రానున్న రోజుల్లో మళ్లీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు లాభం కాదు రాష్ట్రానికి లాభం
మనకోసం మళ్ళీ కేసీఆర్ గారు రావాలి :
@KarthikIndrAnna
#ChevellaWithBRS
కేసీఆర్ మీద ద్వేషంతో ... !
దేవేందర్ గౌడ్
నవతెలంగాణ పార్టీ పెట్టి నామరూపాలు లేకుండ పోయిండు
నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ నగారా సమితి పెట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే టీఆర్ఎస్ వెంటపడి గెలిపించింది. అయినా కేసీఆర్ మీద ఈర్శతో బీజేపీల చేరి ఎంపీకి పోటీచేసి ఓడిపోయి
మా తమ్ముడు అలా అనంతగిరి కొండలలో తిరుగుతు వీడియో తీసి పంపాడు…
వాడికి రాజకీయలతో ఎలాంటి సంబంధం లేదు
He is a student
వాడే నమ్ముతుండు పెద్దాయన కేసీఆర్ గారిని
#KCRHatrickCM
నమస్తే
@ganeshbandla
అన్న,
అప్పట్ల ఏమో అంటివి కాద హైదరాబాద్ ట్రాఫిక్ గురించి…
ఈ వీడియో ఇందాకే 9.30 కి హైటెక్ సిటీ వెళ్తూ తీసాను
దీనిపై మీ స్పందన తెలియచేయాలి అన్న ప్లీజ్
గత ప్రభుత్వంలో వర్షాలు పడి ట్రాఫిక్ జాం అయితే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రభుత్వం మీద ఏడిచి శునకానందం పొందిన సన్నాసులు ఇప్పుడు ఏడ పన్నారు రా???
ఇప్పుడు కనిపిస్తాలేదా ట్రాఫిక్ జాం 😡
పొద్దున నాలుగు గంటలకు పోయిందిరా కరెంటు ఇంకా రాలేదు స్నానాలు ఎలా చేయాలి రా ఎలా కడుక్కోవాలి రా బోర్ లో నీళ్లు లేవు
కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది అని కరెక్ట్ గానే చెప్పారు
Message From Vikarabad town
#Telangana
పనిచేసే గవర్నమెంట్ ను ప్రజలు వదులుకుంటారు అని నేను అనుకోను.. :
@KTRBRS
⚡Election is just a speed bump
⚡ఒక రెండు నెలలు ఎన్నికలు ఉంటాయి
⚡ఆ తర్వాత మళ్లీ రిజల్ట్ వస్తుంది
⚡మళ్ళీ కేసిఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు
⚡అది మాకు తెలుసు మీకు తెలుసు
⚡ప్రతిపక్షాలకు కూడా తెలుసు..
We don't want to disrespect any constitutional functionarie,
This is the only state where our governer taking media to criticize our Government :
@RSRBRS
#Telangana
#Governor
వరదల్లో హైదరాబాద్ మునిగిపోయింది అనే వెధవలు ఈ క్రింది వీడియోలు చూడండి..👇
ఇందాకే వికారాబాద్ నుండి వస్తూ IKEA, హైటెక్ సిటీ, ఫోరమ్ మాల్, బోరబండ మీదుగా మాదాపూర్ చేరుకున్నాను...
నాకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ కాని రోడ్లు నీళ్లలో మునిగిపోవడం కానీ కనిపించలేదు
హైదరాబాద్ నగరం మీద అదే పనిగా
టీవీల్లో చూస్తూ హైదరాబాద్ నగరానికి ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుంది అని భయపడకండి,
తెలంగాణ ప్రభుత్వము, మంత్రులు, అధికారులు మరియు పోలీస్ శాఖ తక్షణ చర్యలు చేపడుతూనే ఉన్నారు ప్రతిక్షణం...
#HyderabadRains
#TelanganaRains
గత పదేళ్లుగా దందాలు లేక దుమ్ముపట్టి మూలన పడ్డ వాటర్ ట్యాంకర్ వాహనాలు అన్ని కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని ప్రస్తుతం రోడ్లపై కళకళలాడుతూ తిరుగుతున్నాయి…
Feel The Chance 😃🤦🏾
Why blame KCR garu for this result ?
Each one of us is responsible including me.
As Social Media Convenor I've failed in taking good work of our Government & countering the propaganda against us.
I offer to quit my post to make way for others while I continue as BRS worker.
కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాకూడా రైతులకు రైతుబంధు అందించాడు పెద్దాయన
@KCRBRSPresident
గారు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాడు
జై తెలంగాణ ✊🏼
ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తూ కూడా పెద్దాయన కేసీఆర్ గారి పాటలే...
ఒక్కటే చెప్పాను మా ఇంట్లో వాళ్ళతో ఈ మూడు నాలుగు నెలలు నన్ను వదిలేయండి అని🤗
#VoteForCar
#KCROnceAgain
Tension Nahi Lene ka ... 😎
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే
ఈసారి కూడా పెద్దాయనే సీఎం ✊
జై తెలంగాణ
సారు కారు సర్కారు 🔥
మా బాబు గీసిన కార్ బొమ్మ
#Lakshith
❤️
సిద్ధాంత పరంగా నేను కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తా ప్రశ్నిస్తా కానీ ఇలా పర్సనల్ దూషణలు ఎప్పడు చేయలేదు చేయను కూడా
@revanth_anumula
గారు
వీడిని 👇🏼మాత్రం అస్సలు నమ్మకండి
బీఆర్ఎస్ నుండి మేము దగ్గరుండి గెలిపించిన మా వార్డ్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు,
ఎమ్మెల్యే ఎన్నికల ముందు పార్టీలోనే ఉండి పక్క పార్టీకి పని చేశాడు…అయినా మేము మా వార్డ్ లో
@BRSparty
కి లీడ్ ఇప్పించినాం✊🏼
ఇలా చాలా మంది పార్టీలోనే ఉండి పక్క పార్టీకి పనిచేశారు