మహేష్JSP Profile Banner
మహేష్JSP Profile
మహేష్JSP

@MaheshJSP

5,978
Followers
888
Following
7,044
Media
131,426
Statuses

సత్యమేవ జయతే

India
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
@MaheshJSP
మహేష్JSP
2 months
వందల కోట్ల ఆస్తి ఉంది. చిత్తూరు జిల్లా రాజకీయాలను శాసించిన DK ఆదికేశవులు గారి వారసురాలు. ఆమెకు టికెట్ ఇవ్వలేదు, కానీ శ్రీ @PawanKalyan గారి గెలుపు కోసం, పిఠాపురం లో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఓపిగ్గా హామీలు వివరిస్తున్నారు. హ్యాట్సాఫ్ సిస్టర్ 🙏
11
823
3K
@MaheshJSP
మహేష్JSP
11 months
ఈరోజు చెన్నై మెస్ లో.. ఎదురుగుండా ఆంధ్రా మెస్ లో తింటున్న ఇద్దరూ జగన్ వీడియోలు చూస్తున్నారు. "జగన్ ఫ్యానా మీరు?" "అవును" "జగన్ కే మీ ఓటా?" "అవును!" "ఏ ఊరు మీది?" "కడప, మీదే ఊరు?" "రాజమండ్రి" "ఓ.. పవన్ కళ్యాణ్ ఫ్యానా!" గోదారి జిల్లాలో మార్పు, కడప దాకా వెళ్లాలన్నా @PawanKalyan
Tweet media one
18
269
2K
@MaheshJSP
మహేష్JSP
2 years
Dear @urstrulyMahesh fans.. మహేష్ గారు కొన్ని వందల పిల్లల కోసం గుండె ఆపరేషన్ చేసి కాపాడిన సంగతి మాకు ఎంత ఇష్టమో.. కొన్ని లక్షల కుటుంబాల కోసం రోడ్డెక్కిన @PawanKalyan గారి ఆశయం అంత కన్నా వేల రెట్లు ముఖ్యం మాకు. మీలో ఉన్న ముసుగు/ అజ్ఞాన మేధావులను మీరే ఏరి పారేసి చేతులు కలపండి!
12
587
2K
@MaheshJSP
మహేష్JSP
2 years
Thank You @ysjagan Anna!
Tweet media one
79
226
2K
@MaheshJSP
మహేష్JSP
1 year
తెలంగాణా లో కారు కొని, అక్కడే ట్యాక్స్ లు కట్టిన రోజాను ఒక్క మాటా అనవేంటి @gudivadaamar ?
Tweet media one
29
551
1K
@MaheshJSP
మహేష్JSP
6 months
PRP మూలాలు ఉన్న చాలామందికి పవన్ గారి నాయకత్వం భరోసా ఇస్తోంది 👌
@uppaalapatiRam
uppalapati Ram varma
6 months
2009 లో కేవలం 4 వేల వోట్లు తేడాతో ఓడిపోయిన వంశీ కృష్ణ గారు ఈరోజు సొంత కుటుంబం కి రావటం చాలా ఆనందంగా ఉంది 😍😍
5
463
2K
5
303
1K
@MaheshJSP
మహేష్JSP
2 years
"భీమ్ల నాయక్ కాదు బిచ్చం నాయక్" నీచమైన మాటలు మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై .. ఒక రేంజ్ లో ఇచ్చుకొన్న తెలంగాణా జనసేన ముద్దు బిడ్డ సంపత్ నాయక్
6
399
1K
@MaheshJSP
మహేష్JSP
2 years
"నిన్న పోలీసుల ద్వారా పవన్ గారిపై చేయించిన దాడి, ప్రశ్నించే గొంతుకపై జరిగిన దాడి. ప్రజాస్వామ్యంపై దాడి!" - శ్రీ సంపత్ నాయక్ గారు, జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షులు 1/2
3
494
1K
@MaheshJSP
మహేష్JSP
6 months
. @ysjagan చేస్తున్న ర్యాలీలో, @PawanKalyan కు జై కొట్టిన విద్యార్థులు! ఆయనే సీఎం కావాలంటూ, గట్టిగా నినాదాలు 🙏 విద్యార్థుల్లో మీరు రగిల్చిన స్ఫూర్తి అమోఘం కళ్యాణ్ గారు 🔥🔥
Tweet media one
35
293
1K
@MaheshJSP
మహేష్JSP
2 years
పవన్ గారి సొంతిల్లు జూబ్లీహిల్స్ వెళితే ఆయన ఇల్లు వేరే ఎవరికో అమ్మేసారని తెలిసింది. కనుక్కుంటే, విడాకులు తీసుకున్నాకా ఈవిడ, తనపేరు మీద పవన్ గారు రాసిచ్చిన ఆ ఇళ్లు అమ్మేసి పూణే వెళ్ళిపోయింది. ఆయన అద్దె ఇల్లు తీసుకుని వేరే దగ్గరికి మకాం మార్చారు. - ప్రజారాజ్యం లీడర్ దాసరి రాము గారు
7
329
964
@MaheshJSP
మహేష్JSP
2 years
తెలంగాణ విద్యార్థి విభాగం నాయకులు సంపత్ గారు. మాటలు కానీ, బాడీ లాంగ్వేజ్ గానీ..🔥🔥 తెలంగాణ లో కూడా మనకు మంచి భవిష్యత్ ఉందబ్బ ❤️💦 #JanaSenaFormationDay2022
Tweet media one
9
184
944
@MaheshJSP
మహేష్JSP
1 year
ఈ ముద్ద గడ గాడిని, అసెంబ్లీలో నే లాగి లెంపకాయ కొట్టిన స్వర్గీయ వంగవీటి రంగా గారు! ఇలాంటి న్యూస్, ఒక పదేళ్ళ ముందే పడాల్సింది సార్! 🙏
@HariiTweetz
శింగనమల ఎమ్మెల్యే గారి తాలూకా
1 year
4
136
263
2
415
938
@MaheshJSP
మహేష్JSP
2 years
@DevendraReddyG @PawanKalyan వైసీపీ శుంఠలకు ముఖ్య విజ్ఞప్తి.. 32 క్రిమినల్ కేసులతో, నేర చరిత్రలతో జగన్ గారు సీఎం అయ్యారని... మీరు మీ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు ముప్పై లేదా నలభై కేసుల్లో ఇరుక్కోవద్దు. రేప్పొద్దున, నిఖార్సైన నాయకుడు సీఎం అయితే, మీ బతుకు జైల్లో పుల్కాలు తినడమేననీ మనవి! @ysjagan
18
314
925
@MaheshJSP
మహేష్JSP
2 years
ఒక్క రాజధాని కట్టడానికి 40 ఏళ్లు పడుతుంది - అసెంబ్లీలో సీయం @ysjagan మరి మూడు రాజధానులు మీ మనవళ్లు పూర్తి చేస్తారా సార్?
