Ranjith Profile Banner
Ranjith Profile
Ranjith

@YourRanjith

2,023
Followers
622
Following
2,179
Media
25,029
Statuses

NA

NY
Joined December 2019
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@YourRanjith
Ranjith
4 months
పోలవరం పూర్తి అవ్వకపోవడానికి , పోలవరం ప్రాజెక్ట్ మొత్తం లేట్ అవ్వడానికి కారణం ఒక్కటే .. వాటర్ ని స్పిల్ వే ద్యారా మళ్లించకుండా 2 నుంచి 3 కిలోమీటర్స్ వున్నా నదికి అడ్డంగా అప్పర్ కాఫర్ డాం కట్టి గోదావరి ప్రవాహాన్ని 400 మీటర్స్ కి కుదించారు (1/2)
5
135
278
@YourRanjith
Ranjith
2 years
నేను USA నుంచి AP కి వచ్చి మూడు వారాలు అవుతోంది . పవర్ కట్ లేనే లేదు .. వర్షం పడినప్పుడు మాత్త్రం ఒక 2 గంటలు తీశారు ..ఇంకా ఎప్పుడైనా 5 నుంచి 10 నిమిషాలు తప్ప్పించి ఎప్పుడు పవర్ పోలేదు .. లేని ఇష్యూ మీద ఎందుకు ర తప్పుడు ప్రచారం చేస్తున్నారు @JanaSenaParty @PawanKalyan
192
194
1K
@YourRanjith
Ranjith
1 month
వాలంటీర్స్ రాజీనామా చేసి వైసీపీ కి ప్రచారం చేసి , బూత్ ఏజెంట్స్ గా కూర్చుంటే ఏమౌతుందో తెలుసా మీ ఊహకే వదిస్తేసున్న జరిగే డ్యామేజ్ 🔥
124
217
1K
@YourRanjith
Ranjith
11 months
8 సంవత్సరాల క్రితం విజయనగరం లో ప్రభుత్య వైద్య కళాశాల నిర్మించాలని అడిగితే @JaiTDP #TDPTwitter సమాధానం వినండి .. డబ్బులు లేవు ప్రైవేట్ కాలేజీ కి అయితే అనుమతులు ఇస్తాము choose your next gov wisely
25
536
893
@YourRanjith
Ranjith
3 months
నా ఫ్రెండ్ UK లో ఉంటాడు .. పిచ్చ PK అభిమాని .. ఎంతలా అంటే 2019 ఎన్నికలప్పుడు 1 నెల లీవ్ లో వచ్చి JSP అభ్యర్థికి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసాడు . ఒక 2 లక్షలు చేతి చమురు కూడా వదిలింది . ఇప్పుడు వస్తావా ప్రచారానికి అంటే d… అంటున్నాడు. 🤣🤣🤣
12
142
487
@YourRanjith
Ranjith
4 months
AP gov is giving so many schemes But i never seen single queue line like this . All credits goes to village sachivalyam & volunteers 👏 Kudos to @AndhraPradeshCM & @ysjagan
@Mahi0x00
Mahi
4 months
ఈసేవ సెంటర్లకాడ ఐకేపీ సెంటర్లకూడ పాస్పోర్ట్ ఆఫీస్ కాడ ఎమ్మార్వో ఆఫీస్ కాడ రేషన్ దుకాన్లకాడ గ్యాస్ సిలండర్లకాడ యూరియా బస్తాలకాడ నీళ్ల ట్యాంకర్లకాడ పాత అలవాట్లే ఇవి
21
156
468
8
173
488
@YourRanjith
Ranjith
4 months
దీనికి టీడీపీ , యెల్లో మీడియా ఏమి ప్రచారం చేస్తారు అంటే 2019 కె CBN పూర్తి చేస్తే నీళ్లు ఇవ్వడానికి జగన్ కి 4 సంవత్సరాలు పట్టింది . 😂😂😂 కుప్పం ఈసారి బాబు పక్కాగా ఓడిపోతాడు
1
104
455
@YourRanjith
Ranjith
1 year
3 సంవత్సరాలలో 950 కోట్లతో పార్లమెంట్ భవనం , TS లో 650 కోట్లతో కొత్త సచివాలయం పూర్తి చేసుకుంటా ఉంటే 2014 -19 మధ్యలో 2500 కోట్లతో 5 సంవత్సరాలలో టెంపరరీ అని చెప్పి దోచుకున్న @JaiTDP #TDPTwitter కొద్దిమంది చదువుకున్న మూర్కులు ఎలా సపోర్ట్ చేస్తారు
Tweet media one
Tweet media two
Tweet media three
28
139
440
@YourRanjith
Ranjith
11 days
తిరుమలలో ఇంతకు ముందు చాల ప్లాస్టిక్ బాటిల్స్ కనిపించేవి . ఇప్పుడు ఒక్క బాటిల్ కూడా కనిపించదు . గ్లాస్ బాటిల్స్ 50 rs . అవి ఏ షాప్ లో రిటర్న్ చేసిన 30 Rs వెనక్కు ఇస్తారు . ఈ పద్దతిలో 100 % ప్లాస్టిక్ బాటిల్స్ ని నిర్మూలంచారు
8
108
445
@YourRanjith
Ranjith
3 months
ఆంధ్రప్రదేశ్ హిస్టరీ లో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు 🔥🔥🔥🔥🔥..మాస్ మహారాజు
Tweet media one
3
79
438
@YourRanjith
Ranjith
4 months
Republic Day 2024 : Andhra Pradesh Tableau😍 Theme : Transforming School Education in AP
Tweet media one
4
102
429
@YourRanjith
Ranjith
4 months
Nadu Nedu is the one of the best program in India started by @ysjagan . Central gov appreciated the program and started implementing across India . Kudos to @AndhraPradeshCM & @ysjagan
@bbcnewstelugu
BBC News Telugu
4 months
