Magunta Sreenivasulu Reddy Profile Banner
Magunta Sreenivasulu Reddy Profile
Magunta Sreenivasulu Reddy

@magunta_msr

1,612
Followers
6
Following
2,274
Media
3,218
Statuses

Member of Parliament Ongole | 12th, 14th, 15th & 17th Lok Sabha #Magunta

ongole
Joined December 2013
Don't wanna be here? Send us removal request.
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
5 years
Tweet media one
55
42
597
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 months
అందరికీ నమస్కారం, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వారి తనయుడు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ప్రజల ఆశీస్సులతో మాగుంట అభిమానులతో కలిసి 16-03-2024 న (శనివారం) సాయంత్రం గం. 04.00 లకు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ
Tweet media one
12
69
302
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
5 months
తనపై వచ్చిన అసత్య ప్రచారాలను ఖండించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. తన పై వచ్చిన ఈ తప్పుడు ప్రచారాలను దయచేసి నమ్మవద్దని (1/2)
9
40
193
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
కోవిడ్ రోగుల ప్రాణాలను కాపాడటానికి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముందుకు వచ్చి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోల భాస్కర్ అన్నారు. ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో (1/4)
4
25
131
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ప్రకాశం జిల్లా సమస్యలపై సానుకూలంగా స్పందించిన ప్రధాన మంత్రి - మాగుంట ఈ రోజు నేను ఢిల్లీలో భారత ప్రధాన మంత్రిగారిని మర్యాదపూర్వకంగా కలసి వెనుకబడిన మా ప్రకాశం జిల్లా అభివృద్ధి కొరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయుటకు కేంద్రం అన్ని రకాలుగా సహకారం అందించవల్సిందిగా కోరినాను.
Tweet media one
4
23
106
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
చెన్నై లోని ప్రముఖ సినీ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారి నివాసంలో ఆయన పార్ధీవ దేహానికి నివాళులు అర్పించి, వారి కుమారుడు శ్రీ SP చరణ్ గారిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
Tweet media two
1
25
92
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట పార్వతమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
4
10
81
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి గారిని కలసిన మాగుంట ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు ఈ రోజు తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు, గౌ. శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని ఆయన కార్యాలయంలో కలిశారు. (1/4)
Tweet media one
1
6
74
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ప్రకాశం జిల్లా ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసిన మాగుంట
1
12
74
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
మహారాష్ట్ర లోని పూణే పట్టణం లో కోవిడ్ వాక్సిన్ ను తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రాన్ని సందర్శించిన పార్లమెంటరీ ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్ శ్రీ గిరీష్ చంద్ర బాపట్ గారు మరియు కమిటీ సభ్యులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. (1/4)
Tweet media one
1
6
66
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
డిసెంబర్ 1వ తేదిన స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 26 వ వర్ధంతి సందర్బంగా ఒంగోలులోని PVR బాలుర మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో (1/2)
1
10
59
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
బాలినేనిపై  ఆరోపణలు చేయడం సరికాదు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి , పార్లమెంట్ సభ్యులు ఒంగోలు
Tweet media one
1
9
57
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ప్రకాశం జిల్లా నూతన SP గా ఈరోజు బాధ్యతలు తీసుకున్న శ్రీమతి మలికా గార్గ్ గారిని SP గారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు #Magunta #MaguntaSreenivasuluReddy #Ongolemp #Ongole #mallikagargips
Tweet media one
Tweet media two
0
8
53
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
పేర్నమిట్టలోని లింగా రెడ్డి కన్వెన్షన్ హాల్ లో సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ TJR సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ రంగ నూతన విధానం పై "చర్చించుకుందాం రండి" అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి శ్రీ కన్న బాబు గారు (1/2)
1
10
53
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 15.06.21,మంగళవారం. వెనుకబడిన ప్రాంతమైన దొనకొండలో ఇండియన్ నేవీ VLF స్టేషన్,ఆర్మీ ల్యాబ్ ల ఏర్పాటు చేయాలని,ఏర్పాటు ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉపాధి ద��రుకుతుందని.... DRDO డైరెక్టర్ సతీష్ రెడ్డి గారిని కోరిన.. (1/5)
1
12
43
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
విజయదశమి శుభాకాంక్షలు -మాగుంట శ్రీనివాసులురెడ్డి. #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #ysjagan #dussehra2021
Tweet media one
4
11
41
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు,కావలి మాజీ శాసనసభ్యులు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. #Magunta
Tweet media one
0
4
39
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ప్రకాశం జిల్లాలో త్రాగునీటి సమస్యను నివారించేందుకు జిల్లా మొత్తం మంచినీటి ని సరఫరా చేసేందుకు RWS డిపార్ట్మెంట్ వారు రూపొందించిన ప్రణాళిక మ్యాప్ ను ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి వివరించిన (1/3)