11
210
829
@MaheshJSP
మహేష్JSP
2 years
ఇంతమంది ప్రెస్ సభ్యుల తో ఓపెన్ డిబేట్ చెయ్యగలిగే దమ్ము @ysjagan కు లేదు! #JanaSenaPrasthanam
Tweet media one
10
224
775
@MaheshJSP
మహేష్JSP
1 year
ఈ పరకాల అనేటోడు ఎంత పెద్ద ఎదవో... 2017 లోనే మన అధినేత చెప్పారు!
6
307
732
@MaheshJSP
మహేష్JSP
2 years
జగన్ దత్త పుత్రుడు బాలకృష్ణ!
7
171
705
@MaheshJSP
మహేష్JSP
9 months
జనసేన తో పొత్తు లేకుంటే, @JaiTDP ను @ysjagan నూటికి నూరుపాళ్లు భూస్థాపితం చేసేస్తాడు - మా రాజమండ్రి మాజీ యంపీ ఉండవల్లి
Tweet media one
17
335
651
@MaheshJSP
మహేష్JSP
2 years
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా, జగన్ దిష్టిబొమ్మ లు తగలబెడతాం! 2/2
1
288
636
@MaheshJSP
మహేష్JSP
2 years
రాష్ట్రానికి పెద్దగా భావించి, సీయంకు నమస్కరించిన చేతులు.. డోలీ వాళ్ల కఠోర శ్రమను గౌరవించి, నమస్కరించిన అవే చేతులు! చిరూ అడుక్కున్నట్టు చెబుతున్న, బూతు సినిమాల్లో బతికే RGV కీ, సినిమాలే లేని తమ్మారెడ్డి లాంటి అవకాశవాదులకు.. ఆయన సంస్కారాన్ని గుర్తించే ఇంగిత జ్ఞానం ఎప్పటికీ ఉండదు!
Tweet media one
Tweet media two
5
200
630
@MaheshJSP
మహేష్JSP
3 years
అమలాపురం సెయింట్ జాన్ హై స్కూల్లో తొమ్మిదవ తరగతి మాత్రమే చదివాను. అక్కడ ఒక సంవత్సరం ఉన్నా. స్కూల్ క్రిస్టియన్లు నడిపేది. తెలుగు మాస్టారు తప్పా మిగతా అందరూ వారే. అయినా ఎప్పుడూ నా మతం గురించిన చెడు ఆలోచనలు నాకు వారు చెప్పలేదు,వారి మతంలోకి మార్చాలనే వాదనలు అస్సలు రాలేదు.
Tweet media one
20
186
623
@MaheshJSP
మహేష్JSP
8 months
ఎమ్మెల్యే వంశీ 😌
16
192
619
@MaheshJSP
మహేష్JSP
1 year
"రోడ్డు పై సొల్లు కబుర్లు ఏంట్రా?" ఒక ఆడపిల్ల, @YSRCParty ఎమ్మెల్యే ఇజ్జత్ మొత్తం తీసి పడేసింది! రోడ్డు మీద అడ్డంగా సభ పెట్టడం ఏంట్రా లఫూట్స్!! 💦💦
5
300
618
@MaheshJSP
మహేష్JSP
3 years
అన్నా @AKYOnline , ఈరోజు హోటల్ కి పోతే, ఇడ్లీ 30/-,దోశ 50/- అన్నాడు! రెండూ పొట్ట నింపేవే సంపూర్ణేష్ బాబైనా,కల్యాణ్ ఐనా ఒకటేనన్న మామంత్రి మాటలు వినలేదా అనీ నిలదీశా! వాడికి చిప్ దొబ్బింది నీక్కూడా దొబ్బిందా అనడిగాడు! రాష్ట్రం మొత్తం ఇడ్లీ పూరీలకి ఒకటే రేట్ పెట్టీ న్యాయం చెయ్యన్నాయ్!
13
277
610
@MaheshJSP
మహేష్JSP
2 years
Friends abbaa... ఎవడితో ఏడేడ లింకులున్నాయో, ఎవడి కెరుక!
Tweet media one
2
194
607
@MaheshJSP
మహేష్JSP
1 year
ఇలాంటి వెధవ పనులు చేస్తేనే.. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఈడ్చి కొట్టాలని చెప్పేది. @ysjagan @PawanKalyan
Tweet media one
3
341
604
@MaheshJSP
మహేష్JSP
26 days
కళ్యాణ్ గారు జనాలకు థాంక్స్ చెబితే, జగన్ గాడు Ipac టీమ్ కు థాంక్స్ చెప్పడానికి పొయ్యాడు!!
5
104
607
@MaheshJSP
మహేష్JSP
2 years
ఇండియా వోడిని కలవడానికి డావొస్ దాకా పోవడం ఏందిరా కడప ఎర్ర బస్సు!
