Anantapur Police Profile Banner
Anantapur Police Profile
Anantapur Police

@AnantapurPolice

5,881
Followers
41
Following
11,384
Media
13,782
Statuses

Official Handle of Anantapur District Police. In case of Emergency Please #Dial100 / #Dial112 , #WhatsApp_9392926803

Anantapur, India
Joined November 2018
Don't wanna be here? Send us removal request.
@AnantapurPolice
Anantapur Police
3 years
అసత్య ప్రచారాల పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి. అనంతపురం SSBN కళాశాల వద్ద విధ్యార్ధుల పై పోలీసుల లాఠీ చార్జి వార్తలు పూర్తిగా అవాస్తవం. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది.
17
115
300
@AnantapurPolice
Anantapur Police
2 years
కళ్యాణదుర్గంలో నిన్న ఆర్డీటీ ఆసుపత్రికి 8 నెలల చిన్నారిని తీసికెళ్తున్న బైకును పోలీసులు ఎక్కడైనా ఆపారా... ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది వాస్తవం @APPOLICE100 @dgpapofficial #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice
9
109
250
@AnantapurPolice
Anantapur Police
4 years
అనంతపురం జిల్లా రాప్తాడు పోలిస్ స్టేషన్ లో సిబ్బంది ముగ్గురు కరోనా వైరస్ ను జయించి తిరిగి విధుల్లో హాజరవుతున్న #𝐂𝐎𝐕𝐈𝐃_𝐖𝐀𝐑𝐑𝐈𝐎𝐑𝐒 (పోలీసుల) ను స్వాగతం పలుకుతూ అభినందనలు తెలిపిన రాప్తాడు పోలీసులు. #AnanthapuramuDistrictPolice @APPOLICE100 @dgpapofficial
Tweet media one
2
13
147
@AnantapurPolice
Anantapur Police
1 year
జిల్లాలో ఈ ఏడాది " 14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం"... " 14 రోజుల్లో 16 మంది అమ్మాయిలు మిస్సింగ్ ... ఎక్కడ ఉన్నారు- యాడ పడుకున్నారు" అంటూ అసత్య ప్రచారం చేసిన @way2_news మరియు @RamsRedchilli16 వారిపై చర్యలు తీసుకున్న అనంతపురం పోలీసులు
Tweet media one
15
59
137
@AnantapurPolice
Anantapur Police
3 years
@TeluguChegu అసత్య ప్రచారాల పై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనవి. అనంతపురం SSBN కళాశాల వద్ద విధ్యార్ధుల పై పోలీసుల లాఠీ చార్జి వార్తలు పూర్తిగా అవాస్తవం. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో తోపులాట చోటుచేసుకుంది.
198
57
136
@AnantapurPolice
Anantapur Police
4 years
◼️ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన అనంత పోలిసులు ◼️ఇద్దరు చిన్నారులు మిస్సింగ్ కేసులో ఆరు గంటల్లోనే పురోగతి ◼️మరొ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ◼️ ఆస్థికోసం పెదనాన్న కొడుకే పిల్లలను చంపేందుకు పాల్పడినట్లు అనుమానం @APPOLICE100
Tweet media one
7
18
139
@AnantapurPolice
Anantapur Police
1 year
అనంతపురం జిల్లాలో 14 రోజుల్లో 16 మంది అదృశ్యం అయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మకండి ఈ ఏడాది నుండీ ఇప్పటి వరకు ఒక చిన్నారితో కలిపి ఏడుగురు మిస్ అయినట్లు కేసులు నమోదు చేశాం ఈ 7 కేసుల్లో 6 కేసులను అనతి కాలంలోనే ఛేదించాం. ఇంకో కేసు మాత్రమే ఛేదించాల్సి ఉంది. @APPOLICE100
4
41
130
@AnantapurPolice
Anantapur Police
3 years
కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బలిపీఠం తొలగించే ప్రయత్నం చేశారనేది అవాస్తవం.సకాలంలో స్పంధించి అపొహల్ని నివృత్తి చెసిన కదిరి పొలిసులు. దేవాలయాలు/ ప్రార్థనా మందిరాలకు భంగం వాటిల్లకుండా పోలీసులు అన్ని విధాలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. @SVishnureddy #APPOLICE100
4
31
127
@AnantapurPolice
Anantapur Police
1 year
way2news అనే షార్ట్ న్యూస్ ద్వారా మరియు @RamsRedchilli16 ట్విట్టర్ అకౌంట్ ద్వారా వచ్చిన అవాస్తవ సమాచారంపై అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం వారి స్పష్టీకరణ.. Way2news అనే షార్ట్ న్యూస్ లో ఈనెల 14 న "14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం"శీర్షికన వార్తను పోస్ట్ చేశారు @APPOLICE100
Tweet media one
16
71
123
@AnantapurPolice
Anantapur Police
1 year
@TeluguScribe డ్రైవర్ అనంతపురం నివాసి అయినప్పటికీ ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం లో జరిగింది. కనుక విషయం గమనించి ట్విటర్ చేయగలరు.
