DONTHU RAMESH Profile Banner
DONTHU RAMESH Profile
DONTHU RAMESH

@DonthuRamesh

3,358
Followers
234
Following
1,415
Media
2,111
Statuses

Journalist @NtvTeluguLive 3 time winner of State best journalist award by govt of AP and TG @CBFC_India Telugu Film Censor Board Member

Hyderabad
Joined March 2012
Don't wanna be here? Send us removal request.
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
#RRR fever in Australia @tarak9999
5
786
2K
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
శభాష్‌ అర్జున్‌..టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ మహిపాల్‌ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్‌ 10ఏళ్లుగా అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. @alluarjun #AlluArjun
Tweet media one
31
733
2K
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
2
721
2K
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
#Flight #restaurant in #Hyderabad Pista House owner who bought an old plane at a Kerala auction. Pista House owner is converting an old plane into a restaurant in Hyderabad
35
200
1K
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
బాహుబలి సినిమాలో కట్టప్ప ఎత్తుకున్న ఈ పాప(మహేంద్ర బాహుబలి) ఇప్పుడు యూకేజీ చదువుతుంది. పేరు తన్వి. @ssrajamouli
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
29
100
768
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
విషాదం... రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83సం. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. #krishnamraju @PrabhasSaahoFan
Tweet media one
6
266
752
@DonthuRamesh
DONTHU RAMESH
10 months
#KCR పుస్తకాల పురుగు అచి చెప్పడానికి ఇంత కంటే ఉదాహరణ ఏమైనా ఉందా?
Tweet media one
35
67
630
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Rakesh-Dakshina from Madurai, who rented a plane for two hours and got married in the wedding sky. Family members who flew from Madurai to Bangalore after getting married by SpiceJet flight from Bangalore to Madurai. #COVID19India #lockdown @TV9Telugu #weddingrestrictions
233
158
583
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
Former IPS RS Praveen Kumar as BSP Telangana state president. Congregations @RSPraveenSwaero Garu
Tweet media one
10
101
526
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Beds in Gandhi Hospital (Hyderabad)are full .. Relatives are waiting to be admitted .. Twenty ambulances are waiting . 625 icu, 1256 oxygen beds full in hospital. Plz help sir @KTRTRS @PMOIndia @TelanganaCMO
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
314
522
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Such trains are comfortable in Warangal Hanumakonda, Kazipet Tri City. Plz see @KTRTRS Garu
Tweet media one
Tweet media two
43
47
519
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
The people of Bela Mandal Dubbaguda in Adilabad district are facing many difficulties for drinking water. They have been hunting for hours for drinking water in the river. @TelanganaCMO @Collector_ADB @SmitaSabharwal @DayakarRao2019
45
233
468
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you @IamSaiDharamTej మీడియా వాళ్ళని విమర్శించడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. తప్పుడు కథలు కథనాలు హింసను ప్రేరేపించే సినిమాలు తీస్తూ మీరు కోట్లు సంపాదించు కోవచ్చు కానీ తప్పుడు వార్తలు అంటూ తప్పు పడతారు అతి వేగంతో వెళ్లి ���ీరు ప్రమాదానికి గురికావడం కాదు ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు తెస్తున్నారు
1K
87
440
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
Tweet media one
6
21
426
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
హైదరాబాద్‌: స్కూల్‌ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వస్తున్న ఓ పాప ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయింది. చిన్నారి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న తోటి విద్యార్థులు, స్థానికుల సాయంతో చిన్నారిని కాపాడారు. #hyderabad
36
128
416