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ స్కూల్‌లో విద్యార్థులు సులువుగా గణితం నేర్చుకునేందుకు టీచర్ ఏం చేశారంటే.. #AndhraPradesh #Morraipalle #School
23
403
965
14
131
418
@YourRanjith
Ranjith
12 days
YSRCP manifesto simply superb 🔥🔥 గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి దోహదపడే చేయూత పథకానికి 2019 కన్నా అధిక నిధులు కేటాయించడం 👍🥳😍
9
116
394
@YourRanjith
Ranjith
20 days
గీతమ్స్ వైజాగ్ ప్రభుత్య భూములు ఆక్రమించలేదు అని చెప్పగలడా ? ప్రభుత్య భూములు ఆక్రమించడం తప్ప ఆ భరత్ వైజాగ్ కి ఏమి చేసాడు #TDPTwitter @JaiTDP
7
121
373
@YourRanjith
Ranjith
3 months
Foot path meeda vunna anni close chepunchali kada .. aa shop okkate enduku .. luchha @TelanganaCMO & @JaiTDP Can someone please initiate fundraising. I am ready to donate
34
152
371
@YourRanjith
Ranjith
3 months
వీడికి టికెట్ ఇవ్వడం లేదు అంటే పోలవరం లో జరిగిన అవినీతి అంత బయటపెడతాడు 😂😂😂 @JaiTDP #TDPTwitter @DevineniUma నువ్వు తగ్గకు bro !!! పోలవరం అవినీతి బయటపెడతా అని చెప్పు .. టికెట్ ఎందుకు రాదో చూద్దాము 💪💪
6
99
343
@YourRanjith
Ranjith
5 months
It’s not Jagan , CBN polluted AP by maintaining illegal relationship with Congress to fill a cases on Jagan . After YSR death CBN completely spoil the AP politics @TDP_Germany
@TDP_Germany
TDP Germany
5 months
KCR and Jagan polluted the political atmosphere in Telugu states Good to see Revanth making an effort to bring back decorum to politics
59
257
2K
23
107
338
@YourRanjith
Ranjith
2 years
ఒక అమ్మాయి హెల్త్ కండిషన్ బాగాలేకపోయిన బెయిల్ ఇప్పించలేకపోతున్నారు .. మీరు అధికారం లో వుంది నిజంగా వేస్ట్ @ysjagan @YSRCParty అధికారం లో ఉంటే ఏమి తెలియదు .. అధికారం లేకపోతే పార్టీ కార్యకర్తల సహకారం లేకుంటే పార్టీ మనుగడ ఉండదు .(1/2)
13
101
328
@YourRanjith
Ranjith
4 months
నాసిన్ సంస్థ ను ప్రారంభించడానికి ఈ నెల 16 న ప్రధాని మోడీ గారు ఏపీ కి వస్తున్నారు 2015 లో శంకూస్థాపన జరిగిన 2023 వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు జగన్ గారి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని వచ్చి 750 కోట్లతో 2023 లో శంకూస్థాపన చేసి 1 సంవత్సరములో పూర్తి చేసారు @APInfraStory
9
129
332
@YourRanjith
Ranjith
1 year
ఈ వీడియో 2019 జూన్ నెలలో తీసింది . 70% కంప్లీట్ అని ఏ టీడీపీ ఇంజనీర్ ప్రూవ్ చేస్తారో చెయ్యండి @JaiTDP #Tdptwitter . ఒక ఫేక్ డాక్యుమెంట్ వేసుకొని ప్రచారం చెయ్యడం కాదు పిల్లర్లు : 22 to 24 m ( 48 m ) గేట్స్ : 0 ఇంజనీరింగ్ వర్క్స్ : 0 Gadders : 0 hydraulic cylinder : 0
16
168
320
@YourRanjith
Ranjith
3 months
చిత్తూర్ డైరీ ఒక్కటే కాదు మొత్తం AP లో సహకార డైరీ రంగానికి 1995 లో MACS ఆక్ట్ తో ఉరితాడు బిగించేసాడు . #TDPTwitter @JaiTDP బాగా ఆస్తులు వున్నా సంగం , విజయ , విశాఖ అతి తక్కువ ధరకు స్వాధీనం చేసుకున్నారు . మిగతా డైరీలను నష్టాల బాట పట్టించి మూసేసారు
7
128
314
@YourRanjith
Ranjith
1 month
వచ్చింది స్పెషల్ ఫ్లైట్ .. AC కారులో ప్రయాణం , సాయంత్రం సభ జరిగింది .. ఇంక వడదెబ్బ ఏంట్రా ప్రచారం చెయ్యడం ఇష్టం లేనట్టు వుంది . 😂😂😂
@M9News_
M9 NEWS
1 month
Sun Stroke To Pawan Kalyan వైజాగ్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా కారు లో సొమ్మసిల్లి పడిపోయిన పవన్ కళ్యాణ్ తేరుకున్నాకా హైదరాబాద్ పయనం #Janasena
109
309
2K
8
104
303
@YourRanjith
Ranjith
3 months
పిట్టలదొర చెప్పిన 6 పథకాలకు 75000 కోట్లు ✅ ఇవి కాకుండా తప్పకుండ చెయ్యాల్సిన పథకాలకు ( ఉచిత విద్యుత్ Etc ) వాటికి 50000 కోట్లు కలిపి పథకాలకు మాత్రమే 1 లక్ష 30 వేల కోట్లు కావాలి✅ ప్రతి ఇంట్లో చర్చ జరగాలి అని చెప్పిన @ysjagan
5
109
290
@YourRanjith
Ranjith
2 months