8
63
122
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా తలుపుల మండలం కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్. #anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
1
9
104
@AnantapurPolice
Anantapur Police
3 years
ఈ క్రమంలో కొంతమంది ఊదేశపూర్వకంగా పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని స్వల్పంగా గాయపడ్డారు. మా సిబ్బంది తక్షణమే విద్యార్థిని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించి ప్రదమ చికిత్సను అందించాము.ప్రస్తుతం విద్యార్థినికి ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు వెల్లడించారు
9
43
89
@AnantapurPolice
Anantapur Police
3 years
పెద్దపప్పూరు మండల పరిధిలోని జోడి ధర్మాపురం గ్రామంలో వాగు ఉధృతిలో చిక్కుకున్న 20 మంది కూలీలను పెద్దపప్పూరు పోలీసులు కాపాడుతున్న వీడియోలు ... @APPOLICE100 @dgpapofficial #floods #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice #Rain #storm
2
20
89
@AnantapurPolice
Anantapur Police
4 years
అనంతపురం ట్రెజరీ ఉద్యోగి దాచిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు భారీగా పట్టివేత * డ్రైవర్ బంధువు ఇంట్లో 8 ట్రంకు పెట్టెల్లో దాచిన వైనం * మారణాయుధాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు పూర్తీ వివరాలకు 👉 @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
81
@AnantapurPolice
Anantapur Police
2 years
అనంతపురం 4 వ పట్టణ & 3 వ పట్టణ పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి.మనిషి మునిగే ప్రవాహంలో సైతం లెక్కచేయకుండా రోప్ లు ఉపయోగించి ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డం వేసి సురక్షితంగా చేర్చిన అనంతపురము పోలీసులు. (1/3) @APPOLICE100 @dgpapofficial #savelives #floods
2
16
80
@AnantapurPolice
Anantapur Police
1 year
నా పేరు షాషావలి. అనంతపురం. నా మొబైల్ లో వైరస్ చొరబడిందేమోనని అనుమానంతో ఈ మొబైల్ హెల్త్ చెకప్ సదస్సుకు వచ్చాను. ఇక్కడ చెక్ చేయించాను. నా మొబైల్ లోఆరు వైరస్ యాప్ లు గుర్తించి పోలీసు వారు ఫ్రీగా తొలగించారు. నా డాటా సేఫ్ . (1/2)
3
12
80
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా తప్పిపోయిన ఏడేళ్ల బాలుడిని త��్లిదండ్రులకు అప్పగించిన అనంతపురం రూరల్ పోలీసులు * బాలుడి ఆచూకీ కనుగొని అప్పగించిన సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. సాయంత్రం 5 గంటలకు తప్పిపోయాడు.9:30 గంటల సమయంలో బాలుడి ఆచూకీ పోలీసులు కనుగొన్నారు. #anantapurpolice #APPPOLICE100
Tweet media one
Tweet media two
1
9
75
@AnantapurPolice
Anantapur Police
2 years
నా పేరు నరేష్. హైదరాబాద్ లో ఉంటున్నాను. హైదరాబాద్ నుండీ రైలులో వచ్చేటప్పుడు గుంతకల్లులో ఫోన్ కొట్టేశారు. అనంతపురం పోలీస్ వారు ఆన్లైన్ ద్వారా సమాచారం పంపాను. రికవరీ చేసి అందివ్వడం సంతోషంగా ఉంది. థ్యాంక్స్ టు అనంతపురం జిల్లా పోలీస్ ... @APPOLICE100 @dgpapofficial #lostmobiletraced
1
16
74
@AnantapurPolice
Anantapur Police
4 years
■అనంతపురం జిల్లా ఎస్పీ #శ్రీ_భూసారపు_సత్య_ఏసుబాబు గారి ఆదేశాలతో #𝗦𝗘𝗕 స్పెషల్ ఆఫీసర్ జే. రామమోహనరావు గారి పర్యవేక్షణలో మద్యం అక్రమ రవాణపై గోరంట్ల పోలీసుల పంజా ■ 9360 మద్యం ప్యాకెట్లు స్వాధీనం ■ 9 బైక్ లు సీజ్, ముగ్గురి అరెస్ట్ @APPOLICE100 @dgpapofficial
Tweet media one
1
8
76
@AnantapurPolice
Anantapur Police
3 years
మద్యాన్ని అక్రమంగా ఎంత తెలివితో రవాణా చేస్తున్నారో అంతే తెలివిగా చాకచక్యంగా వాటిని పట్టుకుంటున్న అనంతపురం జిల్లా పోలీసులు. #anantapurpolice #APPOLICE100 #SEB
1
12
71
@AnantapurPolice
Anantapur Police
3 years
గోరంట్ల మండలం బాచనపల్లికీ చెందిన పద్మావతి భర్త ఇంట్లోకి రానివ్వడం లేదని, రైలు కింద పడి చనిపోవాలని హిందూపురం వెళ్ళింది అని గోరంట్ల పోలీసులకు సమాచారం రాగా వెంటనే కానిస్టేబుళ్లు రమణ, రాములను వెళ్లి. వారు ఆమెను కాపాడి తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. #anantapurpolice @APPOLICE100
Tweet media one
5
3
73
@AnantapurPolice
Anantapur Police
2 years
రాప్తాడు మండలంలో మైనర్ బాలిక కిడ్నాప్ ... గంటలోపే ఛేదింపు ✅సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు ➡️పోలీసులే దేవుళ్లు... ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది నుండీ ఎస్పీ వరకు కృతజ్ఞతలు తెలియజేసిన బాలిక కుటుంబ సభ్యులు. @APPOLICE100 @dgpapofficial #anantapurpolice #traced
2
14
70
@AnantapurPolice
Anantapur Police
3 years
* మాస్క్ ధరించని వారిపై 1010 చలానాలు జారీ * 27 ద్విచక్ర వాహనాలు, ఆటోలు సీజ్ . #anantapurpolice #APPOLICE100 #curfew
0
13
70
@AnantapurPolice
Anantapur Police
4 years
■అనంతపురం జిల్లా ఎస్పీ #శ్రీ_భూసారపు_సత్య_ఏసుబాబు_IPS గారి ఆదేశాలతో... #𝗦𝗘𝗕 స్పెషల్ ఆఫీసర్ జే. రామమోహనరావు గారి ఆధ్వర్యంలో గుంతకల్ రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి 2400 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసి 80 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