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Is protocol more important to the police than the lives of the people? Ambulance moving a life-threatening patient @Masab Tank (HYD) Ambulance stuck in traffic. Doctors on the way down the ambulance came and led the police on duty. @TelanganaDGP @cpcybd @cpcybd
45
244
416
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
6
38
407
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you కాకపోతే నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా పనిలో ఉన్నారు అది డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బాస్టర్ రావాలని కోరుకుంటున్నాను కళ్యాణ్ గారి కోసం. ఇక ఆపేయడం కంటిన్యూ చేయడం మీ విచక్షణ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
143
46
369
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
#KCR palle Nidra from Nagaram for formation of Telangana. Rare image nenu prathkasha sakshini #DeekshaDivas @trspartyonline
Tweet media one
5
31
314
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you వివాదం దీంతో ముగిస్తున్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
534
50
280
@DonthuRamesh
DONTHU RAMESH
10 months
భారీగా వర్షాలు కురవడంతో అడవుల నుంచి బయటికి వచ్చిన జింకలు సంగారెడ్డి మనూర్ (మం) మైకోడ్ గ్రామంలో జింకల సందడి #Telangana
2
46
279
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
14
45
248
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
2
37
245
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Dr. B.R. Ambedkar #Telangana State #newSecretariat
Tweet media one
Tweet media two
3
3
237
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
మమ్మల్ని ఎగతాళి చేశారు మా భాష ను ఎగ��ాళి చేశారు మా ప్రాంతాన్ని ఎగతాళి చేశారు. మా సంస్కృతిని ఎగతాళి చేశారు. ఇప్పుడు మా భాష , యాస సంస్కృతి సంప్రదాయాలు మీకు కథా వస్తువులుగా మారిపోయాయి మీ వ్యాపారానికి సోపానాలు అవుతున్నాయి .ఇది చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా ...
6
35
235
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Before the accident Sai Dharmateja speeding on Durgam pond cable bridge #SaiDharamTej @PawanKalyan @SaiDharamTejFn @TV9Telugu
179
34
236
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
మునుగోడు ఎన్నికల ప్రచారంలో మీడియా లోగోల చెంతన నిద్రిస్తున్న కే ఏ పాల్ @KAPaulOfficial #MunugodeBypoll
Tweet media one
15
12
223
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
తెలగు సినిమా కాదు! తెలంగాణ సినిమా!! తెలంగాణ సినిమా ఇప్పుడు ఫ్యాన్‌ ఇండియా లెవల్‌. !!! తెలంగాణ సినిమాను ఇంతకాలం పట్టించుకోని వాళ్లు, నిర్లక్ష్యం చేసిన వాళ్లు, ఎగతాళి చేసినవాళ్లు, తెలంగాణ ప్రాంత నటీనటులను ఉక్కుపాదంతో తొక్కేసినవాళ్లు, జోకర్లను, కమెడీయన్లను చేసినవాళ్లు ఇప్పుడు తెలుగు
30
11
218
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Rare picture and memorable picture @2001 @KTRTRS @TelanganaCMO
Tweet media one
2
28
208
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
శభాష్‌ అర్జున్‌..టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ మహిపాల్‌ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్‌ 10ఏళ్లుగా అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. @alluarjun #AlluArjun
Tweet media one
31
733
2K
4
74
208
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
ఇది ఖచ్చితంగా ఆశీర్వాదమే! @INCTelangana
Tweet media one
5
14
186
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
ఖమ్మం జిల్లా జిల్లాలో దారుణం. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం అమ్మపాలెం గ్రామం లో ఓ వ్యక్తి కోతిని కర్రలతో కొట్టి ఉరి తీసి చంపాడు. @TelanganaForest @NWF #monkeymurder
96
227
159
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Good info from #BRS
Tweet media one
3
33
179
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
మమ్మల్ని ఎగతాళి చేశారు మా భాష ను ఎగతాళి చేశారు మా ప్రాంతాన్ని ఎగతాళి చేశారు. మా సంస్కృతిని ఎగతాళి చేశారు. ఇప్పుడు మా భాష , యాస సంస్కృతి సంప్రదాయాలు మీకు కథా వస్తువులుగా మారిపోయాయి మీ వ్యాపారానికి సోపానాలు అవుతున్నాయి .ఇది చూస్తుంటే ఆ కిక్కే వేరబ్బా ...
