Mr.Balu™ Profile Banner
Mr.Balu™ Profile
Mr.Balu™

@TheBaluu

10,858
Followers
463
Following
15,466
Media
77,283
Statuses

I tweet on✍️💉💊🚀✈️🩺📸 #MedTwitter , #Astronomy , #Health , #Films , #Rockets , #Flights , #Farming , #Poetry , #Tech , #Crypto , #Food , #BaluCooks , #BaluSays , #AskBalu , #Snow @ncbn

Andhra Pradesh
Joined February 2019
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@TheBaluu
Mr.Balu™
1 year
#ChestPain తో ఎక్కడైనా చిన్న hospitalకి వెళ్ళాక ECG normal అని చెప్పినా ఒకవేళ chestpain తగ్గలేదుoటే Gas problemఅనుకుని Gas Tablet వేసుకుంటేచాల్లే అనుకోకుండా అది #Heartattack ఆ కాదాఅని తెలుసుకోవాలి అందుకు blood test ఉంటుంది,లేదంటే specialist Dr వద్దకువెళ్ళాలి #BaluSays #MedTwitter
19
107
385
@TheBaluu
Mr.Balu™
11 months
Relatable 😂
66
422
3K
@TheBaluu
Mr.Balu™
2 years
😂😂
Tweet media one
81
304
2K
@TheBaluu
Mr.Balu™
2 years
ఈ dialogues భలే రాశారు.... 👏 Life అంటే SUNDAY మాత్రమే బ్రతకడానికి కాదు✨ సినిమా పేరు?
27
457
2K
@TheBaluu
Mr.Balu™
22 days
#USA లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు shoplifting చేశారట,కెనడా పోలీసుల అరెస్టు చేశారు. 2 వస్తువులకు డబ్బు చెల్లించి $8, 27 వస్తువులకు గాను $155 pay చెయ్యకుండా వెళ్లిపోతుంటే store వాళ్ళు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏం పిచ్చి పనులు ఇవి $155 కక్కుర్తిపడి కెరీర్ నాశనం చేసుకున్నారు👎
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
92
232
2K
@TheBaluu
Mr.Balu™
3 years
ఎందరో మనుషులు అందులో కొందరే మహానుభావులు!
Tweet media one
13
277
1K
@TheBaluu
Mr.Balu™
3 years
Alipiri, Tirupati. #MonsoonMagic
7
109
1K
@TheBaluu
Mr.Balu™
1 year
Hehe😍 (చిత్తూరు యాస)
40
291
1K
@TheBaluu
Mr.Balu™
7 months
Life isn't the same for everyone... Her strength 🤌 #బతుకుచిత్రాలు
11
247
1K
@TheBaluu
Mr.Balu™
5 years
The Battle of winterfell 🔷11 weeks to film 🔶750 people on screen 🔷$15 million to produce it 🔶Longest episode of game of thrones{82min} 🔷Longest battle sequence in television history and probably longer than the Battle of helm's deep #GameOfThrones
Tweet media one
23
324
1K
@TheBaluu
Mr.Balu™
5 months
😂😂 #SPBLiveson
12
209
1K
@TheBaluu
Mr.Balu™
11 months
20 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా👌 #ActressAnshu #అన్షు #Manmadhudu
19
167
1K
@TheBaluu
Mr.Balu™
2 years
ఆరోజు స్టేజీ పైన మహాత్ముడిలా నటన రక్తి కట్టించి గరికపాటి గారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయించావు, వారు క్షమాపణలు చెప్పాక ఈరోజు ఇలా ఈ falthu జోకులు ఏంటి చిరంజీవి గారు?
