Lakshman Goud Vanga Profile Banner
Lakshman Goud Vanga Profile
Lakshman Goud Vanga

@LakshmanGoudJSP

13,641
Followers
17
Following
1,389
Media
4,758
Statuses

Proud To Be A JANASAINIK 💪 Die With Memories Not Dreams ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో .... Jai Hind !!

Nagar Kurnool
Joined April 2020
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
11 months
జనసైనికుల శ్రమే - నేడు ఈ పదవికి కారణం నా పై నమ్మకం ఉంచి, "నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి ఇంచార్జీ" గా బాధ్యతలు అప్పగించిన శ్రీ @PawanKalyan గారికి పాదాభివందనాలు.🙏 నాకు సహకరించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులకు, జనసైనికులకు పాదాభివందనాలు.🙏 #JanaSenaTelangana @JanaSenaParty
Tweet media one
51
516
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
Today With My GOD🙏🥰 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
14
831
5K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
బిడ్డా.... ఇప్పుడు చెప్తున్న ఒక తెలంగాణ బిడ్డగా కాస్కో.... ఇంకొక సారి @PawanKalyan గారి వైపు తిరిగి చూస్తే.... భారతదేశ నలుమూలలో ఉన్న జనసైనికులు అందరూ మీ ప్రభుత్వంలో ఉన్న లుచ్చాలను కంఠం మిద కాలేసి తిక్కుతం...... 🤙🤙
56
1K
5K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
చాలా రోజుల తరువాత శ్రీ @PawanKalyan గారితో ❤️🙏 నా భుజం తట్టారు 🥰🥳
26
722
4K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
ఈరోజుకు జనసేన పార్టీ గెలవకపోవచ్చు... కానీ గెలుపుతో అహంకార మదంతో విర్రవీగే నాయకుల గెలుపును శాసించే పార్టీ ....✊✊ Win Or Lose Always With JanaSena 🔯🔯 @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri @JSPTelangana
51
997
4K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం !! #BanPubsAtResidentalAreas #Hyderabad @PawanKalyan @JanaSenaParty
38
1K
4K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
పవనన్న అండతో, మీ ఇంటి బిడ్డగా, మీ ముందుకు వస్తున్నా,,, గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి..🙏🙏 @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla #VoteForGlass #TelanganaAssemblyElections
10
1K
4K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
హైదరాబాద్ లో ఉన్నప్పుడే పంపించండి @ysjagan గారు ... తెలంగాణ వాళ్ళు అంటే ఎందో చూపిస్తాం.. 🔥💪 @PawanKalyan @JanaSenaParty
25
1K
4K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
మీ బలమే మాకు సంకల్పం దైవమా ....!🙏🙏🙏
@JanaSenaParty
JanaSena Party
3 years
శ్రీ మొగులయ్యకు సాయంగా నిలిచిన జనసేన యువజన నాయకుడు శ్రీ లక్ష్మణ్ గౌడ్ అభినందనీయుడు - JanaSena Chief Shri @PawanKalyan
Tweet media one
21
2K
5K
15
978
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
Big Breaking News 💥💥 వంగ లక్ష్మణ్ గౌడ్ గారి పై BRS పార్టీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరులు దాడి #PawanKalyan @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri #VangaLakshmanGoud #JanaSenaParty #NagarKurnool
63
1K
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
🙏 పవన్ అన్న నా గురించి మాట్లాడుతూ ❤️ ఇప్పటివరకు ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి పార్టీలో ఉన్నాను కేవలం 20 రోజులు మాత్రమే ఎలక్షన్స్ కున్నాయి అన్ని విధాల మీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వండి అసెంబ్లీలో మన సత్తా చాటుదాం✊.. @PawanKalyan @JanaSenaParty #TelanganaElections2023 #VoteForGlass
12
755
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
With My GOD @PawanKalyan ❤️🥰🙏
Tweet media one
29
355
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
*ఓడినా.... గెలిచినా.... ముందుకు వెళతాం* Always With JanaSena 🔯✊🏼 #PawanKalyan #VangaLakshmanGoud #JanaSena
14
495
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
