Wishing a very happy birthday to our Hon’ble
@TelanganaCMO
Sri
#KCR
Garu. May you be blessed with good health peace and long life in the public service sir.
@trspartyonline
వంద రోజులకుపైగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా స్తంభింపజేసి మరీ ఆవిష్కరించిన ధరణిలో మానవ తప్పిదాన్ని సరిచేయడానికి 4 నెలల సమయంపడుతుందా?
ఆ చిన్న మానవతప్పిదంవల్ల పేదవాళ్ళు ఎన్ని ఇబ్బందులకు లోనవుతున్నారో తెలుసా?
లంచాలు సమర్పించుకుంటేగాని న్యాయబద్ధంగా జరగాల్సినపనులు జరగవా?