@YSRCParty
YSR Congress Party
2 years
సీఎంతో భేటీ అయిన అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ గౌతం అదానీ పలు అంశాలపై చర్చ.. #CMYSJaganInDavos #APatWEF22
Tweet media one
60
102
875
17
174
584
@MaheshJSP
మహేష్JSP
2 years
T పోలీస్ గురించి ఏదేదో ఊహించుకున్నా!!🙏
Tweet media one
10
171
569
@MaheshJSP
మహేష్JSP
2 years
ఇప్పటం గ్రామ ప్రజలకు పవన్ గారు 50 లక్షలు డొనేట్ చేశారు 👉సభకు స్థలం ఇవ్వడం వల్ల ఆ గ్రామ ప్రజలు భవిష్యత్ లో నష్ట పోకూడదనే ఆలోచన 👉 నలురైదుగురు స్థలం ఇచ్చి,సాయంత్రం కల్లా వెనక్కి తీసేసుకొన్నా, ఇప్పటం గ్రామ ప్రజలు ధైర్యంగా, వైసీపీ వాళ్ల బెదిరింపులకు లొంగకుండా ఉన్న నైజానికి బహుమానం
4
139
568
@MaheshJSP
మహేష్JSP
2 years
Divided By Caste, Creed, Class United By @PawanKalyan #HBDJanasenaniPawanKalyan #HBDPowerStar
0
221
565
@MaheshJSP
మహేష్JSP
1 year
మీ మా మన ఇంట్లో ఉండే మనిషి లా అనిపిస్తారు.. పవన్ కళ్యాణ్ గారు! CM స్ధాయిలో ఉంటే, ఆయన కోట్లమంది ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోతారు, మీ కష్టాలు తీరుస్తారు! 2024 లో జనసేనను మనస్ఫూర్తిగా గెలిపించండి! మీ పిల్లలకు అందమైన భవిష్యత్తు ఇవ్వండి!! #JanaSena #PawanakalyanOnAha
1
135
554
@MaheshJSP
మహేష్JSP
5 years
హైదరాబాద్ ఈ రోజు లాంగ్ ప్రయాణం ఖర్చు 60 లక్షలు!😂 విజయవాడ నుండి హైదరాబాద్ దాక ఉన్న దూరం 270 KM. బస్సుకి మహా అయితే వెయ్యి రూపాయలు, ట్రెయిన్ కు మూడు వేలూ! లాంగ్ అంటే నేను ఇంకా ఎంత లాంగో అనుకున్న! ఇది కూడ మన @taruns_ గారి ట్వీట్ కి 5/- లతో వచ్చే నిమ్మరసం తాగినట్టే ఉందే!!😁
@taruns_
Tarun Kumar
5 years
లాంగ్ మార్చ్ 2.5KM😂 మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం నుండి GVMC గాంధీ విగ్రహం దాక ఉన్న దూరం 2.5KM. అంటే 20min నడక -- దీనికె మన @PawanKalyan లాంగ్..మార్చ్ అని పేరు పెట్టుకున్నారూ లాంగ్ అంటే నేను ఇంకా ఎంత లాంగో అనుకున్న ఇది కూడ మన @naralokesh 5hrs దీక్షకి నిమ్మరసం తాగినట్టే ఉందే
Tweet media one
122
74
301
12
227
511
@MaheshJSP
మహేష్JSP
2 years
శ్రీ @NagaBabuOffl గారి బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లీకయ్యింది: సాంబిగాడు aka @AmbatiRambabu బ్లాక్ టికెట్ల బాబ్జీ aka @perni_nani చెరకు రసం సూరిగాడు aka @gudivadaamar జిలానీ గాడు aka #Avanti 🔥🔥
7
190
532
@MaheshJSP
మహేష్JSP
2 years
"తోటి వీఐపీ ఖైదీలతో షటిల్" అంటే.. ఎవడో స్వాతంత్ర సమర యోధుడు అనుకొన్నా. గనులు మింగేసిన గాలి జనార్ధన రెడ్డి లాంటోల్లు! 😌
Tweet media one
3
160
525
@MaheshJSP
మహేష్JSP
2 years
"వెల్లంపల్లిని తొలగిస్తే ఒక్క కార్పొరేటర్ కూడా రాజీనామా చేయలేదు. దీన్నిబట్టే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి స్థానమేంటో అర్థమవుతోంది!" - శ్రీ @JSPpvmahesh గారు. అరేయ్ అల్లం వెల్లుల్లి.. పార్టీలో కరివేపాకువై పోయావ్ కదరా!! 🤣🤣
5
173
516
@MaheshJSP
మహేష్JSP
2 years
ఆస్తి పంపకాలు సరిగ్గా చేసుకోలేదా అన్నా @ysjagan ? అందుకే షర్మిలక్క తెలంగాణలో రోడ్లెక్కింది కదా? మీ ఇంట్లో గొడవలే తీర్చలేని నువ్వు, రెండు రాష్ట్రాల మధ్య సమస్యలెలా తీరుస్తావన్నా?
1
277
514
@MaheshJSP
మహేష్JSP
2 years
ఆ ఆస్తి విలువ 40 కోట్లకి పైనే ఉంటుంది. అది పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి. మొత్తం తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశారు. నిజంగా మహిళలను మోసం చేసే ఉద్దేశ్యమే ఉంటే, అంత ఆస్తి మొత్తం ఇచ్చేస్తారా? ఇది పవన్ గారి సైడ్. మూడుసార్లు ఆత్మహత్యకి ట్రై చేసిన సిమెంట్ భార్య నడిగితే ఆడు ఎలాంటి ఏదవో తెలుస్తాది!
2
197
504
@MaheshJSP
మహేష్JSP
2 years
రేపు రిలీజ్ అయ్యే "ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమాకు MRO లు, పోలీసులు కాపలా ఉంటారా @ysjagan అన్నా?