Time vundi kaabatti roadshowlu ekkuva pettukondi . Okkate agenda : TDP failures from 2014 -19 . Ysrcp successful schemes from 2019 - 24 . ఉక్కిరి బిక్కిరి అవ్వాలి ఒక్కొక్కడు
18
74
290
@YourRanjith
Ranjith
5 months
చెప్పుకోవడానికి 15 సంవత్సరాల ముఖ్యమంత్రి సిగ్గులేకుండా #TDPTwitter @JaiTDP శ్రీకాకుళానికి ఒక్క హాస్పిటల్ కట్టలేదు ఒక్క మంచి నీటి పథకం లేదు ఆరోజు వైస్సార్ 5 సంవత్సరాలలో RIMS,RGUKT కట్టాడు .. ఈ రోజు జగన్ 5 సంవత్సరాలలో ఉద్దానం కిడ్నీ హాస్పిటల్ , డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్
@APInfraStory
Andhra Pradesh Infra Story
5 months
🔸ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు 😍 #AndhraPradesh #Uddanam #Srikakulam #Palasa #UddanamDrinkingWaterProject #APInfraStory
56
701
2K
13
111
291
@YourRanjith
Ranjith
2 years
AP అప్పులు 7 లక్షల కోట్లు అన్న వాడి మొఖం మీద కొట్టండి పిట్టలదొర 2016 to 2017 చేసిన అప్పు లక్ష కోట్లు . ఇదే ఇప్పటివారు ఒక సంవత్సరం AP తీసుకున్న ఎక్కువ అప్పు .. ఏమి చేసాడో ఆ దేవునికే తెలియాలి #TDPTwitter @JaiTDP source :RBI
Tweet media one
Tweet media two
42
132
281
@YourRanjith
Ranjith
3 months
అప్పలు ఎక్కువ చేసి హోటల్ అమ్మేస్తే దాన్ని పొలిటికల్ రంగు పులిమి లబ్ది పొందాలని చూసిన #TDPTwitter @JaiTDP 2019 నుంచి పర్సనల్ గొడవలను / సమస్యలను పొలిటికల్ గొడవల కింద మార్చేశారు
1
82
272
@YourRanjith
Ranjith
2 months
Modi accepted jagan blue economy as ap growth engine through ports and fishing harbors .
6
79
270
@YourRanjith
Ranjith
2 years
తిరుమల అంత నీట్ గా ప్రశాంతగా వుంది .. దర్శనం చాలా బాగా జరిగింది .. ఓం నమో వేంకటేశాయ🙏
4
21
265
@YourRanjith
Ranjith
10 months
Enti uddanam trail run start chesara !!! Chivaraku contractors prachram chesukovalsi vasthundi @YSRCParty
4
93
264
@YourRanjith
Ranjith
4 months
TSRTC free ticket spending : 12 cr per day Yearly : 5000 cr if APSRTC implement it will go to 7000 cr . 5 సవత్సరాలలో రైతు రుణమాఫి 24000 కోట్లు చెయ్యలేని వాళ్ళు 35000 కోట్లు భరిస్తాము అంటే ఎవరు నమ్ముతారు @JaiTDP #TDPTwitter
4
97
266
@YourRanjith
Ranjith
5 months
Open challenge to all TDP fellows #tdptwitter @JaiTDP 15 యేండ్ల చరిత్రలో ముఖ్యమంత్రి గా ఉద్దానం లాంటి ప్రాజెక్ట్ ఒక్కటైనా 100 % చేశాడా ?
23
78
267
@YourRanjith
Ranjith
2 months
జనాలు లేక సభ వైఫల్యం చెం���ితే .. ఫేక్ న్యూస్ , ఫొటోస్ తో పేపర్ మొత్తం నింపేసిన ఈనాడు ... నీలోని భయమే చెప్తా వుంది జగన్ గెలవబోతున్నాడు అని 😂😂😂 @eenadulivenews జగన్ గెలిస్తే రామోజీరావు వ్యాపారాలు అన్ని దివాళాతీయడం 💯✅ .
6
63
262
@YourRanjith
Ranjith
4 months
చేయూత , ఆసరా అంటే ఎదో డబ్బులు వేసే స్కీమ్స్ గా మాత్రమే అనుకుంట వున్నారు ... ఇవే మీ కొంప ముంచుతాయి #TDPTwitter @JaiTDP mark this tweet . we will discuss after elections నార్పల చేయూత మార్ట్ చూడండి
4
75
260
@YourRanjith
Ranjith
4 months
టీడీపీ 15 యేండ్ల సీఎం గా తెచ్చింది 2000 లో తెచ్చింది ఒక్కటే మెడికల్ కాలేజీ . బందరు పోర్ట్ కూడా PPP మోడల్ అని నయాయుగ 5000 acres ల్యాండ్ అడిగితే 3000 ఎకరాలు మాత్రమే ఇచ్చాడు . అందుకే మొదలు కాలేదు . ఎన్నికల ముందు CBN శిలాఫలకాలు AP ప్రజలకు కొత్త కాదు
5
96
253
@YourRanjith
Ranjith
11 months
వాటర్ ని స్పిల్ వే ద్యారా మళ్లించకుండా 2 నుంచి 3 కిలోమీటర్స్ వున్నా నదికి అడ్డంగా అప్పర్ కాఫర్ డాం గాప్స్ వదిలి కట్టడం వల్ల ఏర్పడ్డ గుంతలను పూడ్చి CBN తప్పులు సరిచేస్తున్న @ysjagan ప్రభుత్వం @JaiTDP #Tdptwitter
6
83
248
@YourRanjith
Ranjith
4 months
3 సంవత్సరాల అమూల్ పాల సేకరణ 1800 లీటర్లు నుంచి 3 లక్షల 60 లీటర్లు కి చేరింది ✅ 19 జిల్లాలో 4000 గ్రామాల నుంచి పాల సేకరణ ✅ ప్రైవేట్ డైరీల ధరల రిగ్గింగ్ కి అడ్డుకట్ట ✅ మూత పడిన చిత్తూర్ , ఒంగోలు డైరీల పునరుద్ధరణ ✅ Kudos to @AndhraPradeshCM & @ysjagan