Tweet media one
Tweet media two
2
9
40
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ బల్లి దుర్గా ప్రసాద్ గారి అకాల మృతికి సంతాపం తెలియచేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
0
9
42
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మృతికి సంతాపం తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
0
8
39
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
నేడు 2023 నూతన సంవత్సరం సందర్భంగా తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో సుఖ శాంతులు మరియు సంతోషాలతో ప్రజలందరూ జీవించాలని (1/2)
Tweet media one
Tweet media two
2
5
40
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో జరిగిన జిల్లా వైద్యశాల అభివృద్ధి సొసైటీ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు గారు రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కుందూరు నాగార్జున రెడ్డి గారు, (1/2)
Tweet media one
Tweet media two
1
7
36
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫిబ్రవరి1 2021 నుండి "ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల పంపిణీ" కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన 589 సరుకు రవాణా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా మీనిస్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ (1/2)
1
10
39
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ KVN చక్రధర్ బాబు గారిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన... ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు -మాగుంట కార్యాలయం,ఒంగోలు. #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #YSJagan #OngoleMP #Ongole
Tweet media one
0
4
36
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 03.11.22,గురువారం. బెంగుళూరులో..... దర్శి శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారి కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొన్న... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు (1/2)
Tweet media one
Tweet media two
1
6
36
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
ఒంగోలులో రంగారాయుడు చెరువు లో జరిగిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి మరియు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి తెప్పోత్సవం లో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మరియు (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
35
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
శ్రీరామ నవమి సందర్భంగా ఒంగోలు లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
10
36
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
ఒంగోలు లోని మాగుంట కార్యాలయం లో మాగుంట ఇచ్చిన ఆత్మీయ విందు లో పాల్గొన్న కేంద్ర న్యాయ & సాధికారత సహాయ శాఖ మాత్యులు శ్రీ ఎ. నారాయణ స్వామి గారు, జిల్లా జడ్పీటీసీ చైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు, MLC శ్రీమతి పోతుల సునీత గారు, MLC శ్రీ తుమాటి మాధవ రావు గారు (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
34
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
పార్లమెంట్ ఎస్టిమేట్స్ కమిటీ పర్యటనలో భాగంగా ఈ రోజు అస్సాం లో ఉదయం 09.35 గంటల నుండి సాయంత్రం 2 గంటల వరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వ మరియు నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధులతో ఏర్పాటు చేసిన రైల్వే భూముల అన్యాక్రాంతం మరియు (1/2)
Tweet media one
2
6
35
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 01.09.21,బుధవారం. ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని... ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ గారు (1/2)
Tweet media one
Tweet media two
1
5
34
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కే.పీ .నాగార్జునరెడ్డి గారిని తాడేపల్లిలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన..... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని (1/2)
Tweet media one
2
9
34
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
కోరడంతో ల్యాబ్ ఏర్పాటుకు DRDO డైరెక్టర్ సతీష్ రెడ్డి గారు సమ్మతించారు. -మాగుంట కార్యాలయం,ఒంగోలు. (5/5) #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #Ongole #OngoleMP #DRDO
Tweet media one
1
9
32
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు
3
6
34
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
నేడు ఒంగోలు లో జరుగు శ్రీ శ్రీనివాస కళ్యామహోత్సవం సందర్భంగా ఒంగోలు కి విచ్చేసిన ఉత్సవ విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న (1/2)
Tweet media one
Tweet media two
1
3
32
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు మీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు #Magunta #Maguntasreenivasulureddy
Tweet media one
0
8
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
డాక్టర్ శ్రీ యం.గురుమూర్తిగారికి శుభాకాంక్షలు. తిరుపతి ఉపఎన్నికల్లో పార్లమెంటు సభ్యునిగా అఖండ మెజారిటీతో అపూర్వ విజయాన్ని సాధించిన డాక్టర్ శ్రీ యం.గురుమూర్తిగారికి హార్దిక శుభాకాంక్షలు. (1/2)
1
9
33
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 19.07.21,సోమవారం. ప్రకాశం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు సహకరించాలని.. కేంద్ర యూనియన్ మంత్రివర్యులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గారిని (1/2)
Tweet media one
1
8
30
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