14
88
502
@MaheshJSP
మహేష్JSP
2 years
ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మరణం వెనుక కారణం జగన్ ఉండొచ్చనీ చెప్పిన బొత్సను రెండోసారి కూడా మంత్రిగా కంటిన్యూ చేస్తున్నారు. తెర వెనుక డీల్ కుదిరిందా? నిజా నిజాలు మంత్రి బొత్సకు తెలుసా? ఆ బ్లాక్ మెయిల్ ఎఫెక్ట్ వల్లనే జగన్, బొత్సాను మళ్లీ మంత్రిగా కొనసాగిస్తూన్నారా? - బోలిసెట్టీ గారు 🔥
6
187
497
@MaheshJSP
మహేష్JSP
7 months
"నేను గెలుపు చూడలా.. ఓటమి చెందుతానే ఉన్నా కానీ పెరుగుతూ ఉన్నా!" "యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు భాధలు వేదనలు తప్ప కలలు కలలు తప్ప పిరికితనం మోసం తప్ప! ఆ దగా పడ్డ యువతకు తెలంగాణ జనసేన + బీజీపీ అండగా ఉంటుంది!" #VoteForGlass #Vote4BJP
0
162
493
@MaheshJSP
మహేష్JSP
3 months
Dear @ECISVEEP He is taking salary of Rs. 2 lakhs with allowances from the Govt and working for @YSRCParty Kindly remove him from his official duties!
@ImYanamala
Nagarjuna Yadav
3 months
పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడంలో మన వైయస్ జగనన్న ప్రపంచ రికార్డు. #YSJaganCares #Housing #YSRCongressParty
77
92
466
3
351
499
@MaheshJSP
మహేష్JSP
2 years
తాకట్టుకి, క్విడ్ ప్రో కో కి రోల్ మోడల్ - @ysjagan బినామీలకి రోల్ మోడల్ - @ncbn పబ్లిక్ కీ రోల్ మోడల్ - @PawanKalyan
@Gjkiran20
𝓖𝓳𝓴𝓲𝓻𝓪𝓷
2 years
ట్విట్టర్ సీఎం - @PawanKalyan ఈటీవీ, టీవీ5, ఏబీన్ సీఎం - @ncbn పబ్లిక్ సీఎం - @ysjagan 🔥🔥🔥
70
67
500
11
129
481
@MaheshJSP
మహేష్JSP
5 years
చైనాలో ప్రభుత్వం అవినీతి చేస్తే పబ్లిగ్గా ఉరి తీస్తారు. ఇక్కడి ప్రభుత్వం, అవినీతి చెస్తే,దారి ఖర్చులకి అరవై లక్షలు ఖర్చు పెడతారు!😌 #JSPLongMarch
Tweet media one
12
269
456
@MaheshJSP
మహేష్JSP
2 years
మారీచుని కథ: ఈ మారీచుడనే రాక్షసుడి కథ 16 నెలల జైలు జీవితం నుండీ బయటకొచ్చాకా మొదలౌతుంది అప్పటికే ప్రజలు, వాడి రాక్షస అవినీతి మీద భయంతో 2014లో కొంచెం దూరంగానే పెట్టారు ఆ రాక్షసుడి తల్లి శూర్పణఖ ముక్కూ చెవులూ వైజాగ్ లో కోసేసారు కోపంతో ఊగిపోయిన మారీచుడు,ప్రతీకారం కోసం ఎదురుచూసాడు 1/7
Tweet media one
19
201
481
@MaheshJSP
మహేష్JSP
2 years
"వందకే వంటింటి సరుకులు" కళ్ళు మూసుకుని చిరూను గెలిపించాల్సిన ప్రజలు, కళ్ళు మూసుకుపోయి ఓడించారు. మీరు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్స్ చేత ఎంతగానో ఆలోచించి తయారు చేయించిన మ్యానిఫెస్టో అనే విషయం, మీడియా తొక్కి పెట్టి ఉంచింది #HBDMegastarChiranjeevi గారు
Tweet media one
4
126
480
@MaheshJSP
మహేష్JSP
2 years
పేర్ని నాని ప్రెస్మీట్ ను లైవ్ లో చూపించే మీడియా, పవన్ గారు నిజాయితీగా సంపాదించి ఇస్తున్న కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎందుకు చూపించదు? వాటి మీద రివ్యూ/డిబేట్ చెయ్యదేం? ఎందుకంటే, కౌలు రైతుల ఆత్మహత్యకు కారణాలు ప్రభుత్వం, వారి కష్టాలను హైలైట్ చెయ్యలేని మీడియా కూడా ఉంది కాబట్టే!
9
190
473
@MaheshJSP
మహేష్JSP
2 years
ippatiki 3 meetings lo ide annadu. ayina kuda chuse chaduvutunnadu ante.. Identa VP gaado kada!
9
147
464
@MaheshJSP
మహేష్JSP
2 years
"భీమవరంలో పవన్ కళ్యాణ్ స్థానికంగా వుండరన్నారు పాలకొల్లులో చిరంజీవి స్థానికంగా వుండరన్నారు ఆ ప్రచారం చేసింది కాపు వర్గానికి చెందినవాళ్ళే హిందూపురంలో బాలకృష్ణ అక్కడి ప్రజలకు అందుబాటులో వున్నారా? లేరు కదా? కానీ,ఆయన్ని గెలిపించారు. కాపులకీ, ఇతర సామాజిక వర్గాలకీ ఇదే తేడా" -KDS
8
152
467
@MaheshJSP
మహేష్JSP
2 years
"భీమ్లా నాయక్ బిచ్చం నాయక్" అంటూ @AKYOnline దిగజార్చే మాటలు మాట్లాడినంత మాత్రాన పవన్ గారి ఇమేజ్ పడిపోదు, ఆయనకు పోయ్యేదేం లేదు "2 లక్షల కోట్ల నుండీ 7 లక్షల కోట్ల" అప్పులు చేసేసి, ఆంధ్రా ను దిగజార్చిన CM జగన్ వల్ల, మాజీ మంత్రి అనీల్ వల్ల జనాలు రేప్పొద్దున బిచ్చమెత్తుకుని బతకాలి!