@alwayskumar22
𝐌𝐀𝐍𝐈 𝐑𝐂™
2 years
Boss : Ikkada Garikipati garu ledu kadha 😹😂
184
1K
5K
97
366
1K
@TheBaluu
Mr.Balu™
2 months
#AnweshippinKandethum చాలా బాగుంది! worth watching👌 90's లో జరిగిన 2 మర్డర్స్ cases ను ఎలా solve చేశారనేది కథ.ఎక్కడా పెద్దగా బోర్ కొట్టదు tight screenplay,కథే హీరో. Malayalam Crime Thrillers ఎన్ని వచ్చినా ఏదో ఒక క���త్త పాయింట్స్ తో వస్తారు🙌 #BaluReview Streaming on #Netflix
Tweet media one
49
109
1K
@TheBaluu
Mr.Balu™
7 months
అది కాదు సార్ అన్నం ఎప్పుడు పెడతారు😂😂 స్వీట్స్ తో చంపేస్తారా.... Expressions 😅
59
218
1K
@TheBaluu
Mr.Balu™
5 months
నిజానికి ఇలా రోడ్డు పక్కన చేసే టిఫిన్స్ చాలా tasty గా ఉంటాయి...😋
41
106
1K
@TheBaluu
Mr.Balu™
1 year
Did you notice? కాంతారా. తంతారా
Tweet media one
Tweet media two
31
127
1K
@TheBaluu
Mr.Balu™
2 years
@actorbrahmaji 🤣🤣 మీరు ఎన్ని కేసులు వేస్తానని చెప్పినా, ఫలానా ఆంటీ గారికి వచ్చినంత అటెన్షన్ మాత్రం మీకు రాదు బ్రహ్మాజీ గారు😜😂
Tweet media one
21
50
969
@TheBaluu
Mr.Balu™
1 year
సరే Twitter ప్రజానీకానికి ఒక క్లిష్టమైన ప్రశ్న? Google చూడకుండా చెప్పండి.. మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరూ?
Tweet media one
219
93
982
@TheBaluu
Mr.Balu™
3 years
మెరుగైన సమాజం కోసం ముందు @Tv9Telugu ని బ్యాన్ చెయ్యాలి.
Tweet media one
25
239
911
@TheBaluu
Mr.Balu™
2 years
బాలకృష్ణ గారి క్రేజ్ #Akhanda తర్వాత ఎంత పెరిగిందో, #Unstoppable program ద్వారా కూడా అంతే పెరిగింది,అలాగే #బసవతారకం కాన్సర్ఆసుపత్రి ద్వారా చేస్తున్న సేవ అనేది తెరమీదకొచ్చి బాలయ్య అంటే #POSITIVITY పెరిగింది, #Trolls గణనీయంగా తగ్గాయి. 2వసారి MLA అవ్వడం కూడా మరో మణిహారం అని చెప్పొచ్చు
10
200
844
@TheBaluu
Mr.Balu™
10 months
Majestic View Of Tirumala Tirupati 💚🙏
4
120
874
@TheBaluu
Mr.Balu™
11 months
పదివేల మందితో ఒక్కడు ఉంటాడేమో ఇలాంటి ఆటో డ్రైవర్👏 పరదేశస్తులతో దొంగబేరం ఆడనంత సంస్కారం Tip ఇచ్చినా వద్దని తిరిగిచ్చేంత ఔదార్యం బేష్ ఆటో డ్రైవర్ అన్న💐👏
6
180
863
@TheBaluu
Mr.Balu™
5 years
🔷I went from not caring about Theon, 🔶to hating Theon, 🔷to being disgusted by Theon, 🔶to feeling sad for Theon, 🔷to rooting for Theon, 🔶to wanting to follow theon into "Battle". 🔷That is how you write a "character"... ⚜️Utter Brilliance⚜️ #GameOfThrones
Tweet media one
5
168
827
@TheBaluu
Mr.Balu™
4 years
Pre-Wedding Photography 🙄
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
141
138
788
@TheBaluu
Mr.Balu™
4 years
Modiji inner feeling 🤣🤣
32
369
794
@TheBaluu
Mr.Balu™
5 months
రేవంత్ అన్న ఆ కాన్ఫిడెన్స్ ఏంటన్నా🥵🥵😲🙏 అసలు ఎలా అంత నమ్మకం🔥 press person shocked 😂 @revanth_anumula
3
134
836
@TheBaluu
Mr.Balu™
3 years
ముందుగా తెలుసుకోవాల్సింది: Sudden Cardiac arrest వేరు Myocardial Infarction(Heart attack)వేరు SCA అనేది ఏసమయంలో నైనా రావచ్చు,వస్తే బ్రతికే అవకాశాలు తక్కువ(without warning MIఅనేది గత ఆరోగ్యసమస్యలకు దగ్గరగా ఉంటుంది,ఇది కూడా ఏసమయంలోనైనా రావచ్చు కానీHeart attackకి కాస్త సమయం ఉంటుంది
11
324
798
@TheBaluu
Mr.Balu™
5 years
Some Railway Platforms in Kerala🌲🌳🌴🌬️🌀🌦️
Tweet media one
11
122
737
@TheBaluu
Mr.Balu™
1 year
#నక్క తోక తొక్కి కేవలం Void లో హైప్ క్రియేట్ చేసుకుని PM అయిపోయాడుగానీ నిజానికి ఇతను ప్రధాని స్థాయి వ్యక్తి కాదు. ఏమంటారు? #Publicity
Tweet media one
104
90
782
@TheBaluu
Mr.Balu™
9 months
ఒకే ఒక్కడు కానీ నలుగురుకి దెబ్బేశాడు🙏 #BholaShankar
Tweet media one
33
59
776
@TheBaluu
Mr.Balu™
1 year
Thank you, #ETV for making our childhood more beautiful ❤️✨ చిన్నప్పుడు సీరియల్ వచ్చే ముందు కూడా వేసేవారు ఈ క్లిప్, ఈ వీడియో కి ఫ్యాన్స్ ఉన్నారా?