8
33
172
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
వికారాబాద్ జిల్లా బిఆర్ ఎస్ పార్టీ జాయినింగ్ కార్యక్రమం లో సినీ నిర్మాత బండ్ల గణేష్ హల్ చల్ ఎంపీ రంజిత్ అన్న లేకుంటే నేను ఆత్మ హత్యా చేసుకునే వాణ్ణి . నేను ఏ పార్టీలో లేను రంజిత్ అన్న వెనుక ఉన్న. @ganeshbandla 😀😀😀😀
1
9
161
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పలలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతుల ఉత్సాహం. @TelanganaCMO @DayakarRao2019
4
23
147
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
CPI senior leader Narayana seeks ban on #BigBoss show Ban Big Boss show without moral values- Narayana @bigboss4updates #biggboss5telugu
41
18
140
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you Thanks hari shankar garu , మీరు రిప్లై ఇచ్చినందుకు .వ్యక్తిగా సమాజానికి జవాబుదారున్ని , జర్నలిస్ట్ గా ప్రశ్నించే గొంతుని . ఇక సెన్సార్ అంటారా అది ఏలా చేస్తారో మెంబర్ గా చేసిన నాకు తెలుసు ...
Tweet media one
327
14
138
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
BJP #telangaa state president Bandi Sanjay has been arrested by the police in the 10th paper leakage case @BJP4Telangana @BRSparty @BJP4India
3
21
139
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Tribal holding the feet of forest department officials saying leave our lands to us. The scene is tear-jerking in the Mahabubabad district of #Telangana @ErikSolheim @supriyasahuias @dhruv_rathee @seethakkaMLA
7
38
131
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Six airports in AP with the opening of Kurnool District Orvakallu Airport. only one airport in Telangana. What is discrimination. @KTRTRS @HardeepSPuri
Tweet media one
18
22
125
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
#Hyderabad కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం కొడుకు చావుని చూడలేక ముందే చనిపోయిన తల్లి. అంగవైకల్యంతో ఉన్న కుమారుడిని మెర్సీ కిల్లింగ్ కోసం దరఖాస్తు చేసుకుందామని ఒత్తిడి. కొడుకు చావుని చూడలేక ఆత్మహత్య పాల్పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్.
Tweet media one
9
13
121
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
AIMIM Party Headquarters, Darussalam light up on the eve of 75th Independence Day @PMOIndia #AzadiKaAmritMahotsav
Tweet media one
3
17
117
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
Khammam district in Telangana Motlagudem under Tekulapalli Forest Range - Forest personnel spotted a tiger crossing the road at Jangalapalli Gate near Motlagudem within Jangalapalli Beat this morning @supriyasahuias #wildlife #tigerclan
2
22
119
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
Megastar #Chiranjeevi enters the field to solve the problem of AP movie tickets. Meeting with CM Jagan. Chiranjeevi appeal to CM Jagan to resolve the issue positively @KChiruTweets @themohanbabu
2
15
112
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
రెండు మామిడి కాయలు దొంగిలించారని పశువులతో పాటు కట్టేసి చితకబాది..నోట్లో పశువుల పేడ పెట్టిన కసాయి మనుషులు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చింతలపల్లి శివారు బొత్తలతండాలో ఈ దారుణ సంఘటన.. @dhanyarajendran @TV9Telugu
35
85
111
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
ఏం జనం రా బాబు... తూప్రాన్ లో మేక కాళ్ళు, తలకాయల లోడ్ తో వెళ్తున్న వాహనం బోల్తా... కాళ���ళు, తలకాయలు తీసుకెళ్లడానికి ఎగబడ్డ జనం #telangana #goats #Slaughterhouses
16
27
106
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
దృశ్యకావ్యం విరాట పర్వం @venuudugulafilm @RanaDaggubati @Sai_Pallavi92 #VirataParvam #VirataParvamOnJune17th
Tweet media one
0
9
109
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
Warangal floods #WarangalFloods
4
45
104
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
#SaiDharamTej Accident Spot Cc footage
12
18
106
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Fantastic view at Bhimili Beach. Blue clouds touching the ocean @supriyasahuias @ErikSolheim
1
10
103
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Atrocious in Mahbubabad district #telangana The villagers paraded the woman who killed her own brother-in-law. #Murder
17
29
98
@DonthuRamesh
DONTHU RAMESH
4 months
Bad memory...ఈ రోజు నాకు పునర్జన్మ 2012 జనవరి 06 నా జీవితంలో మరిచిపోలేనిరోజు.. నా జీవితం ఆ రోజుతో ముగిసిపోయిందనుకున్నాను. కానీ భగవంతుని ఆశీస్సులతో ప్రాణాలతో బయటపడ్డాను..        ~ తెలంగాణ ఉద్యమం ఉదృతంగా రోజులవి. ఉద్యోగాన్ని ఉద్యమంగా మలిచి వరంగల్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమానికి బాసటగా…
Tweet media one
Tweet media two
5
5
103
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Stray dogs attack a child in Koheda Mandal of Siddipet district. A child who narrowly escaped. #DogsBehavingVeryBadly #Hyderabad @Collector_SDPT
15
30
97
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Criticisms of freezing traffic in the name of protocol.