67
@AnantapurPolice
Anantapur Police
1 year
చెత్త కుప్పలో పడేసిన 10 రోజుల చిన్నారిని సురక్షితం చేసిన అనంతపురం టూటౌన్ పోలీసులు #Dial100 విభాగానికి ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక తెలుగు తల్లి కూడళి సమీపంలోని చెత్త కుప్పలో చిన్నారిని వదిలేసి వెళ్లారని సమాచారం పంపారు @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
3
7
67
@AnantapurPolice
Anantapur Police
4 years
కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చూపిన అనంతపురం జిల్లా రాప్తాడు SI: మండల పరిధిలోని బండమీదపల్లి వృద్ధుడు కరోనాతో మృతి చెందాడు.ఎవ్వరు ముందుకు వచ్చి అంత్యక్రియలు చేయక పోవడంతో రాప్తాడు SI ఆంజనేయులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. @APPOLICE100
5
9
63
@AnantapurPolice
Anantapur Police
2 years
సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 136 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ గారు బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు ➡️ఇప్పటి వరకు 1553 సెల్ ఫోన్లు రికవరీ చేశారు.వీటిలో 1428 ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు అందజేశారు(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
10
66
@AnantapurPolice
Anantapur Police
2 years
అనంతపురం జిల్లా పోలీసులు ఈ వారం రోజుల్లో రికవరీ చేసి ఈరోజు అందజేసిన మొబైల్ ఫోన్లు128 * జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఈ సేవలు ప్రవేశపెట్టినప్పటి నుండీ రికవరీ చేసి అందజేసిన ఫోన్లు 3,631 ..(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
5
66
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా వ్యాప్తంగా " యాంటీ డ్రగ్ అవేర్నెస్ " పై మూడవ రోజు అవగాహన కార్యక్రమాలు * ర్యాలీలు, అవగాహన సదస్సుల ద్వారా చైతన్యం. #Anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
65
@AnantapurPolice
Anantapur Police
4 years
𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐁𝐮𝐬𝐭𝐞𝐝 𝐀𝐚𝐝𝐡𝐚𝐫 𝐂𝐚𝐫𝐝 𝐓𝐚𝐦𝐩𝐞𝐫𝐢𝐧𝐠 𝐑𝐚𝐜𝐤𝐞𝐭 #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #𝐀𝐧𝐝𝐡𝐫𝐚𝐏𝐫𝐚𝐝𝐞𝐬𝐡𝐏𝐨𝐥𝐢𝐜𝐞 @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
1
6
57
@AnantapurPolice
Anantapur Police
3 years
➡️చిత్రావతి వరద ఉధృతిలో ఇరుక్కున్న 10 మందిని హెలికాఫ్టర్ ద్వారా కాపాడుతున్న వీడియో విజువల్స్. @APPOLICE100 @dgpapofficial #floods #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice #Rain #storm
5
26
60
@AnantapurPolice
Anantapur Police
2 years
నా పేరు చంద్రశేఖర్. పార్వతీపురం మన్యం జిల్లా నుండీ వచ్చాను. గత ఏడాది సెప్టెంబర్ 20 తేదిన బస్సు ఎక్కే సమయంలో నా మొబైల్ థెప్ట్ చేశారు. చాలా హైరానా పడ్డాను. అనంతపురం జిల్లా పోలీస్ వారికి సమాచారం పంపాను. నాకు రికవరీ చేసివ్వడం చాలా సంతోషంగా ఉంది @APPOLICE100 #lostmobiletraced
1
6
56
@AnantapurPolice
Anantapur Police
1 year
ఈ కేసు దర్యాప్తులో భాగంగా Way2news & @RamsRedchilli16 చేసిన పోస్టులను నిర్ధారించుకోకుండా తిరిగి సోషల్ మీడియాలో వాటినే పోస్ట్ చేసిన వారికి సైతం నోటీసులు అందజేయనున్న పోలీసులు ప్రజల్లోఅలజడులు,ఆందోళనలు రేకెత్తేలా తప్పుడు సమాచారాలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు @APPOLICE100
2
13
52
@AnantapurPolice
Anantapur Police
2 years
సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు జిల్లా పోలీసుశాఖ రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు 91 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ గారు బాధిత ప్రజలకు అందజేశారు ➡️సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధిత ప్రజల కోసం జిల్లా పోలీసుశాఖ ప్రారంభించిన " CHAT BOT" సేవలకు కూడా మంచి స్పందన వస్తోందన్నారు(1/2)
Tweet media one
Tweet media two
3
4
56
@AnantapurPolice
Anantapur Police
4 years
■ అనంతపురం జిల్లా పోలీసులకు రెండు ప్రతిష్టాత్మక ఏబిసిడి అవార్డులు ■ ● ఈ నెల 12న రాష్ట్ర DGP గారి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్న జిల్లా పోలీసులు ● ఈ రెండు కేసుల్లో ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసు బాబు,IPS గారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
56
@AnantapurPolice
Anantapur Police
3 years
స్నేహలత హత్య ఘటనలో ఇద్దరు అరెస్టు * ప్రధాన నిందితుడు గుత్తి రాజేష్, ఇతని స్నేహితుడు సాకే కార్తీక్ లను అరెస్టు చేసిన పోలీసులు * నిందితుడు వినియోగించిన అపాచీ బైకు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. #Anantapurpolice #APPOLICE100
9
14
56
@AnantapurPolice
Anantapur Police
3 years
65000 detonators seized: Criminal case was registered by Gummagatta Police on the accused and the detonators were shifted to a Magzine at Kurukunta, Anantapur by following precautionary measures as per protocol in the presence of Deputy Controller of Explosives. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