2
133
453
@MaheshJSP
మహేష్JSP
17 days
ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, @ysjagan కు క్లోజ్ ఫ్రెండ్ అయిన జవహర్ రెడ్డి, ఒకే ఒక్క జీవో తో 800 ఎకరాలు అసైన్డ్ భూముల మార్పిడి తో వైజాగ్ లో రెండు వేల కోట్ల డీల్ చేసుకున్నాడు - జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్
Tweet media one
4
207
458
@MaheshJSP
మహేష్JSP
2 years
నాలాంటి సామాన్యుడు, ఒక శవాన్ని కార్లో తీసుకొచ్చి, యాక్సిడెంట్ లో మీవాడు చచ్చిపోయాడు, నే పోతా, సాయంత్రం పెళ్లికి పోవాలి అంటే... ఎవ్వడన్నా వదులుతాడా? పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు, నడ్డి విరగ్గొడతారు.. కానీ అనంతబాబుకి అలా జరగలేదేంటి @ysjagan ?
5
175
445
@MaheshJSP
మహేష్JSP
2 years
మా రాజమండ్రి లో కూడా తెచ్చేసావ్.. థాంక్యూ అన్న @ysjagan ఏ చెప్పుతో కొట్టాలో తెలియడం లేదు జనాలకు!
Tweet media one
20
189
435
@MaheshJSP
మహేష్JSP
3 years
గణేష్ నిమజ్జనం బదులు మిమ్మల్ని ముంచేయ్యడం ఏందయ్యా? #EndOfTDP
Tweet media one
16
97
434
@MaheshJSP
మహేష్JSP
1 year
మునిసిపాలిటీ కుప్ప = @RojaSelvamaniRK
Tweet media one
Tweet media two
5
136
430
@MaheshJSP
మహేష్JSP
1 month
"మీకు నాలుగు వేలు పెంక్షన్ వస్తుందమ్మా, గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయ్యండి" అని, సీరియల్ యాక్ట్రెస్ చరిష్మా గారు పాంప్లేట్ ఇస్తే, మామగారు @PawanKalyan గారి ఫోటోకి ముద్దెట్టుకుని, దండం పెడుతున్నారు ❤️🙏
1
122
440
@MaheshJSP
మహేష్JSP
1 year
వైజాగ్ జిల్లాలో, ఆరు వందల ఎకరాల్లో, నీ కోళ్లు, తెగ గుడ్లు పెడుతున్నాయటగా @gudivadaamar మా చోడవరం ఇంచార్జీ రాజు గారు, నీ దొంగ కోళ్ల బాగోతం బానే బయట పెట్టారు!
3
131
414
@MaheshJSP
మహేష్JSP
3 years
"దుష్టులకు దూరంగా ఉండాలి" @iVishnuManchu ప్రమాణ స్వీకార "మహోత్సవాన్ని" ఎగ్గొట్టిన 99% "మా" సభ్యుల అభిప్రాయం అదే!
4
88
416
@MaheshJSP
మహేష్JSP
2 years
Expression matters Bigilu!! #ByeByeYSJagan
Tweet media one
6
271
412
@MaheshJSP
మహేష్JSP
3 years
సినిమా ఇండస్ట్రీ లో దిగజారడం లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తున్నావ్ గా @iVishnuManchu అందరూ రేట్ల కోసం గగ్గోలు పెడుతుంటే, సినిమాలే లేని నీకు అంతా భేషుగ్గా ఉందనీ చెప్పడం, నీ దివాళాకోరుతనానికి నిదర్శనం.
9
96
416
@MaheshJSP
మహేష్JSP
3 years
హలో @ysjagan తాడేపల్లి లో పడుకోవడం కాదు, @JanaSenaParty కార్యాలయానికి రా.. @PawanKalyan గారే డిల్లీకి తీసుకెళ్ళి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపుతారు. - @JSPpvmahesh పోతిన మహేష్ గారి పంచ్ డైలాగ్స్ 😂 #JSPWithVizagSteelPlant
2
140
409
@MaheshJSP
మహేష్JSP
2 years
పవన్ పాలసీలను పొగడని జడ్జీ ఉండడు. జగన్ పాలసీలను తిట్టని జడ్జీ అంటూ ఉండడు! #వ్యక్తిత్వం
3
96
413
@MaheshJSP
మహేష్JSP
3 years
గజనన్న కొత్త పథకం: @PawanKalyan ను మీడియాలో తిట్టండి, పన్నెండెకరాల గ్రానైట్ మైనింగ్ అడ్డంగా తవ్వుకోండి! గమనిక: ఈ ఆఫర్ అన్న జైల్లోకి పోయ్యేంత వరకే!
3
128
404
@MaheshJSP
మహేష్JSP
1 year
SM దెబ్బకి సుస్సు పోసుకున్న "పాపం పసివాడు" aka @ysjagan
Tweet media one
@JanaSenaParty
JanaSena Party
1 year
ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం చేతగాని ప్రభుత్వం పేదల పక్షమా? • ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే • పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి అరోగ్యశ్రీకి నిధులు ఇవ్వాలి - JanaSena Party PAC Chairman Shri @mnadendla
Tweet media one
124
2K
4K
0
157
396
@MaheshJSP
మహేష్JSP
2 years
బాలకృష్ణ తన సినిమా స్పెషల్ షోల కోసం @perni_nani ను అడుక్కున్న విషయంలో డిబేట్లు పెట్టవేంటిరా లుచ్చా @abntelugutv ? వాడొక్కడి స్వార్దం కోసం ఇండస్ట్రీనా? తన చుట్టూ ఉన్న వాళ్ళకోసం వెళ్లిన చిరంజీవి చేతులు జోడించి అడగడం మీకు లోకువా.. తప్పుడు మీడియా వెధవ! బాలకృష్ణ గురించి మాట్లాడవేంరా?