పవన్ కళ్యాణ్ గారు ఉన్న గడ్డ "పోరాటాల పురిటిడ్డ తెలంగాణ గడ్డ". దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ PAYTM కుక్కలు ఆలోచించాలి..!! @PawanKalyan @JanaSenaParty #ZPlusSecurityForPawanKalyan
42
799
3K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
Today With My BOSS @PawanKalyan 🥰❤️
Tweet media one
7
306
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
💥 తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయం చేరుకున్న జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు .... 🔥 మరికొద్ది సేపట్లో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా భి ఫార్మ్స్ అందుకోనున్న తెలంగాణ జనసేన అభ్యర్థులు.. #TelanganaAssemblyElections #VoteForGlass #PawanKalyan #JanaSenaTelangana
4
496
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
11 months
మీరు పద్ధతిగా మాట్లాడితే,,,,, మేము పద్ధతి !! ఎదుటివారు మీ వయస్సుకు తగ్గ గౌరవం, మర్యాదా ఇచ్చినప్పుడు,, వాటిని కాపాడుకునేలా ఉండాలి కానీ,,, పోగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు....!!🙂👍 #PawanKalyan @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
27
802
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
పేర్ని నానికి తెలంగాణ జనసైనికుల నిరసన సెగ 🔥 తెలంగాణ జనసేన 💪 @PawanKalyan @JanaSenaParty
24
671
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
జనసేన పార్టీ ఆంద్రప్రదేశ్ కేంద్ర కార్యాలయంలో,,, సోదరులు శ్రీ @keathamreddy గారితో 😊❤️ #JanaSenaFormationDay #JanaSenaChaloAmaravati
7
555
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
15వ రోజు సాయిన్ పల్లి గ్రామంలో గారి పాదయాత్ర Day 15 #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా #PawanKalyan @PawanKalyan #JSPNagarKurnool @JanaSenaParty
3
307
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
ఎంత నోరు నొక్కిపెట్టినా,ఎన్ని దాడులు చేసినా,, తిరిగి ప్రశ్నలు వేస్తూనే వుంటాము .. వంగ లక్ష్మణ్ గౌడ్ 🔥✊ జనసేన పార్టీ తెలంగాణ యూత్ ప్రెసిడెంట్, నాగర్ కర్నూల్ ఇంచార్జ్ @PawanKalyan @JanaSenaParty @AjayaKumarJSP @NagaBabuOffl @mnadendla @JSPshankargoud @itsRamTalluri
9
567
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
వలస కూలీలకు మారు పేరు అయినటువంటి పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తిమాజిపేట మండలం, పోతిరెడ్డిపల్లి గ్రామంలోని రైతు వంగ దశరతం, మనెమ్మ గౌడ్ ల 6వ కుమారుడు వంగ లక్ష్మణ్ గౌడ్ అనే నేను తెలంగాణలో ఈ నెల 30న జరగబోయే ఎన్నికల్లో జనసేనాని శ్రీ @PawanKalyan గారి అండ దండలతో,
Tweet media one
Tweet media two
34
535
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
@PawanKalyan గారికి ప్రాణహాని అంటున్నారు,,, ప్రాణహాని ఆయనకు కాదు, ఆయనకు ఏమన్నా జరగాలి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాణహాని అవుద్ధి 👊 @JanaSenaParty #YCPCriminalPolitics
5
611
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
11 months
15
424
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
:- 7 Vote For Glass Vote For Vanga Lakshman Goud 🙏 #NagarKurnool
Tweet media one
12
495
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎన్నికల బ్యాలెట్ పై సంఖ్య నెం :-7 లో ఉన్న జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నాకు మీ అమూల్యమైన ఓటు వేసి ఒక బిసి బిడ్డను, ఒక బహుజన బిడ్డను గెలిపించండి...🙏🏼🙏🏼 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు @PawanKalyan @JanaSenaParty
10
490
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
15
341
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
తెలంగాణలో బడుగు బలహీనవర్గాల కోసం నిలబడగలిగే ఏకైక పార్టీ జనసేన పార్టీ @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @JSPshankargoud @itsRamTalluri @JSPTelangana
16
495
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
మా బ్రదర్,,, జనసేన పార్టీ భీమిలి ఇంచార్జ్ శ్రీ @DrSandeepJSP గారితో...!!