9
89
250
@YourRanjith
Ranjith
2 months
ఒక డాక్టర్ కి 1.5cr ఖర్చుపెట్టిన ప్రభుత్వం మాస్కుల కోసం డాక్టర్ ని ఎక్కడైనా వేధిస్తోందా ఒక N95 & ఎక్కవ సర్జికల్ మాస్క్లు యూజ్ చెయ్యమన్నందుకు ఒక అనస్థీషియా డాక్టర్ పెద్ద గొడవ పెట్టుకొని సీన్ చేసాడు ఒక పథకం ప్రకారం @JaiTDP యూజ్ చేసుకొని తప్పుడు ప్రచారం చేయించారు
Tweet media one
16
79
247
@YourRanjith
Ranjith
10 months
మీరు CM కి విలువ ఇచ్చి ప్రభుత్య విధానాల మీద మాట్లాడితే సమాధానాలు ప్రభుత్య విధానాల మీద వస్తాయి ... మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తా .. మా గురుంచి మాట్లాడకూడదు అంటే ఎలా #Tdptwitter @JaiTDP @JanaSenaParty @PawanKalyan
29
71
239
@YourRanjith
Ranjith
4 months
64 thousand IFP for 6th to 10 45 thousand smart TV for 1st to 5th 1 lakh class rooms are digitalized 15 k schools are developed . 20k schools are going on in phase 2 . Kudos to @AndhraPradeshCM & @ysjagan @ysjagan deserves one more chance .
5
100
243
@YourRanjith
Ranjith
4 months
చంద్రబాబు గాలిలో మేడలు కడుతూ ప్రాజెక్ట్స్ ని సాధ్యమవుతుందా అని ఆలోచించుకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల 2017 లో 27000 cr తో మొదలు పెట్టిన అనంతపూర్ - అమరావతి అతి గతి లేకుండా పొయిన్ది అదే ప్రాజెక్ట్ ని జగన్ ప్రభుత్యం బెంగళూరు విజయవాడ NH గా మార్చి 10000 cr తో అనుమతులు సాధిచింది
8
83
246
@YourRanjith
Ranjith
2 years
ఎవరైనా గమనించారో లేదో .. ఈరోజు @iTDP_Official ఒక దొంగ ఓట్ల వీడియో పోస్ట్ చేసి డిలీట్ చేసాడు #TDPTwitter @JaiTDP ఆ దొంగ ఓట్లు గుద్దుతున్నది TDP వాళ్ళే .. టీడీపీ గుర్తుకే .. 🤣🤣🤣
7
51
236
@YourRanjith
Ranjith
5 months
next velugonda & Prakasam dis drinking water project water lekapovachhu .. project complete avuthundi meeku prakasam district lo samadhi #TDPTwitter @JaiTDP
Tweet media one
Tweet media two
10
85
243
@YourRanjith
Ranjith
11 months
ఈ పచ్చ బ్యాచ్ కి IFP స్క్రీన్ ని చేత్తో క్లీన్ చెయ్యొచ్చు అని తెలుసా #TDPTwitter @JaiTDP
5
96
223
@YourRanjith
Ranjith
5 months
news follow ayye naake theleedu .. only kurnool maathrame anukunta vunna ...inka prajalku emi thelusthundi 🤦🤦 YSRCP really poor in publicizing works @ArogyaAndhra @APInfraStory @AndhraPradeshCM
@Singam1Chandra
Chandra Singam
5 months
కడప లో నిర్మిస్తున్న క్యాన్సర్ కేర్ హాస్పిటల్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్….
Tweet media one
Tweet media two
8
151
427
4
86
223
@YourRanjith
Ranjith
2 months
All the best @YSRCParty & @ysjagan . Go with confidence . ✅ విజయం మనదే టీడీపీ కి ఇవే చివరి ఎన్నికలు 💯🔥🔥🔥
3
35
221
@YourRanjith
Ranjith
3 years
గూగుల్ అండ్ యూట్యూబ్ పంచ్ ప్రభాకర్ కంటెంట్ డిలీట్ చేయలేము అని చెప్పింది అంటే ఇంకా USA కోర్టులలో జరిగే పని కాదు .. వందల కోట్లు పెట్టి ఎవరు కేసు వేస్తారు . కేసు సుప్రీం కోర్ట్ కు వెళ్లిన .సిట్ వేసిన ఏమి జరగదు .. మేము తలుచుకుంటే ఎమన్నా చేయగలము అనుకొనే కొద్దిమంది కి గర్వభంగం🤣
5
52
210
@YourRanjith
Ranjith
2 years
కొడాలి నాని గారి ఒక్క మాస్ స్పీచ్ తో కోట్లు పెట్టి టీడీపీ #TDPTwitter @JaiTDP ఒక వారం నుంచి చేసిన ఫేక్ ప్రచారం అంత ఎగిరిపోయిన్ది . ఉతుకి ఆరేసాడు ... టీడీపీ లో ఫేక్ బ్యాచ్ కి ఏమి చెయ్యాలో అర్థం ఐత ఉండదు 🤣🤣🤣
4
42
215
@YourRanjith
Ranjith
4 months
అమరావతిలో వున్నా అంబేద్కర్ శ్రుతివనానికి 45 కోట్లు ఖర్చుపెట్టారా ? #TDPTwitter @JaiTDP @Raghavudu అక్కడ వున్నది నమూనా విగ్రహాలు తప్ప ఏమి లేదు .. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 45 కోట్లు ఖర్చుపెట్టారు అంటే మీరు గొప్పోళ్ళు ర ఎక్కడ చూసిన అవినీతి కంపు
Tweet media one
3
82
216
