నా బ్రదర్ రామ్ చరణ్ లేకుండా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఊహించుకోలేను. అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. 'ఆర్ఆర్ఆర్' సినిమాయే కాదు, భీమ్ పాత్ర కూడా చరణ్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది -
@tarak9999
about
@AlwaysRamCharan
#RRRMovie
Oscar For NTR : ఆస్కార్ బరిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్
@tarak9999
పేరు వినబడుతోంది. మన హీరో హాలీవుడ్ హీరోలకు పోటీ ఇస్తుండటం ప్రేక్షకులకు సంతోషాన్ని ఇస్తోంది
#RRR
#NTR
#KomaramBheem
విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. ఓ వైపు వైఎస్ఆర్సీపీ ..మోదీ టూర్ మొత్తం తమ కనుసన్నల్లో జరిగేలా చూసుకున్న సమయంలో మోదీ నుంచి పవన్‌కు పిలుపు రావడం ఆసక్తి రేపుతోంది.
#PawanKalyan
#Modi
#AP
#Vizag
'బ్రహ్మాస్త్ర' ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి వేదిక రెడీ అవుతోంది.ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారని ఈ రోజు చిత్ర బృందం తెలియజేసింది.
#NTR
#Brahmastra
#RanbirKapoor
#Alia
#Rajamouli
#Nagarjuna
Mega PowerStar Ramcharan Vizag లో సందడి చేశారు. Ramcharan, Shankar కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ కోసం రాంచరణ్ వైజాగ్ వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో రాంచరణ్ రాగానే అభిమానులు పెద్ద ఎత్తున కేకలు, కేరింతలతో హడావిడి చేశారు.
#RamCharan
#RC15
#Shankar
#Vizag
అన్‌స్టాపబుల్ షో లో ప్రభాస్ వేసుకున్న షర్ట్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది. సోర్సెస్ ప్రకారం ప్రభాస్ షర్ట్ 'పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్' అనే బ్రాండ్ కు చెందిందని, ధర దాదాపు ₹ 11 ,618 ఉంటుందని టాక్.
#prabhas
#unstoppablewithnbk
#prabhasshirtbrand
#abpdesam
హీరో రాంచరణ్ విజయవాడ దుర్గ గుడి సందర్శించారు. అయితే మెగా హీరోను చూసిన అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. దుర్గ గుడి అంతరాలయంలో జై చరణ్ అంటూ అభిమానులు నినాదాలు చేసుకుంటూ రైలింగ్ రాడ్లను విరగ్గొట్టారు.
#RamCharan
#Vijayawada
#Acharya
హిందీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ సినిమాకు 'ఎస్' చెప్పినట్లు బాలీవుడ్ టాక్. హృతిక్ రోషన్ 'వార్ 2'లో ఆయన నటించనున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు 'నువ్వా నేనా' అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
#war2
#hrithikroshan
#ntr
#jrntr
#rrr
#trending
ఆస్కార్ టాప్ 10 బెస్ట్ యాక్టర్ ప్రెడిక్షన్స్‌లో తారక్ స్థానం సంపాదించారు. లాస్ఏంజిల్స్లో జరగబోయే గోల్డెన్ గ్లోబ్స్ కార్యక్రమంలో తారక్ గోల్డెన్ స్టాట్యూట్ని దక్కించునే అవకాశం కూడా లేకపోలేదని అమెరికాకు చెందిన ప్రముఖ మ్యాగజైన్ పేర్కొంది.
#oscars2023
#ntr
#rrr
#goldenstate
మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. ఓటీటీ రైట్స్ 80 కోట్ల రూపాయలు పలికినట్లు, ఇది అన్ని భాషలకు కలిపి అని సమాచారం.
#maheshbabu
#trivikramsrinivas
#ssmb28
ఈ 20 ఏళ్లలో మీ ఫేవరెట్ ప్రభాస్ సినిమా ఏంటి?
రెబల్ స్టార్ #ప్రభాస్ #ఈశ్వర్ సినిమాకు మొదటి క్లాప్ కొట్టి నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి.
#Prabhas
#20YearsOfPrabhas
#PrabhasEra
ముంబై లో రామ్ చరణ్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన ఫ్యాన్స్. గైటే గెలాక్సీలో RRR సినిమా స్క్రీన్ వద్దకు వచ్చిన చరణ్ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. రామ్ చరణ్ ఆశ్చర్యంతో వారందరినీ విష్ చేస్తూ ముందుకుసాగాడు.
#RamCharan
#RRRMovie
#Mumbai
#GaiteyGalaxy
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన భారతీయుడు సినిమా సీక్వెల్ భారతీయుడు - 2 షూటింగ్ మొదలు అయ్యి మధ్యలో ఆగిన సంగతి తెలిసిందే. ఈరోజు నుండి షూటింగ్ పునప్రారంభం కానుంది.
భారతీయుడు - 2 మీద మీ అంచనాలు ఏంటి?
#Bharatheeyudu2
#Indian2
#KamalHaasan
#shankarshanmugham
'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' చిత్రాల దర్శకుడు జేమ్స్ గన్ ఉన్నారు కదా! ఇప్పుడు 'సూపర్ మ్యాన్ : లెగసీ' తీస్తున్నారు.ఒకవేళ ఎవరైనా భారతీయ నటులను గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా? అని అడిగితే... ఎన్టీఆర్ పేరు చెప్పారు జేమ్స్ గన్.
#jrntr
#jamesgunn
#hollywood
#rrr