9 జిల్లాలు..108 నియోజకవర్గాల్లో వచ్చిన ఫలితాలతో ప్రజల నాడి స్పష్టంగా తెలిసిపోయింది ✌️
మా కార్యకర్తల గొంతులు కోశారు, కేసులు పెట్టారు, మా అధినేతని మా నాయకుల్ని ఇబ్బంది పెట్టారు..మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసారు..ఎంత ఇబ్బంది పెట్టార్రా మమ్మల్ని
రేపు KCPD 2024 ఎన్నికల్లో మీకు…
చిన్న గుళక రాయికే రెండు వారలు బ్యాండేజ్ ఏసుకున్నావ్..పులివెందుల అని చెప్పుకుంటావ్
ఇక్కడ చూసావా జగన్ రెడ్డి..పల్నాటి ఆడపడుచు..ఆ పౌరుషం చూసావా
అంత దెబ్బ తగిలినా, నీ కుక్కలు దాడి చేసినా, కట్టు కట్టుకుని బూత్ లో కూర్చుంది 👏🔥🔥
దండం తల్లీ నీకు..నీ తెగువకి 🙏
రేయ్ రాంబాబు..నువ్వు కూర్చున్న సీట్ లో నుండు బయటికి కూడా పోలేవ్ 😂😂
మురళి..చెప్పా నీకు ఇలాంటి చీప్ నా కొడుకులతో డిబేట్ వద్దు అని 🔥🔥
సీఎం రమేష్ అంటే సీఎం జగన్ కన్నా పవర్ఫుల్
Land Titling Act గురించి చాల చక్కగా చూపెట్టారు..
ఈ పిచ్చోడు మళ్ళీ అధికారంలోకి వస్తే మీ భూములు మీకు దక్కవు..ఒక బీసీ కుటుంబం ఈ యాక్ట్ వల్ల చనిపోయింది గుర్తులేదా ??
Please share and forward 🙏
Love You Anna
@revanth_anumula
🐅🧨
టీడీపీలో ఉన్నప్పుడు బాబుగారి తరవాత అంతగా ఇష్టపడింది నిన్నే
నువ్వు ఏ పార్టీలో ఉన్నా, బాగుండాలనే కోరుకున్నా..నీకు కష్టం వస్తే బాధ కలిగింది
ఈరోజు నీది..నీ టైం వచ్చింది
అల్లాడించు 🔥🔥
అప్పులేని మంగళవారం లేదు 😂
పరదా లేని పర్యటన లేదు 😂😂
అరెస్ట్ లేని శుక్రవారం లేదు 😂😂😂
బూతు లేని మాట లేదు 😂😂😂😂
ఈ పాలన ఎప్పుడు పోతుందా అని ఎదురుచూడని ఓటరు లేడు 😂😂😂😂😂👏👏
గణబాబు గారు 👍👏
బాగా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు 🙏🙏
టీడీపీ జనసేన పార్టీలు కూడా ఎక్కడా ఒక చిన్న అసంతృపి కూడా లేకుండా పనిచేసారు 👏👏
గ్రౌండ్ లెవెల్ లో బాగా కసిగా పనిచేసారు..కూటమి విజయం..ఏపీ విజయం 🚲🥛🪷
చింతమనేని ప్రభాకర్ 🐅🔥
ఒక నాయకుడి కంటే కసి గల కరుడుకట్టిన కార్యకర్త 💪
బాబుగారు కాన్వాయ్ ముందు దారి క్లియర్ చేస్తూ పరిగెడ్తున్నాడు..ఎంతమంది నాయకులు ఉంటారు ఇలా 🙏🙏
@TdpChintamaneni
రేవంత్ వేట మొదలు..
తెలంగాణ ఇంటెలిజెన్స్ హెడ్ గా శివధర్ రెడ్డి ని నియమించిన రేవంత్ రెడ్డి..
తెలంగాణా మొదటి ఇంటెలిజెన్స్ హెడ్ గా ఉన్న ఈయన్ని 2016 లో KCR ఉన్నపళంగా తీసేసి ప్రాధాన్యం లేని శాఖకి తరలించారు. 7 ఏళ్ళు తొక్కేశాడు KCR ఈయన్ని.