@YourRanjith
Ranjith
14 days
ఎవడ్రా మాడ వీధుల్లో వేసవికాలంలో కాళ్ళు కాలకుండా వైట్ పెయింట్ వెయ్యలేదు అని తప్పుడు ప్రచారం చేసిన దరిద్రులు నడిచే అన్ని చోట్ల , క్రాసింగ్ లో అన్ని చోట్ల వైట్ పెయింట్ వుంది
Tweet media one
1
67
215
@YourRanjith
Ranjith
4 months
జగనన్న మహిళా మార్ట్ 🔥 మొదలు పెట్టినవి : 10 పెట్టుబడి : డ్వాక్రా మహిళలు 150 RS నుంచి 300 RS ఒక్క స్టోర్ టర్నోవర్ : 5 కోట్లు ఒక్క స్టోర్లా భాలు : 20-30 లక్షలు state gov provided infrastructure , sales software & MOU with ITC , P&G, HUL etc (1/2) #YSJaganAgain
4
94
211
@YourRanjith
Ranjith
12 days
ఎవడైతే గెలవలేడు అనుకుంటాడో వాడే ఫేక్ హామీలు ఇస్తాడు . ఎవరైతే గెలుస్తారు అనుకుంటారో ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇస్తారు 💯✔️
0
76
208
@YourRanjith
Ranjith
3 years
మూవీ ఫంక్షన్ లో పాలిటిక్స్ .. ఇంకా ఏపీ లో టికెట్స్ రేట్స్ పెరగడం మర్చిపోండి .. ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ కి ప్రిపేర్ అయిపోండి
8
23
197
@YourRanjith
Ranjith
4 months
న్యాయవాదులు ఎందుకు ల్యాండ్ రిఫార్మ్స్ ని వ్యతిరేకిస్తున్నారు ? ఇప్పటివరకు ప్రభుత్వం ల్యాండ్ రికార్డ్స్ మాత్రమే నిర్వహించేది . అందువల్ల ఒరిజినల్ డాకుమెంట్స్ ఇచ్చిన ఓనర్ ఎవడు ..అవి కరెక్ట్ డాక్యూమెంటేనా అని చెక్ చేసుకోవడానికి న్యాయవాదుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు .. (1/3)
12
54
199
@YourRanjith
Ranjith
5 months
.. #andrapradesh Biggest fishing harbor in uppada 😍🔥🔥 total capacity : 2500 boats export : 1 lakh tons 3 break waters completed . constructions of berths & offshore buildings going on . 15 సవత్సరాల కాలంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ కూడా మొదలు పెట్టలేదు #Tdptwitter @JaiTDP
Tweet media one
Tweet media two
4
73
204
@YourRanjith
Ranjith
4 months
జస్టిస్ త్రివేది ఈ స్కాం 2018 కి ముందు జరిగింది కాబట్టి ఈ కేసులో గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు అని తీర్పు ఇచ్చాడు . అనిరుద్ బోస్ అనుమతులు తీసుకోవాలి కానీ అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ కొట్టివేయడం కుదరదు అన్నాడు . సీబీన్ కి ఎదురుదెబ్బ . కేసు కొట్టేయడం ఉండదు #TDPTwitter
1
55
202
@YourRanjith
Ranjith
2 years
మూవీ టికెట్స్ ఎంత అయినా పెంచుకోవచ్చు .. అది ప్రైవేట్ ఇండస్ట్రీ అని మాట్లాడుకొనే వాళ్ళు అందరు ఒకసారి Cinematograph Act 1952 చదువుకోండి . కోర్ట్ తీర్పు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం తప్పు చేసినట్లు కాదు
6
35
196
@YourRanjith
Ranjith
4 months
He is the puppet of TDP . By looking at 1 month ruling & actions he won’t continue after 2024 general election . After ycp win in AP he will be removed or gov will collapse 💯✅
6
50
192
@YourRanjith
Ranjith
2 years
ఇట్లా చెత్త రాజకీయాలు చేసి 23 తెచ్చుకున్నారు .. అయినా ఇంకా బుద్ధి రాలేదు . అధికారం కోసం ఏమి చెయ్యడానికైనా సిద్ధం తెలుగు దొంగల పార్టీ కి @JaiTDP #TDPTwitter
Tweet media one
5
33
194
@YourRanjith
Ranjith
3 months
అన్న సీట్ల గురుంచి కాకుండా స్ట్రైక్ రేట్ గురుంచి మాట్లాడుతున్నాడు అంటే జన సన్నాసులని తక్కువ సీట్స్ కి ప్రిపేర్ చేస్తున్నాడు .. 😂😂😂
5
41
193
@YourRanjith
Ranjith
3 months
1995 లో ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కోవడానికి సహాయం చేసినందుకు రామోజీరావు కి CBN సీఎం అయిన వెంటనే 1600 ఎకరాలు ఫిలిం సిటీ కి ఎకరా 2500 చొప్పున కేటాయించారు .. మనం వచ్చి నీతులు చెప్తా ఉంటాము
3
62
192
@YourRanjith
Ranjith
3 years
SC కొలీజియం తీసుకున్న నిర్ణయాలు ABN కి ఎలా వస్తున్నాయి .. జడ్జిల పేర్లతో సహా న్యూస్ వేసిన ABN ఆంధ్రజ్యోతి . SC కొలీజియం నిర్ణయాలను లీక్ చేస్తున్నది ఎవరు ? అందరికి అర్థం అవి ఉంటుంది అనుకుంట ..