0
4
57
@AnantapurPolice
Anantapur Police
3 years
జిల్లా ఎస్పీ ఆదేశాలతో కోవిడ్ ఉల్లంఘనలపై చర్యలు అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు & కర్ఫ్యూ ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై 1,112 జరిమానాలు, మాస్క్ ధరించని వారిపై 5,167 చలానాలు జారీ చేశారు @APPOLICE100 #APPolice #anantapurpolice
Tweet media one
Tweet media two
Tweet media three
1
8
51
@AnantapurPolice
Anantapur Police
3 years
నిజాయితీ పక్షాన నిలబడిన SSBN విద్యార్థిని జయలక్ష్మికి ఇవే మా సెల్యూట్. @APPOLICE100 @dgpapofficial #anantapurpolice
Tweet media one
2
7
53
@AnantapurPolice
Anantapur Police
1 year
కర్నాటక రాష్ట్రం పావగడ సోరాల్ పార్క్ సందర్శన నిమిత్తం జి-20 దేశాల ప్రతినిధుల బృందం రేపు పర్యటించనున్న రహదారులపై అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.(1/2)
Tweet media one
Tweet media two
2
4
53
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం SSBN కళాశాలలో గాయపడిన విద్యార్థి జయలక్ష్మిని చికిత్స నిమిత్తం పోలీసు వాహనంలో తరలిస్తుండగా రాళ్లు రువ్వుతున్న విద్యార్థులు... @APPOLICE100 @dgpapofficial #anantapurpolice
32
20
51
@AnantapurPolice
Anantapur Police
2 years
అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో నూతనంగా నిర్మించిన రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (RFSL)ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల ప్రసంగాలు... ** రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీమతి తానేటి వనిత గారి ప్రసంగం...(1/4)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
49
@AnantapurPolice
Anantapur Police
2 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS గారు ఈరోజు అనంతపురం జిల్లాలోని పోలీసు, సెబ్ విభాగం అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు.(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
44
@AnantapurPolice
Anantapur Police
4 years
🔸అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం ఎనుములపల్లి చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలతో తెగిపోకుండా శ్రమించి ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు 🔸చెరువు తెగితే దిగువనున్న వరిపొలాలు మునిగి రైతులు,కోవెలగుట్టపల్లి గ్రామస్తులు నష్టాల పాలయ్యే అవకాశమున్నట్లు గుర్తించిన పోలీసులు @APPOLICE100
Tweet media one
3
2
44
@AnantapurPolice
Anantapur Police
1 year
నూతన క్రెడిట్ కార్డు ఇస్తామంటూ అపరిచితుల నుండీ వచ్చే ఫోన్లకు స్పందించి వివరాలు చెప్పారో... మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ ఖాయం...ఈ వీడియో చూడండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది... *ఎవరైనా ఈతరహా మోసపోతే లేదా 1930 కు ఫిర్యాదు చేయండి @APPOLICE100 #CyberAlert
4
5
44
@AnantapurPolice
Anantapur Police
1 year
సైబర్ అలెర్ట్ టాపిక్ : 5G సర్వీస్‌ పేరుతో సైబర్ మోసాలు- జాగ్రత్తగా ఉండండి - జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు @APPOLICE100 @dgpapofficial #CyberAlert #5gservice #CyberAwareness #anantapurpolice
Tweet media one
3
8
43
@AnantapurPolice
Anantapur Police
3 years
➡️చలితో వణకుతోన్న అనాథ వృద్ధురాలికి సహాయపడిన గుత్తి కానిస్టేబుల్ ➡️తను ధరించిన జెర్కిన్ ను ఆ వృద్ధురాలికి కప్పడంతో పాటు ఆర్థిక సాయం అందజేత @APPOLICE100 @dgpapofficial #AndhraPradesh #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice #newspapers
4
4
45
@AnantapurPolice
Anantapur Police
2 years
@KiranJayasa @ysjagan కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి ఘటనపై సాంకేతిక సాక్ష్యాలతో వాస్తవాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు..,
Tweet media one
0
21
38
@AnantapurPolice
Anantapur Police
4 years
@BBTHIRTEEN1 Thank You, Athmakur Police Already Reached to her House and taking Necessary Action
11
4
41
@AnantapurPolice
Anantapur Police
2 years
నేను తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు నుండీ వచ్చాను.మా 25 వ పెళ్లి రోజు సందర్భంగా నా భార్యకు సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాను.దాని EMI కూడా తీరలేదు అంతలోనే ఫోన్ పోయింది.తీవ్రంగా బాధపడ్డాం.కేవలం వాట్సాప్ ద్వారా సమాచారం పంపితే అనంతపురం పోలీసులు రికవరీ చేసి అందజేయడం ఆనందంగా ఉంది. @APPOLICE100
2
3
41
@AnantapurPolice
Anantapur Police
3 years
రాష్ట్ర సీఎం గారి మానవత్వం... రాప్తాడు ఎమ్మెల్యే చొరవ... రాష్ట్ర డి.జి.పి, అనంతపురం రేంజ్ డి.ఐ.జి & జిల్లా కలెక్టర్, ఎస్పీల సమన్వయం,కృషి వెరసి 10 మంది ప్రాణాలు సురక్షితం. ➡️చిత్రావతి వరద ఉధృతిలో ఇరుక్కున్న 10 మందిని హెలికాఫ్టర్ ద్వారా కాపాడటం విశేషం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