రేవంత్ సరిగ్గా సెట్ చేసుకుంటున్నాడు ..👏👏
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో రికార్డులు తిరగరాసిన ఏపీ ఉద్యోగులు, పోలీసులు
లోక్సభ స్థానాలకు 4,44,216, అసెంబ్లీ స్థానాలకు 4,44,218 ఓట్లు పోల్..
ఇక మీ వంతు ప్రజలారా..బయటకి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి 🙏
కూటమి అభ్యర్ధులని గెలిపించండి 🚲✌️🥛🪷
ఈ వీడియో మిస్ అవ్వొద్దు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నారాయణ గారు చక్కగా వివరించారు 👏👏
జగన్ ఇచ్చిన పాస్ బుక్ ఒక బోగస్..నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు
Please watch & Share 🙏
2018లో నువ్వు బాబుగారికి Return Gift మాత్రమే ఇచ్చావ్
2023లో బాబుగారు పార్టీని పోటీలో పెట్టకుండా నీకు ఏకంగా ఆయన శిష్యుడితో Retirement Gift ఇప్పించాడు 🤣🤣
Happy Retirement Day KChheeaarr
మీ పొగరు, మీ వాగుడు, మీ అహకారమే మిమ్మల్ని ఓడించింది
Farm House 🏡 ki Fix aipo inka..…
వైయస్సార్ పార్టీలో వైయస్సార్ లేడు
ఉన్నదల్లా వైవీ సుబ్బారెడ్డి, సాయి రెడ్డి , రామకృష్ణ రెడ్డి 😂😂
ఇది నియంత పార్టీ..ప్రజల్ని పట్టించుకోని పార్టీ 😂😂
షర్మిల బ్యాటింగ్
రేవంత్ రెడ్డి ఉండటం వల్ల హైదరాబాద్ నుండి బస్సులు బాగా వచ్చాయ్ TSRTC నుండి
APSTRC కన్నా కూడా TSRTC వాడి బస్సులే ఎక్కువ..ఎప్పుడూ రాని వాళ్లు కూడా వచ్చి శ్రీకాకుళం దాక వెళ్లి ఓటు వేస్తున్నారు..
ముక్కోడు ఉంటె బస్సులు ఉండేవి కాదు
ఒక రకంగా ఇది మంచి పరిణామం మనకి
#CycleisComing
🚲
జరిగిన నిజాలు దారుణాలు చూపిస్తే కోర్ట్ కి వెళ్లి సినిమా ఆపేయాలని స్టే తెచ్చుకుంటారు
అదే వాళ్ళ సొంత సినిమాలు fiction స్టోరీలు తీస్తే వైజాగ్ లో రెండెకరాలు ఇవ్వటానికి రెడీ అయ్యారు
ఈ నాలుగు నిమిషాల సీన్ చాలు..వైసీపీ వాళ్ళ మొహాల్లో రక్తపు చుక్క కనపడదు..లాస్ట్ లో గుట్కా పాండు గాడు
మా గుంటూరోళ్ళ తో మాములుగా ఉండదు మరి 🧨🧨
ఒక పరిటాల రవి..ఒక రేవంత్ రెడ్డి..ఒక చింతమనేని 💪
జిల్లాకి స్టేట్ కి సంబంధం లేకుండా అభిమానులని సంపాదించుకున్న మాస్ లీడర్స్ 🔥
యాక్టర్ రాజ్ కుమార్ గుర్తున్నాడా..చాల సినిమాల్లో నటించాడు..చిరంజీవి, బాలయ్య పక్కన అప్పట్లో పెద్ద సినిమాలు చేసాడు
పెద్దన్నయ్య లో బాలయ్య తమ్ముడిగా నటించాడు
టీడీపీ అన్నా, బాబుగారు అన్నా బాగా అభిమానం అనుకుంటా మనలాగే..1999 ఎలక్షన్ అప్పుడు కూడా టీడీపీకి యాడ్స్ చేశారు..
Good to see…
ఈ పెద్దాయన పిచ్చోడు కనపడితే పిచ్చి కొట్టుడు కొట్టేలా ఉన్నాడు 😂😂
వాళ్ళ ఉక్రోషానికి అర్థం ఉంది..స్టేట్ లో జరిగిన ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు ఈ వైజాగ్ అతను
నేను రెడ్డినే..వారడికి మా��్రం ఓటు వేయను 🔥👏👏