అండమాన్-నికోబార్ దీవుల డిజిపి ని కలసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు -మాగుంట ఒంగోలు పార్లమెంట్ సభ్యులు గౌ.శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఈ రోజు కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్-నికోబార్ దీవుల రాజధాని, పోర్ట్ బ్లెయిర్ లో ఒంగోలు ఎస్ పి, శ్రీమతి మల్లికా గర్గ్ గారి తండ్రి గారు (1/2)
1
5
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
ఒంగోలు - వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్ ఇంజనీరింగ్ కాలేజి ఎదురుగానున్న శ్రీ కరి ఎంపైర్ లో ప్రాంతీయ సమన్వయకర్త మరియు ఒంగోలు శాసనసభ్యులు గౌ. శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
29
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో స్వర్గీయ శ్రీ మాగుంట సుబ్బరామరెడ్డి గారి 72 వ జయంతి వేడుకలను మాగుంట అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాగుంట సుబ్బరామ రెడ్డి గారి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
29
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
తూర్పు రాయలసీమ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి శ్రీ పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి మీ ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి (1/2)
Tweet media one
1
5
30
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 27.11.21,శనివారం. తుఫాను బాధిత రైతాంగానికి పంట నష్టపరిహారం మంజూరు చేయాలని.. ముఖ్యమంత్రిని కోరిన - మాగుంట #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #YSJagan #YSJaganMohanReddy #ongolemp #Ongole
Tweet media one
0
6
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
మన భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
2
9
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలలో బంగారు పతకం సాధించిన జిల్లాకు చెందిన... రెజ్లింగ్ క్రీడాకారిని కోటేశ్వరిని అభినందించిన... ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #Ongole #ongolemp
Tweet media one
Tweet media two
0
6
30
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
5 months
కావాలని సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.(2/2) #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #YSRCP #YSJaganMohanReddy #APCMYSJaganMohanReddy #FakeNewsAlert #maguntaysrcp #AndhraPradesh #Ongolemp #Ongole
Tweet media one
4
8
31
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
ఈ రోజు ఢిల్లీ లో భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగిన నూతన పార్లమెంట్ భవనం ప్రారభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న (1/2)
Tweet media one
2
7
29
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో నవోదయ విద్యాలయ 2 ఆవరణలో జరిగిన క్రికెట్ సెలక్షన్ మీట్ 2022-23 లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీ ఎ. ఎస్. దినేష్ కుమార్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని ప్రకాశం భవనంలో వై.యస్. ఆర్. నేతన్న హస్తం పథకం క్రింద చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయు కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
29
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 05.07.21,సోమవారం. టంగుటూరు టోల్ ప్లాజా సిబ్బందికి కరోనా నివారణకు ఆనందయ్య మందును ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారి సూచనల మేరకు ఉచితంగా మందు పంపిణీ (1/3)
Tweet media one
Tweet media two
1
4
30
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
మీ రుణం తీర్చలేనిది .. మీ మార్గం స్ఫూర్తి దాయకం .. మీ జ్ఞాపకాలు మమ్ములను , ప్రజలను నడిపిస్తూనే ఉంటాయి ..(1/2)
Tweet media one
3
3
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు లోని సత్యనారాయణపురంలో సీనియర్ నాయకులు శ్రీ రత్న రాజు గారి కుమారుని వివాహం ఇటీవల జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
0
2
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
సూపర్ స్టార్ కృష్ణ గారి మృతికి సంతాపం తెలియజేసిన... -మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనదైన శైలిలో అనేక సాంకేతిక రంగాలలో సాహసవంతమైన ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మన అందరినీ మెప్పించి,సూపర్ స్టార్ గా ఎదిగి,వందలాది చిత్రాలలో నటించి,దర్శకత్వం,నిర్మాణం, స్టూడియో నిర్మాణం (1/3)
1
2
28
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
పొగాకు సమస్యలపై ఢిల్లీ లో వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింటు సెక్రెటరీని కలసిన మాగుంట ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జాయింటు సెక్రెటరీ (ఇంచార్జ్ ఆఫ్ టొబాకో బోర్డు), శ్రీ యం. బాలాజీ గారిని (1/5)
1
7
29
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
సినీ నటులు కృష్ణం రాజు గారి మృతికి సంతాపం తెలిపిన : మాగుంట మాజీ కేంద్ర మంత్రివర్యులు , ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం. వారి మృతికి సంతాపం తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూత��� తెలియజేసిన (1/2)
1
3
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
తిరుమల అఖిలాండ కోటి బ్రహ్మాండనాయక శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో (1/2)
Tweet media one
Tweet media two
2
2
28
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
దొనకొండలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటులో భాగంగా ఢిల్లీలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ చైర్మన్ శ్రీ సతీష్ రెడ్డి గారితో భేటీ అవ్వడం జరిగింది, భేటీలో ఒంగోలు ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, దర్శి యమ్ యల్ ఎ శ్రీవేణుగోపాల్ గారు పాల్గొన్నారు..