4
52
93
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Shops to remain open 24 hrs in #Telangana #Hyderabad @HiHyderabad
Tweet media one
5
15
99
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
అప్పుడెప్పుడో ఆ నలుగురు సినిమా చూసినప్పుడు గుండె బరువెక్కింది . ఈరోజు రంగమార్తాండ ప్రీమియర్ షో దర్శకుడు కృష్ణవంశీతో కలిసిచూశాను .గుండె పిండేసింది. సినిమా చూసిన తర���వాత చాలాసేపు గుండె మీద ఏదో బరువు పెట్టినట్లు అనిపించింది. . @Rahulsipligunj 👍. @ @prakashraaj 🙏 #Rangamarthanda
Tweet media one
1
6
99
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ రిజర్వాయర్ అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు @ErikSolheim
3
8
98
@DonthuRamesh
DONTHU RAMESH
5 months
3
8
94
@DonthuRamesh
DONTHU RAMESH
8 months
రోడ్లపై అమ్మే మక్కలు మొక్కజొన్నలు శ్మశానవాటిక లో బొగ్గులతో మొక్కజొన్నలు కాలుస్తున్నారు జాగ్రత
9
46
92
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
Memorable image wd hero nithin nd director teja @ karimnagar lmd guest homse-2002 @actor_nithiin
Tweet media one
1
16
76
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Heavy rain in many parts of Hyderabad. Submerged vehicles, houses. #rains #HyderabadRains
18
42
84
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
ఇదేందయ్యా అప్పలరాజు గారు అలాంటివి. తెలంగాణ ధాన్యాగారం అన్న సంగతి మర్చిపోయారా సార్ #telangana #Hyderabad
28
17
81
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
A huge collapse of a coal mine in Inner Mongolia, northern China, 6 Dead, 48 people are missing, and a search is underway for them.