3
20
187
@YourRanjith
Ranjith
8 months
చంద్రబాబు అవినీతి పరుడు అని ప్రజలు అందరికి తెలుసు ... ఎవడు ధైర్యము చేసి లోపల వేస్తాడా అని అంత వెయిట్ చేస్తున్నారు .. సింపతీ రాదు బొంగు రాదు .. నన్ను అడిగితే ఇంకా జగన్ ఇమేజ్ పెరుగుతుంది ..
4
33
187
@YourRanjith
Ranjith
2 years
టీడీపీ SM బ్యాచ్ మొత్తము సైలైంట్ అయిపోయారు ..ప్లీనరీ దెబ్బకు బ్యాగులన్నీ సర్దేసారా !!! @JaiTDP #Tdptwitter @iTDP_Official
5
28
182
@YourRanjith
Ranjith
4 months
వెలుగొండ రెండు టన్నెల్స్ తవ్వడం పూర్తి ✅ రెండు రెగ్యులేటర్స్ పూర్తి ✅ ఇంతకు ముందే వైస్సార్, కాంగ్రెస్ ప్రభుత్వం లో డ్యాము , టన్నెల్స్ నుంచి నీళ్లు తీసుకెళ్లే కాలువలు పూర్తి . ✅ త్యరలో ప్రకాశం జిల్లా కల నెరవేరబోతోంది . ఒక 6 నియోజక వర్గాలను ప్రభావితం చేస్తుంది
2
64
189
@YourRanjith
Ranjith
1 year
Polavaram spillway RockFill Guide Bund sep 2021 =0% feb 2023 =100%
Tweet media one
Tweet media two
2
65
179
@YourRanjith
Ranjith
5 months
స్పిల్ వే పిల్లర్స్ 22 మీటర్స్ కట్టాడు .. అప్పర్ , లోయర్ కాఫర్ డ్యాము సగం సగం కట్టాడు , గ్యాప్ 1 ,3 ,అప్రోచ్ ఛానల్ 0 % , పవర్ హౌస్ 0 % , R &R హౌసెస్ 0 ఇది తెలుగు దొంగల పార్టీ #TDPTwitter @JaiTDP చెప్పే 71 % పోలవరం కథ @JagadeeshChow3
Tweet media one
14
73
182
@YourRanjith
Ranjith
4 months
ఈ బ్రిడ్జి NHAI 400 కోట్లతో 2015 లో అనుమతులు ఇచ్చింది . మన బాబు గారు ఐకానిక్ అని చెప్పి కాస్ట్ 1200 కోట్లకు పెంచాడు . NHAI పెరిగిన కాస్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని చెప్పింది . (1/2)
6
76
182
@YourRanjith
Ranjith
4 months
sannansi dani artham he is very much satisfied what he has done . very few people can talk like this .
@Raghavudu
Raghava 🥛
4 months
Jagan Reddy is Preparing his Cadre He knows he is going to Step down YCP is done forever #EndOfYCP
33
281
597
15
33
175
@YourRanjith
Ranjith
2 years
జనసేన , టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్ని ఎక్కువ సీట్స్ లో పోటీ చేస్తే అంత మంచిది .. ఆ సీట్స్ అన్నిట్లోనూ YSRCP విజయం సాధిస్తుంది ..ఎమ్మెల్యే , ఎంపీ అంటే MPTC లు గెలిచినంత ఈజీ కాదు .. 😂😂
3
16
169
@YourRanjith
Ranjith
4 months
Tirupati gets National Institute of Electronics & IT (NIELIT) . ✅ Central gov agreed to setup NIELIT at SV university campus in Tirupati ✅ Thanks to central gov & Tirupati MP .
1
54
174
@YourRanjith
Ranjith
4 months
2014 -19 మధ్యలో ఏమి చేసారో చెప్పుకోలేని సన్నాసులు అందరు ఈరోజు ఓట్లు వేసి గెలిపించండి .. అందరిని ధనవంతులం చేస్తాం అని తప్పుడు వాగ్దానాలు ఇస్తున్నారు #TDPTwitter @JaiTDP
@2024YCP
Rahul
4 months
Don't miss కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు గుర్తు వచ్చేవి ఇవి.. మీ జగన్ అభివృద్ది 💫 - సీఎం జగన్ 🔥 #JaganannaVidyaDeevena
5
173
547
2
46
174
@YourRanjith
Ranjith
1 month
Summer lo water gola endi .. reservoirs lo water ekkada vunnaei ivvadaniki .. పబ్లిసిటీ కోసం ఇంత అతి చెయ్యకూడదు @bhuma_akhila
9
34
174
@YourRanjith
Ranjith
1 year
Long pending #Anantapur tower clock flyover is going to ready in next 1 or 2 months . @APInfraStory
Tweet media one
3
44
169
@YourRanjith
Ranjith
5 months
one video is not sufficient . people will forget . frequently post this kind of videos and change the perception . @YSRCParty this is not a colony .. creating a new villages .. సంపద సృష్టిచడం అంటే ఇదే
@YSRCParty
YSR Congress Party
7 months
Stunning Visuals of #YSRJaganannaColonies to be launched by CM @ysjagan today at Samarlakota in Kakinada. 🏠 ✨💫 Samarlakota YSR Jagananna Colony is one of the largest housing colonies undertaken by the government, with the completion of approximately 2,000 housing units.…
37
635
1K
4
52
173
@YourRanjith
Ranjith
11 months