24
97
770
@TheBaluu
Mr.Balu™
2 years
🤣🤣
17
99
760
@TheBaluu
Mr.Balu™
2 years
ఇంతకీ ఈడు ఏం పీకుతున్నాడో @NagaBabuOffl అదే టీడీపీ అయ్యుంటే ఈపాటికి youtube లో డైలీ సీరియల్ లాగా ఎపిసోడ్లు వదిలేవాడు సీబీన్ ని విమర్శిస్తూ. ఇప్పుడు ఎక్కడికి పోయిందో దమ్ము ధైర్యం💦💨
28
155
740
@TheBaluu
Mr.Balu™
4 years
కనిపిస్తే రామ్ చరణ్ కనిపించాలి లేకుంటే రాజమౌళి అనిపించాలి కానీ jrNTR మాత్రమే వినిపించడం ఏంటి? Fabulous Response @tarak9999 👏 #RRRMovie
22
258
684
@TheBaluu
Mr.Balu™
3 months
Blessing your Timeline 😍❤️🥰
13
64
731
@TheBaluu
Mr.Balu™
4 years
Tv5 మూర్తి గారి విశ్వరూపం 🔥 Lanka dinakar ki chukkalu... Mokam ekkada pettukuntaav dinakar ippudu
20
245
657
@TheBaluu
Mr.Balu™
5 months
ఇలాంటి ఊర మాస్ వార్నింగ్ politics కాదు కదా నేనైతే సినిమాల్లో కూడా చూడలేదు.... అసలు ఆ voice లో ఉండే బాధ ఆక్రోశం confidence మామూలుగా లేదు OMG. 🔥 ఇంతకీ ఆ police Prabhakar Rao ఎక్కడున్నాడు?
13
197
689
@TheBaluu
Mr.Balu™
8 months
దాపెరికం ఎందుకు ఇదే ఆ వారధి ఫార్మ్స్YouTube వీడియో. 1/4 కిలో బర్రెపాల నెయ్యి కేవలం 850/- అంట.అంటే 3400/-కిలో😱🤐 ఏమిరా బాబు జనాల్ని ఇలా Organic అనిచెప్పి మోసం చేస్తున్నారు. ఆర్గానిక్ లేదు వంకాయ లేదు రైతులు పండించిన కూరగాయలు చవకగా తెచ్చి ఆర్గానిక్ అని ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు
113
149
673
@TheBaluu
Mr.Balu™
4 years
ఇది ఏంది కొత్తగా?😂
Tweet media one
Tweet media two
32
185
625
@TheBaluu
Mr.Balu™
6 months
గోదారోళ్లు మామూలోళ్లు కాదుగా.... ఇదేందయ్యా ఇది నేను చూడలేదు ఎక్కడా...😀👌
22
82
653
@TheBaluu
Mr.Balu™
2 years
#జగపతిబాబు కష్టాల్లోఉన్నాడు పోనీలే అని #Legend లో అవకాశమిచ్చి ఎక్కువ డబ్బిస్తే ఒక YTఇంటర్వ్యూలో లెజెండ్ సినిమా నాకేం చేసింది?నాకేం ఇచ్చింది?అని తిన్నింటి వాసాలు చెప్పాడు.లెజండ్ లో నన్ను బాలయ్యే కొట్టాడు,నాపాత్రకు అన్యాయం జరిగిందన్నాడు అయినాసరే #Akhanda లో బాలయ్య అవకాశం ఇచ్చాడు👍
Tweet media one
Tweet media two
42
106
626
@TheBaluu
Mr.Balu™
1 month
India 🇮🇳
8
144
630
@TheBaluu
Mr.Balu™
2 years
అబ్బబ్బా....... కళ్యాణ వేదిక🙌
12
86
611
@TheBaluu
Mr.Balu™
8 months
ఆధారాలు లేకుండా జైల్లో పెట్టగలిగే ప్రదేశాలు రెండే ఉన్నాయి ప్రపంచంలో... 🙏 1. North Korea 2. AP
19
168
623
@TheBaluu
Mr.Balu™
2 years
Underrated ఆనం సోదరుడు. మంచి ఫైర్ ఉంది ఈయనలో, ఎంకరేజ్ చెయ్యాలి పార్టీ.
