#FakeNarrative
: వినోద్ కుమార్ ఎవరికో ఉద్యోగం ఇప్పించిండు అని తీన్మార్ మల్లి గాడు, బీజేపీ, కాంగ్రెస్ కొడుకులు Fake ప్రచారం చేసిండ్రు !! తీన్మార్ మల్లి గాడు BRS ప్రభుత్వం ఉద్యోగాలు అమ్ముకున్నది అని Live లొ చెప్పిండు !!
#QuestionToBRS
: మరి బీఆర్ఎస్ ఎం కౌంటర్ ఇచ్చిండ్రు ?? వినోద్…
@vinodboianpalli
కొంతమంది బట్టె బాజీ గాళ్లు
గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు
శ్రీ వినోద్ కుమార్ గారి పైన బురద జల్లుతున్నారు ఆకాశం పై ఉమ్మి వేస్తే అది
ఎవరి మీద పడుతుందో ఆలోచించండి
@vinodboianpalli
మీరు లాయర్ ఏగా అన్న! దీనివల్ల ఉపయోగం ఏమిటి అన్న, అసత్య ఆరోపణల తో మీ పరువు తీసిన వాణ్ణి కోర్ట్ కు ఈడ్చి అతని తోనే క్షమాపణ చెప్పించండి అన్న.
@KTRBRS
@BRSHarish
@vinodboianpalli
మీ అయ్యా మీ అయ్య తమ్ములు లేరా వాళ్ల పుట్టిన పిల్లలు లేరా అంటే జనరల్ గా అడుగుతున్న వినోద్ అన్న అసలు ఆ పిల్ల నీ బంధువే కదా నీ ఇంటి పేరు ఎట్లా వచ్చింది మరి మీ కులపోల పిల్ల కాకపోతే ఒకటి నువ్వే నా అబద్ధం చెప్తున్నా ఉండాలి లేకపోతే ఆ అమ్మాయి జెన్కో గాడు ఇద్దరు కలిసి గేమ్ ఆడిరేమో
@vinodboianpalli
ఇంకా హీట్ పెంచి మాట్లాడవచ్చు. అయినా సరేలే ఈ మాత్రం అయినా ఎన్నికల ముందు తప్పుడు కథనాల పైన మాట్లాడి ఉంటే ఇప్పుడు కచ్చితంగా అధికారంలో ఉండేవాళ్ళం.
@vinodboianpalli
Will you agree that you have mis used the power and grabbed the land in Kachiguda to build the hospital of your brother which killed innocent ppl in the name of treatment? If you ready for challenge ask govt to investigate into that land in Kachiguda.
@vinodboianpalli
మీ చుట్టం కాదులే హరీష్ రావు వాళ్ళ కాసిన్ భార్య అంటా, కెసిఆర్ కి మేనల్లుడు భార్య అంటా ఆమె.... ఇది అబద్ధమో నిజమో మీరు కూడా విచారణ జరుపండి.. అబద్ధం అయితే మల్లన్న మీద చర్యలు తీసుకోండి నిజం అయితే కస్టపడి చదివే నిరుద్యోగులకి మీ పార్టీ తరుపును సమాధానం చెప్పండి..కెసిఆర్ ని నిలధియండి..