7
39
@AnantapurPolice
Anantapur Police
9 months
అనంతపురం : బలవంతపు వసూళ్లకు పాల్పడితే ఎవర్నీ ఉపేంక్షించం... చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు -- జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ IPS గారు @APPOLICE100 #Anantapurpolice
Tweet media one
Tweet media two
3
8
43
@AnantapurPolice
Anantapur Police
1 year
అనంతపురం ఒన్ టౌన్ పోలీసు స్టేషన్లో Way2news మరియు @RamsRedchilli16 వారిపై క్రైం నంబర్ 25/2023 505(2) IPC and sec 74 of it act కేసు నమోదు చేశారు. నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైన పోలీసులు
1
9
39
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా పామిడి UPS పోలీసులు ఈరోజు వాహనాల తనిఖీ నిర్వహించి మాస్క్ ధరించని ఉల్లంఘనదారులకు జరిమానాలు విధించారు. #coronaawarenesscampaign #anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
0
2
43
@AnantapurPolice
Anantapur Police
1 year
జిల్లా నూతన ఎస్పీగా కె.శ్రీనివాసరావు IPS గారు పదవీ బాధ్యతల స్వీకరణ అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా కె.శ్రీనివాసరావు IPS గారు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛేంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. (1/2) @APPOLICE100 #anantapurpolice
Tweet media one
Tweet media two
2
2
42
@AnantapurPolice
Anantapur Police
3 years
కర్ఫ్యూ ఆంక్షలు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు తీసుకున్న చర్యలు * విపత్తు నిర్వహణ చట్టం కింద ఉల్లంఘనలపై 21 కేసులు నమోదు * నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు, దుకాణాలు, రెస్టారెంట్లు, వాహనాలపై 339 జరిమానాలు విధింపు
Tweet media one
Tweet media two
1
0
40
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా * బుక్కపట్నం పోలీసులు 384 కర్నాటక మద్యం పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. * బొమ్మనహాళ్ పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి 288 కర్నాటక మద్యం పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. #Anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
0
2
41
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా ఎస్పీగా డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు బాధ్యతల స్వీకరణ అనంతపురం జిల్లా ఎస్పీగా డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
2
41
@AnantapurPolice
Anantapur Police
3 years
హెచ్ ఎల్ సి కెనాల్ లో దూకిన మహిళను కాపాడేందుకు కనేకల్లు ఎస్సై సురేష్ సాహసం చేశారు. కాలువలో కొట్టుకుపోతున్న మహిళను రక్షించే క్రమంలో ఎస్సై కాలువలో దూకారు. కాలువ లోతుగా ఉండటం... నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో మహిళ చేజారి గల్లంతయ్యింది. #anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
4
2
40
@AnantapurPolice
Anantapur Police
1 year
సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు, ఫోటోలు,వీడియోలకు సంబంధించి వాస్తవ/అవాస్తవాలను తెలుసుకునేందుకు అనంతపురం పోలీసు వారు ప్రారంభించిన *FACT CHECK నంబర్ 9989819191* కు పంపి ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి దీనివల్ల అసత్య కథనాలు, ప్రచారాలు జరుగకుండా ఉంటుంది @APPOLICE100 #FactCheck
Tweet media one
0
17
36
@AnantapurPolice
Anantapur Police
2 years
అనంతపురం జిల్లా మహిళా పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతనంగా నిర్మించిన Women Police Rest House సౌకర్యవంతంగా ఎలా ఉందో తిలకించండి.... @APPOLICE100 @dgpapofficial #APPolice #AndhraPradeshStatePolice #anantapurpolice #womenpoliceresthouse (1/1)
4
7
37
@AnantapurPolice
Anantapur Police
1 year
Way2news వారు"తప్పులు దొర్లాయి"అని స్పష్టీకరణ అనంతపురం జిల్లాలో "14 రోజుల్లో 16 మంది అమ్మాయిల అదృశ్యం"శీర్షికన Way2news లో ప్రచురితమైన కథనంలో తప్పులు దొర్లాయని స్పష్టీకరిస్తూ వే2న్యూస్ లో పోస్ట్ చేశారు వాస్తవాలు వక్రీకరించి కథనాలు పోస్ట్ చేయొద్దని మరొకసారి విజ్ఞప్తి @APPOLICE100
Tweet media one
0
17
40
@AnantapurPolice
Anantapur Police
1 year
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ Y S జగన్మోహన్ రెడ్డి గారు ఈనెల 26 వ తేదీ జిల్లా పర్యటన నేపథ్యంలో అనంతపురం రేంజ్ DIG శ్రీ RN అమ్మిరెడ్ది IPS గారు,జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.గౌతమి IAS గారు,జిల్లా SP శ్రీ కె.శ్రీనివాసరావు IPS గారు నార్పలలోని పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు(1/3)
Tweet media one
Tweet media two
1
6
38
@AnantapurPolice
Anantapur Police
4 years