Tweet media one
4
83
611
@TheBaluu
Mr.Balu™
2 years
ఒక గజదొంగ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టడం బహుశా ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా
45
85
593
@TheBaluu
Mr.Balu™
5 months
టీడీపీ, తెలంగాణ ఎన్నికల్లో పోటీ చెయ్యకపోవడం అనేది అతిగొప్ప ఆలోచన... సాహో visionary @ncbn #TelanganaAssemblyElection2023
8
109
603
@TheBaluu
Mr.Balu™
11 months
వీడియోలో ఈ ఒక్క look చాలు ఆయన NTR కాదు నిజంగా రావణాసురుడే అని భ్రమింపజేయడానికి... ఏమి నటన👏
6
103
587
@TheBaluu
Mr.Balu™
2 years
మరి కమ్మ సామాజిక వర్గం వారు భూములు కొంటే చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? చెప్పరా @VSReddy_MP
Tweet media one
21
135
570
@TheBaluu
Mr.Balu™
2 years
హీరో నాని ఎవరో నాకు తెలియదు: మంత్రి అనిల్ నువ్వు ఎవడివో,ఏ శాఖ మంత్రివో మాకూ తెలీదు : జనాలు
14
83
575
@TheBaluu
Mr.Balu™
1 year
సజ్జల: మా ఓటర్లు వేరే ఉన్నారు చంద్రబాబునాయుడు: మా ఓటర్లు మీ MLA లే 😎 #TDPWillBeBack
13
140
572
@TheBaluu
Mr.Balu™
5 months
సగటు కాంగ్రెస్ కార్యకర్త about TDP followers on Twitter: మీరేందిరా సామి మాకంటే మీరే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు కాంగ్రెస్ లీడింగ్ ఇన్ TG elections అని 😂🤭 అంటే అదీ శత్రువుకి శత్రువు మిత్రుడు కదండీ😋 #TelanganaAssemblyElection2023
Tweet media one
27
100
566
@TheBaluu
Mr.Balu™
2 years
రాజమౌళి గారూ, మన విశ్వనటుడు మోడీగారిని పెట్టి మంచి మసాలా దేశభక్తి సినిమా ఒకటి ప్లాన్ చెయ్యొచ్చుగా. Gujarat Talent ని కూడా వాడుకొండి సార్... @ssrajamouli #RRR
Tweet media one
27
73
550
@TheBaluu
Mr.Balu™
10 months
బంగారుకొండ బుడ్డది, అమ్మని గుర్తుపట్టేసింది.....😍🥹❤️❤️ (వృత్తి రీత్యా కొద్ది రోజులు బిడ్డకి కనపడకపోయేసరికి, తల్లి ఇలా ప్రయత్నించింది ఇంటికి తిరిగి వచ్చాక) Source- Insta
10
88
543
@TheBaluu
Mr.Balu™
3 years
Idekkadi editing ayya... 🔥
15
150
520
@TheBaluu
Mr.Balu™
9 months
Relatable 😂😂😂
10
86
532
@TheBaluu
Mr.Balu™
2 years
దేవుడు ఉన్నాడు🙏🙏🙏🥲 Bagలో దాదాపు లక్ష రూ డబ్బు,బట్టలు,ముఖ్యమైన వస్తువులు ఇవన్నీ ఉన్న బ్యాగ్ busలో మరచిపోయాను.30 నిముషాల తరవాత గుర్తొచ్చి పరిగెత్తాను bus stand కి, అక్కడే దేవుడిలా వేరే కండక్టర్ గారు ఆ bus వారికి phone చేసి బ్యాగ్ safe అని చెప్పించారు🙏 #మంచివాళ్ళుఉన్నారు🙏
28
44
523
@TheBaluu
Mr.Balu™
4 years
నిరంతరం రాజధాని అమరావతి రైతులుకు అండగా.. రాజధానికి మద్దతుగా నిలిచిన TV.5 యాజమాన్యంకి, టీవీ5 మూర్తి గారికి ధన్యవాదాలు🙏🙏🙏 Hats Off #Murthy Garu.. అసలైన జర్నలిస్ట్ అంటే మీరే. ఈరోజు మూర్తి గారి పుట్టినరోజు అని తెలిసింది... Happy Birthday Murthy గారు..,,,💐🎂
11