2
34
82
@DonthuRamesh
DONTHU RAMESH
5 months
This india today exit poll only not exact poll
Tweet media one
9
4
84
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Leopard finally trapped in cage in Medak dist #Telangana @TV9Telugu @ErikSolheim @supriyasahuias
25
7
78
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Dj Mallu సంక్రాంతి సంబరాల్లో భాగంగా డీజే టిల్లుతో కలిసి డాన్స్ చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి⁦ @HiHyderabad #telanagana
2
9
76
@DonthuRamesh
DONTHU RAMESH
8 months
తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లిన తొలి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు #ChandrababuArrest
5
16
78
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
The ant's "head" looks like this when viewed under a microscope ⁦ @ErikSolheim #ants
Tweet media one
1
5
75
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
తొలిసారిగా 1998లో కేసీఆర్ కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌ను ద‌ర్శించుకున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో తొలిసారిగా బుధ‌వారం కేసీఆర్ కొండ‌గ‌ట్టులో ప‌ర్య‌టించారు #kondagattu #anjaneyaswamy #telangana #Hyderabad
Tweet media one
0
4
76
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
25
74
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
ఈయన ఎవరో గుర్తుపట్టండి? భారీ గడ్డం, పొడవైన వెంట్రుకలతో కనిపించే ఇతను ఒక ఎమ్మెల్యే. గుర్తుపట్టండి? @trspartyonline @BJP4Telangana @YSRCParty #Hyderabad #HyderabadFC
Tweet media one
14
5
71
@DonthuRamesh
DONTHU RAMESH
10 months
తెలంగాణ- కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని పరవళ్లు తొక్కుతున్న జాడి మల్కాపూర్ జలపాతం పరవళ్లు
0
10
72
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
సినిమా పేరుతో తెలంగాణ సినిమాను మరోసారి నిర్వీర్యం చేస్తున్నారు. తెలంగాణ చుట్టూ కథలు, తెలంగాణ యాసతో హైదరాబాద్‌ కేంద్రంగా సినిమా వ్యాపారం. మరి ఇది తెలుగు సినిమా ఏలా అవుతుంది? తెలంగాణ సినిమా కాదా? #telanganacinema @KTRBRS GARU HYD కేంద్రంగా తెలంగాణ ఫిలిం యూనివర్సరీటీ పెట్టాలి.
1
6
74
@DonthuRamesh
DONTHU RAMESH
2 years
ఇతన్ని పట్టుకోండి.ఇతని చర్యలు ఇతరులకు ప్రాణాంతకం అవుతాయి. ఇలాంటి వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. @HYDTP @hydcitypolice
6
12
73
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
Bhimunipadam #waterfalls @Sitanagaram forest in the Gudur zone near Warangal (telangan state) @dhanyarajendran #WATCH
3
16
64
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you హరిశంకర్ గారు, 2 గంటల సినిమాలో గంట 55 నిముషాలు చుపించాల్సింది అంతా చూపించి 5 నిమిషాల్లో నీతి సూక్తులు చెబితే ఏలా ? న్యూస్ కంటే సినిమా ప్రసారమాద్యం చాలా పవర్ ఫుల్ ప్రజల్లోకి ఈజీ గా చొచ్చుక వెళ్తుంది . సినిమాల ద్వారా సభ్య సమాజానికి ఏం మెసెజ్ ఇస్తున్నామో చెప్పండి .
241
12
63
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
Heavy rains in Telangana. Ramappa Tank flood water flowing on the 163 national highway at Jangalapally near Warangal, @seethakkaMLA @thenewsminute #WATCH #WarangalFloods
1
21
63
@DonthuRamesh
DONTHU RAMESH
2 months
‘రేవంత్ రెడ్డి నువ్వు సీఎం పదవి కి రాజీనామా చేసి మల్కాజిగిరి కి వచ్చి పోటీ చేయి చూసుకుందాం నేను పోటీ చేస్తా..’ ‘నువ్వు కొడంగల్ రాజీనామా చేసి రా.. నేను సిరిసిల్ల రాజీనామా చేసి వస్తాను’ KTR మల్కాజిగిరి లో తేల్చుకుందాం...