Tweet media one
Tweet media two
9
280
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
జనసెన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు #JanaSenaFormationDay #ChaloMachilipatnam #10YearsOfJanaSena @PawanKalyan @JanaSenaParty
5
385
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
ఈరోజు శుభకృత్ నామ సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని జనసేన అధినేత గౌ || శ్రీ పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు పొందడం జరిగింది..🥰🙏 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
11
256
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
మీ ఆశిసులు 🙏🙏 #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా #PawanKalyan @PawanKalyan
3
310
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
సభ ప్రాంగణం వద్ద మా సోదరసమానులు @keathamreddy గారితో ❤️🥰 @PawanKalyan @JanaSenaParty #JanaSenaFormationDay
Tweet media one
Tweet media two
5
282
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
అనుక్షణం అందరికోసం తపించే ఆ గుండె.... 🙏 Vanga Lakshman Goud ❤️ @PawanKalyan @JanaSenaParty
4
366
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ @JanaSenaParty నాయకులు, జనసైనికులు అందరూ సిద్ధంగా ఉండండి " సై అంటే సై " ఛాలెంజ్ విసిరిన సేనాని శ్రీ @PawanKalyan గారు
10
510
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
జనసేనాని శ్రీ @PawanKalyan గారి చేతుల మీదుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ ఫార్మ్ అందుకోవడం జరిగింది... - మీ వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ #TelanganaElections2023 #VoteForGlass
Tweet media one
Tweet media two
29
450
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
• నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఒక వర్గ పాలనను అంతమొంచడం ఖాయం.. • జనసేన పార్టీ గెలుపే దిశగా ముందుకు అడుగులు.. • 10 సంవత్సరాల జనసేన పార్టీ రాజకీయ ప్రయాణంలో అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయడం కోసం సర్వం సిద్ధం. @JanaSenaParty
19
487
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
• భారత దేశంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది మొట్ట మొదట మొదలుపెట్టిన వ్యక్తి, మహానుభావులు మాన్యశ్రీ కాన్షీరాం గారు.... • ఆయన అడుగుజాడల్లో బడుగు బలహీనవర్గాల కోసం, బహుజన రాజ్యాధికారం కోసం పెట్టిన పార్టీ @JanaSenaParty @PawanKalyan 🙏 @NagaBabuOffl @mnadendla #PawanKalyan
8
330
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
శ్రీ @PawanKalyan గారి సెక్యూరిటీ కో-ఆర్డినేషన్ సభ్యులుగా మాకు రాష్ట్ర నాయకత్వం అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడంలో #JanaSenaParty #JanaSenaChaloKondagattu
Tweet media one
Tweet media two
9
317
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
9 months
మీరు ఉన్నారనే ధైర్యం,, మీరే మా స్ఫూర్తి. అన్న @PawanKalyan గారు మాకున్న స్థాయిలో, మాశక్తి మేరకు, మన పార్టీని బలోపేతం చేయడంలో చివరి వరకు మీ అడుగు జాడల్లోనే తెలంగాణ జనసైనికులు జై తెలంగాణ! జై జనసేన !! @NagaBabuOffl @mnadendla @itsRamTalluri @AlwaysRamCharan @IamSaiDharamTej
5
431
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
జనసేన పార్టీ కండువా వేసుకున్న రోజే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ప్రజా సమస్యలపై పోరాడటానికి ముందుకొచ్చిన వ్యక్తులం...! బరాబర్ చుసుకుందాం....✊🔥 #TelanganaAssemblyElections #Nagarkurnool #PawanKalyan @PawanKalyan @AjayaKumarJSP @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
6
340
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
ఈ రోజు నా కూతురు సోనాక్షి పుట్టినరోజు సంధర్భంగా,,, మీ అందరితో పంచుకుంటు... Happy Birthday #SonuThalli 💐🥰
Tweet media one
Tweet media two
Tweet media three
129
199
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
బానిసలరా లెండి రా.... ఈ బాంచన్ బతుకులు వద్దురా...! అడకతింటే మన ఆకలి తీరదు,, గుద్ది గుంజుకుందాము రా...!! జై తెలంగాణ జై జనసేన ✊ @PawanKalyan @JanaSenaParty @JSPNagarKurnool @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