6
145
393
@MaheshJSP
మహేష్JSP
3 years
పకరాల ప్రభాకర్ లాంటి విష వృక్షాన్ని చూస్తూ ఊరుకోవడం మీరు చేసిన అతి పెద్ద తప్పు సార్ @KChiruTweets గారు! ఆ వెధవని అలా వదిలెయ్యడం వల్ల, మీరే కాదు, యావత్ తెలుగు జాతి మొత్తం నష్టపోయింది, ఇప్పటికీ నష్ట పోతోంది కూడా!
8
119
383
@MaheshJSP
మహేష్JSP
5 years
చందమామ కధ: 14 నెలల పాటు, 3 వేల కిలోమీటర్లకు పైగా నడిచిన ఒక కట్లపాముగాడు అలసటతో, డస్సిపోయి, ఎలెక్షన్ ముందు దేహీ అంటూ ఓటరు గుమ్మం ముందు పడిపోయాడు. జాలి నిండిన ఓటరన్న, ఒళ్లంతా విషం నిండిన పామ అదీ అని తెలిసినా, అక్కువ చేర్చుకొని, పదమూడు జిల్లాల పొడవున్న తన ఇంట్లో, కొంచెం చోటిచ్చాడు!
41
188
358
@MaheshJSP
మహేష్JSP
1 year
ఈ కుtte అండీ... రంగాను చంపిన వాళ్లకు చికెన్ ముక్కలు ఏరి మరీ పెడతాడండి, ఇంటా, బయటా కొసరి కొసరి వడ్డించుకొని తింటాడండి! పవన్ను మాత్రం వేరే వాళ్ళతో అలయెన్స్ పెట్టుకోవద్దని సుద్దులు చెబుతాడండి. ఇలాంటోళ్లను ఏ కత్తితో కోసేయ్యాలండి?
Tweet media one
Tweet media two
5
216
377
@MaheshJSP
మహేష్JSP
2 years
Novotel #PawanKalyan #JanaSena Latee charge by police forces! చంద్రబాబు ప్రభుత్వం చెత్త అనుకుంటే, జగన్ ప్రభుత్వం హీనాతి హీనం!!
3
224
376
@MaheshJSP
మహేష్JSP
1 year
ఎవడో గొట్టం గాడు, దియేటర్లో పేపర్లు అంటిస్తే లక్షల్లో ఉన్న మిగతా అభిమానులు అందర్నీ సైకో సేన అనీ ట్వీట్లు చేసే @ImYanamala , @Venkat_karmuru లాంటి శుంఠలు, @YSRCParty అధికార యంపీటీసీ ఒక దళిత యువకుడిని అకారణంగా చావగొడిటే, ఆ పార్టీ గూండా గాళ్ళను ఏమని పిలవాలి?
@KIRANJSP111
VALLURU KIRAN JANASENA
1 year
దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ దాడి.కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం, ఉలవపాళ్ళ పెట్రోల్ బంక్ లో సర్వర్ పనిచేయని కారణంగా పెట్రోల్ పట్టలేమన్నందుకు దళిత యువకుడు తేజపై అత్యంత దారుణంగా అనుచరులతో కలిసి దాడి చేశాడు బొడిగుడిపాడు వైసిపి ఎంపీటీసీ మహేష్ నాయుడు. @JanaSenaParty @PawanKalyan
282
2K
4K
16
213
381
@MaheshJSP
మహేష్JSP
6 months
"నీ వైఖరేంటి @ysjagan ? నీ తండ్రిలో ఉన్న హుందాతనంలో 10% కూడా లేదు నీకు! ఆంధ్రాలో విలన్ పాత్ర నీది!!" - హరిరామ జోగయ్య గారు
Tweet media one
@YSRCParty
YSR Congress Party
6 months
పవన్ కళ్యాణ్‌కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య బహిరంగ లేఖ. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీఎం పదవిలో షేరింగ్ ఉండదన్న నారా లోకేష్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా @PawanKalyan ? నువ్వు సీఎం కావాలన్న జనసైనికులకు నీ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ లేఖ. #PackageStarPK
Tweet media one
26
56
176
6
179
380
@MaheshJSP
మహేష్JSP
2 years
@DevendraReddyG @PawanKalyan ఇది చూడరా గూట్లే!
Tweet media one
Tweet media two
4
48
362
@MaheshJSP
మహేష్JSP
1 month
కాపు ఉద్యమం గురించి, కాపు రిజర్వేషన్ల గురించి కాపు నాయకులు నిలదీయడం లేదేంటన్న @PawanKalyan గారి వాయిస్, కాపుల్లో బలంగానే వెళ్లింది!
0
156
378
@MaheshJSP
మహేష్JSP
1 year
తెలంగాణా లోనే యాదవులు ఉన్నారు.. మా ఆంధ్రా లో మాత్రం @ImYanamala లాంటి వేధవలే ఉన్నారు!
Tweet media one
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
1 year
తెలంగాణ లోని ఖమ్మం లో శ్రీకృష్ణుడు రూపంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. అయితే దీని మీద ఇప్పుడు వివాదం నెలకొంది. దేవుడి రూపంలో మానవ విగ్రహాలు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేస్తామని అఖిల భారత యాదవ సమితి హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 28వ తేదీన ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ…
Tweet media one
79
102
610
1
96
363
@MaheshJSP
మహేష్JSP
2 years
రోజా, అంబటి, పేర్ని, కొడాలి రూపాల్లో నిజమైన దుష్ట చతుష్టయం @ysjagan చుట్టూనే ఉంటారు! - KDS గారు 🤗
3
117
362
@MaheshJSP
మహేష్JSP
2 years
రవి ప్రకాష్ అనే లోఫర్ పాటించిన విలువలు, నీతి సూత్రాలు ఏమిటో ఉదాహరణకి కొన్ని చెప్పు లోకేశా... నేను జనసేన వదిలేసి నీకే సలాం కొడతా! చెప్పకపోతే, నీ పుట్టుక మీద ఒట్టు!