Tweet media one
0
7
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
27-09 -2020 & 28-09-2020 న ఒంగోలు పార్ల��ెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారి పర్యటన వివరములు
Tweet media one
1
6
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 04.08.21,బుధవారం. రెండవ రోజు కూడా డిల్లీలో... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు ప్రేమపూర్వకంగా ఇచ్చిన ఆత్మీయవిందులో... వివిధ రాష్టాల,వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.(1/3)
Tweet media one
Tweet media two
1
3
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
"మాగుంట" ప్రతిపాదనపైపొన్నలూరు మండలం వద్ద గల పాలేరు నదిపై మంజూరైన కాజ్ వే (బ్రిడ్జి). #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #ysjagan #YSJaganMohanReddy #Kondapi #Ongole
Tweet media one
0
9
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, జిల్లా SP శ్రీమతి మల్లిక్ గార్గ్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు (1/2)
Tweet media one
Tweet media two
1
8
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
మాలకొండలో... నరసింహ స్వామి దేవాలయంలో ఏడున్నర లక్షల స్వంతనిధులతో ఏర్పాటు చేసిన విద్యుత్తు వాహనాన్ని ప్రారంభించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి, మానుగుంట మహిధరరెడ్డి ఈ విద్యుత్తు వాహనాన్ని భక్తులందరు ఉచితంగా ఉపయోగించుకోగలరని మనవి -మాగుంట శ్రీనివాసులురెడ్డి.(1/4)
Tweet media one
1
4
28
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు లోని ABM గ్రౌండ్స్ లో శ్రీ బాలినేని వెంకటేశ్వర రెడ్డి - రమాదేవి గార్ల మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న అటవీ శాఖా మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
28
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ప్రకాశం జిల్లా ప్రజలందరికి పత్రికా ప్రకటన ద్వారా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు #Magunta #Maguntasreenivasulureddy
Tweet media one
2
9
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
శ్రీ కృష్ణ భగవానుడి జన్మదిన సందర్భంగా... ప్రజలందరికీ..... శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు -మాగుంట శ్రీనివాసుల రెడ్డి పార్లమెంటు సభ్యులు,ఒంగోలు. #Magunta #MaguntaSreenivsuluReddy #MaguntaRaghavaReddy #ysjagan #YSJaganMohanReddy #Ongolemp #Ongole #KrishnaJanmashtami2021
Tweet media one
2
6
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని మంగమూరు బైపాస్ లో శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీ 4 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన Annual Day సెలెబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అలవైకుంఠపురం లో రాములో రాముల సాంగ్ పాడి విద్యార్థినీలను అలరించారు
0
5
27
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
నేడు దివంగత ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి జయంతి 74 వ సందర్భంగా... ఒంగోలులోని రాంనగర్ 2 వ లైన్ లోని మాగుంట కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమం.... ఒంగోలు టౌన్ లోని సుబ్బరామరెడ్డి గారి విగ్రహాలకు పూలమాలంకరణ కార్యక్రమాలు జరిగాయి....(1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పెండింగ్ పనులు పూర్తిపై ముఖ్యమంత్రిని కలసిన మాగుంట #Magunta #Maguntasreenivasulureddy #Ongole #YSJaganMohanReddy
Tweet media one
Tweet media two
Tweet media three
0
9
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు ఈనెల 12,13 తేదీలలో ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటారు (1/4)
1
6
26
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఈనెల 19,20,21 తేదీలలో జరుగు కార్యక్రమాలలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొననున్నారు.అలాగే ఒంగోలు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు #Magunta #MaguntaSreenivasuluReddy #OngoleMP #Ongole #YSjaganMohanReddy #ysjagan
Tweet media one
Tweet media two
Tweet media three
1
10
23
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ గారిని కలిసి జిల్లా లోని పలు సమస్యలు మరియు జిల్లాలో కరోనా విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో తీసుకుంటున్న పలు చర్యల పై చర్చించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు
Tweet media one
1
2
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 03.05.22,మంగళవారం. ఒంగోలులోని కొణిజేడు బస్టాండ్ దగ్గర ఉన్న... ఈద్గాలో "రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
6
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు గంటాపాలెంలోని శ్రీ పార్వతమ్మ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు పాల్గొన్నారు. #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #ysjagan #Ongole #dusserah
Tweet media one
1
6
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
ఉదయం 10గం.ల నుండి జరుగు సంస్మరణ సభకు మిమ్ములను సాదరంగా ఆహ్వనించుచున్నాము. - మాగుంట అభిమానులు (2/2) #Magunta #MaguntaSubbaramaReddy #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #Ongolemp #Ongole
0
4
25
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ప్రకాశం జిల్లా ప్రజలందరికి పత్రికా ప్రకటన ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు. #Maguntasreenivasulureddy
Tweet media one
2
3
23
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంత్ బాబు గారు, ఎలక్ట్రికల్ ఈఈ శ్రీ కరీం గారు. విద్యుత్ చార్జీల పెంపు పై మరియు ఒంగోలు లో రెడ్ జోన్ లో ఉన్న ఇస్లాం పేట యొక్క సమస్యలపై చర్చించినారు.
Tweet media one
Tweet media two
1
3
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
అమరజీవి....... శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన బలిదానం తెలుగువారికి స్వేచ్చా స్వాతంత్య్రం. నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణం.(1/2)
Tweet media one
1
6
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఒంగోలు లోని బస్టాండ్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మోర్ హైపర్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు #Magunta #Maguntasreenivasulureddy #Ongole
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
5
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 26.07.21,సోమవారం. వెలిగొండ ప్రాజెక్టును గెజిట్ ప్రకటన చేసి, నిధులు మంజూరు చేయాలని...(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
8
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు కీ!!శే!!శ్రీ మాగుంట సుబ్బరామ రెడ్డి గారి 75 వ జయంతోత్సవం మీ వ్యక్తిత్వం ఓ తరగని స్ఫూర్తి శిఖరం మీ అంకితభావం సదా అనుసరణీయం... #Magunta #MaguntaSubbaramaReddy #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #PrakasamDistrict #OngoleMP #Ongole
Tweet media one
0
5
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 26.11.21,శుక్రవారం. అమరావతి సచివాలయంలో.... వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్ స‌భ్యుల‌తో ముఖ్యమంత్రి శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి @ysjagan గారి అధ్యక్షతన జరిగిన స‌మావేశంలో...(1/2)
Tweet media one
Tweet media two
1
3
23
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
పత్రికా ప్రకటన ద్వారా కార్మికులందరికీ " మే " డే శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు. #Magunta #Maguntasreenivasulureddy #YSJaganMohanReddy #YSRCP #Ongole #MayDay2021
Tweet media one
0
5
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 06.08.22,శనివారం. ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ హాల్ లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్న... (1/2)
Tweet media one
1
3
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ప్రజలందరికి.... శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ శుభాకాంక్షలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటు సభ్యులు,ఒంగోలు. #Magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #ysjagan #YSJaganMohanReddy #krishnajanmashtami2021
Tweet media one
2
4
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
దీపావళి శుభాకాంక్షలు - మాగుంట శ్రీనివాసులురెడ్డి. భారతీయ పండుగలన్నిటిలో జాతి,కుల,మత,వర్గ విభేదాలను విస్మరించి అందురూ జరుపుకునే పండుగ దీపావళి.చీకట్లను పారద్రోలి వెలుగును తెచ్చేదానికి మరియు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకయే దీపావళి పండుగ. (1/4)
2
7