21
427
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
పల్లె పల్లె ఎగరాలి పవనన్న జెండా...! పోస్టర్స్ జానీ మాస్టర్ గారి చేతుల మీదగా లాంచ్ ...🔯🥰 @AlwaysJani @PawanKalyan @JanaSenaParty #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా
7
371
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
జనసేన - బిజెపి 🥛🥛 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు☝️ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ప్రచార రథాలు✊💥💥 #TelanganaElections2023 #VoteForGlass @narendramodi @PawanKalyan #NagarKurnool #JSPBJPAllaince
9
377
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
గుమ్మడికాయతో దిష్టి ,,,,,, BOSS Ki,,,,, జై తెలంగాణ కొండగట్టు బయలుదేరిన శ్రీ @PawanKalyan గారు
5
299
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న నాగర్ కర్నూల్ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు #TelanganaAssemblyElections #JSPBJPAllaince #VoteForGlass @PawanKalyan @JanaSenaParty
Tweet media one
9
338
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
ఈ రోజు నాగర్ కర్నూల్ నియోజకవర్గం, బిజినపల్లి మండలం, లింగసానిపల్లి గ్రామంలో జరగనున్న జనసేన జెండా ఆవిష్కరణకు సర్వం సిద్ధం #PawanKalyan @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla #JSPNagarkurnool
2
329
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
@PawanKalyan గారి వైపు ఇంకొకసారి చూస్తే మీ ప్రభుత్వంలో ఉన్న లుచ్చలను తొక్కి సంపుతా #ZPlusSecurityForPawanKalyan
11
560
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
కచ్చితంగా,,,, రాబోయే రోజుల్లో @JanaSenaParty అధికారంలోకి వస్తది....!! @PawanKalyan #PawanKalyan
16
442
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
@PawanKalyan గారి ఆశయ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ యువతకు ఆదర్శంగా ఉన్న మా సోదరుడు శ్రీ సందీప్ పంచకర్ల గారిపై అక్రమంగా నమోదు చేసిన కేసులను గుండె ధైర్యంతో ఎదురుకొని, జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో @DrSandeepJSP గారికి స్వాగతం !! WelCome Back My Dear Brother !! 🔥✊
Tweet media one
4
336
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
వచ్చే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి, @JanaSenaParty ని ఆశీర్వదించగలరని మనవి 🙏🙏 గాజు గ్లాసు గుర్తుకు ఓటెద్ధాం.. అవినీతి పాలనను తరిమెద్ధాం .. #VoteForGlass @PawanKalyan @NagaBabuOffl @mnadendla @AjayaKumarJSP @JSPshankargoud @itsRamTalluri
3
351
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
మా ఇంట్లో 10 ఒట్లు ఉన్నాయయ్య ,,,,10 ఓట్లు జనసేన పార్టీ కి వేస్తాం. మీ లాంటి పెద్దల ఆశీస్సులే కావలమ్మ 🙏🥰 పవనన్న అండతో మీ ముందుకు వస్తున్న... ఆశీర్వదించండి... మీ సేవకుడు.. వంగ లక్ష్మణ్ గౌడ్ @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri #PawanKalyan
4
366
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
బిసిల ఆత్మగౌరవ సభ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మద్దతు తెలుపుతూ మనమంతా కలిసి ముందుకు సాగుదాం రండి ... ఛలో హైదరాబాద్ #NarendraModi #PawanKalyan #JSPBJP_Allaince
Tweet media one
1
370
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
9 months
ప్రజా గాయకుడు గద్దర్ గారి మరణం తీరని లోటు 🥹🙏 నాగర్ కర్నూల్ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము.. 🙏 #RIPGaddar #Gaddar #PawanKalyan @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla
1
376
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
నీవు లేని లోటు తీరనిది, ఎవ్వరూ తీర్చలేనిది,, జాని.... 😪 Miss You Johnny #RipJohnny
26
391
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
47Day #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా పాదయాత్ర మ���్కాపుర్,, పుల్జాల గ్రామాల్లో...... వీడియో @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla #VoteForGlass
1
364