@naralokesh
Lokesh Nara
2 years
As the difference between journalism and cheering continues to blur, journalists like Ravi Prakash remind us that values and moral principles hold the fourth pillar of democracy upright. Happy birthday to him! I wish him a long life in pursuit of truth.
Tweet media one
170
216
2K
5
112
369
@MaheshJSP
మహేష్JSP
2 years
ప్రతిపక్షంలో వుండగానే ఇంత దారుణంగా ఉన్నాడు అంటే, అధికారంలో ఉంటే వీడెంత దారుణంగా ప్రవర్తిస్తాడో ప్రజల ఊహకే వదిలేస్తున్నా! ఈ @JaiTDP కీ, @YSRCParty కి పెద్ద తేడా లేదు. అందుకే ఆంధ్ర దౌర్భాగ్యం ఇలా ఏడ్చింది.
@UttarandhraNow
ఉత్తరాంధ్ర నౌ!
2 years
ఆర్టీసీ బస్సులో మహిళలపై తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం. ఆర్టీసీ బస్సులో తోటి ప్రయాణికులతో గొడవపడి ఆ మహిళ చేతిలోని సెల్‌ఫోన్‌ బలవంతంగా లాక్కున్నారు. దీంతో ఇప్పుడు ఆ విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #TDP #Women #UANow
8
184
290
4
255
362
@MaheshJSP
మహేష్JSP
2 years
ఎవరిని పార్టీ వాళ్ళతో మాట్లాడించాలో, ఎవరిని ఎక్కడ ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలో అన్న విషయాలు, 99% తన సొంత నిధులతోనే పార్టీని నడుపుతున్న శ్రీ @PawanKalyan గారికే విడిచి పెట్టేద్దాం!
0
71
365
@MaheshJSP
మహేష్JSP
2 years
. @SakshiHDTV లో వేసే న్యూస్ మీద సీయం @ysjagan కే నమ్మకం లేదు.. మనమెందుకు పట్టించుకోవాలి ఫ్రెండ్స్!! 😌😌
Tweet media one
6
126
359
@MaheshJSP
మహేష్JSP
3 years
"మైనారిటీలకు ఇచ్చిన మోసపు, అబద్ధపు హామీలు" వీటిలో ఏ ఒక్కటీ, గత రెండున్నరేళ్లుగా అమలు చెయ్యని @YSRCParty ప్రభుత్వం! Cc @MinorityMjs
Tweet media one
4
162
350
@MaheshJSP
మహేష్JSP
5 years
MLA గా లక్షల జీతం తీసుకొంటూ, అయినా సరే, రేషన్ సరుకులందుకొనీ.. వాలంటీర్ వ్యవస్ద అద్భుతంగా పనిచేస్తోందనీ కితాబిచ్చిన @YSRCParty యమల్యే! రేషన్ ఎవరికివ్వాలో తెలియని వాలంటీర్లని చూసి నవ్వాలో, MLA రేషన్ కార్డు బంద్ చెయ్యని ప్రభుత్వాన్ని చూసి నవ్వాలో.. అర్థం కావట్లేదు @ysjagan అన్నాయ్!
Tweet media one
1
164
313
@MaheshJSP
మహేష్JSP
1 year
ఒక్క MLA కూడా లేని పార్టీ, రెండు చోట్లా ఓడిపోయిన నాయకుడు, ఏం చెయ్యగలడు? 👉 గాజువాకలో ఓడించిన ప్రజల కోసం, ఒక్క రోజు దీక్షతో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై, కేంద్రం వెనుకడుగు వేసేలా చేశాడు 👉 151 మంద ఎమ్మెల్యేలున్న @YSRCParty ఎందుకూ కొరగాని పార్టీ అని మరోసారి రుజువు చేశాడు
Tweet media one
Tweet media two
0
152
347
@MaheshJSP
మహేష్JSP
5 years
"Vijayamma Charitable Trust" "అక్రమాలేం లేవ్, ఫారిన్ సొమ్ము అలా అలా వచ్చి పడిపోతూ ఉంటాదంతే!" చీమాదోమా అంటూ మాట్లాడిన యెధవలుగానీ, నాయుడూ నాయుడూ అంటూ ఇసుక మీద మాట్లాడకుండా, కులం తోక గురించి మాట్లాడే సోంభేరులు గానీ.. ఒకసారి దీనిమీద #Patient గా వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా!😌
2
147
331
@MaheshJSP
మహేష్JSP
2 years
ఈ కుక్కల డాక్టర్ @DrPradeepChinta కు చెప్పాలి.. విరాళం అంటే, జనాల డబ్బు జనాలకే తిరిగి ఇవ్వడం అనీ!
Tweet media one
14
134
343
@MaheshJSP
మహేష్JSP
2 years
@BharatYSRCP @ysjagan @telugufilmnagar @goap రాజమండ్రి యంపీకి, వాళ్ల మీడియా ఆంధ్రాలో ఉందో హైదారాబాద్ లో ఉందో తెలిస్తే, ఇలాంటి పనికిమాలిన ట్వీట్ చెయ్యడు. హైదరాబాద్ లో ఓ ప్యాలెస్, బెంగళూర్లో ఓ ప్యాలెస్, మంగళగిరిలో మరో ప్యాలెస్ కట్టుకోడానికి, ఆ నాయకుడి మాదిరి తండ్రి పేరు అడ్డం పెట్టుకొని, సినిమా వాళ్ళు వేల కోట్లు సంపాదించలేదు!