𝐀 𝐖𝐚𝐫𝐦 𝐖𝐞𝐥𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐒𝐦𝐭 𝐌𝐞𝐤𝐚𝐭𝐡𝐨𝐭𝐢 𝐒𝐮𝐜𝐡𝐚𝐫𝐢𝐭𝐡𝐚, 𝐇𝐨𝐧'𝐛𝐥𝐞 𝐇𝐨𝐦𝐞 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐞r & 𝐒𝐫𝐢 𝐃.𝐆𝐚𝐮𝐭𝐡𝐚𝐦 𝐒𝐚𝐰𝐚𝐧𝐠,𝐈𝐏𝐒 , 𝐇𝐨𝐧'𝐛𝐥𝐞 𝐃𝐆𝐏 𝐨𝐟 𝐀𝐏. #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #APPolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
39
@AnantapurPolice
Anantapur Police
1 year
జిల్లా కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ జిల్లా నూతన ఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టిన కె.శ్రీనివాసరావు IPS గారు స్థానిక కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో ఉన్న జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి IAS గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. @APPOLICE100 #anantapurpolice
Tweet media one
1
0
38
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా పామిడి పోలీసులు మాస్కులు ధరించని వారిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ��రిమానాలు విధిస్తున్నారు. #anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
1
5
36
@AnantapurPolice
Anantapur Police
1 year
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బుధవారం జిల్లా పర్యటన నేపథ్యంలో అనంతపురం రేంజ్ డి.ఐ.జి శ్రీ RN అమ్మిరెడ్ది IPS గారు, జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు IPS గారు నార్పలలోని పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.(1/2)
Tweet media one
Tweet media two
1
3
38
@AnantapurPolice
Anantapur Police
2 years
హ్యాట్సప్ టు అనంతపురం పోలీస్ డిపార్ట్మెంట్ .... నా పేరు సునీత. అనంతపురంలో ఉంటున్నాను. బస్సు వచ్చిందనే హడావుడిలో ఆటోలో ఫోన్ పెట్టి మరిచిపోయాను. మరుసటి రోజు సదరు ఆటో వ్యక్తిని అడుగగా చేతులెత్తేశాడు. మా ఇంటి సమీపంలో ఉన్న పోలీస్ సార్ ద్వారా ఆన్లైన్ ద్వారా సమాచారం పంపాను @APPOLICE100
0
7
35
@AnantapurPolice
Anantapur Police
1 year
కనీసం షూస్ కొనుక్కోలేని పేదరికం.. అయినా దృఢ సంకల్పం.. మొక్కవోని దీక్ష,పట్టుదలతో ఉద్యోగం సాధించాలనే తపనతో.. కాళ్లకు షూస్ కూడా లేకుండా ప్రాక్టీస్ లో పాల్గొన్న యువత.. ఈదృశ్యం స్థానికంగా కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ ఇస్తున్న ఉచిత శిక్షణలో కన్పించింది. @APPOLICE100
Tweet media one
1
1
38
@AnantapurPolice
Anantapur Police
3 years
➡️ ప్రజాప్రతినిధులను చెప్పలేని భాషలో దూషించిన వ్యక్తులపై నమోదు చేసిన కేసుల్లో భాగంగా నిందితుల ఇళ్లల్లో చట్టపరంగా పోలీసుల సోదాలు ➡️తెలుగు మహిళా సంఘం నాయకురాలు ప్రియాంకతో పాటు స్వప్న, విజయశ్రీ, సంగా తేజస్విని, మాజీ కార్పోరేటర్ చిట్రా జానకిల ఇళ్లల్లో తనిఖీలు(1/2)
2
8
34
@AnantapurPolice
Anantapur Police
1 year
@RamsRedchilli16 @padma_vasireddy @TanetiVanitha @AndhraPradeshHM @dgpapofficial @APPOLICE100 @ysjagan @YSRCParty @YSRCPDMO అనంతపురం జిల్లాలో 14 రోజుల్లో 16 మంది అదృశ్యం అయ్యారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మకండి ఈ ఏడాది నుండీ ఇప్పటి వరకు ఒక చిన్నారితో కలిపి ఏడుగురు మిస్ అయినట్లు కేసులు నమోదు చేశాం ఈ 7 కేసుల్లో 6 కేసులను అనతి కాలంలోనే ఛేదించాం. ఇంకో కేసు మాత్రమే ఛేదించాల్సి ఉంది @APPOLICE100
2
12
36
@AnantapurPolice
Anantapur Police
1 year
అనంతపురం జిల్లా పోలీసులు ఈ వారం రోజుల్లో రికవరీ చేసి ఈరోజు అందజేసిన మొబైల్ ఫోన్లు 127 ➡️జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఈ సేవలు ప్రవేశపెట్టినప్పటి నుండీ రికవరీ చేసి అందజేసిన ఫోన్లు 4,119 .. (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
35
@AnantapurPolice
Anantapur Police
1 year
అనంతపురం JNTU లో మూడవ రోజు కొనసాగుతోన్న కడప-అనంతపురము -కర్నూలు పట్టభద్ర ఎమ్మెల్సీ కౌంటింగు ప్రక్రియ నిర్వహణ, కౌంటింగు హాలులోని పరిస్థితులను సమీక్షించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు . (1/2)
Tweet media one
Tweet media two
1
4
36
@AnantapurPolice
Anantapur Police
3 years
Press note on Treasure Hunters who caught on Thanakal police station limits, Kadiri subdivion Anantapur.. #anantapurpolice #APPOLICE100 #Treasurehunters
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
35
@AnantapurPolice
Anantapur Police
2 years
జిల్లా కేంద్రంలో కురిసిన వర్షపు నీటితో పి.జి పరీక్షలకు వెళ్లలేని స్థితిలో ఉన్న విద్యార్థినికి అనంతపురం త్రీ టౌన్ పోలీసులు సహాయం చేశారు. @APPOLICE100 @dgpapofficial #floods #savelives #helpinghands
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
36
@AnantapurPolice
Anantapur Police
4 years
■ అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డి.రమణప్ప ( HG నంబర్ 31) కుటుంబానికి రూ. 4,37,400/- ఆర్థిక సాయం ■ ● అనంతపురం జిల్లా ఎస్పీ గారు, ట్రైనీ కలెక్టర్ గారి చేతుల మీదుగా చెక్కు అందజేత ● వితరణగా ఒక్క రోజు వేతనాన్ని అందజేసిన జిల్లా హోంగార్డులకు ఎస్పీ, ట్రైనీ కలెక్టర్ అభినందనలు
Tweet media one
4
4
34