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
ఈ రోజు జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ... పార్టీ PAC సభ్యులు ,,,, పెద్ద అన్నయ్య *శ్రీ. @NagaBabuOffl గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది 💐🥰.. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
7
168
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
• వంగ లక్ష్మణ్ గౌడ్ గారు అరెస్ట్....! • కుమ్మెర గ్రామంలో భూమి కోల్పోయిన రైతు అనంత అల్లోజి గారి తరపున పోరాటం చేయడానికి వస్తె అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.!! • నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..!! @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @JSPTelangana
5
545
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
నాగర్ కర్నూల్ ప్రజా తీర్పును స్వాగతిస్తున్నాను. ఒక సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, వెన్ను దన్నులయ్ అండగా నిలిచిన, జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్ముల ముందుండి నడిపించిన @mnadendla గారికి @NagaBabuOffl గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
18
315
2K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
@PawanKalyan గారికి ఎదైనా ఇబ్బంది జరిగితే ,,, వైసీపీలో ఒక్క నేత కూడా అడుగు ఇటు నుంచి అటు వేయలేరు.....
15
388
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు... ముఖ్యంగా మహిళను గౌరవించు అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు #PawanKalyan @PawanKalyan @JanaSenaParty #WomensDay
10
291
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
ఈరోజు తాండూరు లో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారీ ఆధ్వర్యంలో జరిగిన సభలో పవనన్నతో 😍😍 @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @BJP4Telangana @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
430
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
2009లో 100సీట్లకు పైగా బిసిలకు ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం...! 2019 లో జనసేన పోటీ చేయబోయే మొట్ట మొదటి సీటు కూడా బిసిలకు ప్రకటించారు....! 🙏🙏 #ప్రజారాజ్యం #జనసేన #Chiranjeevi @KChiruTweets @PawanKalyan @AlwaysRamCharan #PawanKalyan #VangaLakshmanGoud #Telangana
3
391
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
జనసేనాని,,, జనసేన పార్టీ అధ్యక్షులు ,,, అన్నయ్య 🥰❤️❤️ శ్రీ @PawanKalyan గారిని నిన్న సాయంకాలం,,,, ఆంధ్రప్రదేశ్ (మంగళగిరి) కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలివడం జరిగింది... జై పవనన్న..✊ జై జనసేన.. జై హింద్.. #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా #NagarKurnool @JanaSenaParty
Tweet media one
5
230
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు... నాగర్ కర్నూల్ నియోజకవర్గ బిజేపి - జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారికే మన ఓటు... ✊✊✊ #TelananaElections2023 #VoteForGlass @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP @itsRamTalluri
7
293
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
వైసీపీ ప్రభుత్వం ఒక కుక్కని పెంచి పోషిస్తుంది... గతంలో ఇలాగే చాలా కుక్కలు అరిచాయ్.. "కానీ జనసైనికులు ఉరుకోరుగా".. కర్రలతో తరిమికొడితే ఒక కుక్క ఈ భూమిపై అడ్రెస్ కూడా లేదు.. మరి ఆ కుక్క దగ్గరకే ఈ కుక్క కూడా త్వరలోనే పోద్ది అని చెప్తున్నాం.. @PawanKalyan / @JanaSenaParty
16
541
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
జనసేనాని శ్రీ @PawanKalyan గారి ఆశయం కోసం నిరంతరం కృషి చేస్తూ,, నెల్లూరు నగరంలో @JanaSenaParty ని బలంగా ముందుకు తీసుకెళ్తున్న ,,, సోదర సామానులు @keathamreddy గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
6
331
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పెరుపై పాడారు 😍🙏 > దేవుడిల కెళ్లి ఎల్లినవు.. > బీదవాళ్లను చూస్తున్నావు.. > పులి లెక్క పుట్టినవు.. > ఎక్కడ నీవు పుట్టినవు... అంటూ పాడితే పక్కన ఉండి వింటుంటే చాలా సంతోషంగా ఉన్నది...!🥰🥰 @JanaSenaParty @PawanKalyan
7
385