94
488
@TheBaluu
Mr.Balu™
11 months
#Kerala లో ఒక పెళ్లికి వెళ్లి భోజనం చేశాను 💐 బిర్యానీలు అవి ఉండవు(max),సన్న బియ్యం వాడరు,కుర్చీలు బెంచీలు వేసి చక్కగా భోజనం పెడతారు,బఫెలు పెట్టరు,ప్లాస్టిక్ వినియోగం తక్కువ ఉండేలా చూస్తారు,స్టీలు గ్లాసులు ఉంటాయి,ఆఖర్లో రెండు రకాల పాయసాలు పోస్తారు,కూరల రుచి అంటారా మనకి సెట్ కాదు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
31
509
@TheBaluu
Mr.Balu™
11 months
నేనేదో ఊరికే మాటవరసకు అన్నానురా.... మీరిలా Submarine లో సముద్రంలోకి దిగబడిపోతారనుకోలేదు 🤯😳😵‍💫😵 @TV9Telugu
Tweet media one
@TheBaluu
Mr.Balu™
11 months
అదేంటి Tv3×3 వాడు ఇంకా Titanic దగ్గరకు వెళ్ళలేదా సూట్ గీట్ ఏసుకుని Submarine లో? మామూలుగా వెళ్తాడు గా ఎక్కడికైనా స్టూడియోలో #Titan
Tweet media one
Tweet media two
11
15
132
33
72
508
@TheBaluu
Mr.Balu™
1 year
పెళ్ళిలో మాంసం పెట్టారు ఒకసారి మా బంధువుల్లో అందరూ ఆశ్చర్యపోయారు, పెళ్ళిలో మాంసం ఏంటి అని తర్వాత తెలిసింది పెళ్లి కొడుకు తెలంగాణ రాష్ట్రం నుండి అని. (తెలంగాణ) పెళ్ళిలో ముక్క లేనిదే పెళ్లి ఉండదు అంటారు నిజమేనా....
163
24
502
@TheBaluu
Mr.Balu™
2 years
మీ పార్టీ బాగుపడాలంటే సదరు #నాగబాబు అనే వ్యక్తిని పార్టీలో నుండి తరిమెయ్యండి bro @PawanKalyan
58
46
496
@TheBaluu
Mr.Balu™
2 years
నాలుగు రోజుల వర్షానికే చేతులు ఎత్తేసినొడు ఈడు గనక హుదుద్ టైం లో ఉండుంటే ఒక సిటీ ఏమైపోయేదో. సీఎం గా గతంలో అన్నీ చూసుకుంటే @ncbn ఏ the best CM గా ఉంటారు.
5
90
498
@TheBaluu
Mr.Balu™
2 years
ఏదో నాకు స్వయంగా అవమానం జరిగినట్టు ఉంది మధ్యాహ్నం నుండి, నాకేం అర్థం కాలేదు ఏంటి ఇలా ఉన్నాను అని. ఎంతైనా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవం అలాంటిది నాలాగే చాలా మందికి అనిపించే ఉంటుంది. ఏమంటారు ? #కౌరవవధఎప్పుడు
36
94
490
@TheBaluu
Mr.Balu™
2 years
చిన్నప్పుడు ఆదివారం అయితే చిరంజీవి సినిమాలు వేసేవారు సాయంత్రం ఆనందంగా చూసేవాళ్ళం కానీ ప్రజారాజ్యం పెట్టినప్పటి నుండి ఆయనలో కుట్ర,దాసోహం,బానిసత్వం,వక్రబుద్ది/incompetence చూశాక రీల్ వేరు రియల్ వేరు అనే భావన ఏర్పడింది.సినిమా పరంగా ఇబ్బంది లేదు కానీ నిజజీవితంలో అల్పుడు @KChiruTweets
37
62
490
@TheBaluu
Mr.Balu™
3 months
బంగారు కొండ 🤩❤️
15
53
501
@TheBaluu
Mr.Balu™
2 years
#BheemlaNayak #Late మలయాళంలో చూసి,భీమ్మ్లానాయక్ చూస్తే తట్టుకోలేరు.Content&Characterization wise చాలా తక్కువనే చెప్పాలి.నిజానికి మలయాళంలో 2nd halfలో villian పైన జాలి కలుగుతుంది అరెరే అని,కానీ తెలుగులో hero(pk)మీద కలిగింది.అసలు మలయాళంలోనే చూడాలి అసలైన సినిమా చూడాలంటే👍 #MyReview
36
44
477
@TheBaluu
Mr.Balu™
2 years