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్ల * తాడిపత్రి ఘటనను తీవ్రంగా పరిగణింపు... ఇప్పటికే ఇరు వర్గాలపై కేసుల నమోదు *తాడిపత్రి ఘటనలో ఇరువర్గాలకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. *శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే కఠినంగా వ్యవహరిస్తాము. #anantapurpolice #APPOLICE100
Tweet media one
0
1
34
@AnantapurPolice
Anantapur Police
4 years
◼️బాలల సంక్షేమ పోలీసు అధికారులకు, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం ◼️ ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి ◼️బాలల హక్కుల పరిరక్షణకు సమిష్టిగా కృషిచేద్దామని పిలుపు #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 @APPOLICE100
Tweet media one
Tweet media two
0
0
33
@AnantapurPolice
Anantapur Police
3 years
జిల్లాలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసులు నిఘా కొనసాగిస్తోన్నారు.రాత్రి వేళ పెట్రోలింగ్, ఆకస్మిక తనిఖీలతో దేవాలయాలు/ప్రార్థనా మందిరాల వద్ద భద్రతపై సమీక్ష చేస్తున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ B.సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలుతో నిమగ్నమయ్యారు. #anantapurpolice @APPOLICE100
Tweet media one
0
3
37
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లాలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై పోలీసుల పటిష్ట నిఘా కొనసాగుతోంది. జిల్లా ఎస్పీ శ్రీ B.సత్య ఏసుబాబు IPS గారి ఆదేశాలుతో సిబ్బందితో పాటు SI, CI, DSP లు వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు.కమిటి సభ్యుల సహకరంతో గట్టి నిఘా ఉంచిన పోలీసులు. #anatapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
33
@AnantapurPolice
Anantapur Police
1 year
40 ఏళ్ల కిందట జరిగిన కేసును కొలిక్కి తెచ్చిన అనంతపురం జిల్లా పోలీసులు ➡️1982 సంవత్సరంలో నమోదైన ఈ కేసు (LPC) లో NBW ను అమలు పరిచి నిందితుడు మాదినేని రామాంజినేయులును అరెస్టు చేసిన పెద్దపప్పూరు పోలీసులు.,(1/2)
Tweet media one
Tweet media two
2
1
35
@AnantapurPolice
Anantapur Police
2 years
ద్విచక్ర వాహనాలను సులువుగా దొంగలించే అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు * రూ. 14.50 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. @APPOLICE100 @dgpapofficial #Arrest
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
34
@AnantapurPolice
Anantapur Police
4 years
అనంతపురం జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల రైటర్స్ తో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA) సెక్రెటరీ, అదనపు ఎస్పీ ఇ.నాగేద్రుడులు ప్రత్యేక సమావేశం 🔹Dec 12 న "జాతీయ లోక్ అదాలత్" నేపథ్యంలో బాధితులకు న్యాయం చేస్తూనే అధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా దిశానిర్దేశం @APPOLICE100
Tweet media one
0
0
34
@AnantapurPolice
Anantapur Police
3 years
@APPOLICE100
Andhra Pradesh Police
3 years
Here's an action-packed #sneakpeek from our 1st AP Police Duty Meet. We are looking forward to making your 4th to 7th Jan 2021 memorable at AR Grounds, MR Palli, #Tirupati . #BehindTheScenes #APPoliceServesWithPrideAndCare #PursuitOfProfessionalism #APPolice1stDutyMeet #IGNITE
9
86
392
0
1
33
@AnantapurPolice
Anantapur Police
4 years
Today's "THE HINDU" News Paper Clipping About Anantapur District Police @APPOLICE100
Tweet media one
2
6
33
@AnantapurPolice
Anantapur Police
3 years
అనంతపురం జిల్లా *వి.ఐ.పి ల భద్రతకు ఢోకా లేకుండా నిత్యం అప్రమత్తంగా విధులు నిర్వర్తించండి * గన్ మేన్ల రిఫ్రెషర్ కోర్సు ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ... గన్ మేన్లకు దిశానిర్ధేశం #Anantapurpolice #APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
34
@AnantapurPolice
Anantapur Police
1 year
అనంతపురం రేంజ్ నూతన డి.ఐ.జి గా శ్రీ RN అమ్మిరెడ్డి IPS గారు ఈరోజు స్థానిక రేంజ్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు IPS గారితో కలసి మీడియాతో మాట్లాడారు. @APPOLICE100 #anantapurpolice (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
1
33
@AnantapurPolice
Anantapur Police
2 years
సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం #CHATBOT సేవలను ఈరోజు జిల్లా SP డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ప్రారంభించారు పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే(1/7)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
33
@AnantapurPolice
Anantapur Police
3 years
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా మడకశిర పట్టణం బేగర్లపల్లిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లు, వార్డు మీటింగ్ లు నిర్వహించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే తమ ఓటు వివరాలను పరిశీలించుకోవాలన్నారు.