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
11 months
కచ్చితంగా నేను రాసిస్తాను... 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ @PawanKalyan గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ...! @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @itsRamTalluri
11
380
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
• ఓటమి నుంచే విజయం మొదలవుతుంది • భావజాలంతో ఉన్న వ్యక్తులు ఎవ్వరికిందా బానిసత్వం చేయలేరు @PawanKalyan #PawanKalyan #VangaLakshmanGoud #JanaSenaParty #Telangana #NagarKurnool
7
310
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
ఎక్కడ ఓడిపోయారో.... అక్కడే నిలబడ్డారు ... !! ,💪🔥 @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
4
338
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
బిజినపల్లి మండలం, మహాదేవుని పెట గ్రామ 66, 67 భూత్ లో ఎన్నికల సరళి నీ పరిశీలించిన బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారు* #TelanganaElections2023 #TelanganaAssemblyElections
Tweet media one
Tweet media two
Tweet media three
3
206
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
మా కార్యకర్తలు ... మా పార్టీని నడుపుతున్నారు....!! 🔥 మా కార్యకర్తలు ... నూతన రాజకీయ వ్యవస్థను స్థాపిస్తారు...!!!✊✊ జై జనసేన @JanaSenaParty @PawanKalyan #8YearsOfJANASENA
7
352
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
Tweet media one
11
284
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
• 3 సంవత్సరాల కల • పోతిరెడ్డిపల్లి గ్రామానికి RTC బస్సు రావడం సంతోషకరం • అడిగిన వెంటనే స్పందించి,, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినందుకు నాగర్ కర్నూల్ RTC డిపో DM గారికి పోతిరెడ్డిపల్లి గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది @PawanKalyan @JanaSenaParty @mnadendla
3
365
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
రేపు జరగబోయే సభ జనసేన ఆవిర్భావ సభ అనే బదులు,, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేది జనసేన అంటూ "జనసేన విజయోత్సవ సభ" !!✊🔥 అనవచ్చు.... రేపు ప్రతిపక్ష పార్టీలు అన్ని గుండె జారిపోకుండా గుండె మీద చేయి ఏసుకొని కూర్చోవాలి...!🤙 @PawanKalyan @JanaSenaParty #JanaSenaFormationDay
9
385
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
ఈ రోజు సాయంకాలం ... కిన్నెర కళాకారుడు శ్రీ మొగులయ్య గారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది.. @PawanKalyan @JanaSenaParty
2
422
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
కార్వంగ గ్రామంలో జనసేన 💥 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు ☝️ #JSPForTelangana #JanaSenaForTelangana #VoteForGlass #JSP_BJP_Together_For_TS @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl
1
299
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
పవన్ కళ్యాణ్ గారూ మా మనసులో గుడి కట్టుకున్న దేవుడు🙏 "తల్లి ,, తండ్రి ,, గురువు ,, దైవం" అంటారు ఆ దైవం ప్లేస్ లో మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చిన స్థానం...!! @JanaSenaParty @PawanKalyan
9
419
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
VLG 🔥🐅🐯 @LakshmanGoudJSP VANGA LAKSHMAN GOUD .... @PawanKalyan @JanaSenaParty
1
239
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
యుద్ధానికి సంసిద్ధంగా ఉండండి.... Get Ready JanaSainiks ✊ #TelanganaAssemblyElections2023 #NagarKurnool @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @AjayaKumarJSP @mnadendla @itsRamTalluri
10
239
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
పోయి రా జనసైనికుడా తమ్ముడు పవన్ కుమార్ ....!! 🥺😭 ఓం శాంతి 🙏 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
7
165
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
True Leader🙏🥰✊ జనసేనాని శ్రీ @PawanKalyan గారు #PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
4
277
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
8 months
