ్యాండ్ 🙋‍♀️ #BenzMinisterJayaram
108
134
850
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
వచ్చే శుక్రవారం నుంచి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావాల్సిందే.సిబిఐ చూస్తాం వేళ్తాడో వెళ్ళడో
39
109
856
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
ఈ రోజు స్వామి వారి నిజరూప దర్శనం పూర్తి చేసుకొని స్వామి వారి అన్నప్రసాదం స్వీకరిస్తున్నాను 🙏
Tweet media one
Tweet media two
21
64
843
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
నా అభిమాన నాయకుడి తో ఈ రోజు 🔥
Tweet media one
Tweet media two
Tweet media three
18
84
835
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
2 years
Paytm batch కి ఓపెన్ ఛాలెంజ్ నన్ను పెయిడ్ పెర్సన్ అనేవాళ్లకి చెప్తున్నా నాకు అమరావతి లో ల్యాండ్ లేదు ఉందని ప్రూవ్ చేయండి అండ్ న కోడుకు ఇక్కడ లేడు వాడి లైఫ్ పోతుంది అని బయపడి ఇంత కష్టపడుతున్నాను అని అనటాకీ నాభాధ స్టేట్ కొలాప్స్ అవుతుంది అని ప్రూవ్ చేయండి మీకు నా ఆస్థి రాసిఇచ్చేస్త
45
130
845
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
157 అంతే అంటారా ...... 😌
Tweet media one
24
118
849
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
Jai Amaravathi ✊
Tweet media one
30
84
839
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
3 years
పంచాయితీ ఎన్నికల్లో దెందులూరు లో వార్ వన్ సైడు... 🔥🔥
6
88
834
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
6 months
మా ఇంటి కి ఉన్న మన జండ రెపరెప లాడుతుంది ✌️ #HOPEJETTI
5
123
850
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
Ma oree Ycp MlA gari ni adagandi chaptharu nenu evaro 🤣🤣
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
నాది ఫేక్ అకౌంట్ ఐతే ప్రూవ్ చేసి ఏక్షన్ తీసుకోవచ్చు నా లొకేషన్ ట్రేస్ చేసి లేదా మా తెనాలి వొచ్చి అడగచ్చు అంతే కానీ అమెరికా లో ఉన్న నా కొడుకుని ఎందుకు రా ఇన్వాల్వ్ చస్తారు use less fellows👊👊
62
107
877
51
67
817
@renuka_jetti
RENUKA.JETTI.LL.B.
4 years
రాముడు అయోధ్యలో వున్నా అడవిలో వున్నా దేవుడే.. పదవిలో వున్నా ప్రతిపక్షంలో వున్నా చంద్రబాబు ప్రజలు మెచ్చిన నాయకుడే.. ✌️❤️✌️❤️✌️
20
69
832