Tweet media one
5
106
339
@MaheshJSP
మహేష్JSP
11 months
దిశా యాప్ తో మొత్తం లేడీస్ డేటా అంతా వాడి దగ్గరే ఉందన్నా @PawanKalyan 😏 ఇది ఇంకా పెద్ద సీరియస్ ఇష్యూ అన్నా!! cc: @JanaSenaParty @mnadendla @JSPShatagniTeam @TrendPSPK #MyDataMyPrivacy 🔏
Tweet media one
2
262
345
@MaheshJSP
మహేష్JSP
2 years
ఎవరన్నా జనసేన వాళ్ళు, SM లో వీడియో మెసేజ్ పెడితే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం. అదే మా ఎమ్మెల్సీ ఎవడినన్నా చంపేసి శవాన్ని అప్పగిస్తే, పెళ్ళిళ్ళు, పుట్టినరోజు పండుగలు గట్రా అన్నీ ముగిశాక, గతిలేక, తీరిగ్గా అరెస్టు చేయిస్తాం. మాకు అందరూ సమానమే - @YSRCParty
1
151
335
@MaheshJSP
మహేష్JSP
2 years
బూతు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మంత్రి పదవి ఆశించాడా? 🫤
Tweet media one
11
90
340
@MaheshJSP
మహేష్JSP
2 years
మట్టి కొట్టుకు పోవాల్రా మీరు!
Tweet media one
8
208
331
@MaheshJSP
మహేష్JSP
4 years
2014 - సిటీని విశ్వ నగరంగా మారుస్తా 2015 - మూసీ నది ప్రక్షాళన 2016 - ట్యాంక్ బండ్ సుందరీకరణ చేసేస్తా 2017 - ఇంటింటికీ నల్లా ఇస్తా 2018 - డబుల్ బెడ్రూం ఇళ్లిస్తా 2019 - సిటీ రోడ్ల మీద గుంత కనిపిస్తే వెయ్యిస్తా 2020 - నల్లాలపైన అక్రమ నిర్మాణాలు తొలగిస్తా బే'కారు' మాటలు !!
4
136
327
@MaheshJSP
మహేష్JSP
2 years
900 కోట్లు పెట్టీ ఓపెనింగ్ చేసిన వారణాసి క్కూడా ఇంత BGM లేదు. ఒక ప్రైవేట్ ల్యాబ్ ఓపెనింగ్ కోసం మా యంపీ చేసిన అతి మాత్రం... 👌👌
10
100
326
@MaheshJSP
మహేష్JSP
2 years
@PoliticalEagles @taruns_ @NarenVarma777 @PawanKalyan అంత జ్ఞానం ఉంటే ఆడు వైసీపీ లో ఎందుకు ఉంటాడు?
4
48
321
@MaheshJSP
మహేష్JSP
2 years
@LathaReddy704 "లంజా కొడుకులసలే మసలే లోకంలో ..." - మహా కవి శ్రీ శ్రీ తప్పుడు పనులు చేసే మగాళ్లే కాదు, తప్పుడు వెధవలకు సపోర్ట్ చేసే బజారు లేడీస్ క్కూడా వర్తిస్తాయి శ్రీ శ్రీ గారి మాటలు!
2
134
319
@MaheshJSP
మహేష్JSP
10 months
దున్నపోతుల పార్టీ ఓనర్ @ysjagan చూడాల్సిన వీడియో!
0
149
320
@MaheshJSP
మహేష్JSP
2 years
ఎన్నిసార్లు దొరుకుతావు రా సిగ్గూ లజ్జ లేని ఆబోతు? కడుపు కి అన్నం తింటున్నావా వయాగ్రా తింటున్నవా? చెప్పేవి శ్రీ రంగ నీతులు, దూరేవి సత్తేనపల్లి దొమ్మరి గుడిసెలు!!
7
60
319
@MaheshJSP
మహేష్JSP
3 years
నెల్లూరు -01 చిత్తూరు - 01 అనంతపురం - 02 నామినేషన్ వెయ్యడానికి పోతే అన్నిచోట్లా విపరీతంగా భయపెట్టిన స్థానాల్లో గెలిచి చూపించిన @JanaSenaParty సీమ అభ్యర్థులకు నిజంగా హ్యాట్సాఫ్! #JSPwinMPTCandZPTC #JSPForVillages
1
126
316
@MaheshJSP
మహేష్JSP
1 year
1994 - కాంగ్రెస్ జెండా తో MLA గా పోటీ చేసి ఓటమి 1996 - మళ్లీ కాంగ్రెస్ నుండే నర్సాపురం MLA గా పోటీ చేసి ఓటమి 1997 - బీజేపీకి జంప్ 1998 - నర్సాపురం MP గా పోటీ, మళ్లీ తుస్ 2006 - తుగోజి/పగోజి రెండు జిల్లాల నుండి పోటీ, డిపాజిట్ కూడా దక్కలేదు! ఇదీ విష పురుగు @parakala విక్టరీ షీట్!
5
143
316
@MaheshJSP
మహేష్JSP
2 years
ఆంధ్రా లో ఆస్తులు ఇస్తే, తెలంగాణా లో పెట్టుబడులు పెట్టిన #amul సంస్ధ! ఏం జరుగుతోంది @ysjagan ?
7
64
315
@MaheshJSP
మహేష్JSP
23 days
ద్వారంపూడి అనే డెకాయిట్ గాడు, ఇదే చిరు కుటుంబాన్ని అమ్మనా బూతులు తిడుతున్నప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా?
@DPVEU_
D P V E U
23 days
"మీరు నా ఎన్నికల ప్రచారం గమనిస్తే #PawanKalyan గారి పై ఎప్పుడు Personal Comments గాని Criticism గాని చెయ్యలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు చెయ్యమని చెప్పినా కూడా లేదా వాళ్ళు చేస్తున్నా కూడా ఆపాను మా అన్నయ్య #Chiranjeevi గారి కుటుంబం మీద నాకున్న గౌరవం అలాంటిది" - #VangaGeetha
Tweet media one
13
125
635
5
84
321
@MaheshJSP
మహేష్JSP
8 months
@SajjalaBhargava పవన్ గారిలో ఉన్నది, మీ కౌరవ మందలో ఎప్పటికీ ఉండనిదీ ఒక్కటే! "నైతికత" దాని అర్థం, లక్షల్లో జీతం మింగుతున్న మీ బాబు గాడిని అడిగి తెలుసు కో రా పిల్ల సజ్జల్! #VarahiVijayaYatra4thPhase
1
111
308