నిన్న రాత్రి నుంచి పిల్లలకు ఎమ్ జరిగిందో చెప్పట్లేదు ఎందుకు... ? పిల్లలను చూడటానికి నాగర్ కర్నూల్ అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి అనుమతికపోవడంతో పోలీసులతో @JanaSenaParty నాగర్ కర్నూల్ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ గారి వాగ్వాదం..!! @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl
2
405
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @revanth_anumula గారికి శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan #TelanganaCM #RevanthReddy
Tweet media one
Tweet media two
1
226
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
జనసైనికులార భయపడాల్సిన అవసరం లేదు.... కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించకపోతే *మనం మన జనసేనానినీ కాపాడుకుందాం*✊ @PawanKalyan @JanaSenaParty
14
304
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
10 months
Day 50 పాదయాత్ర..... నాగర్ కర్నూల్ టౌన్ 2వ వార్డులో #పల్లె_పల్లె_ఎగరాలి_పవనన్న_జెండా కార్యక్రమం !! Video 1/2 #PawanKalyan @PawanKalyan @JanaSenaParty @NagaBabuOffl @mnadendla @itsRamTalluri
2
316
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు అవగాహన కోసం EVM నమోనాలతో ఇంటిఇంటికి ప్రచారం #VoteForGlass #TelanganaAssemblyElections #PawanKalyan #VangaLakshmanGoud
3
335
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
1 year
ఛలో కొండగట్టు
2
203
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
Youtube Video Link ; @JanaSenaParty / @PawanKalyan
Tweet media one
9
424
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
గోల్డెన్ స్పున్ వదులుకొని ,, కేవలం మాలాంటి వాళ్ళ కోసం రాజకీయం మొదలుపెట్టి ,, రబ్బర్ చెప్పులేసుకున్న వాళ్ళతో రాజకీయాన్ని చేసి చూపిస్తున్న గొప్ప వ్యక్తి " @PawanKalyan గారు.." మరి అలాంటి గొప్ప వ్యక్తిని ఒక పిచ్చి కుక్క ఇష్టమొచ్చినట్టు అరిస్తే చూస్తూ ఉరుకోమంటారా..? @JanaSenaParty
7
495
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
5 months
30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎన్నికల బ్యాలెట్ పై సంఖ్య నెం :-7 లో ఉన్న జనసేన పార్టీ బిజెపి పార్టీ ఉమ్మడి అభ్యర్థి వంగ లక్ష్మణ్ గౌడ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి మన బిసి బిడ్డను, బహుజన బిడ్డను గెలిపించుకుందాం...🙏🏼🙏🏼 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు
4
314
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
2 years
పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకు నేను అభిమానిని !! 23 సంవత్సరాల నుంచి @PawanKalyan గారంటే నాకు ఇష్టం.... ❤️
2
236
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
3 years
తెలంగాణ గడ్డ - జనసేన అడ్డా ...! @JanaSenaParty @PawanKalyan @JSPTelangana
8
360
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
7 months
తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో @JanaSenaParty పోటీ... • గతంలో నాగర్ కర్నూల్ జిల్లాలో యురేనియం తవ్వకాలపై పోరాటం... • పోరాటం చేసే సీట్లను ప్రకటించిన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ మహేందర్ రెడ్డి గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు @PawanKalyan @NagaBabuOffl @mnadendla
9
333
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
బిజెపి పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్, శ్రీ ఎల్లేని సుధాకర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన నాగర్ కర్నూల్ నియోజకవర్గ బిజెపి - జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ @LakshmanGoudJSP గారు మరియు నాగర్ కర్నూల్ నియోజకవర్గ అబ్జర్వేషన్ ఇంచార్జ్ శ్రీ. @MyforceMahesh గారు
1
308
1K
@LakshmanGoudJSP
Lakshman Goud Vanga
6 months
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో బీటలు వారిన కోటలను బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాం... 🔥 @PawanKalyan @JanaSenaParty #JSPForTelangana #JanaSenaForTelangana #VoteForGlass #JSP_BJP_Together_For_TS #JSPForNewAgePolitics #TelanganaElections2023 #TelanganaAssemblyElections
5
269
1K