పేద వర్గాలకు అనుక్షణం అండగా ఉంటాం...
పాపన్నపేట మండల పరిధిలోని కొంపల్లి, మల్లంపేట, కందిపల్లి, మొదలకుంట, నార్సింగి, మిన్పూర్, లక్ష్మీ నగర్ తదితర గ్రామాలలో
ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించడం జరిగింది.