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
కావలి లో టంగుటూరు మండలం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కారుమంచి రమణా రెడ్డి గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులిద్దర్నీ ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు #Maguntasreenivasulureddy
Tweet media one
Tweet media two
1
5
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
అతిధులు,ఆత్మీయులు, అభిమానుల మధ్య.... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా మాగుంట అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు కట్ చేశారు. (1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
22
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
త్యాగ గుణాన్ని గౌరవించేందుకు.. వీరత్వం నుంచి స్ఫూర్తి పొందేందుకు.. జరుపుకునే ఈ పండుగ మానవాళిలో ఐక్యతను నింపాలని కోరుకుంటూ.. (1/2)
Tweet media one
1
4
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
ఒంగోలు రిమ్స్ వైద్యశాల ప్రక్కన శ్రీ కిరణ్ గారు నూతనంగా నిర్మించిన ప్రకృతి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు (1/2)
Tweet media one
Tweet media two
1
5
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 30.09.21,గురువారం. విజయవాడలో... సత్యనారాయణపురంలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటరునందు పార్లమెంటు సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని.... కేంద్ర రైల్వే శాఖ జనరల్ మేనేజరు శ్రీ గజానన మాల్యా గారిని కలిసి(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
దేశ రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని తెలిపిన మాగుంట
1
2
19
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
తేదీ : 16.09.21,గురువారం. కొండపిలో... జగనన్న కాలనీల నిర్మాణానికి భూమి పూజ చేసిన.... ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు హౌసింగ్ జాయింట్ కలెక్టర్ శ్రీ విశ్వనాధన్ గారు వైసీపీ కొండేపి ఇంచార్జ్ డాక్టర్ శ్రీ మాదాసి వెంకయ్య గారు (1/3)
Tweet media one
Tweet media two
1
3
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, రిపోర్ట్స్ లో నెగటివ్ అని నిర్ధారణ.
Tweet media one
1
1
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
టంగుటూరు లో కొండపి మాజీ AMC చైర్మన్ శ్రీ బెల్లం సత్యం గారి సోదరుని కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మరియు కొండపి ఇంచార్జ్ డా. శ్రీ మాదాసి వెంకయ్య గారు #Maguntasreenivasulureddy
Tweet media one
Tweet media two
1
1
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
1 year
నేడు ఒంగోలు లో ని పి. వి. ఆర్. బాయ్స్ హై స్కూల్ లో జరిగిన కీ ||శే || మాగుంట సుబ్బరామ రెడ్డి గారి 27వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ లో పాల్గొని అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు (1/2)
Tweet media one
1
5
18
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
4 years
Thank you very much Shri Ram Nath Kovind Ji @rashtrapatibhvn for your best wishes and hope God will bless me to continue my service to the people of Ongole and the nation. 🙏🏽 #MaguntaSreenivasulureddy
Tweet media one
4
6
21
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ...(1/2)
1
1
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
నేడు మాగుంట కార్యాలయం లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన A.P అగ్రికల్చర్ మిషన్ @ysjagan స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ M. V. S శ్రీ నాగి రెడ్డి గారు మరియు (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
1
4
18
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
3 years
ఈసందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రకాశంజిల్లా దొనకొండలో ఇండియన్ నేవీ VLF స్టేషన్,ఆర్మీ ల్యాబ్ ఏర్పాటు చేయాలని,గతంలో ఇక్కడ స్థలపరిశీలన జరిగిన నేపథ్యంలో ��్యాబ్ ఏర్పాటుకు మాగుంట క���టుంబం నుండి పూర్తి సహకారం ఉంటుందని (4/5)
1
8
20
@magunta_msr
Magunta Sreenivasulu Reddy
2 years
తేదీ : 17.12.21,శుక్రవారం. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రిలయన్స్ పెట్రోలుబంకు ఎదురుగా నున్న వల్లెల గార్డెన్స్ లో జరిగిన (1/2)
Tweet media one
Tweet media two
2
2
19