1
2
30
@AnantapurPolice
Anantapur Police
4 years
𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐍𝐢𝐠𝐡𝐚 - 𝐂𝐊 𝐏𝐚𝐥𝐥𝐢 #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #𝐀𝐏𝐏𝐨𝐥𝐢𝐜𝐞 @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
0
2
30
@AnantapurPolice
Anantapur Police
4 years
𝐂𝐨𝐩𝐬 𝐤𝐞𝐞𝐩𝐢𝐧𝐠 𝐕𝐢𝐠𝐢𝐥𝐚𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐒𝐞𝐜𝐮𝐫𝐢𝐭𝐲 𝐚𝐭 𝐏𝐥𝐚𝐜𝐞𝐬 𝐨𝐟 𝐖𝐨𝐫𝐬𝐡𝐢𝐩 𝐚𝐜𝐫𝐨𝐬𝐬 𝐭𝐡𝐞 𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝐚𝐧𝐝 𝐀𝐫𝐫𝐚𝐧𝐠𝐞𝐝 𝟐𝟒/𝟕 𝐒𝐮𝐫𝐯𝐞𝐢𝐥𝐥𝐚𝐧𝐜𝐞 #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #𝐀𝐏𝐏𝐨𝐥𝐢𝐜𝐞 @APPOLICE100
Tweet media one
1
2
32
@AnantapurPolice
Anantapur Police
4 years
మతిస్థిమితం లేని వ్యక్తి యొక్క ఆకలి తీర్చడమె కాక అతనికి తగిలిన గాయానికి ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ లొ చేర్చిన అనంతపురం జిల్లా పోలీసు #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #𝐀𝐏𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #humanity @APPOLICE100
Tweet media one
1
0
33
@AnantapurPolice
Anantapur Police
4 years
◼️నిషేధిత గుట్కా పై అనంతపురం జిల్లా యాడికి పోలీసుల దాడులు ◼️ఒకరి అరెస్టు, రూ 47,000/- విలువ చేసే నిషేధిత గుట్కా పాకెట్లు స్వాధీనం #𝐀𝐧𝐚𝐧𝐭𝐚𝐩𝐮𝐫𝐃𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭𝐏𝐨𝐥𝐢𝐜𝐞 #𝐀𝐏𝐏𝐨𝐥𝐢𝐜𝐞𝐑𝐚𝐢𝐝𝐬 @APPOLICE100
Tweet media one
0
4
33
@AnantapurPolice
Anantapur Police
4 years
In a hot pursuit that went on for two hours this early morning, Anantapur Police rescued Dr. Hussain of Hyderabad near the agriculture fields of Bukkacharla, from the clutches of Kidnappers and saved his life Kudos to The team members for there prompt response @APPOLICE100
Tweet media one
1
4
31
@AnantapurPolice
Anantapur Police
3 years
Today paper clippings
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
33
@AnantapurPolice
Anantapur Police
2 years
అనంతపురం పోలీస్ లైబ్రరీ కమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్డడీ సెంటర్ లో పోలీస్ , నాన్ పోలీస్ పిల్లలకు ఈరోజు బ్యాంక్ కోచింగ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు...ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు.(1/2) @APPOLICE100 @dgpapofficial #DigitalLibrary
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
2
30
@AnantapurPolice
Anantapur Police
1 year
జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి IAS గారిని మరియు జడ్జి జి.శ్రీనివాస్ గారిని ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ఎస్పీతో పాటు లీగల్ అడ్వయిజర్ విష్ణువర్ధన్ రెడ్డి, సి.ఐ వెంకటేష్ నాయక్ లు వెళ్లారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
1
1
33
@AnantapurPolice
Anantapur Police
3 years
రాయదుర్గం టౌన్ నందు 27 వ వార్డ్ ఇస్లామిక్ ఎలిమెంటరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధ మహిళను ఓటు వేయు నిమిత్తం పోలింగ్ స్టేషన్ వద్దకు తీసుకెళ్తున్న
Tweet media one
Tweet media two
1
2
30