ఇప్పటివరకు #COVID19 సోకకుండా ఉన్నవాళ్లు ఒకసారి Hi చెప్పండి.... (నాకు ఒక్కసారి కూడా సోకలేదు👋)
373
30
482
@TheBaluu
Mr.Balu™
3 months
Shoban Babu గారు..... 🙌 డబ్బు ఎంతైనా ఏమైనా మాట్లాడిస్తుంది
5
94
491
@TheBaluu
Mr.Balu™
3 years
మొత్తానికి ఈరోజు ఈనాడు పేపర్ లో పడ్డాను😍😊.. @ncbn గారితో, వైద్య నిపుణులతో కలిసి పేపర్ లో కనిపించాను... చాలా చాలా సంతోషంగా ఉంది😍🤝 Thank you friends for your support!🙏 #AskBalu . #MrBalu
Tweet media one
Tweet media two
40
77
482
@TheBaluu
Mr.Balu™
3 years
Mega brothers AP కి పట్టిన శని. RT if u agree
18
333
463
@TheBaluu
Mr.Balu™
3 years
Hmm... The day has finally arrived!!! #CovidDuties #CovidIndia #MrBalu
Tweet media one
85
50
466
@TheBaluu
Mr.Balu™
11 months
అబ్బా కడుపు నిండిపోయింది😍 సంప్రదాయం ఉట్టిపడుతోంది వీడియోలో... తమిళనాడు సాంబార్ అంత వీజీ కాదు అనుకుంటా. Editor + Cameraman కి special applause 👏 #Sambar
19
76
474
@TheBaluu
Mr.Balu™
2 years
ఈయనతో పొత్తు అంటే గూట్లో ఉన్న గుండ్రాయిని జేబులో పెట్టుకున్నట్టు. ఎక్కువ సీట్లు కావాలంటాడు, టీడీపీ గెలిచాక ప్రభుత్వంలో ప్రతిదానిలో పెత్తనం చలాయిస్తాడు,అన్నీ నాకు చెప్పాల0టాడు, అన్నీ నేనే అంటాడు,బెదిరిస్తాడు,అలుగుతాడు, విడిపోతాడు.... ఈ చండాలం అంతా మనకు అవసరమా అనేది చూస్కొవాలి.
29
93
472
@TheBaluu
Mr.Balu™
2 years
చంద్రబాబు నాయుడు, మోడీకి ఎదురు తిరుగుదాం కలవండి కలసికట్టుగా అంటే మీ ఆంధ్రోళ్లు చెప్తే వస్తమా అన్నాడు కెసిఆర్, కానీ ఇప్పుడు విపత్తు తనదాక వచ్చేసరికి దేశం అంతా అడుక్కుంటున్నాడు రండి చేరండి మోడీని ఎదిరిద్ధాం అని... అందుకే అంటారు చెడపకురా చెడేవు అని అనుభవించు.
14
102
477
@TheBaluu
Mr.Balu™
10 months
"శంకు చక్ర నామాలు" ఓం నమో వేంకటేశాయ 🙏✨ #Tirumala
Tweet media one
7
24
475
@TheBaluu
Mr.Balu™
4 months
గుర్తుందా ఫ్రెండ్స్..... దీని ఖరీదు ఎంత అప్పట్లో? ఈ పెన్ ఉంటే ఒక luxury అన్నట్టు కొందరికి. #90s #అప్పట్లో
Tweet media one
Tweet media two
Tweet media three
40
25
475
@TheBaluu
Mr.Balu™
3 months
అమ్మ ఆవకాయ అమృతం ఎప్పుడూ బోరు కొట్టవ్ 🥺❤️ #Amrutham
9
77
474
@TheBaluu
Mr.Balu™
3 years
నిన్న కృష్ణపట్నంలో ఆనందయ్యగారి నాటుమందు తీసుకుని తనకు బాగైపోయిందని చెప్పిన రిటైర్డ్ మాస్టర్ గారు ఈరోజు ఇలా OXYGEN MASKపెట్టుకుని ఇలాఇబ్బంది పడుతున్నారు నిన్న నేను చెప్పినట్లు ప్రకృతికి విరుద్ధంగా ఏది జరగదు,Eye Dropsతో SpO2 63%౼>98కి minsలో రావడమనేది అసాధ్యం.Soగుడ్డిగా నమ్మకండి👍
28
217
456
@TheBaluu
Mr.Balu™
2 years
@tarak9999 ఇద్దరూ గొప్ప నాయకులు? NTR లాంటి గొప్ప వారితో వైఎస్సార్ ని equal చెయ్యడం ఏందయ్య? ప్రజాదారణ ఉన్నొడు అంతా గొప్పోడు అయిపోడు 👍 బతికుంటే ఇప్పటికీ ఎక్కడ ఉండేవాడో నీకు తెలీదా?