5 lakhs ki every year prathi family ki 20k kattali .. lets say 50 lakhs families are eligible and assume insurance premium is 20k to 25k total budget is - 10k -15k cr every year gov dabblu aadana ... ekkadi nunchi pattukochharu raa ee gorrelanu @KRBtweetz 😂
@KasiraoJSP
Kasirao JanaSena
11 months
ఈ ఆరోగ్యశ్రీ స్కా�� లకు @PawanKalyan గారు చక్కటి పరిష్కారం ఇచ్చారు.. ప్రతి కుటుంబం కి ఇన్సూరెన్స్ చేస్తే , ఆ హాస్పిటల్ ఖర్చులు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి.. Govt కేవలం ప్రీమియం కడితే చాలు.. అటు govt కి డబ్బు ఆదా, ఇటు ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత.. విజన్ వున్న…
149
2K
7K
27
50
168
@YourRanjith
Ranjith
3 months
అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ , ప్రైవేట్ స్కూల్స్ , ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ , ప్రైవేట్ హాస్పిటల్స్ కోట్లలోలో ఫీజు ❌ అన్ని అమరావతిలోనే ❌ సామాన్య ప్రజలకు ఇవి ఎలా ఉపయోగపడతాయి ❌ TDP కి వోట్ వేస్తే ఇదే జరగబోయేది
7
69
174
@YourRanjith
Ranjith
4 months
సచివాల సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించటకి వున్నా అడ్డంకులు అన్ని తొలగిపోయాయి
@barandbench
Bar and Bench
4 months
#Breaking Delhi HC refuses to entertain a PIL seeking directions to election commission not to utitlise the services of village/ward volunteers and village/ward secretariats of Andhra Pradesh for preparing electoral rolls and conducting elections. PIL had said that these…
Tweet media one
3
23
66
4
48
166
@YourRanjith
Ranjith
3 months
వైసీపీ సిద్ధం సూపర్ సక్సెస్ అవ్వడంతో అర్జెంటు గా ఒక పెద్ద మీటింగ్ పెట్టి బలం చూపాలి .. మీటింగ్ పెడితే జనాభా సేకరించాలి .. సేకరించాలి అంటే అభ్యర్థులను అనౌన్స్ చేస్తే కానీ అభ్యర్థులు బరిలోకి దిగరు .. అందుకే ఇప్పుడు హడావిడిగా మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించడం
5
27
164
@YourRanjith
Ranjith
2 years
ఆట ఇప్పుడే మొదలైయింది అనుకుంట !!!! కర్నూల్ లో కూడా ఒక JAC ఫార్మ్ చేసి హైకోర్టు కోసం ఉద్యమం స్టార్ట్ చెయ్యాలి
6
37
163
@YourRanjith
Ranjith
4 years
bad luck for TS . ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం లో ప్రమాదం . AP లో జరిగివుంటే కుక్కలన్ని మొరగటానికి బయలుదేరేవి
3
11
153
@YourRanjith
Ranjith
3 years
లెమన్ గడ్డ : ఎన్నికలు పూర్తైతే.. స్థానికంగా కొత్తగా ఎన్నికయ్యే ప్రజా ప్రతినిధుల ద్వారా మరింత సమర్థంగా కొవిడ్ ని ఎదుర్కోవచ్చ . నిధులు కూడా వస్తాయి . ఇదే విషయాన్ని మార్చిలో ముఖ్యమంత్రి చెపితే ఎగతాళి చేసారు . అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన విషయాలనే చెబుతున్న లెమన్ గడ్డ
3
26
155
@YourRanjith
Ranjith
4 months
Nizampatnam Fishing harbor Naadu సమస్యలకు నిలయం 11 నెలలు కరెంటు బిల్స్ కట్టకుంటే కరెంటు ఆపేసారు పూడిక పేరుకొని పొయిన్ది Nedu 450 కోట్లతో అభివృద్ధి పూడిక రాకుండా బ్రేక్ వాటర్స్ కొత్తగా ఫిషింగ్ హార్బర్ భవనాలు #CBNNeverAgain
2
84
162
@YourRanjith
Ranjith
2 years
Today polavaram speech .. 🔥🔥 My tweet on polavaram
@YourRanjith
Ranjith
2 years
పోలవరం ప్రాజెక్ట్ మొత్తం లేట్ అవ్వడానికి కారణం ఒక్కటే .. వాటర్ ని స్పిల్ వే ద్యారా మళ్లించకుండా 2 నుంచి 3 కిలోమీటర్స్ వున్నా నదికి అడ్డంగా అప్పర్ కాఫర్ డాం కట్టి గోదావరి ప్రవాహాన్ని 400 మీటర్స్ కి కుదించారు .. (1/3)
4
31
79
13
57
162
@YourRanjith
Ranjith
2 months
ముసలోడు ఎన్నికల తరువాత జైలు కి పోవడం 💯✅ ఈ ఏజ్ లో జైలు లో ఉండటం అత్యంత దయనీయ పరిస్థితి
9
26
158
@YourRanjith
Ranjith
4 years
తెలంగాణ HC ప్రైవేట్ స్కూల్స్ ఫీజ్ కేసు లో ప్రైవేట్ స్కూల్స్ ఫీజ్ ని ప్రభుత్వం ఎందుకు నియంత్రించ లేక పోతు వుంది . ప్రభత్వం ప్రైవేట్ స్కూల్స్ సదుపాయాలని తనిఖీ చేస్తుందా అని ప్రభుత్వనికి నోటీసు లి ఇచ్చింది . ఇదే పని ఏపీ ప్రభుత్వమే చేస్తూ ఉంటే ఏపీ HC స్టే విధించింది(1/2)
5
56
156