2
10
66
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
శిరిష నీకు వందనాలు. 🙏 శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహాన్ని మోసేందుకు నిరాకరించడంతో SI శిరీష్‌ స్వయంగా మృతదేహాన్ని మోసుకుని లలితా చారిటబుల్ ట్రస్ట్ కు ఆప్పగించింది. @TV9Telugu @dhanyarajendran
2
12
66
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
Money stolen from ATM in Korutla town Karimagar united dist #Telangana In an attempt to escape after stealing, the vehicle hit the money boxes bundles of notes fell on the road. #Hyderabad #Currency
2
11
63
@DonthuRamesh
DONTHU RAMESH
1 month
ఈయన అనాడు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరాడు, బిఆర్ఎస్ వాళ్ళు నమ్మారు. మళ్ళీ ఇప్పుడు బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్తో చేరుతున్నారు. మళ్లీ కాంగ్రెస్ వాళ్లు నమ్ముతున్నారు. అసలు ఎవరిని ఎవరు నమ్ముతున్నారు . ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు. అధికారం కోసం తహతహలాడేవారికి దాహం ఏనాటికి…
Tweet media one
7
5
65
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
@harish2you ఓకే డన్ , కాకపోతే మీరు అవకాశం ఇస్తే మీ సినిమాలో నటించే సమయం , సహనం నాకులేదు . కరోనా లో ఏం చేశావు అన్నారుగా వందల మందికి ఇది చేశాను చూడండి , మీరు జర్నలిస్ట్ కాకపోయినా నా తోటి జర్నలిస్ట్ మిత్రుల పట్ల మీకున్న ఔదార్యానికి థాంక్స్ , ముగించొద్దు, కంటిన్యూ చేద్దాం.. ,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
7
64
@DonthuRamesh
DONTHU RAMESH
1 year
గంటా, జేడీ లక్ష్మీనారాయణ తో బిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద భేటీ అందుకోసమేనా ఇద్దరు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకో పోతున్నారా? #BRS
Tweet media one
Tweet media two
1
5
60
@DonthuRamesh
DONTHU RAMESH
1 month
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైటెక్ సిటీ లోని యశోద హాస్పిటల్ పక్కన నిర్మిస్తున్న సింధు హాస్పిటల్ కోసం గత ప్రభుత్వం లీజ్ కు ఇచ్చిన 15 ఎకరాల భూమి లీజుని ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా వెలువరించింది . సింధు హాస్పిటల్ గేటు బయట ఇది ప్రభుత్వ స్థలం అని…
5
6
61
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు, తమిళనాడుకు రెండవ రాజధానిగా తిరుచ్చి ఏర్పాటు చేయాలని డిమాండ్. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ రెండో రాజధాని చేయాలనే డిమాండ్ సరైంది కాదా? రెండవ రాజధాని అయితే నైనా వరదల నుంచి విముక్తి లభిస్తుందేమో? #warangalsecondcapital
Tweet media one
10
8
56
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Water pipe line blast on pillar no. 54 mehdipatnam(HYD( to ring road @TV9Telugu @dhanyarajendran @hmrgov
0
11
55
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Wishing you a fabulous happy birthday @PawanKalyan Garu, many more happy returns of the day 💐💐💐 #HappyBirthdayPSPK #Pawanakalyan
Tweet media one
2
5
57
@DonthuRamesh
DONTHU RAMESH
3 years
Amazing views seen in Antelope National Park of Bhavnagar, a large number of herds of deer seen together Antelope National Park. large herd of deer was caught on camera at the National Sanctuary near Velavadar in Bhavnagar. @ErikSolheim @TV9Telugu @supriyasahuias @dhanyarajendran
0
19
59
@DonthuRamesh
DONTHU RAMESH
1 month
కేసీఆర్ చిట్ చాట్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తా పదేళ్ళపాటు సీఎం గా ఉన్నాను... కచ్చితంగా క్లారిటీ ఇస్తా.. ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిజానిజాలు బయటపెడతా..
34
5
58
@DonthuRamesh
DONTHU RAMESH
9 months
మధురా నగర్ లోఒక అపార్ట్మెంట్ లో రమ్మి ఆడుతున్న 13 మంది మహిళలు పక్క సమాచారంతో రైడ్ చేసిన వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు 13 మంది మహిళలలో 5 గురు వ్యాపారవేత్తలు, 7 గురు హౌస్ వైఫ్ లు పేకాట ఆడుతున్న మహిళల వయసు 50 నుంచి 70 సంవత్సరాలు. #telangana #Hyderabad
6
14
55
@DonthuRamesh
DONTHU RAMESH
4 years
Breached Konareddy Pond near Warangal(Tealangana) the fish in the pond came in large numbers into the nearby fields, ponds and on the road. #WATCH @dhanyarajendran @TV9Telugu #Rains
1
16
55