7
46
461
@TheBaluu
Mr.Balu™
10 days
సినిమాల్లో, కృష్ణ, గోదావరి జిల్లాల్లో ముద్దపప్పు ఆవకాయ అని అంటారు కానీ మా తిరుపతి నెల్లూరు ప్రాంతంలో ఇలా కలిపి తినరు నాకు తెలిసి కానీ చూస్తూ అంటే భలే రుచిగా ఉంటుంది కాబోలు mouthwatering 🤤 మొదటిసారి తినాలి ఇంటికి వెళ్ళాక.... #ముద్దపప్పుఆవకాయ
54
56
545
@TheBaluu
Mr.Balu™
8 months
#OrganicFoods అనే పేరుతో జనాలని ఎర్రోళ్లను చేస్తున్నారు youtubeలో చూశా.బర్రెపాల నెయ్యి 3200/- కిలో అంట🙏ఏమిరా బాబు అది Ghee అనుకున్నావా లేక బంగారం కలిపావా?ఏమన్నా అంటే ఆరోగ్యం అంటారు.పల్లెల్లో బర్రెపాలతో చేసే స్వఛ్చమైన నెయ్యి 1000లోపే దొరుకుతుంది So ఈ online organics చూసి కొనండి👍
30
91
463
@TheBaluu
Mr.Balu™
3 years
అపస్మారక స్థితిలో ఉన్న భార్యని వేగంగా Hospital కి తీసుకు వచ్చాడు భర్త, భయంగా చూస్తూ ఉన్నాడు, పరీక్ష చేశాక sugar low అయ్యిందని భయపడొద్దని చెప్పాను. మందులు తీసుకురమ్మని చీటీ ఇస్తే pharmasy వారు డబ్బివ్వలేదని వెనక్కు పంపారు. చేతిలో ఎంతుందని అడిగాను,నిదానంగా 100రూ నోటు చూపెట్టాడు 1/n
37
98
445
@TheBaluu
Mr.Balu™
5 months
ఉల్లిగడ్డలు కొ��్నా ఫ్రెండ్స్...😍
Tweet media one
60
46
451
@TheBaluu
Mr.Balu™
1 year
నాకు ఆశ్చర్యమేస్తుంది ఎప్పుడు ఆలోచించినా, తొక్కలో MLA కింద సలాంసార్ అనే range వాళ్ళే కోట్లుకోట్లు అవినీతికి పాల్పడి దొరికిపోతున్న ఈరోజుల్లో 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అవినీతికి పాల్పడకుండా కడిగిన ముత్యంలా దర్జాగా రాజకీయాల్లో ఉన్నారంటే సాహసమనే చెప్పాలి Really Great sir @ncbn 👏
6
78
444
@TheBaluu
Mr.Balu™
2 years
NTR అంటే ప్రేమ కాదు CBN అంటే ద్వేషం ఈ యధవలకు... కానీ అలా cover చేస్తారు.