@YourRanjith
Ranjith
2 years
Juvvaladinne Fishing harbor latest video
2
41
156
@YourRanjith
Ranjith
5 months
కొద్దిమంది తెలుగు దొంగలు ఇప్పటి పోలవరం స్పిల్ వే చూపించి 71 % అని ప్రచారం చేసుకుంటా వున్నారు . ఇది తెలుగు దొంగల పార్టీ హయాములో వున్నా స్పిల్ వే వాడికైనా సిగ్గు ఉండాలి వాడి పార్టీ కిన సిగ్గు ఉండాలి @JagadeeshChow3 #TDPTwitter ఇదే CBN 71 % పోలవరం
Tweet media one
4
49
160
@YourRanjith
Ranjith
5 months
పిట్టల దొర 14 -19 మధ్యలో స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన కాపిటల్ ఖర్చుపెట్టింది 76139 కోట్లు . జగన్ ప్రభుత్వం అన్ని స్కీమ్స్ ఇస్తా ఇప్పటివరకు కాపిటల్ కోసం ఖర్చుపెట్టింది 80960 కోట్లు తప్పుడు ముండాకొడుకులు ప్రజలను తప్పు దోవ పట్టిస్తా వున్నారు #TDPTwitter @JaiTDP
Tweet media one
17
72
160
@YourRanjith
Ranjith
10 months
AP election prediction YCP gov having upper hand in schemes . the money current gov is spending ,beneficiaries&DBT >> CBN gov if people think sachivalayam & RBK centers are helping to solve their issues , 2024 elections will be cakewalk for YCP (TDP & PK alliance ) (1/2)
3
42
160
@YourRanjith
Ranjith
1 year
కాళేశ్వరం కట్టడము జరిగింది .. మునిగిపోవడం జరిగింది @trsharish మీలాగా మునిగిపోయే ప్రాజెక్ట్స్ AP కట్టదులే . కాళేశ్వరం ద్యారా లిఫ్ట్ చేసిన వాటర్ ఎంత .. పారబోసిన వాటర్ ఎంత .. దానికి ఇప్పటివరకు వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత @trsharish @trspartyonline
6
40
151
@YourRanjith
Ranjith
1 year
TDP bogus manifesto freebies value ప్రతి సంవత్సరం- 71000 cr ఇవి అసాధ్యం .. అధికారం లోకి రావడానికి ఫ్రీ ఫేక్ హామీలు. @JaiTDP @iTDP_Official #Tdptwitter . 18 నుంచి 50 మహిళలకు 1500 - 15000 cr -20000 cr తల్లికి వందనం ప్రతి బిడ్డకు -15000 - 13000 cr (1/2)
6
51
152
@YourRanjith
Ranjith
2 years
ఢిల్లీ లో పెద్దాయన వున్నంతవరకు వికేంద్రికరణ జరగదు . అమరావతి అలానే ఉంటుంది . ఆయన వెళ్ళేలోపు ఎదో చెయ్యాలి అని వ్యవస్థల ద్యారా చెప్పించారు .. అది జరగని పని . మూడు నెలలో మహా అంటే రైతులకు ప్లాట్స్ ఇస్తారు . అయన వెళ్లిపోయిన తరువాత చాలా మార్పు చూడచ్చు
7
13
151
@YourRanjith
Ranjith
10 months
Timing😂😂 మహానాయకులు కూడా కులం అంటగట్టారు .. పొట్టి శ్రీరాములు కులం నాకు ఇంతవరకు తెలీదు .అసలు ఆ ఆలోచనే ఎప్పుడు రాలేదు నాకు . ఏంటో PK కులాల గోల
@VVL_Official
V. V. Lakshmi Narayana , A+ (JD)
10 months
0
497
2K
2
53
153
@YourRanjith
Ranjith
2 years
14 సంవత్సరాలు సీఎం గా వున్నా CBN ఉద్దానంకి పీకింది ఏమి లేదు .జగన్ మూడు సంవత్సరాలలోనే 200 పడకల సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ ,మంచినీటి పథకాలు 2019 లో స్టార్ట్ చేసి 70 % పనులు చేసాడు అని మీ ఈనాడే చెప్తా వుంది @JaiTDP #TDPTwitter ఎవరు ఎలా అర్థం చేసుకోవాలో అలానే చేసుకుంటారు 😂😂
Tweet media one
4
42
151
@YourRanjith
Ranjith
3 years
2017 తమిళ నాడు ప్రభుత్వం ఇచ్చింది మూవీ టికెట్ రేట్స్ గురుంచి .. చదువుకోండి
Tweet media one
5
56
151
@YourRanjith
Ranjith
1 month
175 నియోజకవర్గాలలో గాజు గ్లాస్ ఉంటుంది 🔥🥳😂😂😂
5
32
152
@YourRanjith
Ranjith
2 months
It’s a time to take a revenge for 2014 election defeat . Unlike 2014 , 2024 is pure battle between two rulings 2014 -19 & 2019 -23 .
1
44
154
@YourRanjith
Ranjith
2 years
ఒక అపద్ధాన్ని నిజం అని నమ్మించడం లో టీడీపీని మించిన పార్టీ లేదు . NDAలో రాష్ట్రపతిగా కృష్ణకాంత్ గారి పేరు ప్రతిపాదించిన CBN . ములాయంసింగ్ అబ్దుల్ కలాం పేరు ప్రతిపాదించారు . CBN ని బుజ్జగించడానికి ప్రమోద్ మహాజన్ Hyd వచ్చి కొన్ని ఆఫర్స్ ఇస్తే అప్పుడు ఒకే చెప్పాడు #Tdptwitter
14
40
149
@YourRanjith
Ranjith
1 year
అప్పుడే మొదలు పెట్టారు కదా ర మోడీ జగన్ కి సహకరించి AP ని దెబ్బ తీస్తున్నాడు .. అందుకే తెలుగు వాళ్ళు అందరు కలిసి BJP ని ఓడించారు అని .. 2018 లో ఇలాంటివి ఎన్ని చూడలేదు
4
16
149