6
82
448
@TheBaluu
Mr.Balu™
4 months
#ABN రాధాకృష్ణ గారు తన influenceతో "నాకు ఫలానా ప్రతిఫలం కావాలని" ప్రభుత్వాలను సీఎం లను అడుక్కొని ఉండడు నాకు తెలిసి,ఎప్పుడైతే అడ్డంగా ప్రతిఫలం పొందుతారో స్వీయ అణచివేత మొదలవుతుంది. అందుకే RK కు అంత ధైర్యం,కెసిఆర్-జగన్ లాంటి వాళ్ళను నష్టమొచ్చినా ఎదుర్కుని #మొనగాడు అనిపించుకున్నాడు✊
16
82
446
@TheBaluu
Mr.Balu™
3 months
అబ్బా సాయిరాం... కచరా ను రేవంత్ అన్న🤭 మామూలు బ్యాటింగ్ కాదు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడో
0
130
442
@TheBaluu
Mr.Balu™
2 years
మొత్తం FAKE! Bogus company Employees కి Bikes gift ఇచ్చిందట, Car తాళాలు ఇచ్చిందట😂 అమ్మో గోర్ తెలివితేటలు😀🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
131
422
@TheBaluu
Mr.Balu™
2 years
నారా చంద్రబాబు నాయుడు అనే నేను.... Waiting @ncbn
Tweet media one
10
59
420
@TheBaluu
Mr.Balu™
5 months
నా ఫోన్ నా finger print ని Recognize చెయ్యట్లేదు అదేంటి అని చూస్తే తెలంగాణ ఐటీ మినిస్టర్ change అయ్యాడు అని SMS Notification వచ్చింది.. Pls help me to use my phone bro.. TIA @KTRBRS
23
86
433
@TheBaluu
Mr.Balu™
1 year
ప్రపంచమే కళ్ళారా చూసి నమ్మింది బాబు విజనరీ అని, నువ్వెంత నీ బతుకెంత నీకు అనుమానం రావడానికి Paytm*క్క
Tweet media one
17
67
427
@TheBaluu
Mr.Balu™
3 years
2016 నోట్లరద్దు సమయంలో,అర్ధరాత్రి ఢిల్లీ వీధుల్లో ATMల ముందు నిల్చునికూడా మోడీగారిని నేను సమర్ధించినట్టు ఎవ్వరూ సమర్ధించలేదేమో,కరెక్టుగా 2ఏళ్ళు తిరిగేసరికి ఇంత చేతకాని,చేవచచ్చిన, పనికిమాలిన,మోసకారి ప్రధానినా నేను సమర్ధించింది అనుకుని ఫీలయ్యా to be frank Speak your mind down here
Tweet media one
58
127
424
@TheBaluu
Mr.Balu™
11 months
ఏ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతే మీకు అత్యంత ఆనందం కలుగుతుంది? #2024AssemblyElections
255
34
431
@TheBaluu
Mr.Balu™
2 years
2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవడికి పగలాలి ముందుగా? మీ సమాధానం చెప్పండి💐
201
39
425
@TheBaluu
Mr.Balu™
2 years
టీడీపీ నేత, lawyer&CA అయిన @gvreddy0406 గారి youtube న్యూస్ వీడియోలు కొన్ని చూశాను, ఆయనకి సమస్యపై ఉన్న అవగాహన, ప్రభుత్వ అడ్డగొలు GO ల సారాంశాన్ని అందరికీ అర్థమయ్యేలా విశ్లేషించే విధానం అభినందనీయం. Keep Enlightening ppl Reddy గారు 💐 @JaiTDP #TDPTwitter #TDP
3
84
428
@TheBaluu
Mr.Balu™
4 years
రాక్షసత్వం! దీనికి మీ సమాధానం ఏంటి? @ysjagan నైతిక బాధ్యత వహిస్తూ కుర్చీ దిగిపో👍 #localbodyelections #YSRCP
Tweet media one
Tweet media two
14
258
397
@TheBaluu
Mr.Balu™
3 years
పోలీసు వారు 200 ఇచ్చారు,అది చూసిన auto అతను 100ఏ తీసుకున్నాడట,ఇది విన్న Hosp-Management 200బిల్లులో తగ్గించారు,ఇది అర్థం చేసుకున్న నర్సులు 500ఇచ్చారు,ఇది మొత్తం చూసిన నేను చేయగలిగింది చేశాను. "Kindness is Contagious"అని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ✨ ఇదొక మంచి రోజు-మంచి అనుభవం🙂
19
64
413
@TheBaluu
Mr.Balu™
5 months
ఓటమిని హుందాగా ప్రజలముందు ఒప్పుకోలేనివాడు తన రాజీనామా పత్రాన్ని ఒక మహిళా గవర్నర్ కి నేరుగా ఇవ్వలేనివాడు నాయకుడు ఎలా అవుతాడు? పిరికివాడు అవుతాడు👍 #TelanganaAssemblyElection2023
6
115
421
@TheBaluu
Mr.Balu™
2 years
చంద్రబాబు గారు ఏడవడం చాలా బాధగా ఉంది🥺😥 ఒరేయ్ 420 నువ్వు ఎలా పోతావో చూస్కో ముక్క కూడా మిగలదు...
11
74
410